Jeevan Reddy News,Videos,Photos Full Details Wiki..

Jeevan Reddy - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

రేవంత్ ' నాయకత్వానికి ' ఎన్ని ఇబ్బందులో ?  సొంత పార్టీలోనే ?

గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ముద్ర వేయించుకుంది.ఆ పార్టీలో సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండడంతో, ఎవరికి వారు తాము గొప్ప నాయకులు అన్నట్లుగా వ్యవహరిస్తూ, పదే పదే గుర్తు చేస్తూ, తెలంగాణలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తూ...

Read More..

తెలంగాణ కాంగ్రెస్ లో సైలెంట్ గా జీవన్ రెడ్డి వ్యవహారం..అలక వీడేనా?

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తరువాత కాంగ్రెస్ లో అతి మామూలుగా ఉండే వర్గ విభేదాలు పెద్దగా బయటికి రాలేదనే  చెప్పవచ్చు.ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి పది రోజుల ముందుగా కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ లను కలసి...

Read More..

హుజూరాబాద్ కు ఇన్‌చార్జుల‌ను నియ‌మించిన రేవంత్‌.. పొన్నంకు టికెట్ లేన‌ట్టేనా..?

అదేంటోగానీ కాంగ్రెస్ పార్టీ ఏ ప‌నిచేసినా అది చివ‌ర‌కు విఫ‌ల‌మే అవుతోంది.చివ‌ర‌కు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పీసీసీ ప‌ద‌వి ఇస్తే ఏమైనా మార్పు వ‌స్తుందేమో అని ఆశించిన పార్టీకి మ‌ళ్లీ అడియాశ‌లే మిగులుతున్నాయి.ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత మొద‌టిసారి జ‌రుగుతున్న...

Read More..

ఆ కాంగ్రెస్ సీనియర్ నోచ్చుకున్నారా ? నచ్చ చెప్పినా లాభం లేదా ? 

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ప్రకటించి చాలా రోజులే అయింది.అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేసారు.అయినా ఆ పీఠం పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఇంకా అలకపాన్పు వీడి నట్టుగా కనిపించడం లేదు.తన నియామకం పై...

Read More..

వైఎస్సార్ సెంటిమెంట్‌ను ఎత్తుకుంటున్న కాంగ్రెస్‌.. షర్మిల ఎఫెక్టేనా..?

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటే ఒక శ‌కం అనే చెప్పొచ్చు.తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అంత బ‌లం పెరిగిందంటే అది వైఎస్ మ‌హిమే అని ఇప్ప‌టికీ న‌మ్ముతుంటారు.అస‌లు విమ‌ర్శించేందుకు కూడా అవ‌కాశం లేద‌ని ఇప్ప‌టికీ పార్టీల‌కు అతీతంగా ఆయ‌న్ను కొలుస్తుంటారు.అంత‌టి చ‌రిష్మా...

Read More..

టీ కాంగ్రెస్ లో భగ్గుమంటున్న విభేదాలు.... చక్కబడే అవకాశం లేనట్టేనా?

తెలంగాణ కాంగ్రెస్ ప్రజల్లో పలుచబడడానికి ప్రధానమైన కారణం నాయకుల మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు అనేది సుస్పష్టం.అయితే ఇప్పటి వరకు ఎంత మంది పీసీసీ అధ్యక్షులు మారినా నాయకుల మధ్య విభేదాలతో ప్రతి ఎన్నికలో ప్రజల ఆదరణ కోల్పోతూ వస్తున్న పరిస్థితి...

Read More..

రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి విమర్శలు..!

టీపీసీ అధ్యక్షుడిగా నియమించబడ్డ రేవంత్ రెడ్డిపై టీ.ఆర్.ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.టీపీసీసీ అధ్యక్షుడి కోసం కాగ్రెస్ పార్టీ కొండను తవ్వి ఎలుకని పట్టిందని టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ ఖతమైపోతుందని...

Read More..

కాంగ్రెస్ తరపున హుజురాబాద్ ఎపిసోడ్ ను రేవంత్ రెడ్డి డీల్ చేయనున్నాడా?

కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా ఉందన్న విషయం మనకు తెలిసిందే.అయితే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలతో ప్రజల ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మరో ఎన్నికకు ఎదుర్కోబోతుంది.ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలలో పోటీ చేసినా ఏ ఒక్క చోట కూడా...

Read More..

ఎన్నాళ్లీ ఈ కాచి వడబోత ? కాంగ్రెస్ లో ఎప్పుడూ ఇంతేనా ?

అదిగో ఇదిగో అంటూ హడావుడి తప్ప, ఏమాత్రం ప్రయోజనం లేదు అన్నట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక.ఎప్పటికప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎంపిక ఫైనల్ అయిపోతుంది అంటూ హడావిడి జరగడం , కాంగ్రెస్ అధిష్టానం దూతలు తెలంగాణలో హడావుడి చేయడం,  అభిప్రాయసేకరణ...

Read More..

పీసీసీ చీఫ్ ఆయనే ?  కొత్త కమిటీ నేడు ప్రకటన ?

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకానికి సంబంధించి ఎప్పటి నుంచో ట్విస్ట్ ల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి.ఎప్పుడు ఈ పదవిపై కసరత్తు మొదలు పెడదాం అనుకున్నా, ఏదో ఒక ఇబ్బంది రావడం , నేతల మధ్య సయోధ్య...

Read More..

మ‌ళ్లీ మొద‌లైన పీసీసీ చీఫ్ వివాదం.. గ‌ళ‌మెత్తిన మ‌రో నేత‌

తెలంగాణ‌లో పీసీసీ చీఫ్ ప‌ద‌వి వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా లేదు.కాంగ్రెస్‌లో ఎవ‌రికి వారే త‌మ‌కంటే త‌మ‌కే ప‌ద‌వి ఇవ్వాలంటూ ఇప్ప‌టిఏ ప్ర‌జ‌ల్లో పేరు త‌గ్గించుకుంటున్నారు.రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, జీవ‌న్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, జ‌గ్గారెడ్డి లాంటి నేత‌లు ఈ ప‌ద‌వి...

Read More..

రైతుల విషయంలో ప్రభుత్వ వైఫల్యం సృష్టంగా కనిపిస్తుంది.. జీవన్ రెడ్డి కామెంట్స్.. ?

దేశానికి రైతే రాజు అన్నారు.కానీ నేడు రైతుల విషయంలో దేశంలో నెలకొన్న పరిస్దితులను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం ఖాయం.అడుగడుగునా అవినీతి ఎర్రతీవాచి పరచుకుని రాజ్యం ఏలుతుంటే, కార్పోరేట్ సామ్రాజ్యం కనుసైగతో శాసిస్తుంటే చెమటోడ్చి పండించిన పంటకు అన్యాయం జరుగుతుందని రైతు గొంతుచించుకుని...

Read More..

కాంగ్రెస్ నాయకుల పనితీరుపై అసంతృప్తిగా జానా? కారణం ఇదే?

తెలంగాణలో మరో రాజకీయ సమరానికి వేదికయింది.నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి.అయితే వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతున్న కాంగ్రెస్ కు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.అయితే...

Read More..

బీజేపీ ఎంపీ అరవింద్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్..!

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీ ఎంపి అరవింద్ పై మండిపడ్డారు.నిజామాబాద్ లో పసుపు బోర్డ్ ఏర్పాటు అంశంపై ఆయన రాష్ట్ర బీజేపీ నాయకులను టార్గెట్ చేశారు.పసుపు పంటకు మద్ధతు ధర ఇవ్వలేదని జీవన్ రెడ్డి అన్నారు.పసుపు బోర్డు ఏర్పాటు అంశంలో...

Read More..

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. తమ గ్రామానికి రావద్దన్న గ్రామస్దులు.. ??

తెలంగాణ ప్రజల్లో టీఆర్‌ఎస్ పట్ల అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.దీనికి తగ్గట్టుగానే టీఆర్‌ఎస్ నేతలకు అప్పుడప్పుడు ప్రజల నుండి నిరసన సెగలు ఎదురవుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.ఆ...

Read More..

Puri Jagannadh’s Son Next Titled As ‘Chor Bazar’

Director Jeevan Reddy who is known for making the biopic film on George Reddy, is now going to work with Akash Puri, the son of ‘iSmart Shankar’ and ‘Temper’ fame...

Read More..

‘రొమాంటిక్‌’ ను ఎటూ తేల్చకుండానే యాక్షన్‌లోకి దిగిపోయిన ఆకాష్‌ పూరి

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా ఇప్పటికే మెహబూబా సినిమా వచ్చింది.ఆ సినిమా నిరాశ పర్చింది.హీరోగా మొదటి సినిమాను తండ్రి పూరి దర్శకత్వంలో చేసిన ఆకాష్‌ పూరి తన తదుపరి సినిమాను రొమాంటిక్ అనే టైటిల్‌ తో...

Read More..

రెడ్లు.. నమ్మిన బంట్లు ! షర్మిల పార్టీ లోకి క్యూ కడుతోందెవరు ?  

తెలంగాణలో ఇప్పుడు వైఎస్ షర్మిల పేరు మారుమోగుతోంది.ఆమె పార్టీ ఏర్పాట్ల వ్యవహారంపై బిజీబిజీగా గడుపుతున్నారు.జిల్లాల వారీగా మండలాల వారీగా కమిటీలను నియమించి , పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లాలనే విషయమై విస్తృతంగా చర్చిస్తున్నారు.ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకు అత్యంత సన్నిహితులుగా...

Read More..

పీసీసీ చీఫ్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నో చెప్పారా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమితో పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఆ తరువాత కాంగ్రెస్ దూతలు నూతన పీసీసీ చీఫ్ కొరకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.అయితే...

Read More..

ఆ పని మేము స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు.. కాంగ్రెస్‌, బీజేపీ పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఫైర్.. ?

రాజకీయ పార్టీలన్నాక ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించుకోవడానికే చూస్తారన్న విషయం ప్రతి వారికి తెలిసిందే.ఇందులో భాగంగా ప్రతిపక్షం వారిని ఆడిపోసుకోవడం షరా మామూలే.ఇలాంటి మాటల యుద్ధాలకు మన రెండు తెలుగు రాష్టాల్లో ఉన్న పార్టీలకు పెట్టింది పేరు. ఇలా ఒకరినొకరు తిట్టిపోసుకోవడం...

Read More..

త‌న గెలుపు కోస‌మే అధిష్టానానికి జానారెడ్డి అలా చెప్పారా?

తెలంగాణ రాష్ట్ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానికి పెద్ద స‌వాల్‌గానే మారింది.ఇదిగో అదిగో పీసీసీ ఎంపిక ప్రక్రియ పూర్త‌యింద‌నే వార్త‌లు గ‌త కొన్ని రోజుల నుంచి విన‌బ‌డుతునే ఉన్నాయి.తీరా ఈ నెల‌లో తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుని ఎంపిక...

Read More..

త్యాగం చేస్తున్న రేవంత్ ? పీసీసీ కాదు ప్రచార కమిటీ చైర్మన్ ?

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి భర్తీ చేసే అంశం ఒక కొలిక్కి రావడంలేదు.ఎవరికి ఈ పదవి కట్టబెట్టినా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని, నాయకులు ఇతర పార్టీలో చేరే అవకాశం ఉందని, భయపడుతూ వాయిదా వేసుకుంటూ వస్తోంది.కానీ రేవంత్...

Read More..

తీరు మారని నేతలు .. కాంగ్రెస్ కు తిప్పలే తిప్పలు ?

తెలంగాణ కాంగ్రెస్ లో పదవులు పంచాయతి తేలేదిగా కనిపించడం లేదు.పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంది ? పార్టీ కోసం తాము ఎంత కష్టపడుతున్నాము ? పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి ఏ విధంగా తీసుకు రాగలము ?రాజకీయ ప్రత్యర్థులను ఏ విధంగా...

Read More..

రేవంత్ కే వీరందరి ఓటు ? పీసీసీ అధ్యక్ష పదవిపై ఫైనల్ డెసిషన్ ఇదే ?

చాలా కాలంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళలేక వెనక్కి తగ్గలేక అన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది.పిసిసి అధ్యక్షుడి నియామకం చేపట్టాలి అంటే ప్రశాంతంగా ఉన్న తేనె తుట్టుని కదపడమే అన్న విషయం కాంగ్రెస్ అధిష్టానానికి బాగా తెలుసు.అందుకే...

Read More..

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైన జార్జి రెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీలో ఒకప్పటి స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి నిజజీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ఈమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సహజంగా కమ్యూనిజం బావజాలం ఉన్న జార్జి రెడ్డిని చిన్న వయస్సులోనే ఎవరో అతి కిరాతకంగా యూనివర్సిటీ లోపలే హత్య చేశారు.అప్పటి ఘటనలను...

Read More..

పక్క రాష్ట్రం చేయగా మీకు సమస్య ఏంటీ?

తెలంగాణ ఆర్టీసీ కార్మీకులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలిపారు.వెంటనే కార్మికులు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడంతో పాటు వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ...

Read More..