Khammam District News,Videos,Photos Full Details Wiki..

Khammam District News,Videos,Photos..

తెలంగాణలో ప్రజా పాలన నడుస్తలే.. రౌడీల డిక్టేటర్ పాలన నడుస్తుంది:- కేసీఆర్ పై వి.హెచ్ పైర్

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణలో ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అమలు చేస్తున్నానని చెపుతూనే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ పీసీసీ అధ్యక్షుడు వి ఎచ్ హనుమంతురావు మండిపడ్డారు .ఖమ్మం జిల్లా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల...

Read More..

వైయస్ షర్మిల గారి ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్ర

వైయస్ షర్మిల గారి ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్ర , ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో నకిలీ విత్తనాలతో మోసపోయిన పెసర రైతు గోవింద వెంకన్న పొలాన్ని పరిశీలిస్తున్న షర్మిలక్క గారు.

Read More..

వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

ఖమ్మం జిల్లా లో వింత పూజలు నమ్మిన వారికి అన్ని తానై ఉంటానంటుంది కొత్త దేవత సామాన్యుల తో పాటు ఉన్నత అధికారులు దేవత సేవలో తరిస్తున్నారు.తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావ్ సైతం కొత్త దేవత ఆశీర్వాదం తీసుకున్నారు.అంత మంచి...

Read More..

భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఏడవ రోజుకు చేరుకుంది.

భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఏడవ రోజుకు చేరుకుంది.ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లో చేపట్టిన పాదయాత్ర పెద్దమండవ లో సాగుతోంది.ఈ పాదయాత్ర లో సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు.గ్రామంలో పాదయాత్ర అనంతరం...

Read More..

ఖమ్మం జిల్లాలో సాగర్ అనే విద్యార్థి ఆత్మహత్య కు నిరసనగా నిరుద్యోగ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోనలు....

ఇంకా ఎంత మంది నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లు చనిపోతే మీకు సోయి వస్తుంది అని నిరుద్యోగ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఓయూ లోని ఎన్ సి సి గేట్ వద్ద ఖమ్మం జిల్లాలో సాగర్ అనే విద్యార్థి ఆత్మహత్య కు...

Read More..

హమ్మయ్య.. బాబు మోహన్ గురించి ఓ క్లారిటీ వచ్చింది?

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.కానీ కొంతమంది మాత్రమే ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదిస్తారు.ఇలా తనదైన హావా భావాలతో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ ఒక వెలుగు...

Read More..

ఖమ్మం జిల్లా లో ఆపద్భాందవుడు సోనుసూద్ విగ్రహాని ఏర్పాటు చేసిన అభిమాని

సినీ యాక్టర్ సోనుసూద్ విగ్రహం ఏర్పాటు.ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో గుర్రం వెంకటేష్ అనే వ్యక్తి తన సొంత ఖర్చుతో రియల్ స్టార్ సోనుసూద్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు.వెంకటేష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నపటికీ సోనుసూద్ మీద...

Read More..

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీల నియామకంలో భగ్గుమన్న విభేదాలు

పాలేరు ఎమ్మెల్యే కందాల క్యాంప్ ఆఫీస్ లో టిఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ.పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో టీఆరెస్ వర్గాల మధ్య ఒకరిపై ఒకరు ఘర్షణ పరస్పరం దాడులకు దిగిన నేతలు కార్యకర్తలు. పాలేరు ఎమ్మెల్యే...

Read More..

'తుమ్మల ' డిసైడ్ అయిపోయారా ? 'కారు ' కి టాటా ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగిలేలా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన చాలామంది నేతలు మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన దగ్గర  నుంచి మిగతా...

Read More..

అక్కడ వారికి స్మశానమే ఐసోలేషన్ సెంటర్..!

కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది.వైరస్ నుండి తప్పించుకునేందుకు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్న వైరస్ బారిన పడుతున్నారు.ఇక సిటీల్లో వైర్స్ వచ్చిన వారిని ఒక గదిలో ఉంచి వారిని బయటకు రానివ్వకుండా చేస్తున్నారు.మరీ ఉదృతంగా ఉంటే ఐసోలేషన్ వార్డ్ కు...

Read More..

ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతోందని ప్రియుడు ఏకంగా….

ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమికులు కలిసి ఎలాగో జీవించలేనప్పుడు చావే శరణ్యం అనుకొని ఆత్మహత్య చేసుకుంటూ  తమ కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతున్నారు.తాజాగా ఓ యువకుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన ప్రియురాలికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమై, నిశ్చితార్థం కూడా జరగడంతో తన...

Read More..