Karnool News,Videos,Photos Full Details Wiki..

Karnool - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కరోనా వేరియంట్ కర్నూలు జిల్లాలో ప్రబలుతున్నట్లు చంద్రబాబు ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లో కామెంట్లు చేయటం తెలిసిందే. N440K అనే కొత్త కరోనా వేరియంట్ సాధారణం దాని కన్నా 15 రెట్లు వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది అంటూ...

Read More..

మళ్లీ మొదటికొచ్చిన జగన్ తాపత్రయం ? 

జగన్ ఏదైనా చేయాలనుకుంటే చాలు దాన్ని అమలు చేసి తీరే వరకు అస్సలు ఊరుకోరు.  అదేవిధంగా టిడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన అమరావతి వ్యవహారంలో మొదటి నుంచి వైసిపి వ్యతిరేకతతో ఉంటూ వచ్చింది.కేవలం టిడిపి , ఓ సామాజిక వర్గం నేతలకు...

Read More..

కస్తూర్బా స్కూల్ లో 53 మందికి కరోనా..!

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది.రోజు రోజుకీ అక్కడ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.ఆదివారం రోజు కర్నూలు జిల్లా అదోని లో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో కరోనా కేసులు వచ్చాయి.గురుకుల విద్యాసంస్థలో 300 మందికి టెస్టులు చేయగా వారిలో 53...

Read More..

వైజాగ్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుకి ఊహించని షాక్..!!

మున్సిపాలిటీ ఎన్నికలలో సత్తా చాటాలని ఏపీలో ప్రధాన పార్టీలు భారీ స్థాయిలో కృషి చేస్తూ ఉన్నాయి.ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ తగ్గటం లేదు.పంచాయతీ ఎన్నికలలో పెద్దగా స్థానాలు గెలవలేని పరిస్థితి ఉండటంతో.పార్టీ గుర్తు పై మున్సిపల్ ఎన్నికలు జరగనున్న...

Read More..

కర్నూల్ లో అరుదైన శస్త్ర చికిత్స..!

కర్నూల్ లో కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు.ఆటలు ఆడేటప్పుడు జరిగే గాయాల వల్ల ఎంతటి అనర్థాలు సంభవిస్తాయో చెప్పడం కష్టం.దెబ్బను పట్టించుకోకుండా వదిలేయడంతో సమస్య మరింత తీవ్రమవుతుంది.ఓ వ్యక్తికి నాలుగేళ్ల క్రితం గాయం తగిలింది.నిర్లక్ష్యం చేయడంతో అతడి...

Read More..

బామ్మా మజాకా.. 105 ఏళ్ల వయసులోనే కరోనా తో పోరాడి.. సీక్రెట్ తెలిస్తే షాక్ !

పది పదుల వయసులో కరోనాను జయించింది 105 ఏళ్ల బామ్మ.కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.దీంతో బామ్మ కూడా పరీక్షలు నిర్వహించుకుంది.కాగా ఆమెకు రిపోర్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.అప్పటి నుంచి ఆరోగ్య అలవాట్ల...

Read More..

ఆసుపత్రిలో తాచుపాము కలకలం

ఆస్పత్రిలో ఎవరి బీజీలో వాళ్లు ఉన్నారు.పేషంట్లు బెడ్ల మీద పడుకున్నారు.బాధితులు వారి పక్కన కూర్చున్నారు.వైద్య సిబ్బంది, వైద్యులు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు.అనుకోకుండా ఆ ఆస్పత్రిలో ఓ పాము చేరింది.అది గమనించిన వైద్యులు, రోగుల సహాయకులు ఒక్కసారిగా పాము.పాము అని అరవడం...

Read More..

కర్నూలులో నవవధువు ఆత్మహత్య..!

పెళ్లై నెల రోజులు కూడా కాలేదు.కాళ్లకు ఉన్న పారాణీ కూడా ఆరిలేదు.ఓ నవ వధువు అఘాయిత్యానికి పాల్పడింది.చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.పెళ్లితో కొత్త జీవితంలో అడుగుపెడతారని, పుట్టింటి ప్రేమను తెంచుకుని మెట్టినింటి బాధ్యతలు మోయడానికి రెడీ అవుతారు.కోటి ఆశలతో అడుగు...

Read More..

అన్నయ్య ఇటు తమ్ముడు అటు అభిమానులు ఎటో ?

బంధాలు, బంధుత్వాలు ఇంటి వరకే పరిమితమని, రాజకీయాల్లోకి వచ్చాక ఎవరి దారి వారిదే అని నిరూపిస్తున్నారు మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు.జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకు వెళుతూ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ విమర్శలు చేస్తున్నారు.గతంలో...

Read More..