Jana reddy News,Videos,Photos Full Details Wiki..

Jana Reddy - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

మళ్లీ తెరపైకి టి పీసీసీ అధ్యక్ష పదవి ! కాంగ్రెస్ లో కనువిప్పు ఎప్పుడో ?

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడుని నియమిస్తామని ఎప్పటి నుంచో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటనలు చేస్తూ వస్తోంది.ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు చేస్తూ , ఏకాభిప్రాయం సాధించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.ఎవరిని ఎంపిక చేస్తే పార్టీకి మళ్ళీ...

Read More..

సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో.. వార్నింగ్ ఇస్తున్న కాంగ్రెస్ ఎంపీ.. ?

సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో వాడిగా వేడిగా మాటల తూటాలు పేలుతున్నాయి.ఇదివరకే టీయార్ఎస్ నేతలు ఇతర పార్టీ నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే బాటలో గులాభి దళాన్ని దడదడలాడిస్తు...

Read More..

Kunduru Jana Reddy

Telangana politician Kunduru Jana Reddy(కుందూరు జానా రెడ్డి) was born on June 20, 1946, in Anumula(Halia), Hyderabad state, British India. Jana Reddy has done his 12th standard from HSC Miriyalguda High...

Read More..

పాపం ఎన్నికల ప్రచారంలో ఒంటరై పోయిన జానా?

తెలంగాణలో త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి.అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో...

Read More..

సాగర్ లో తన విజయంపై స్పందించిన జానా... ఏమన్నాడంటే?

త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది.అయితే నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అన్న విషయం తెలిసిందే.ఈ నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన...

Read More..

జానా గెలవకుండా టీఆర్ఎస్ వేస్తున్న వ్యూహం ఇదే?

నాగార్జున సాగర్ నియోజక వర్గం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్.ఎందుకంటే ఇప్పుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఆ స్థానం ఖాళీ కావడంతో త్వరలో ఆ స్థానానికి ఎన్నిక జరగనుంది.అయితే అక్కడ బీజేపీకి పెద్దగా బలం లేదు...

Read More..

కాంగ్రెస్ ఎత్తులకు టీఆర్ఎస్ పై ఎత్తులు... చివరికి గెలిచి నిలిచేదెవరు?

తెలంగాణలో మరో రాజకీయ సమరం జరగబోతోంది.నాగార్జున సాగర్ త్వరలోనే ఉప ఎన్నిక జరగబోతోంది.ఇప్పటికే అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మొదలు పెట్టాయి.ఇక టీఆర్ఎస్ ఇప్పటికే ఒక్కో ఎమ్మెల్యేకు ఇంచార్జ్ లను నియమించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.ఇప్పతికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప...

Read More..

జానా విజయంపై ధీమాగా కాంగ్రెస్... అసలు కారణం ఇదే

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ప్రజల మద్దతు చూరగోనేలా లేదని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ద్వారా మనకు అర్ధమవుతుంది.ఎందుకంటే కాంగ్రెస్ అనేది రోజురోజుకు బలహీనంగా మారుతోంది.అంతర్గత కలహాలు ఒక కారణమైతే పటిష్ట నాయకత్వం లేకపోవడం ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు.అయితే...

Read More..

కాంగ్రెస్ కు నాగార్జున సాగర్ ఎన్నిక అగ్ని పరీక్ష కానుందా?

నాగార్జున సాగర్ నియోజకవర్గ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.ఎందుకంటే నాగార్జున సాగర్ కాంగ్రెస్ కు కంచుకోట.టీఆర్ఎస్ గాలిలో నోముల నర్సింహయ్య గెలిచారని...

Read More..

సాగర్ లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ రచించిన వ్యూహం ఇదే?

తెలంగాణలో వరుస ఎన్నికలు జరుగుతున్న వేళ మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది.అయితే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ సత్తా చాటే పరిస్థితి లేకున్నా నాగార్జున సాగర్ లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది.ఎందుకంటే నాగార్జున సాగర్ అనేది కాంగ్రెస్...

Read More..

రేవంత్ కు క్రెడిట్ రాకుండా సీనియర్ల వ్యూహం ఇదేనా ?

తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే పేరుకు ఒక ఇమేజ్ ఉంది.ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా రాజకీయాలు చేసుకుంటూ, ఎప్పటికప్పుడు యాక్టివ్ గా రేవంత్ ఉంటారు.ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ, మల్కాజ్ గిరి ఎంపీ గాను రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ కు ఒక...

Read More..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జానా జెండా పాతేనా?

తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది.అయితే దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా వరుసబెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సత్తా చాటగా, గ్రేటర్ ఎన్నికలో టీఆర్ఎస్ గతంతో...

Read More..

తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్న టీడీపీ..!!

త్వరలో తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికలలో వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన టిఆర్ఎస్ పార్టీకి ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ...

Read More..

రేవంత్ పై జానారెడ్డి ఫైర్…అసలు కారణం ఇదే?

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనంగా మారుతున్న విషయం తెలిసిందే.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో విఫలం అవుతుండడంతో ప్రజలు ఇటు దుబ్బాక ఎన్నికలలో, గ్రేటర్ ఎన్నికలో ఓట్లతో ఓటమి దెబ్బ రుచి చూపించారు.కాంగ్రెస్...

Read More..

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పై వైరల్ కామెంట్లు చేసిన జానారెడ్డి ..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.గతంలో జరిగిన దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ముఖ్యంగా జరిగిన గత ఎన్నికలలో బిజెపి పార్టీ ఊహించని రీతిలో ఫలితాలు రావడంతో...

Read More..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ సత్తా చాటేనా?

తెలంగాణలో వరుస ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల మధ్య మాటల తూటాలతో రాజకీయ వేడి రాజుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాo.దుబ్బాక ఉప ఎన్నిక తరువాత నాగార్జున సాగర్ ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ రానుంది.ఇప్పటికే ఆయా పార్టీలు వారివారి అభ్యర్థులను ఖరారు...

Read More..

జానా రెడ్డికి జూనియ‌ర్ యాద‌వ్ బెంగ‌.. సాగ‌ర్ పాలిటిక్స్ హీట్‌!

తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధం కానుంది.ఇప్ప‌టికే కొన్నాళ్ల కింద‌ట దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక జ‌రిగింది.ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించిన టీఆర్ ఎస్ నేత రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో ఉప ఎన్నిక‌జ‌రిగింది.అయితే.ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న టీఆర్ ఎస్ ఇక్క‌డ తీవ్ర...

Read More..

సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కొత్త స‌వాల్‌…!

త్వ‌ర‌లో జ‌రిగే నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎంపిక టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింద‌ని తెలుస్తోంది.అభ్య‌ర్థి ఎంపిక‌లో టీఆర్ఎస్ లోక‌ల్‌, నాన్ లోక‌ల్‌తో పాటు సామాజిక వ‌ర్గాల వారీగా అన్వేష‌ణ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది.ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన నోముల న‌ర్సింహ‌య్య మృతి...

Read More..