Krishna Water News,Videos,Photos Full Details Wiki..

Krishna Water - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

మళ్లీ లేఖల యుద్ధం మొదలు పెట్టిన జగన్, కేసీఆర్..!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కారు మధ్య రోజురోజుకూ నీటి వివాదాలు ముదురుతున్నాయి.నీటి వివాదాలపై రాజ్యాంగ పరిధిలో మధ్యవర్తిత్యం చేస్తానని స్వయంగా సుప్రీం కోర్టు చీప్ జస్టిస్ పేర్కొన్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించలేదు.దానికి తోడు ఏపీ సర్కారు దాదాగిరిచేస్తోందని తెలంగాణ సీఎం...

Read More..

ఆంధ్ర ప్రాజెక్టులపై తొలిసారి ఫైర్ అయిన కేసీఆర్.. ఇక రణరంగమే‌నా?

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరుపైన తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి తాజాగా స్పందించారు.ఏపీ సర్కారు తీరును దుయ్యబట్టారు.వారి తీరు ‘దాదాగిరి’ అని పేర్కొన్నారు.నీటి పంచాయితీపై ఇప్పటి వరకు సైలెంట్‌గానే ఉన్న సీఎం కేసీఆర్...

Read More..

కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సోను సూద్..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రోజు రోజుకి ఉధృతంగా మారుతోంది.ఇప్పటికే ఈ పంచాయతీ కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్లడంతో బోర్డు.ఎటువంటి ఆదేశాలు ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని సూచించారు.ఇటువంటి తరుణంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి తెలుగుదేశం...

Read More..

ఇక మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ ! ఇదేనా జగన్ కేసీఆర్ ఫ్రెండ్షిప్ ?

తెలంగాణ ఆంధ్ర ఒక్కటే.రాష్ట్రాలు రెండు వేరైనా అన్ని విషయాల్లో సామరస్యపూర్వకంగా సహకరించుకుంటూ ముందుకు వెళ్తాము అంటూ గతంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.ప్రకటించడమే కాదు , విభజన కు సంబంధించి ఎన్నో అంశాలలో కలిసి కూర్చుని మాట్లాడుకుని...

Read More..

నీటి యుద్దాలపై నోరు విప్పని కెసీఆర్... అసలు కారణమిదే?

కృష్ణా జలాలపై ఆంధ్ర తెలంగాణ మధ్య పెద్ద ఎత్తున నీటి యుద్దాలు జరుగుతున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్ కు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.అయితే ఇంతగా జరుగుతున్నా...

Read More..

కే.సీ.ఆర్, జగన్ ల పై కేశినేని కామెంట్స్..!

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల సమస్య బాగా ముదురుతుంది.ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదనే కాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై కూడా తెలంగాణా మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపి కేశినేని నాని స్పందించారు.ముఖ్యమంత్రులు...

Read More..

అనుమతులు తెచ్చుకొని ప్రాజెక్ట్ కట్టుకోండి..!

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల వ్యవహారం మాటల యుద్ధం కొనసాగుతుంది.తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలంటే సంగమేశ్వ రం ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.అనుమతులు తెచ్చుకున్న తర్వాత ప్రాజెక్ట్ కట్టుకోమని...

Read More..

కృష్ణా జ‌ల వివాదంపై ష‌ర్మిల నిర్ణ‌యం ఇదే.. ఎంత క‌ష్ట‌మొచ్చింది!

తెలంగాణ రాజకీయ పటంలో స్థానం కోసం వైఎస్.షర్మిల తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డిని, తన అన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి...

Read More..

కృష్ణా జ‌లాల‌పై జ‌గ‌న్‌తో ఇక యుద్ధ‌మే.. కొత్త ప్రాజెక్టుల‌కు కేసీఆర్ ప్లాన్!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య ఉమ్మ‌డి రాష్ట్రం నుంచే కృష్ణా జ‌ల‌లాపై వివాదాలు న‌డుస్తున్నాయి.రెండు ప్రాంతాల‌కు వాటాల విష‌యంలో అప్ప‌టి నుంచే గొడ‌వ‌లు వ‌స్తున్నాయి.ఇక తెలంగాణ ఏర్ప‌డ్డాక ఈ వివాదం తారా స్థాయికి చేరింద‌నే చెప్పాలి.కానీ జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత...

Read More..

సోము ఇది త‌గునా… ఏపీకి అన్యాయం జ‌రిగితే ఇలా చేస్తారా…?

ఎక్క‌డైనా ఏ పార్టీ నాయ‌కుడైనా.తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గానికి, తాను ఉన్న ప్రాంతానికి త‌ను జీవిస్తున్న రాష్ట్రానికి మేలు చేయాల‌ని అనుకుంటారు.కానీ, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు వ్య‌వ‌హారం దీనికి చాలా భిన్నంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది.ఆయ‌న తాజాగా కేంద్ర...

Read More..

ఆ వివాదంపై ‘నీళ్లు ‘ జల్లేస్తారా ? కత్తులు దూస్తారా ?

కలహాలతో ఒక రాష్ట్రంపై మరో రాష్ట్రం నిత్యం వివాదాలు పెట్టుకునే కంటే, కలిసి సామరస్యపూర్వకంగా, అన్ని వివాదాలను పరిష్కరించుకుని ముందుకు వెళ్తే, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని, అలాగే ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రం సహకరించుకుంటూ, అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు...

Read More..

స్నేహమా శత్రుత్వమా ? తేల్చుకోలేకపోతున్న కేసీఆర్ ?

తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సందిగ్దంలో ఉన్నారు.ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు.మొదటి నుంచి తన రాజకీయ సలహాలు తీసుకుంటూ ఏపీ సీఎం గా తిరుగులేని విజయాన్ని సాధించిన తన మిత్రుడు జగన్ విషయంలో ఎలా ముందుకు...

Read More..

ఏపీ ప్రయోజనాలు పట్టవా ? తెలంగాణ ను చూసి నేర్చుకోండయ్యా ?

ఏపీ తెలంగాణ మధ్య ఇప్పుడు జల వివాదం మొదలైంది.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు సాగు తాగునీరు అందించేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 203 పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాద్ధాంతం జరుగుతోంది.ముఖ్యంగా...

Read More..

కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిన జగన్‌

తెలుగు రాష్ట్రాల మద్య కృష్ణ జలాల వివాదం మరో సారి తారా స్థాయికి చేరే అవకాశం కనిపిస్తుంది.ఇటీవల ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు నుండి నీటిని తరలించేందుకు జీఓను తీసుకు వచ్చిన విషయం తెలిసందే.దాంతో తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసేందుకు...

Read More..

భార్యతో శ్రీశైలం గేట్లు ఎత్తించిన అధికారి, సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

కృష్ణా నది ఎగువన భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.దాంతో డ్యాం గేట్లు ఎత్తి నీటిని వదలాల్సి వచ్చింది.అయితే మామూలుగా అయితే గేట్లు ఎత్తేందుకు మంత్రులు లేదా ప్రభుత్వ ప్రతినిధులు లేదంటే...

Read More..