koushik reddy News,Videos,Photos Full Details Wiki..

Koushik Reddy - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

సెప్టెంబర్ 17న సోని లివ్ లో "ప్రియురాలు" సినిమా స్ట్రీమింగ్

పృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక, కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “ప్రియురాలు“.రామరాజు సినిమా పతాకంపై రామరాజు, అజయ్ కర్లపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.నిర్మాణ బాధ్యతలు వహిస్తూనే “ప్రియురాలు” చిత్రానికి దర్శకత్వం వహించారు రామారాజు. “ప్రియురాలు” చిత్ర...

Read More..

కేసీఆర్ చేసిన ప‌ని రేవంత్‌కు కలిసి వ‌స్తోందా..?

తెలంగాణ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై ఎన్నో ర‌కాల ట్విస్టులు నెల‌కొంటున్నాయి.ఇప్ప‌టికే అభ్య‌ర్థులుగా ఉంటార‌నుకున్న‌వారు ప‌క్క‌కు పోవ‌డం, అస‌లు ఉనికిలో లేని వారు పేర్లు తెర‌మీద‌కు రావ‌డంతో అంతా గంద‌ర‌గోళంగా త‌యారైంది.ఇక‌పోతే కేసీఆర్ ఈ ఎన్నిక‌ల‌ను ఎంత సీరియ‌స్‌గా తీసుకుంటున్నారో...

Read More..

క‌రీంన‌గ‌ర్ జిల్లా క్యాండిడేట్ కావాలంటున్న కాంగ్రెస్‌.. అందుకే సురేఖ‌ను వ‌ద్దంటున్నారా..

తెలంగాణ‌లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే ఒక్క హుజూరాబాద్ మాత్రమే అని చెప్ప‌క త‌ప్ప‌దు.ముందు నుంచే ప్ర‌ధాన అంశంగా వెలుగొందుతున్న హుజూరాబాద్ రాజ‌కీయం ఎన్నో మ‌లుపులు తిరుగుతోంది.పోటీ ఇస్తార‌నుకున్న వారు ప‌క్క‌కు వెళ్తుండ‌టం ఉనికిలో లేని వారు పైకి వ‌స్తుండ‌టం...

Read More..

హుజురాబాద్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ స్పెషల్ ఇంటర్వ్యూ?

కాంగ్రెస్ మినహా మిగతా అన్ని పార్టీలు హుజురాబాద్ లో తమ అభ్యర్థులను ప్రకటించాయి.కాంగ్రెస్ మాత్రం ఇంకా ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంలో తర్జనభర్జన పడుతోంది.ఇప్పటికే కొండా సురేఖ పేరు దాదాపు ఫైనల్ చేసినా, నాన్ లోకల్ అనే ఫీలింగ్ కాంగ్రెస్...

Read More..

కౌశిక్ ఒంటరి ' రాజకీయం ' ? ఎన్నో అనుమానాలు ?

ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల తంతు రసవత్తరంగా మారింది.టిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు గా పోటీ వాతావరణం నెలకొంది.ఇంకా ఎన్నికల తేదీ ప్రకటించినా, అప్పుడే ఎన్నికల వచ్చినట్లు అన్ని పార్టీలు హడావుడి చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఈ విషయంలో...

Read More..

ప‌ద‌వుల‌న్నీ హుజూరాబాద్‌కే.. టీఆర్ ఎస్ మాస్ట‌ర్ ప్లాన్‌

ఇప్పుడు టీఆర్ ఎస్‌కు గానీ లేదంటే బీజేపీకి గానీ ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఎలాగైనా అక్క‌డ జెండా ఎగ‌రేయాల‌ని రు పార్టీలు ప‌ట్టుబ‌డుతున్నాయి.అయితే కామ‌న్ గానే అధికార‌లో ఉంది కాబ‌ట్టి టీఆర్ ఎస్ పార్టీ కొంత ముందే ఉంద‌ని చెప్పాలి.ఇప్ప‌టికే...

Read More..

కోవర్టులే టార్గెట్ గా రేవంత్ చర్యలు ? వారికి షోకాజ్ నోటీసులు ?

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయిన దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తన మార్క్ ప్రభావం కనిపించేలా చేస్తున్నారు.పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు అనే విషయాన్ని గుర్తిస్తూ, వారందరినీ పార్టీ నుంచి బయటకు పంపే...

Read More..

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ : చుట్టుముట్టిన కేసులు ? 

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన హుజురాబాద్ కీలక నేత పాడి కౌశిక్ రెడ్డి భవిష్యత్తు గందరగోళంలో పడింది.టిఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చిన సందర్బం లో ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో పెద్ద...

Read More..

కౌశిక్ ఎమ్మెల్సీ అయ్యేనా ? కనికరించంది ఎవరు ?

టిఆర్ఎస్ యువనేత కౌశిక్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కు చెందిన కౌశిక్ ను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు.అంతకుముందు ఆయన టిఆర్ఎస్ తరఫున హుజురాబాద్ ఎన్నికలలో పోటీకి దిగుతున్నారనే ప్రచారం జరిగింది.దీనికి సంబంధించిన...

Read More..

ఆపరేషన్ కోవర్ట్ : కాంగ్రెస్ లో ఇక కఠిన నిర్ణయాలే ? 

తెలంగాణ కాంగ్రెస్ ను సరికొత్తగా పరుగులు పెట్టించేందుకే ఆ పార్టీ రాష్ట్ర నేతలంతా నిర్ణయం తీసుకున్నారు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా నేతలంతా ఒకే విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.గతంతో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ కు ఆదరణ పెరిగింది అని, జనాలకు టిఆర్ఎస్ కు...

Read More..

'దండోరా ' మోగించిన రేవంత్ ! ఈయనా లక్ష మందితోనే ? 

తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బందు పథకాన్ని ఈనెల 16వ తేదీన ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే.లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టిఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం లక్ష మందితోనే ‘...

Read More..

కౌశిక్ కు అంత ప్రాధాన్యం అవసరమా ? సీనియర్ల గుర్రు ? 

నిన్నగాక మొన్న పార్టీలో చేరి అప్పుడే కీలక పదవి హామీ సంపాదించడమా ? ఏళ్ల తరబడి తాము పార్టీ కోసం కష్టపడి, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా, తమను పట్టించుకోని అధినేత, మొన్నటి వరకు తమను తిట్టి పోస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ...

Read More..

హుజూరాబాద్ ఎన్నికలు ... మామూలుగా లేదు మరి !

హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ టిఆర్ఎస్ చేయాల్సిందంతా చేస్తోంది.ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత ఈ నియోజకవర్గంలో కనిపించకుండా చేయడంతో పాటు, బిజెపి, ఈటెల రాజేందర్ ప్రభావం ఎన్నికలపై పడకుండా వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, ఈ నియోజకవర్గంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు...

Read More..

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గా కౌశిక్ ? కాంగ్రెస్ రాజేందర్ లకు చెక్ ఇలా ..?

హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఇప్పటికే ఆ నియోజకవర్గానికి వరాల జల్లులు కురుస్తూనే ఉన్నారు.వీటితో పాటు ఈ నియోజకవర్గంలో బిజెపి, కాంగ్రెస్ లో ఉన్న నేతలు, ఈటెల రాజేందర్ ప్రధాన అనుచరులను టార్గెట్ చేసుకుని తమ పార్టీలో చేర్చుకునే వ్యూహంతో...

Read More..

టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన్ను డిసైడ్ చేశారా ? 

ఉత్కంఠ కలిగిస్తున్న టీఆర్ఎస్ హుజురాబాద్ ఎన్నికల విషయంలో అన్ని పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ అయితే ఈ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.ఎవరిని ఇక్కడ అభ్యర్థిగా బరిలోకి దింపితే బిజెపి అభ్యర్థి రాజేంద్ర పై గెలుస్తారు అనే విషయంలో...

Read More..

కుల లెక్కల్లో కేసీఆర్ ? హుజూరాబాద్ కోసం ఎంతగా అంటే ? 

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కి ఎక్కడా పట్టు చేజారిపోకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బలమైన అభ్యర్థి గా ఉన్న ఈటల రాజేందర్ ను ఢీ కొట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.కేంద్ర అధికార పార్టీ బిజెపి తరపున...

Read More..

కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు సహకరించేనా?

తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయ యుద్దం కొనసాగుతున్న విషయం మనం చూస్తున్నాం.అయితే హుజూరాబాద్ లో గత ఎన్నికల వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారిపోయిన పరిస్థితి ఉంది.అయితే గత...

Read More..

హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో రేవంత్ ఇలా డిసైడ్ అయ్యారా ? 

అందరి కంటే భిన్నంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.ఆ వైఖరి కారణంగానే ఆయన అతి తక్కువ సమయంలోనే ఈ స్థాయికి చేరుకోగలిగారు.ఇక కాంగ్రెస్ తెలంగాణలో బలహీనంగానే ఉన్నా, రేవంత్ మాత్రం బలమైన శక్తిగా అధికార...

Read More..

హుజురాబాద్ లో ' కారు ' ఓవర్ లోడ్ ?  అందరూ అభ్యర్థులే

హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ జోరు మీద ఉంది.పెద్దఎత్తున ఇతర పార్టీల నేతలను చేర్చుకునే పనిలో సక్సెస్ అవుతోంది.ముఖ్యంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి పెట్టారు.వరుసగా ఇతర పార్టీల్లోని నాయకులను చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.పార్టీలోకి...

Read More..

కౌశిక్ రెడ్డి హత్యకు ఈటెల కుట్ర చేశారా ? ఎప్పుడో ప్లాన్ .. ఇప్పుడు విమర్శలు ? 

హుజురాబాద్ రాజకీయాలు ముదిరి ముదిరి పాకాన పడ్డాయి.ఇప్పటి వరకు ఇక్కడ పార్టీల వారీగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా, ఇప్పుడు వ్యక్తిగత దూషణల వరకు ఇక్కడ నాయకులు వెళ్తున్నారు.అంతే కాదు కొత్తగా హత్యాయత్నం అంటూ కొత్త వ్యవహారాలను తెరపైకి తీసుకొస్తున్నారు.ఇప్పటికే మాజీ...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ - 20

1.నేటి నుంచి జేఈఈ మెయిన్స్   దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ నెల 27 వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.   2.తెలంగాణలో 60 వేల పోస్టులు ఖాళీ   వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించడానికి...

Read More..

ఈటెల పాదయాత్రతో టీఆర్ఎస్ లో మొదలైన గుబులు

హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటెల పాదయాత్ర అనేది నేటి నుండి మొదలైన విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు ప్రచారాన్ని ప్రారంభించినా పాదయాత్ర మాత్రం చేపట్టలేదు.అయితే టీఆర్ఎస్ ఇంకా ప్రచారాన్ని మొదలు పెట్టలేదు.ఇప్పటికే బీజేపీ ప్రచారంలో దూసుక పోతుండడంతో  టీఆర్ఎస్ కు గుండెల్లో గుబులు మొదలైందని...

Read More..

కౌశిక్‌రెడ్డికి టీఆర్ ఎస్ పెద్ద‌లు షాక్ ఇవ్వ‌నున్నారా.. ఆ రెండు వివాదాలే కార‌ణ‌మా...?

కౌశిక్‌రెడ్డి అంటే రాష్ట్ర రాజ‌కీయాల్లో పెద్ద ప్ర‌తినిధి కాక‌పోయినా కూడా ఇప్పుడు అనూహ్యంగా వ‌చ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారా ఆయ‌న పేరు మార్మోగిపోతోంది.రేవంత్ టీపీసీసీ ప్రెసిడెంట్ కాక ముందు వ‌ర‌కు కూడా ఆయ‌న‌కే కాంగ్రెస్ టికెట్ అని అంతా అనుకున్నారు.ఇక...

Read More..

వీరందరికీ టికెట్ కావాల్సిందే ! టీఆర్ఎస్ లో గ్రూపుల గోల ? 

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారబోతున్నట్టుగా కనిపిస్తోంది.ఇక్కడి నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉన్న ఈటెల రాజేందర్ పార్టీకి, పదవికి  రాజీనామా చేసి బిజెపిలో చేరిపోవడం తో హుజురాబాద్ ఉప ఎన్నికలు...

Read More..

టికెట్ కష్టమేనా ? కౌశిక్ పరిస్థితేంటి ? 

రెండిటికీ చెడ్డ రేవడిలా తయారయింది  హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు కౌశిక్ రెడ్డి పరిస్థితి .మొన్నటి వరకు కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉండడంతోపాటు,  హుజురాబాద్ నుంచి ఈటెల రాజేందర్ పై పోటీ చేసే వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.యువకుడు...

Read More..

ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ ? టీఆర్ఎస్ లో ధీమా ?

సాధారణ ఎన్నికల్లోనూ కనిపించనంత టెన్షన్ హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో అన్ని పార్టీల్లో నూ కనిపిస్తోంది.ఎలాగైనా గెలవాలని కసి, పట్టుదల అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది ముఖ్యంగా బీజేపీ , టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ గెలుపు పై నమ్మకం పెట్టుకున్నాయి.టిఆర్ఎస్ నుంచి...

Read More..

కే.సి.ఆరే కౌశిక్ రెడ్డితో అలా మాట్లాడించారు : రేవంత్ రెడ్డి

మొన్నటివరకు కాంగ్రెస్ నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి టీ.ఆర్.ఎస్ కార్యకర్తతో ఆడియో టేప్ బయటకు రావడంతో పార్టీ బహిష్కరించింది.ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసిన విషయం తెలిసిందే.50 కోట్లు పెట్టి రేవంత్...

Read More..

రూటు మార్చిన కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి.. మ‌ళ్లీ హ‌స్తం గూటికేనా..?

తెలంగాణ రాజ‌కీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.ఒక పార్టీలో ఉంటార‌నుకున్న వారు అనూహ్యంగా రాజీనామాలు చేస్తున్నారు.మ‌రో పార్టీలోకి వెళ్తార‌ని ప్ర‌చారం జ‌రిగిన నేత‌లు ఊహించ‌ని విధంగా ఇంకో పార్టీలో చేరుతున్నారు.ఇప్పుడు ఇదే క్ర‌మంలో రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్ కొంద‌రిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేస్తే...

Read More..

ఆ ఐదుగురిలో అభ్యర్థి ఎవరో ? కేసీఆర్ సర్వే ఏం తేల్చిందో ? 

హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటికీ సరైన క్లారిటీ రాలేదు.బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పేరు ఫైనల్ కాగా,  కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని వెతుక్కునే పనిలో ఉంది.ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎంతో మంది నేతలు...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.నువ్వో శ్రీ రెడ్డి .కౌశిక్ రెడ్డికి కౌంటర్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ముమైత్ ఖాన్ తో పోలుస్తూ మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేయడంపై కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి కౌశిక్ రెడ్డి సంచలన...

Read More..

కౌశిక్ రెడ్డికి కారులో కూడా చోటు కష్టమేనా...

హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి ఏం చేయబోతున్నాడా అని అందరిలో సందేహాలు నెలకొన్నాయి.కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతో పాటు ఆ పార్టీ నేతలపై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.పార్టీని విడిచిపెట్టాలని కానీ ఇలా విమర్శలు చేయడం బాగోదని...

Read More..

కాంగ్రెస్ సీనియర్లే రేవంత్ శత్రువులు ? 

శత్రువులు ఎక్కడో ఉండరు.మన చుట్టూనే,  మనతోనే ఉంటూ, అదును చూసి దెబ్బ తీస్తారు.ఇక రాజకీయాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంటుంది.కాంగ్రెస్ లో ప్రస్తుతం వాతావరణం ఇదే విధంగా ఉంది.పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన...

Read More..

అక్కడ రోజుకో అభ్యర్థి ! టీఆర్ఎస్ లో గందరగోళం ?

బలమైన రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే అంత కంటే బలమైన వ్యక్తిని పోటీకి దింపితే ఫలితం ఉంటుంది.అయితే ఆ బలమైన అభ్యర్థి ఎవరనే విషయంలో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఒకటే కన్ఫ్యూజన్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉన్న...

Read More..

ఒక్క ఫోన్ కాల్... కాంగ్రెస్ లో రాజుకున్న మంట ?

ఉప ఎన్నికలు కానీ,  సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కానీ రాకుండా తెలంగాణ రాజకీయాలు వేడెక్కిపోయి.అన్ని పార్టీలు ఎన్నికలు వచ్చినంత హడావుడి చేస్తున్నాయి.టిఆర్ఎస్, బిజెపి , కాంగ్రెస్ , వైఎస్సార్ టిపి, ఇలా అన్ని పార్టీలు ప్రజల్లో తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.ముఖ్యంగా...

Read More..

' ఉత్తమ్ ' కూడా వెళ్లిపోతున్నారా ? 

అంతుచిక్కని రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూ,  రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడం లో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సిద్ధహస్తులు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం కనిపిస్తోంది.ఆ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు అన్నీ మారిపోయాయి.మొన్నటివరకు హుజూరాబాద్ నియోజకవర్గం...

Read More..

'కారు ' ఎక్కబోతున్న కౌశిక్ రెడ్డి ? రేవంత్ ఎఫెక్టే కారణమా ? 

హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరగకపోయినా, నాలుగైదు నెలల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలు  మొదలుపెట్టాయి.బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పేరు ఖరారు...

Read More..

ఎన్నికలు దూరం... ఖర్చు భారం ! టెన్షన్ పెడుతున్న హుజురాబాద్ !

సాధారణంగా ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వార్డు మెంబర్లు ,  సర్పంచులు, ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు అంటే లక్షలాది రూపాయలు మంచినీళ్లలా అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సిందే.అదే శాసనసభకు వచ్చేసరికి ఖర్చు ఒక్కో అభ్యర్థికి అనధికారికంగా కోట్లాది రూపాయల ఉంటుంది.అయితే ఎన్నికలకు...

Read More..

రేవంత్ కు తొలి ప‌రీక్ష అదే.. అప్పుడే పెరిగిన అంచ‌నాలు...!

ఎన్నో అనుమానాలు, ఎన్నో అంచ‌నాల న‌డుమ టీపీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టారు రేవంత్‌రెడ్డి.అయితే ఆయ‌న ఇలా ప‌గ్గాలు చేపట్ట‌గానే అటు పార్టీ నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డం స్టార్ట్ అయింది.ఎంపీ కోమ‌టిరెడ్డి మాత్రం ఏకంగా టీపీసీసీని అమ్ముకున్నార‌ని కామెంట్ చేయ‌డం, కేఎల్...

Read More..

కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ ? రేవంత్ మార్క్ రాజకీయం ? 

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయం ఏమిటో అప్పుడే సీనియర్లకు చూపిస్తున్నారు.తనతో వ్యవహారం ఆషామాషీగా ఉండదని, రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా తన నిర్ణయాలు ఉంటాయి అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు.త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గం...

Read More..

కేసీఆర్ తో వారి భేటీ ? కాంగ్రెస్ లో పొగలు సెగలు

అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎప్పుడూ అసంతృప్తులు, గొడవలు, ఫిర్యాదులు వర్గ పోరు ఇలా ఎన్నో రకాల  ఇబ్బందులు నిత్యం వచ్చి పడుతూనే ఉంటాయి.పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా, తమకు అనవసరం అన్నట్లుగా నాయకులు వ్యవహరిస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ...

Read More..

రోడ్ షోలు.. ప్రచారాలు.. ఇంచార్జీలు ! వామ్మో హడావుడి మామూలుగా లేదు 

ఎన్నికలు అంటే మామూలుగా ఉండదు.సాధారణ ఎన్నికలు అయినా, ఉప ఎన్నికలు అయినా , రాజకీయ పార్టీలు వాటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, జనాల్లో తమ సత్తా ఎంతవరకు ఉంది అనే విషయాన్ని తెలుసుకునే పనిలో నిమగ్నం అవుతాయి.ప్రత్యర్ధులను దెబ్బతీసే విధంగా వ్యూహాలు రచిస్తూ,...

Read More..

హుజురాబాద్ గెలుపుపై నమ్మకంతో కాంగ్రెస్... అసలు కారణం ఇదే?

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం.కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనంగా ఉన్నా హుజూరాబాద్ లో ప్రతి ఎన్నికలో కూడా ఈటెలకు గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి మాత్రం ఉంది.అయితే దుబ్బాకలో కాంగ్రెస్ అగ్ర నాయకులందరు...

Read More..

హుజూరాబాద్ లో కొత్త రగడ.. ఆ పంచాయితీలోకి నన్ను లాగితే ఊరుకోనని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి.. ?

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందనే విషయాన్ని ప్రజలు మరచిపోయి చాలా కాలం అయినట్లుగా ఉందట.ఎందుకంటే గులాభి బాస్ ఎత్తులకు హస్తం చిన్నగా మారిపోయి చివరికి తన చిరునామను తానే మరచిపోయిందనే చవాకులు కూడా పేలుతున్నాయి. ఇలాంటి సమయంలో...

Read More..