Kesineni nani News,Videos,Photos Full Details Wiki..

Kesineni Nani - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

టీడీపీ లో ముదిరిన లొల్లి ? చేతులెత్తేసిన బాబు ? 

ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.అధినేత చంద్రబాబు పార్టీలో నెలకొన్న పరిణామాలు కంట్రోల్ చేయలేక అడకత్తెరలో పోకచెక్కలా ఇబ్బందికర పరిస్థితులన ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే పార్టీ అనేక రకాల ఇబ్బందుల్లో ఉంది.అధికార పార్టీ వైసిపి దూకుడుతో పార్టీలోని నాయకులంతా బెంబేలెత్తిపోతున్నారు.ఎక్కడా...

Read More..

జంప్ జిలానీల దారెటు ? టీడీపీ నుంచి వలసలు స్టార్ట్ ? 

తెలుగుదేశం పార్టీలో ముసలం స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది.వరుస ఓటములతో కుదేలైన టీడీపీ ఈ మధ్యకాలంలో బాగా బలం పుంజుకున్నట్టు కనిపించినా, పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదనే విషయం ఈ మధ్య జరిగిన పంచాయతీ,  మున్సిపల్ ఎన్నికలలో అర్థం అయిపోయింది. 2019...

Read More..

ఇదేంటి బాబు ..? ఇదెప్పుడూ చూడ్లే

ఏదైనా ఒక రాజకీయ పార్టీ తిరుగులేకుండా రాజకీయం చేస్తూ, సుదీర్ఘకాలం రాణించాలి అంటే తప్పనిసరిగా ఆ పార్టీ అధినాయకత్వం స్ట్రాంగ్ గా ఉండాలి.పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం.వాటి ఆధారంగానే పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది.ఇటువంటి లక్షణాలు తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కనిపించేవి.ఆ...

Read More..

టీడీపీలో తిరుగుబాటు సంచలనం..!

తెలుగుదేశంపార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ తరహా ప్రజాస్వామ్యం బాగా పెరిగిపోయినట్లే ఉంది.విజయవాడ ఎంపి కేశినేని నాని రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతలే తాజాగా డిమాండ్లు మొదలుపెట్టారు.చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత కొరవడింది.నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు బాగా పెరిగిపోయాయి.మిగితా...

Read More..

బెజవాడ వార్ వెనుక బాబు ? నాని జంపేగా  ? 

ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ ఒక లైన్ లో పడుతుంది అనుకుంటున్న సమయంలో, ఆ పార్టీలోని నాయకులు అంతా ఏకతాటిపైకి వచ్చి, పార్టీని మరింతగా బలోపేతం చేసి, అధికారంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టాలి.కానీ ఇప్పుడు కీలకమైన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు...

Read More..

కేశినేనికి క‌మ్మ ఈక్వేష‌న్‌తో చెక్ పెట్టిన బాబు ?

విజ‌య‌వాడ టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.ఎంపీ కేశినేని నాని త‌న కుమార్తె శ్వేత‌ను యేడాది క్రిత‌మే అప్ర‌క‌టితంగా మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేసుకుని ప్ర‌చారం చేస్తున్నారు.అయితే నానికి ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం బ‌లంగా అడ్డు...

Read More..

టీడీపీ బుట్టలో వాలంటీర్లు పడతారా ?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో లక్షలాది మంది వాలంటీర్లను నియమించుకుంది.ప్రభుత్వ పథకాలను వారి ద్వారా ప్రజలకు అందించే ఏర్పాట్లు చేసింది.ఇప్పటికీ ఏ ప్రభుత్వ కార్యక్రమం ప్రజలకు చేరాలన్న వారధిగా వాలంటీర్లే ఉంటున్నారు.ఈ విధమైన సేవలను వాలంటీర్ల ద్వారా అందిస్తూ పారదర్శకతకు...

Read More..

బుద్ధా వెంక‌న్న‌కు చెక్‌… ఆ నేత‌ను లైన్లో పెట్టిన కేశినేని నాని ?

బెజ‌వాడ టీడీపీలో అనూహ్య ప‌రిణామం తెర‌మీదికి వ‌చ్చింది.మైనార్టీ నాయ‌కుడు.మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌.ఇంటి నుంచే పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు ముందుకు వ‌చ్చారు.గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌శ్చిమ టికెట్‌ను త‌న కుమార్తె ష‌బానా కు ఇప్పించుకున్నారు.అయితే, ఆమె స‌క్సెస్ కాలేక పోయారు.అనంత‌రం జ‌లీల్...

Read More..

ఒళ్ళు దగ్గర పెట్టుకో.. వైసీపీ కీలక నేత కి వార్నింగ్ ఇచ్చిన కేశినేని నాని..!!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఎంపీ కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా 37 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి వినోద్ జైన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇంటింటికి వెళ్లి.మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి పార్టీ అభ్యర్థిని...

Read More..

పునాదులు కూలుతుంటే ఈ గొడవలేంటి తమ్ముళ్లు ?

ఒకపక్క అధికార పార్టీ వైసిపి దూకుడు చర్యలతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిరాశ నిస్పృహల్లో ఉండడమే కాకుండా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో చాలా మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు సైతం ముందుకు...

Read More..

ఏపీలో ఎంపీ వ‌ర్సెస్ మంత్రి… మంత్రి రాజీనామా చేస్తారా ?

ఏపీలో అధికార వైసీపీ విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ఎత్తులు, పై ఎత్తులు, విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయం వేడుక్కుతోంది.ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సాక్షిగా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ వ‌ర్సెస్ విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ...

Read More..

జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆ జీవోలను భోగి మంటలలో వేసిన బాబు..!!

సంక్రాంతి పండుగ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది.భోగి నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ పాల్గొంటూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలో కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఏపీ ప్రతిపక్ష...

Read More..

ఢిల్లీలో గల్లీ పాలిటిక్స్: వైసీపీ ఆ లాజిక్ మిస్ అవుతోందా..?

ఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని పునఃసమీక్షించడానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అలాగే అమరావతిలో భూకుంభకోణాలు జరిగాయని చెప్పి దానిపై దర్యాప్తు చేయిస్తున్నారు.కానీ వీటి అన్నిటికి హైకోర్టు బ్రేకులు...

Read More..

జగన్‌కు అద్భుతమైన సలహా ఇచ్చిన కేశినేని నాని

చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతిని అలాగే కొనసాగించలేక, అలాగని పూర్తిగా వదిలేయలేక మూడు రాజధానులు అనే ఓ కొత్త కాన్సెప్ట్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెరపైకి తెచ్చారు.రాజధానిపై స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను అని కూడా ఈ సందర్భంగా జగన్‌ అన్నారు.కానీ దీనివల్ల మరిన్ని గందరగోళ...

Read More..

పిచ్చోడి చేతిలో రాయి,ఎక్కడ పడుతుందో తెలియదు

ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగిన సంగతి తెలిసిందే.పలు అంశాలపై అధికార,ప్రతిపక్షాలు ఒకరిపై నొకరు ఆరోపణలు చేసుకుంటూ సభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో మంగళవారం జరిగిన ముగింపు సమావేశాల్లో చోటుచేసుకున్న ఒక అంశం పై టీడీపీ ఎంపీ...

Read More..

సీఎం ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు

మంత్రులు రాజధాని విషయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతూ ఉంటే సీఎం జగన్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు.అసలు ఆయన వైఖరీ ఏంటీ అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదా అంటూ తెలుగు దేశం పార్టీ నాయకుడు కేశినేని నాని...

Read More..