Janasainiks News,Videos,Photos Full Details Wiki..

Janasainiks - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

టీడీపీతో చెట్టాప‌ట్టాల్‌… ప‌వ‌న్‌కు ఫోన్లో క్లాస్ పీకిన న‌డ్డా ?

బీజేపీ-జ‌న‌సేన పొత్తు విష‌యం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.ఇటీవ‌ల ముగిసిన స్థానిక సంస్త‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన క‌లిసి మ‌ద్ద‌తు దారుల‌ను రంగంలోకి దించాల‌ని అనుకున్నాయి.అయితే.అనూహ్యంగా ఈ ప్ర‌యత్నం విక‌టించింది.కొన్ని చోట్ల జ‌న‌సేన ఒంట‌రి పోరు చేసింది.మ‌రికొన్ని చోట్ల బీజేపీతో క‌లిసి ప‌నిచేసింది.అయితే.ఎక్క‌వ...

Read More..

మ‌ళ్లీ జ‌న‌సేన‌లోకి జేడీ… వాళ్లు ఒప్పు కోవ‌ట్లేదా ?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీలోకి గ‌త ఎన్నిక‌ల ముందు చేరిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ చేరి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు.ఒకానొక ద‌శలో ఆయ‌న గెలుపు ఖాయం అనుకున్నా గ‌ట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు.జేడీ పోటీ వ‌ల్ల వైజాగ్‌లో...

Read More..

గోదావ‌రిలో జ‌న‌సేన హీరో… టీడీపీని జీరో చేసిందే ?

ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు మార్పు కోరుకున్న ప‌రిస్తితి తాజా ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర్వాత జ‌న‌సేన పుంజుకుంటున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది.గ‌తంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని గెలిపించా...

Read More..

రాజోలు పంచాయ‌తీ వార్‌లో జ‌న‌సేన హ‌వా… ప‌వ‌న్ పార్టీ బ్లాక్ బ‌స్ట‌ర్ !

నాలుగో విడత పంచాయ‌తీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.నాలుగో విడతలో మొత్తం 82.85 శాతం పోలింగ్ నమోదు కాగా నాలుగు దశలు కలిపి 81.78 శాతం నమోదు అయింది.తాజాగా 2,743 సర్పంచ్‌, 22,423 వార్డు స్థానాలకు పోలింగ్‌...

Read More..

తిరుప‌తి కోసం జ‌న‌సేన ఏం స్కెచ్ వేసిందిలే… ప‌వ‌న్ బుర్ర‌కు ప‌దును పెట్టాడే ?

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో ఈ టికెట్ విష‌యంపై జ‌న‌సేన ప‌ట్టుబ‌డుతోంది.బీజేపీతో పొత్తు ఉన్న నేప‌థ్యంలో సొంత‌గా నిర్ణ‌యం తీసుకోలేక‌.బీజేపీని ఒప్పించేందుకు త‌ల‌కు మించిన భారంగా భావిస్తోంది ఇప్ప‌టికే ఈ టికెట్ విష‌యంపై ఢిల్లీకి రెండు సార్లు...

Read More..

జ‌న‌సేన‌కు క్యాండెట్లు లేరోచ్‌.. చేతులెత్తేసిన ప‌వ‌న్‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చేతులుఎత్తేశారా?  అభ్య‌ర్థులు కూడా క‌రువ‌య్యారా?  అస‌లు జెండా మోసే నాథుడు కూడా క‌నిపించ‌డం లేదా? అంటే.ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.పార్టీ పెట్టి.ఏడు సంవ‌త్స‌రాలుపూర్త‌యినా.ఇప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు ప‌వ‌న్ ఎక్క‌డా కృషి చేయ‌లేదు.పార్టీ పెట్టిన త‌ర్వాత...

Read More..

చేసిన త‌ప్పులే మ‌ళ్లీ మ‌ళ్లీ.. ప‌వ‌న్‌ను ఆడుకుంటున్నారుగా…!

రాజ‌కీయాల్లో అయినా.సాధార‌ణ జీవితంలో అయినా.నాయ‌కులు త‌ప్పులు చేయ‌డం కామ‌నే.అయితే, చేసిన త‌ప్పుల నుంచి ఎవ‌రైనా పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు.మున్ముందు అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకుంటారు.అయితే.జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం చేసిన త‌ప్పులే ప‌దే ప‌దే చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.గ‌తంలో చంద్ర‌బాబు...

Read More..

ప‌వ‌న్‌ను భ‌రించ‌లేక‌పోతోన్న కాపులు… అందుకే దూర‌మ‌వుతోన్నారా…!

రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగిసిప‌డుతుంద‌ని, కుదిరితే .అదికారంలోకి కూడా వ‌చ్చేస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృ త్వంలోని జ‌న‌సేన పార్టీ ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌చందంగా ఉండ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.పోనీ.ఇత‌ర సామాజిక వ‌ర్గాల ప‌రిస్థితి ఎలా ఉన్నా.త‌న సొంత సామాజిక...

Read More..

ప‌వ‌న్‌ను ప్ర‌జ‌లే ప‌ట్టించుకోలేదు… వైసీపీకి అంత ఉలుకేంటో…!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్రాప్‌లో వైసీపీ చిక్కుతోందా? ఆయ‌న విసిరిన వ్యాఖ్య‌ల‌కు వైసీపీ నేత‌లు ఉక్కి రి బిక్కిరి అవుతున్నారా? అంటే.ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.ఎందుకంటే.ఇటీవ‌ల గుడివాడ నియోజ ‌కవ‌ర్గంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.వైసీపీ నాయ‌కుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.బోడి లంగాలు.అం టూ.కామెంట్లు కుమ్మ‌రించారు.వాస్త‌వానికి...

Read More..

జ‌న‌సేన‌లోకి వంగ‌వీటి… కొత్త ప్ర‌చారం క‌థ ఇదే…!

ఇప్పటికే ప‌లు పార్టీలు మారి రాజ‌కీయ భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకున్న బెజ‌వాడ యువ‌నేత వంగ‌వీటి రాధా ఇప్పుడు మ‌ళ్లీ పార్టీ మార‌బోతున్నారా ?  అంటే ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ న‌డుస్తోంది.ఇప్ప‌టికే కాంగ్రెస్‌, ప్ర‌జారాజ్యం, వైసీపీ, టీడీపీలోకి వ‌చ్చిన రాధా...

Read More..

గ్రేట‌ర్లో జ‌న‌సేన ఓట్లు ఎవ‌రికి…. త‌గ్గిన ప‌వ‌న్ ఇమేజ్‌..!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ దూకుడు ఎలా ఉంటుంది ?  తెలంగాణ రాజ‌కీయాల్లో బీజేపీకి తొలిసారి మ‌ద్ద‌తు ఇస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ వ్యూహం ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది ?  ఇప్పుడున్న వాతావ‌ర‌ణాన్ని ప‌వ‌న్ మార్చేస్తారా ? ఇవీ.ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన...

Read More..

ప్లేట్ ఫిరాయించిన ప‌వ‌న్‌… భ‌లే బుక్ అయ్యాడే…!

అంత‌న్నాడింత‌న్నాడే.అన్న చందంగా ఉంది.జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం అంటున్నారు ప‌రిశీల‌కులు.రాజ‌ధాని విష యంలో తాజాగా ప‌వ‌న్ చేసిన కామెంట్లు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేశాయి. రాజ‌ధాని త‌ర‌లింపు స‌హా మూడు రాజ‌ధానుల‌పై వైసీపీ స‌ర్కారు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేద‌న్న...

Read More..

తిరుప‌తి సాక్షిగా బీజేపీ – జ‌న‌సేన పొత్తు పెటాకులేనా…!

ఏపీలో మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న బీజేపీ – జ‌న‌సేన బంధం తిరుప‌తి ఉప ఎన్నిక సాక్షిగా పెటాకులు కానుందా ?  ఈ రెండు పార్టీలు తిరుప‌తి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అన‌డ‌మే ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తోందా ? అంటే అవున‌నే...

Read More..

రాజ‌కీయ త్యాగాలు.. జ‌న‌సేన‌ను న‌ట్టేట ముంచాయా..?

త్యాగాలు అవ‌స‌ర‌మే… కానీ, రాజ‌కీయాల్లో త్యాగాలు అవ‌స‌ర‌మా?  ఇప్పుడు ఈ చ‌ర్చ తాజాగా నిర్వ‌హించిన జ‌న‌సేన అంత‌ర్గ‌త స‌మావేశంలో కొంద‌రు మేధావులు తెర‌మీద‌కి తెచ్చిన విష‌యం.ఎందుకంటే.త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతాయ‌ని భావిస్తున్న ఉప ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ త్యాగాలు చేసుకుంటూ పోతే.పార్టీకి ఒన‌గూరే ప్ర‌యోజ‌నం, న‌ష్టం...

Read More..

Pawan Kalyan Thanks Ram Charan For Kind Gesture

We have earlier reported that three Pawan Kalyan fans tragically passed away while erecting Pawan’s banner on the eve of his birthday in Kuppam, Chittoor district on September 1st.All the...

Read More..

PK Birthday Special: Rs 70 Lakh Worth Oxygen Cylinders And This Drawing!

Pawan Kalyan is highly impressed with fans’ charity and the drawing skills of a disabled girl. This year’s Pawan Kalyan’s birthday has been so special to mega fans.Almost all Tollywood...

Read More..

Mega Heroes And Producers Come Forward To Help Pawan’s Fans

It was earlier reported that Three fans of Powerstar Pawan Kalyan were electrocuted to death and four others were severely injured when a Flexi banner they were trying to erect...

Read More..