kishan reddy News,Videos,Photos Full Details Wiki..

Kishan Reddy - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

హుజురాబాద్ కు అమిత్ షా ! కేసీఆర్ కు చెక్ పెట్టేలా ?

పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్ది హుజురాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుందనే టెన్షన్ అన్ని రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల నాయకులకు పెరిగిపోతోంది.అందుకే తమ ప్రత్యర్థులకు అవకాశం దక్కకుండా ఎన్నో ఎత్తుగడలు వేస్తూ , తమ గెలుపునకు బాటలు వేసుకుంటున్నారు.ఎన్నికల...

Read More..

తెలుగు రాష్ట్రాల‌కు పెద్ద పీట వేస్తున్న ఢిల్లీ బీజేపీ.. ప‌క్కాప్లాన్ తోనే ముందుకు

బీజేపీకి దేశంలో ఇప్పుడు మంచి మెజార్టీ ఉంది.కానీ ఏ పార్టీకి అయినా కొంత వ‌ర‌కే అవ‌కాశం ఇస్తార‌నే విష‌యం కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌కు బాగా తెలుసు.అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన రాష్ట్రాల‌ను కాకుండా కొత్త రాష్ట్రాల‌పై ఫోక‌స్ పెడుతున్నారు.ఉత్త‌రాది రాష్ట్రాల్లో బీజేపీపై...

Read More..

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ! ఏపీ తెలంగాణ నుంచి ఎవరెవరంటే ? 

2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో బీజేపీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది.ప్రస్తుతం ఉన్న కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేపట్టారు .పూర్తిగా ఎలక్షన్ మూడ్ లోనే కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లుగా కనిపిస్తున్నారు.దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో,...

Read More..

ఒకప్పటి టీఆర్ఎస్ విధానాన్ని అనుసరిస్తున్న బీజేపీ... అదేంటంటే?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.అసలు బీజేపీ టీఆర్ఎస్ కు ఇంతలా పోటీనిచ్చేలా ఎదుగుతోందని టీఆర్ఎస్ కూడా ఊహించి ఉండదు.అయితే బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో క్లాస్ లీడర్ లకు...

Read More..

రైల్ నిలయంలో తెలంగాణ, కర్నాటక ఎంపీ లతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సమావేశం..

రైల్ నిలయంలో తెలంగాణ, కర్నాటక ఎంపీ లతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సమావేశం.హాజరైన తెలంగాణ, కర్నాటక రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు.రెండు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,...

Read More..

ఓల్డ్ సిటీ వేదికగానే భవిష్యత్ బీజేపీ రాజకీయం ఉండనుందా?

తెలంగాణలో బీజేపీ రోజు రోజుకో వ్యూహంతో ప్రణాళికలు రచిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకుంటోంది.అయితే తెలంగాణలో ఉండే సాంప్రదాయ రాజకీయం తరహాలో కాకుండా చాలా వినూత్న రీతిలో రెచ్చగొట్టే రీతిలో రాజకీయ వ్యవహార శైలిలో బీజేపీ రాజకీయం కొనసాగిస్తునదన్న విషయం తెలిసిందే.అందుకు...

Read More..

రేవంత్ దెబ్బకు కేసీఆర్ వణుకుతున్నారా ? 

ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే రేవంత్ దూకుడుగా వ్యవహరించే వారు.కేసీఆర్, కేటీఆర్ వ్యవహారాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి వారి హవాను...

Read More..

ఈటెల వైఖరి పట్ల బీజేపీలో అంతర్గత చర్చ... అదేంటంటే...

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్న రాజకీయ నాయకుడు.అయితే ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు బీజేపీ లో ఇప్పుడు కీలక నేతగా ఈటెల రాజేందర్ ఉన్న పరిస్థితి...

Read More..

తెర వెనుక వ్యూహాలతో టీఆర్ఎస్ పై బీజేపీ దండయాత్ర.. అసలు వ్యూహం ఇదే ?

తెలంగాణ రాజకీయాలలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం.సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తెలంగాణలో ఏమాత్రం పట్టు కలిగి లేని బీజేపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా బండి సంజయ్ నియామకం తరువాత బీజేపీ...

Read More..

కేసిఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత లక్ష్మణ్..!!

తెలంగాణ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నాయకులు జరపటం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బిజెపి నాయకుడు లక్ష్మణ్ మరి కొంతమంది నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు లక్ష్మణ్...

Read More..

అమిత్ షా ఆ విషయం చెప్పేస్తారా ? తెలంగాణ బీజేపీ నేతల టెన్షన్ ? 

 తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో కేంద్ర బిజెపి నాయకులు ఒక రకంగా, తెలంగాణ బిజెపి నాయకులు మరోలా వ్యవహరిస్తుండడంతో, ఈ విషయం పై అనేక అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.టిఆర్ఎస్, బిజెపిల మధ్య రహస్య ఒప్పందం ఉంది అని, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు...

Read More..

హుజరాబాద్ ఉప ఎన్నికల గురించి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..!!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేశారు.కావాలని టిఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ నీ.దళిత భూములు కబ్జా చేశారు అని ఆరోపణలు.చేసి ఇరికించడం జరిగిందని...

Read More..

నేడు బీజేపీ కీల‌క స‌మావేశం.. ఆ మూడింటిపైనే చ‌ర్చ‌

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు బీజేపీ స్పీడు మీదుంది.అన్ని పార్టీల కంటే ఓ అడుగు ముందే వేసి చూపిస్తోంది.ఇప్ప‌టికే బండి సంజ‌య్ పాద‌యాత్ర‌ల‌తో దూసుక‌పోతుంటే మ‌రోవైపు సెప్టెంబ‌ర్ 17న విమోచ‌న దినాన్ని పెద్ద ఎత్తున చేసి తెలంగాణ ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను ఉప‌యోగించ‌బోతోంది.ఇప్ప‌టికే దీనికి...

Read More..

ఏపీ బీజేపీని కాపాడేది ఆయనేనా ? ఈయన వల్ల కాదా ? 

ఏపీలో బీజేపీ పరిస్థితి ఆ పార్టీ హైకమాండ్ కు కూడా అర్థం కావడం లేదు.ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ, ఉన్న సమయంలో టిడిపితో ఎక్కువగా సన్నిహితంగా మెలుగుతున్నారు అని, ఆయన అధ్యక్షుడు గా ఉంటే ఏపీలో బీజేపీ బలపడడం కష్టం...

Read More..

బీజేపీని ఆకాశానికి ఎత్తేస్తున్న శ్రీనివాస్ గౌడ్‌.. అక్క‌డ వారే అధికారంలో ఉంటారంట‌..

ఇప్పుడు తెలంగాణ‌లో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అన్న‌మాదిరిగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు రేవంత్‌రెడ్డి ద‌ళిత‌, గిరిజ‌న దండోరా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌గా ఇప్ప‌డు బీజేపీ అద్య‌క్షుడు బండి సంజ‌య్ ఏకంగా ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు తెర‌లేపారు.దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్ నేత‌ల్లో...

Read More..

కిష‌న్‌రెడ్డి కంటే సంజ‌య్ యాత్ర‌కే ఇంపార్టెన్స్‌.. మామూలుగా లేదుగా..

ఇప్పుడు తెలంగాణ‌లో వ‌రుస‌గా పాద‌యాత్ర‌ల జోరు సాగుతోంది.ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డి ఇందుకోసం ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇంకోవైపు తీన్మార్ మ‌ల్ల‌న్న కూడా భారీగానే 7200మూమెంట్ అంటూ పాద‌యాత్ర కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.ఇక పోతే త‌మ పార్టీని కూడా రాబోయే ఎన్నిక‌ల్లో అధికారంలోకి తీసుకురావ‌డే టార్గెట్ గా...

Read More..

కిషన్ రెడ్డితో భేటీ అయినా గద్దర్..!!

ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో భేటీ అయ్యారు.తనపై దేశవ్యాప్తంగా నమోదైన కేసుల గురించి చర్చించి వెంటనే ఎత్తివేయాలని.కేసుల విషయం లో.కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో చర్చించడానికి అపాయింట్మెంట్.ఇప్పించాలని కిషన్ రెడ్డిని కోరారు.ఇదే విషయంపై...

Read More..

గాంధీ ఆసుపత్రి లో పర్యటించిన కిషన్ రెడ్డి..!!

కేంద్ర మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాలలో… సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.“ప్రజా ఆశీర్వాద యాత్ర” పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కిషన్ రెడ్డి తాజాగా గాంధీ ఆసుపత్రి నీ పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20 

1.శంషాబాద్ నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు   శంషాబాద్ విమానాశ్రయం నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు పునః ప్రారంభం అయ్యాయి.  2.తిరుమలలో పర్యావరణహిత కవర్లు   తిరుమలలో భక్తులకు పర్యావరణ హిత కవర్లు అందుబాటులోకి వచ్చాయి.రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ బయోడిగ్రేడబుల్...

Read More..

సంజయ్ పాదయాత్ర మళ్లీ వాయిదా ?

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పదవి చేపట్టిన దగ్గర నుంచి తెలంగాణ అంతటా పర్యటించి తన పట్టు పెంచుకోవాలి అని చూస్తున్నారు.ఈ మేరకు ఈ నెల ఈనెల తొమ్మిదో తేదీన పాదయాత్ర చేపట్టేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే అనూహ్యంగా...

Read More..

ఇమేజ్ పెంచుకునే ప‌నిలో కిష‌న్‌రెడ్డి.. అస‌లు ప్లాన్ వేరే ఉందా..?

తెలంగాణ బీజేపీలో ఇప్పుడు వ‌ర్గ పోరు అనేది చాలా పీక్స్‌లో ఉంది.మొన్న‌టి వ‌ర‌కు కొంత త‌క్కువ‌గా అన్న‌ట్టు క‌నిపించినా అది ఇప్పుడు చాలా క్లియ‌ర్గా క‌నిపిస్తోంది.ఇక మరీ ముఖ్యంగా సీనియ‌ర్ నేత ప్ర‌స్తుత కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి అలాగే ఇప్పుడు ఉన్న పార్టీ...

Read More..

నేడు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి "జన ఆశీర్వాద యాత్ర"..!!

కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి మొన్న ఏపీలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.కాగా ఈ రోజు ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని...

Read More..

హుజురాబాద్ ఉప ఎన్నికలలో బిజెపి గెలుపు ఆపలేరు అంటున్న కేంద్ర మంత్రి..!!

తెలంగాణ రాజకీయాలలో హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది.ఎలాగైనా గెలవాలని ప్రతిపక్షాలు.కంకణం కట్టుకున్నాయి.ఇటువంటి తరుణంలో ఇటీవల కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.“ప్రజా ఆశీర్వాద యాత్ర” చేపడుతున్న సంగతి తెలిసిందే.కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లే రీతిలో...

Read More..

కిషన్ రెడ్డి పై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి..!!

కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టడం తెలిసిందే.యాత్రలో భాగంగా కిషన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.ఇటువంటి తరుణంలో...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.ఇందిరా శోభన్ కు షర్మిల ఫోన్ ?    వైఎస్ఆర్సిపి నాయకురాలు గా ఉన్న ఇంద్ర శోభన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ షర్మిల ఇందిరా శోభన్ కు ఫోన్ చేసి మాట్లాడి పార్టీలోనే ఉండాల్సింది గా కోరారు....

Read More..

"ప్రజా ఆశీర్వాద యాత్ర" లో కేసిఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ కామెంట్స్..!!

ఇటీవల కేంద్రమంత్రిగా పదవి చేపట్టిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టడం జరిగింది.ప్రతి జిల్లాలో చేపడుతున్న ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి.కృషి చేస్తూ ఉన్నారు.నిన్న సూర్యాపేటలో ఇంకా పలు చోట్ల...

Read More..

తిరుమల తిరుపతి లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి లో శ్రీవారిని దర్శించుకున్నారు.విఐపి దర్శన సమయంలో కిషన్ రెడ్డి తో పాటు మరి కొంత మంది  దర్శించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి దర్శనానంతరం శ్రీ రంగనాయక మండపంలో టీటీడీ...

Read More..

బీజేపీలో మ‌రో నేత పాద‌యాత్ర‌.. పెరుగుతున్న వ‌ర్గ విభేదాలు..

బీజేపీ అంటే స‌మిష్టిగా కొట్లాడుతుంని, ఏ నిర్ణ‌య‌మైనా అంద‌రూ క‌లిసే తీసుకుంటార‌ని ఇంత‌కు ముందు ఎన్నోసార్లు నిరూపించారు మ‌న రాష్ట్ర నేత‌లు.ఎవ‌రిని పార్టీ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించాన స‌రే అంద‌రూ క‌లిసి స‌హ‌కరించేవారు.అధ్య‌క్షుడు చె్పిన‌ట్టే అంద‌రూ న‌డుచుకునేవారు.ఎవ‌రు కూడా పార్టీ లైన్ దాటేవారు...

Read More..

బండి సంజయ్ పాదయాత్ర ! బీజేపీ నేతల్లో ఆందోళన ?

ఈ నెల 24 నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.రాష్ట్రమంతా పర్యటించి జనాల్లోకి బిజెపిని తీసుకెళ్లడంతో పాటు, రాబోయే రోజుల్లో తమకు తిరుగు లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.వాస్తవంగా ఆయన బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లోనే...

Read More..

ఆ వ‌ర్గం బండికే మ‌ద్ద‌తిస్తోందే.. కిష‌న్ రెడ్డికి కొత్త త‌ల‌నొప్పి త‌ప్ప‌దా..?

తెలంగాణ బీజేపీలో మొన్న‌టి వ‌ర‌కు వ‌ర్గ పోరు అనేది కొంత మేర‌కు మాత్ర‌మే క‌నిపించింది.కానీ ఇప్పుడు దాని ప్ర‌భావం తారా స్థాయికి చేరిన‌ట్టు క‌నిపిస్తోంది.రీసెంట్ గా బండి సంజ‌య్ పాద‌యాత్ర‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెల‌సిందే.కాగా ఇదే క్ర‌మంలోనే తాను కూడా ఆశీర్వాద...

Read More..

ప్రజా సంగ్రామ పాదయాత్ర వర్సెస్ ప్రజా ఆశీర్వాద యాత్ర ?

పైకి అంతా ఐకమత్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నాము అనే భావన ప్రజల్లో కలుగజేస్తూనే, పార్టీ హైకమాండ్ వద్ద మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, తెలంగాణ బీజేపీ లో మాత్రం రెండు గ్రూపులు ఉన్నాయి అనేది బహిరంగ రహస్యం.ఒకరిపై ఒకరు ఆధిపత్యం...

Read More..

' ఈటెల ' ఒంటరేనా ? బీజేపీ లో ఎవరికి వారేనా ?

టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ ఎంత బలమైన నీతో బీజేపీ నేతలకు తెలియంది కాదు.ఆయన్ను ఉపయోగించుకునే తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ మొదట్లో  అభిప్రాయపడింది.ఈ మేరకు రాజేందర్ కు తగిన ప్రాధాన్యం ఇస్తూనే, ఆయన్ను ప్రోత్సహిస్తూ...

Read More..

బీజేపీ లో గ్రూప్ పాలిటిక్స్ నిజమేనా ? ఆయన వార్నింగ్ పనిచేస్తుందా ?

తెలంగాణ బిజెపి లో పరిస్థితి పైకి అంతా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా , లో లోపల మాత్రం గ్రూప్ రాజకీయాలతో నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉండటం,  ఒకరి ఆజ్ఞలను మరొకరు పాటించేందుకు ఇష్టపడకపోవడం, సొంత పార్టీ నాయకులకు...

Read More..

ఢిల్లీ విమానాశ్రయంలో పీవీ సింధు కి ఘనస్వాగతం..!!

ఒలంపిక్స్ క్రీడా విభాగంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పథకం సాధించడం తెలిసిందే.రెండు ఒలంపిక్స్ లో పాల్గొని పథకాలు సాధించిన తొలి భారత మహిళ క్రీడాకారిణిగా… రికార్డు సృష్టించడం జరిగింది.దీంతో ఒలంపిక్ క్రీడలు ముగించుకుని ఢిల్లీ విమానాశ్రయానికి...

Read More..

తెలంగాణ బిజెపి పాదయాత్రల రచ్చ ? సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి ?

పైకి అంతా బాగానే ఉన్నట్లుగా కనిపిస్తున్నా, తెలంగాణ బిజెపిలో గ్రూప్ వార్ బాగా ముదిరిపోయింది.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య అంతర్గతంగా ఆధిపత్యపోరు నడుస్తున్నట్లు గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.ఇప్పుడు అవి...

Read More..

‘దళిత‌ బంధు’‌పై బీజేపీ వ్యూహం ఇదే.. టీఆర్ఎస్‌కు ఇలా చెక్..?

ముల్లును ముల్లుతోనే తీయాలి అని పెద్దలు చెప్తుంటారు.ఈ పద్ధతినే బీజేపీ హుజురాబాద్‌లో ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇంకా రాలేదు.కానీ, అప్పుడే నియోజకవర్గంలో రాజకీయం భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.కాగా, ఈ ఉప ఎన్నిక ద్వారా ఈటల రాజకీయ...

Read More..

బండి సంజయ్ బంగారం లాంటి అవకాశం చేజార్చుకుంటున్నారా?

తెలంగాణలో బీజేపీ బలం బాగా పెరిగిందన్న సంగతి 2019 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలిచినప్పుడే అర్థమయింది.ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి నేతలు పదునైన వ్యహాలు రచిస్తున్నారు.రాష్ట్ర అధినాయకత్వంలో మార్పులు కూడా జరిగాయి.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను...

Read More..

' బండి ' యాత్ర లేనట్టే ? అడ్డం పడుతున్న కేంద్ర మంత్రి ? 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా తనదైన శైలిలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు.ఆయన నాయకత్వంలోనే దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు.దీంతో సంజయ్ గ్రాఫ్ మరింతగా పెరిగింది.ఇక ఆయన హవాకు...

Read More..

బీజేపీ లో ' ఈటెల ' ట్రబుల్స్ ? ఎవరికీ చెప్పుకోలేక..?

గత కొన్ని రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఈటెల రాజేందర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.దీంతో పాదయాత్ర ను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది స్పష్టత లేదు.అసలు మళ్లీ ప్రారంభిస్తారా లేదా అనేది అనుమానంగానే ఉన్నట్లుగా...

Read More..

కర్ణాటక కొత్త సీఎం బసవరాజు బొమ్మై..!

కర్ణాటక సీఎం గా యడియూరప్ప రాజీనామా చేసినా విషయం తెలిసిందే.నెక్స్ట్ కర్ణాటక సీఎం గా ఎవరు ఎన్నుకుంటారా అనుకుంటున్న టైం లో బీజేపీ అధిష్టానం కొత్త సీఎం పేరుని ప్రకటించింది.బీజేపీ కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైని నియమించింది.యడియూరప్ప కేబినెట్...

Read More..

బండి సంజ‌య్‌కు దూరంగా ఉంటున్న ధ‌ర్మ‌పురి.. ఏంది క‌థ‌..?

సెంట్ర‌ల్ బీజేపీలో న‌రేంద్ర మోడీ అమిత్ షా ఎలాగో తెలంగాణ‌లో కూడా బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర‌వింద్ అలా అన్న‌ట్టు మొన్న‌టి వ‌ర‌కు ఉండేది.ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఇద్ద‌రూ క‌లిసే పెట్టేవారు.ఇద్ద‌రూ క‌లిసే వ్యూహ ర‌చ‌న‌లు చేసేవారు.అంత‌లా పార్టీలో...

Read More..

టిఆర్ఎస్ మంత్రుల పై సీరియస్ కామెంట్లు చేసిన బండి సంజయ్..!!

ఇటీవల తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట లోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గా యునెస్కో గుర్తించటం తెలిసిందే.ఇటువంటి తరుణంలో కాకతీయ కాలంనాటి నాగరికత ప్రపంచానికి తెలిసేలా గుర్తింపు రావడంతో టీఆర్ఎస్ మంత్రులు మీడియా సమావేశాలు...

Read More..

ఢిల్లీలో వీర్రాజు ... ఏపీ బీజేపీ లో పెను మార్పులు ?

కారణం లేనిదే ఏ రాష్ట్ర నాయకుడు అధిష్టానం వద్దకు వెళ్లరు.వెళ్లలేరు.ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ బాట పట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.కేంద్ర మంత్రులను కలిసేందుకు తాను ఢిల్లీ వెళ్తున్నట్లు, మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నట్లు...

Read More..