Joe Biden News,Videos,Photos Full Details Wiki..

Joe Biden - Telugu NRI America/Canada/Dubai/UAE Latest Daily News/Associations Updates..

బిడెన్ ఏంటిది : అమెరికా ప్రజల సొమ్ము వృధా...జాతీయ ముప్పుగా మారే అవకాశం..

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారం చేపట్టిన తరువాత అనవసర ఖర్చులు తగ్గిపోతాయని, అమెరికాను గాడిలో పెట్టేందుకు పెద్ద ఎత్తులో ఆర్ధిక సంస్కరణలు ఉంటాయని ఓ రేంజ్ లో క్లాసులు పీకారు.అలాగే ప్రతీ ఒక్క ఉద్యోగి భాద్యతగా నడుచుకోవాలని, ప్రభుత్వానికి చెడ్డ...

Read More..

బిడెన్ అధ్యక్ష పదవిని కోల్పోక తప్పదా..?? వైట్ హౌస్ మాజీ ఫిజీషియన్ సంచలన వ్యాఖలు..!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ త్వరలో తన అధికారాన్ని విడిచిపెట్టాల్సిందేనా.?? బిడెన్ పై 25 వ అధికరణ ద్వారా పదవి నుంచీ తప్పించనున్నారా.?? అనారోగ్య సమస్యను చూపి ప్రభుత్వ పెద్దలు బిడెన్ ను పడక్కుర్చీ మేధావిగా చేయనున్నారా అంటే అవుననే అంటున్నారు...

Read More..

బైడెన్ హయాంలో తొలిసారిగా.. భారత్‌కు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్, అంతర్జాతీయంగా ఆసక్తి

గడిచిన కొన్నేళ్ల నుంచి భారత్- అమెరికా సంబంధాల్లో ఓ మార్పు కనిపిస్తోంది.రష్యా అండదండలున్నాయనే సాకుతో ఇండియాతో అంటిముట్టనట్లుగా వ్యవహరించిన అగ్రరాజ్యం.కొన్నేళ్ల నుంచి తన వైఖరి మార్చుకుంటోంది.అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్‌లు భారత్‌తో సంబంధాలు...

Read More..

బిడెన్ కు ఇది అతిపెద్ద సవాల్...కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు..!!!

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు గొప్ప చిక్కొచ్చి పడింది.కరోనా మొదటి వేవ్ లో అమెరికా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కుందో అందరికి తెలిసిందే.లక్షలాది మంది అమెరికన్స్ ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు.చిన్నా, పెద్దా...

Read More..

తెలుగు ఎన్ఆర్ఐ డైలీ రౌండప్ 

1.కెనడా శుభవార్త .ఆనందంలో భారతీయులు   వలసదారులు నుంచి అదే పనిగా విజ్ఞప్తులు వస్తున్న క్రమంలో కెనడా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.కెనడాలో స్థిరపడినవారు విదేశాల్లో ఉన్న తమ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ను తమతో ఉంచుకునేందుకు, అటువంటివారు కెనడా...

Read More..

దడ పుట్టిస్తున్న డెల్టా...ఇది బిడెన్ హెచ్చరిక...!!!

అగ్ర రాజ్యం లేదు, ముష్కరులు లేదు, మంచోడు, చెడ్దోడు అనే భేదం అస్సలు లేదు, కరోనాకు ఎవరైనా ఒకరే అందుకే మొత్తం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది.కరోనా మొదలైన సమయంలో అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కరోనా ఆ తరువాత సెకండ్ వేవ్...

Read More..

అమెరికా మాజీ సర్జన్ జనరల్ హెచ్చరిక : “మాస్క్” తప్పనిసరి చేయండి లేదంటే....

కరోనా మహమ్మారి మొదటి దెబ్బకు బిత్తర పోయిన అగ్ర రాజ్యం, సెకండ్ వేవ్ సమయానికి వ్యాక్సిన్ లతో కట్టడి చేసేసామని ఇకపై మాస్క్ లు అవసరం లేదంటూ మాస్క్ రహిత అమెరికాగా మొట్టమొదటి దేశంగా అమెరికాను నిర్మించామని జబ్బలు చరుచుకున్నారు అధ్యక్షుడు...

Read More..

సోషల్ మీడియాపై విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడు.. ఎందుకంటే.?

సోషల్ మీడియా ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదన్నా పోస్ట్ చేస్తే చాలు వెంటనే అది వైరల్ గా మారిపోతుంది.అయితే ఇలాంటి సోషల్ మీడియాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విమర్శలు చేసారు.సోషల్ మీడియా...

Read More..

వ్యాక్సిన్లపై దుష్ర్పచారం.. అన్యాయంగా ప్రాణాలు తీసేస్తున్నాయి, సోషల్ మీడియాపై జో బైడెన్ ఆగ్రహం

సోషల్ మీడియా.సరదాలు, సంతోషాలు, వ్యక్తిగత విషయాలను నలుగురితో పంచుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ మాధ్యమాలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే పవర్‌ఫుల్.ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేది ఈ సోషల్ ఫ్లాట్‌ఫామ్సే.ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా, దించేయాలన్నా, ఒక్క ట్వీట్‌తో ఆర్ధిక...

Read More..

అమెరికా: కార్మిక శాఖ సొలిసిటర్ జనరల్‌గా భారత సంతతి మహిళ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనా యంత్రాంగంలో భారతీయులు కీలక పదవులు దక్కించుకుంటూనే వున్నారు.తాజాగా మరో భారత సంతతి మహిళకు అత్యున్నత పదవి దక్కింది.భారతీయ అమెరికన్ పౌర హక్కుల న్యాయవాది సీమా నందాను అమెరికా కార్మిక శాఖ కొత్త సొలిసిటర్‌గా యూఎస్...

Read More..

యూఎస్: జో బైడెన్‌ టీమ్‌లో మరో ఇద్దరు ఇండో- అమెరికన్లు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జో బైడెన్‌ తన పాలనా యంత్రాంగంలో భారతీయ కమ్యూనిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు.తన టీమ్‌లో ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.తాజాగా తన పాలనా యంత్రాంగంలోకి మరో 11 మందిని తీసుకోవాలని భావిస్తున్నట్లు...

Read More..

అమెరికా టీకాలు పంపుతానన్నా.. భారత్‌లో చట్టాల అడ్డుపుల్ల, మా తప్పు లేదంటున్న వైట్‌హౌస్

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో కల్లోలాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో ఇండియా వణికిపోయింది.ముందస్తు ప్రణాళిక లేకపోవడం, పాలకుల దూరదృష్టి లోపించడంతో భారత్‌లో రెండో దశ ఉత్పన్నమైందని మేధావులు ఆరోపించారు.ఫిబ్రవరి చివరి నుంచి జూన్...

Read More..

అమెరికా: ప్రవాస భారతీయులపై చెరగని ముద్ర... పుస్తక రూపంలో కమలా హారిస్ విజయగాథ

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దశాబ్ధాల కిందటే అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు.ఈ గడ్డపై ఎన్నో విజయాలు సాధించారు.రాజకీయ, ఆర్ధిక, సామాజిక, వైజ్ఞానిక రంగాల్లో కీలక పదవులను పొందడంతో పాటు తమకు ఆశ్రయం కల్పించిన అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఇక ఇన్నేళ్లలో భారతీయులు...

Read More..

ఆయనే న్యాయం చేయగలరు: ఎరిక్ గార్సెట్టి నియామకంపై చట్టసభ సభ్యులు, ఇండియన్ కమ్యూనిటీ స్పందన

భారత్‌లో తదుపరి అమెరికా రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని జో బైడెన్ నామినేట్ చేయడంపై అక్కడి ప్రవాస భారతీయ సమాజం, ఇండో అమెరికన్ చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ పదవికి ఎరిక్ న్యాయం చేస్తారని వారు చెబుతున్నారు. సెనేటర్...

Read More..

ఆరోగ్య విధానంలో అపార అనుభవం: అమెరికా వైద్య రంగంలో భారతీయురాలికి కీలక పదవి

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు ఇస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన జోరును అలాగే కొనసాగిస్తున్నారు.తాజాగా వైద్య రంగంలో అపార అనుభవం వున్న భారతీయ అమెరికన్ నిపుణురాలు డాక్టర్ మీనా...

Read More..

బిడెన్ అలా...ఆంటోని ఫౌచీ ఇలా...అసలు నిజమేంటి...??

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది.మొదటి వేవ్ లో అగ్ర రాజ్యం అమెరకా అల్లాడి పొతే సెకండ్ వేవ్ లో తమపై ఎలాంటి ప్రభావం లేదని, భవిష్యత్తు లో కూడా అమెరికా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అమెరికా...

Read More..

బిడెన్ కు షాక్ ఇచ్చిన 1.5 కోట్ల మంది అమెరికన్స్...

కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో అమెరికా బిగ్ సక్సెస్ అయ్యిందని, అమెరికన్స్ అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవడంలో మొగ్గు చూపడం వలెనే ఇది సాధ్యమయ్యిందని.వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో అమెరికన్స్ అందరికి చిన్నా పెద్దా తేడా లేకుండా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామని చెప్పుకొచ్చిన బిడెన్...

Read More..

వైట్ హౌస్ ను ఆశ్రయించిన భారతీయ యువతీ యువకులు...రీజన్ ఏంటంటే..!!!

అమెరికాకు ఎంతో మంది భారతీయులు వలసలు వెళ్ళారు.వారిలో కొందరు గ్రీన్ కార్డ్ అర్హులుగా మారి అమెరికాలో శాశ్వత నివాసం పొందగా, మరో కొందరు తాత్కాలిక వీసాల ద్వారా అమెరికాలో నివాసం ఉంటున్నారు.అయితే ఇప్పుడు వీరిలో కొందరికి పెద్ద చిక్కువచ్చి పడింది.అమెరికా నిభంధనల...

Read More..

సెనేట్‌లో ప్రతిష్టంభన.. కమలా హారిస్ నిర్ణాయాత్మక ఓటు: భారతీయురాలికి కీలక పదవి

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నిర్ణాయాత్మక ఓటుతో భారతీయ అమెరికన్ న్యాయ కోవిదురాలు కిరణ్ అహుజాకు కీలక పదవి దక్కింది.దేశంలోని రెండు మిలియన్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులను నియంత్రించే ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ చీఫ్‌ పదవికి కిరణ్‌ను అమెరికా అధ్యక్షుడు...

Read More..

ఆమెను తప్పించండి...కమలా హారీస్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..!!

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఊహించని విధంగా బాధ్యతలు చేపట్టిన కమలా హారీస్ మొట్ట మొదటి అమెరికా మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు.భాద్యతలు చేపట్టింది మొదలు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.కానీ రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం కమలా హారీస్ అసమర్ధురాలు ఆమెను తప్పించండి అంటూ...

Read More..

జో బైడెన్ ‘‘ ఛాంప్’’ కన్నుమూత.. విషాదంలో అమెరికా అధ్యక్షుడి కుటుంబం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.ఆయనకు అత్యంత ఇష్టమైన పెంపుడు కుక్క ‘‘ఛాంప్’’ (13) శనివారం మరణించింది.‘‘ తాము బాధలో వున్న రోజుల్లోనూ.ఆనందంగా వున్న సమయంలోనూ ఛాంప్ మా వెంటే వుందని, మా భావోద్వేగాల్లోనూ భాగస్వామి అయ్యిందని’’...

Read More..

జూలై 4న సంబరాలకి ఏర్పాట్లు, అంతలోనే ‘‘డెల్టా’’ పంజా.. వ్యాక్సిన్ వేయించుకోండి: బైడెన్ విజ్ఞప్తి

భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమై లక్షలాది మంది బాధితులుగా మారడానికి, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ‘‘డెల్టా వేరియెంట్’’ ఇప్పడు ప్రపంచాన్ని వణికిస్తోంది.ఇప్పటికే బ్రిటన్‌లో ఈ రకం వల్ల కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.అక్కడ ప్రతి 11 రోజులకోసారి కేసుల...

Read More..

యూఎస్: మరో భారతీయురాలికి కీలక పదవి.. ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేసిన బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ తన టీంలో భారతీయులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వెళుతున్నారు.భారతీయుల సామర్ధ్యంపై నమ్మకం వుంచిన అమెరికా అధ్యక్షుడు ముఖ్యమైన విభాగాలకు అధిపతులుగా మనవారినే నియమిస్తున్నారు.తాజాగా ఇండియన్-అమెరికన్ న్యాయవాది, సామాజిక కార్యకర్త సరళా విద్యా...

Read More..

టీకానా.. మాకొద్దు బాబోయ్ అంటున్న అమెరికన్లు, ముంచుకొస్తున్న ఎక్స్‌పైరీ గడువు..!!

అమెరికాను పెను విషాదంలోకి నెట్టిన కోవిడ్ వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూశారు.నిద్రాహారాలు మాని, రాత్రిపగలు శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రతిఫలంగా టీకా అందుబాటులోకి వచ్చింది.నాటి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అగ్రరాజ్యం విజయవంతంగా అమలు చేస్తోంది.ఇంత జరుగుతున్నా ప్రజల్లో...

Read More..

పాక్ జాతీయుడి ఘనత: అమెరికాలో తొలి ముస్లిం- అమెరికన్ జడ్జిగా నియామకం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.అలా శతాబ్ధాలుగా ఎన్నో జాతులు, వర్గాలు, మతాల వారిని అక్కున చేర్చుకుంది అమెరికా.తనపర బేధాలు లేకుండా అందరికీ ఆశ్రయం కల్పించింది.జీవన ప్రమాణాలు, ఆరోగ్య వసతులు, ఉపాధి, విద్య ఇలా అన్నింట్లో...

Read More..

చైనా యాప్ లకు బిడెన్ గ్రీన్ సిగ్నల్....పాత ప్రేమ చిగురించిందా...

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారం చేపట్టిన తరువాత పలు కీలకమైన పనులకు శ్రీకారం చుడుతూ వచ్చారు.అలాగే పనిలో పనిగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను సైతం బిడెన్ రద్దు చేస్తున్నారు.ట్రంప్ విధానాలలో కొన్నిటిని అమలు చేస్తున్నారు...

Read More..

క్యాపిటల్ భవనంపై దాడి: ట్రంప్ పాత్ర ఏంతంటే, సెనేట్ బృందం నివేదికలో వాస్తవాలు

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని మరి వచ్చి...

Read More..

ట్రంప్ ఆనాడు చేసిన ఘోరం...ఈనాడు బయట పెట్టిన బిడెన్ ప్రభుత్వం..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఎంతో వివాదాస్పదంగా మారాయన్న విషయం అందరికి తెలిసిందే.ముఖ్యంగా సరిహద్దు గోడ నిర్మాణం, అక్రమ వలస దారులపై ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ట్రంప్ కు మాయని...

Read More..

కోవిడ్ సంక్షోభం: భారత ఆరోగ్య రంగానికి జవసత్వాలు.. ఇండియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ చేయూత

కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న భారతదేశాన్ని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొస్తూనే వున్నారు.వ్యక్తిగత సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో జన్మభూమికి అండగా నిలబడుతున్నారు.ప్రధానంగా దేశాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, ఇతర వైద్య పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం...

Read More..

ఇది చాలదు... ఇండియాకు వైద్య సాయాన్ని పెంచండి: బైడెన్‌కు అమెరికా చట్టసభ సభ్యుల విజ్ఞప్తి

కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న భారత్‌కు అమెరికా నుంచి అందుతున్న సాయాన్ని మరింత పెంచాల్సిందిగా ఆ దేశ చట్టసభ సభ్యులు అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు.కోవిడ్ మహమ్మారిపై పోరాడటంలో భాగంగా మిత్రదేశాలకు సాయం చేయాల్సిన బాధ్యత అమెరికాకు వుందని వారు...

Read More..

ట్రంప్‌కు ఫేస్‌బుక్ నుంచి ఊరట: నిషేధం జీవితకాలం కాదు.. రెండేళ్లే..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫేస్‌బుక్ శుభవార్త చెప్పింది.ఆయన ఖాతాపై రెండేళ్ల నిషేధం విధించింది.ఇది శుభవార్త ఎలా అవుతుంది అంటారా.? దీనికి వెనుక చాలా పెద్ద కారణం వుంది.నిజానికి ఆయన చేసినదానికి ఫేస్‌బుక్ జీవితకాల నిషేధం విధించే దిశగా అడుగులు...

Read More..

‘‘ బీర్ తాగండి..హెయిర్ కట్ చేయించుకోండి.. వ్యాక్సిన్ తీసుకోండి’’... బైడెన్ నోట కొత్త పిలుపు

దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంకణం కట్టుకున్నారు.అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన ఫోకస్ మొత్తం కరోనా మీదనే.అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా...

Read More..

క్యాపిటల్‌ హిల్‌ దాడిపై దర్యాప్తు: ట్రంప్‌ను మళ్లీ కాపాడిన రిపబ్లికన్లు..!!

క్యాపిటల్ భవనంపై రిపబ్లికన్ పార్టీ మద్ధతుదారులు చేసిన దాడితో ట్రంప్ అప్రతిష్ట మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.ఆయనపై సెనేట్‌లో అభిశంసన తీర్మానం, కోర్టుల్లో దావాలు, తదితర అంశాలతో ట్రంప్‌పై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని డెమొక్రాట్లు భావించారు.అయితే రిపబ్లికన్లు ఈ ప్రయత్నానికి పదే పదే...

Read More..

ఆసియన్‌ను కొట్టి ట్రాక్‌పై పడేసిన అమెరికన్లు: దూసుకొచ్చిన రైలు... భారతీయుడి చాకచక్యం

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.దేశాధ్యక్షుడి నుంచి తోటి అమెరికన్ల వరకు హిత బోధ చేస్తున్న అగ్రరాజ్యంలోని కొందరు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు.దీంతో ఆసియా అమెరికన్లపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు.వీరిని టార్గెట్‌గా చేసుకుని విద్వేష దాడులకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటీకి పెరుగుతోంది.భౌతికదాడులతో...

Read More..

బైడెన్ టీమ్‌లోకి మరో భారతీయుడు .. కీలక పదవికి నామినేట్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి భారతీయులకు తన జట్టులో కీలక పదవులు కట్టబెడుతూ వచ్చారు జో బైడెన్.నానాటికీ ఈ సంఖ్య పెరుగుతూనే వుంది.తాజాగా మ‌రో ఇండో అమెరికన్‌ను కీల‌క ప‌ద‌వికి నామినేట్ చేశారు బైడెన్.భారత సంతతికి చెందిన అరుణ్ వెంకట‌రామ‌న్‌ను...

Read More..

కరోనా గుట్టు విప్పేందుకు రంగంలోకి బైడెన్: ఇంటెలిజెన్స్‌కు ఆదేశాలు, 3 నెలల డెడ్‌లైన్

కరోనా ఎలా పుట్టింది.? జంతువు నుంచా.? చైనా జీవయుధమా.? శాస్త్రవేత్తల పొరపాటు వల్ల ల్యాబ్ నుంచి లీకైందా.? దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవే.ఇప్పటికే కోట్లాది మందిని ప్రభావితం చేసి.35 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి పుట్టినిల్లు ఎక్కడ...

Read More..

బైడెన్ సంకల్పం.. ప్రజల సహకారం: వ్యాక్సినేషన్‌లో అగ్రరాజ్యం మరో మైలు రాయి

కరోనాతో తీవ్రంగా నష్టపోయిన అమెరికా .తన పౌరులను రక్షించుకునేందుకు గాను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.తొలుత కొన్ని అవాంతరాలు ఏదురైనా పెద్దన్న ఈ కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించింది.ఈ క్రమంలో అగ్రరాజ్యం అరుదైన మైలురాయిని అందుకుంది.దేశంలో కనీసం సగం మందికి టీకాలు...

Read More..

''ప్లీజ్, నాకు ఊపిరి ఆడటం లేదు''.... ప్రపంచాన్ని రగిలించిన మాటకు ఏడాది, జార్జ్‌ఫ్లాయిడ్‌‌కు అమెరికన్ల నివాళి

అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ భారీ విగ్రహం స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.జాతి, మతం, ప్రాంతం, రంగు వంటి వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, దేశంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతికేందుకు ఈ ప్రతిమ పూచీకత్తు వహిస్తుంది.కానీ...

Read More..

రక్షణ కల్పించే వ్యక్తులన్న కనికరం కూడా లేదా ట్రంపూ... ఇంతకి తెగిస్తావా..?

అమెరికా చరిత్రలో ఆయనో వివాదాస్పద అధ్యక్షుడు.దూకుడైన స్వభావం, తెంపరితనం కలబోసిన వ్యక్తిత్వం.అగ్రరాజ్య రాజకీయాల్లో ఆయన శైలే ప్రత్యేకం.ఆయనెవరో కాదు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు చుట్టుముట్టినా ఆయన మాత్రం చెక్కుచెదరలేదు.అదే దూకుడు, అదే వ్యవహార శైలి.రెండు...

Read More..

ముఖానికి మాస్క్‌ల్లేవు.. షేక్‌హ్యాండ్‌లు, ఆలింగనాలు: మునుపటి వాతావరణం దిశగా అగ్రరాజ్యం

కరోనా కారణంగా ఈ భూమ్మీద అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశం అగ్రరాజ్యం అమెరికాయే.ఆర్ధిక, సామాజిక, సాంకేతిక, సైనిక, వైద్య పరంగా అత్యంత శక్తివంతమైన పెద్దన్నను కంటికి కనిపించని ఓ చిన్న సూక్ష్మజీవి ముప్పుతిప్పలు పెట్టింది.వైరస్ వెలుగు చూసిన కొత్తల్లో మాజీ అధ్యక్షుడు...

Read More..

అమెరికా వైట్ హౌస్ సంచలన నిర్ణయం..!!

ప్రపంచం లోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చాక ఎక్కువగా అమెరికా దేశాన్ని వైరస్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.అప్పట్లో అమెరికాలో నమోదైన కేసులు మరణాలు బట్టి .అంతర్జాతీయ మీడియాలో అమెరికా ప్రపంచ పటంలో ఇంకా ఉండే ఛాన్స్ లేదు అన్న తరహాలో...

Read More..

బైడెన్ మరో కీలక నిర్ణయం: హెచ్ 1 బీ వీసాపై ఆంక్షల తొలగింపు... భారతీయ ఐటీ నిపుణులకు లబ్ధి

ట్రంప్ హయాంలో అపకీర్తి పాలైన అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే తన లక్ష్యమని తెలిపిన జో బైడెన్ అన్న మాట ప్రకారం.విదేశాంగ విధానం, ఇమ్మిగ్రేషన్ పాలసీలో కీలక మార్పులను తీసుకొస్తున్నారు.ఈ క్రమంలో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.దీనిలో...

Read More..

ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవ పై అమెరికా అధ్యక్షుడు వైరల్ కామెంట్స్..!!

ప్రపంచ పెద్దన్న అమెరికా సపోర్ట్ చాలా వరకు ఇజ్రాయెల్ కి ఉంటుందన్న సంగతి తెలిసిందే.అందువల్లే ఇజ్రాయేల్ చుట్టుపక్కల అరబ్బు దేశాలు ఇజ్రాయెల్ టచ్ చేయటానికి భయపడతాయి అని అంటుంటారు.ఇదిలా ఉంటే నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ వైఖరి మాత్రం ప్రస్తుతం...

Read More..