journalists News,Videos,Photos Full Details Wiki..

Journalists News,Videos,Photos..

లాక్ డౌన్ నేపథ్యంలో.. పోలీస్‌ ఉన్నతాధికారులతో తెలంగాణ డీజీపీ సమావేశం.. !

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి అనగా 12.05.వ తారీఖు నుండి పది రోజుల పాటుగా లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన అన్ని మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఈ నేపధ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్‌...

Read More..

జర్నలిస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. !

కరోనా సృష్టిస్తున్న ప్రళయంలో అన్ని రంగాల వారు సమిధలు అవుతున్న విషయం తెలిసిందే.నిజానికి గత సంవత్సరం నుండి గడిచిపోతున్న రోజులను చూస్తుంటే ఈ రోజు బాగుంటే చాలు అనేలా సాగిపోతున్నాయి.ఎందుకంటే ఎటువైపు నుండి గోతికాడ నక్కలా కాచుకుని కూర్చున్న కరోనా చటుక్కున...

Read More..

మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..!!

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.3లక్షల దగ్గరకు కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యే పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉండటంతో…  కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది అని తెలుస్తోంది.ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర...

Read More..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కార్మికులు, జర్నలిస్టులు, ఉద్యోగులకు ఫ్రీ వ్యాక్సిన్.. !

కరోనా ప్రజలను పగబట్టినట్లుగా కనిపిస్తుంది.ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ చేస్తున్న విద్వంసం చూస్తుంటే ఈ మాటలు నిజమని అనిపిస్తుంది.ఇకపోతే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ మొదలైనా కరోనా ఉదృతి ఏ మాత్రం తగ్గలేదు. ఈ సెకండ్ వేవ్‌లో ఈ వైరస్ ప్రతి...

Read More..

ప్రారంభం అయిన జ‌ర్న‌లిస్టుల కోవిడ్ వ్యాక్సినేష‌న్ పక్రియ ఎక్కడ అంటే.. ?

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ చాలా వేగవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చిన టీకాలను క్రమ క్రమంగా అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాత్రం ప్రముఖులందరు కూడా ఈ కోవిడ్...

Read More..

పట్టభద్రులు ఎమ్మెల్సీలుగా జర్నలిస్టులకు పట్టం కట్టనున్నారా?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం ఆసక్తిని రేకేత్తిస్తోంది.ఇప్పటివరకు రాజకీయనాయకులకు పట్టం కట్టిన పట్టభద్రులు పోటీలో ఉన్న జర్నలిస్టు అభ్యర్థులకు పట్టం కడతారేమోనన్న ప్రచారం జరుగుతోంది.అయితే స్వతహాగా జర్నలిస్టులకు ప్రశ్నించేతత్వం ఉంటుంది.కాబట్టి వారు పట్టభద్రుల సమస్యలను శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతారనేది మెజారిటీ...

Read More..

తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్లను పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం.. దీని భావం ఏంటో మహాశయా.. ?

ఏదైనా పోరులో వెనబడుతున్న సమయంలో ఎక్కడలేని బలాన్ని పుంజుకుని గెలవడానికి ప్రయత్నిస్తాడు మనిషి.ఈ సూత్రాన్నే రాజకీయాల్లో పాటిస్తుంటారు నేతలు.ఇన్నాళ్లూగా జర్నలిస్టుల ఊసెత్తని తెలంగాణ ప్రభుత్వానికి సడెన్‌గా వీరి పై ప్రేమ పుట్టింది కావచ్చనే గుసగుసలు మొదలయ్యాయట.దీనికి కారణం బుధవారం జర్నలిస్టుల సమస్యలపై...

Read More..

ఉత్తమ్ కు షాకిచ్చిన జర్నలిస్టులు.. ?

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఈ నెల 17న దారుణ హత్యకు గురైన హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, పీవీ నాగమణిల కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు వెళ్లారు. అయితే...

Read More..

జగన్ సంచలన నిర్ణయం.. వారికి రూ.5 లక్షల పరిహారం!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.కరోనా కష్ట కాలంలో జర్నలిస్టులకు శుభవార్త చెప్పారు.దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందుతున్న సంగతి తెలిసిందే.కరోనా బారిన పడి చనిపోతున్న వారిలో...

Read More..