@JaiKCR29 News,Videos,Photos Full Details Wiki..

@JaiKCR29 - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

అసంతృప్తి టీఆర్ఎస్ నేతలు ఈటెల వైపు ఆకర్శితులవుతున్నారా?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని రకాల వ్యూహాలు వేసినా అందులో ఎన్నో కొన్ని వ్యూహాలు మాత్రం ఖచ్చితంగా సఫలమవుతాయి.కాని కొన్ని మాత్రం తీవ్రంగా బెడిసి కొడతాయి.అందుకు ఉదాహరణే ఈటెల ఎపిసోడ్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.అయితే కేటీఆర్ ను సీఎంగా చేయడానికి...

Read More..

టీఆర్ ఎస్ వేసిన ఈ వ్యూహంతో తెరాసకు మద్దతుగా నిరుద్యోగులు..

ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షాల నుండి విమర్శలు తప్పవు.అది రాజకీయాలలో చాలా సహజం.కాని ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చే కొన్ని విపత్కర పరిస్థితులను మాత్రం చాలా జాగ్రత్తగా స్పందించాలి, చాకచక్యంగా పరిష్కరించాలి.లేకపోతే ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా...

Read More..

ఓ వైపు ఉధ్రుతంగా కరోనా సెకండ్ వేవ్.. ఓ వైపు పురపాలిక ఎన్నికలు... ఎన్నికలు జరిగేనా?

ఇటీవలే తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసిన సంగతి తెలిసిందే.ఆ వెంటనే కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని భావించినా కరోనా విజ్రుంభించడంతో ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సందిగ్ధంగా మారింది.ఎందుకంటే కరోనా విజృంభణతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు.దీంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన...

Read More..

ప్రతిపక్షాలకు పని లేకుండా చేస్తున్న కేసీఆర్... ఎలాగంటే?

రాజకీయ అపరచాణక్యుడిగా కేసీఆర్ కు రాజకీయ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉంది.తన రాజకీయ పరిణతితో అసాధ్యమనుకున్న తెలంగాణను తన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో అన్ని రకాల వర్గాలను ఏకం చేసి సాధించి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఓ ఉద్యమకారుడిగా విజయం...

Read More..

ప్రతిపక్షాలను ఖాతరు చేయడం లేని కేసీఆర్.. అసలు వ్యూహం ఇదే

కేసీఆర్ రాజకీయ అపర చాణక్యుడనే విషయం రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.ఎంతటి ఎవరోధాన్నైనా చక్కటి అవకాశంగా మల్చుకోగల సమర్తుడు కేసీఆర్.అందుకు ఆర్టీసీ సమ్మె ప్రత్యక్ష ఉదాహరణ.దాదాపు నెలరోజుల నుండి ఉద్యమం జరుగుతున్నా కేసీఆర్ స్పందించిన పరిస్థితి లేదు.కనీసం...

Read More..

కేసీఆర్ కు తాకిన నిరుద్యోగుల నిరసన సెగ...అందుకే ఆ ప్రకటన

టీఆర్ఎస్ ప్రభత్వానికి గత కొద్ది కాలంగా గడ్డు కాలం నడుస్తోంది.దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ ఎన్నికలో స్థానాలు కోల్పోవడం శాంతి భద్రతల అంశం ఇలా అన్ని సంఘటనలు టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఉన్నాయి.అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అత్యంత...

Read More..

టీఆర్ఎస్ ఇక మళ్ళీ ఎదురుదాడి అస్త్రాన్ని ప్రయోగించనుందా?

టీఆర్ఎస్ పార్టీకి ఇది రెండో దఫా ప్రభుత్వం.రెండు ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది.ప్రతిపక్షాలకు విమర్శల విషయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మాటకు ప్రతి మాట ఇస్తూ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడంలో టీఆర్ఎస్ సఫలమైందనే చెప్పవచ్చు.అయితే ఎప్పుడూ మనకు అనుకూల...

Read More..

అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచిందా?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణాన్ని చేపడుతూ వచ్చారు.అయితే ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను కలిగించడంలో కొంత మేర విజయవంతమయ్యారని చెప్పవచ్చు.దానికి నిదర్శనమే దుబ్బాకలో గెలుపొందడం, గ్రేటర్ ఎన్నికల్లో...

Read More..

విద్యాసంస్థల మూసివేత నిర్ణయంతో కేసీఆర్ తప్పటడుగేసాడా?

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది.సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజ్రుంభిస్తోంది.అయితే లాక్ డౌన్ అనంతరం ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఆర్థిక లోటు నుండి కోలుకుంటోంది.అయితే మొదటి లాక్ డౌన్ లో విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో బంద్ చేయటం వల్ల విద్యార్థులు కరోనా బారిన పడే...

Read More..

టీఆర్ఎస్ లో మొదలైన అంతర్గత విభేదాలు...అసలు కారణం ఇదే.

గత రెండు పర్యాయాలుగా టీఆర్ఎస్ అఖండ విజయంతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే తరువాత జరిగిన ఒక్క దుబ్బాక ఉప ఎన్నిక తప్ప, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది.అయితే టీఆర్ఎస్ లో గతంలో కూడా అంతర్గత...

Read More..

టీఆర్ఎస్ నాయకుల తిరుగుబాటును కేసీఆర్ ఎలా ఎదుర్కోనున్నాడంటే

తెలంగాణ ఉద్యమం అంత ఉధృతంగా సాగడానికి ఉద్యమకారుల అలుపెరుగని కృషి చేశారనేది మనకు తెలిసిందే.అయితే ఉద్యమం చేయడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది ముగిసిపోయిన అంకం అని చెప్పవచ్చు.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదనేది తెలంగాణ...

Read More..

పట్టభద్రులు టీఆర్ఎస్ పై ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారంటే?

దుబ్బాక ఎన్నికల్లో, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుకున్న రీతిలో ఫలితాలు రాక ఈ ఫలితాలు టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పవచ్చు.అయితే కొంత ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం కొద్దిగా ప్రతిపక్షాలకు లాభించగా, ప్రభుత్వ వైఫల్యాలు...

Read More..

కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.టీఆర్ఏస్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తూ దూసుకుపోతోంది.అయితే ఎవరు ఊహించని విధంగా వై.ఎస్.షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.అయితే పార్టీ ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నందున ఇక...

Read More..

పీఆర్సీపై కేసీఆర్ హామీతో ఉద్యోగులు సంతృప్తి చెందుతారా?

పీఆర్సీపై ప్రభుత్వం పై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి.ఎప్పటినుండో పీఆర్సీ కొరకు వేచి చూస్తున్న ఉద్యోగ సంఘాలు తాజాగా ప్రభుత్వం తీసుకున్న పీఆర్సీపై భగ్గుమన్నాయి.పీఆర్సీని 63 శాతానికి పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం 7.5 శాతం మాత్రమే ఫిట్ మెంట్...

Read More..

తెలంగాణలో రానున్న మరో కొత్త పథకం ఇదే

మొదటి దఫా పాలన నుండి ప్రస్తుత రెండో దఫా పాలన వరకు తెలంగాణ ప్రభుత్వం పలు ప్రజారంజక పథకాలతో ముందుకెళ్తోంది.కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఇంకా మరెన్నో పథకాలు ప్రజలలో కేసీఆర్ కు మంచి పేరును తీసుకొచ్చాయి.కేసీఆర్ ను...

Read More..

కేసీఆర్ తీసుకునే ఆ నిర్ణయం కోసం బీజేపీ వెయిటింగ్

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ జోరుగా ముందుకెళ్తోంది.తెలంగాణ ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్తున్న పరిస్థితి ఉంది.ఈ సందర్భంగా బీజేపీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రజల్లోకి వెళ్తోంది.అంతేకాక ఉప ఎన్నికల్లో...

Read More..

ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్ నజర్…. కారణమిదే?

ముఖ్యమంత్రి కేసీఆర్ మరల సంక్షేమంపై దృష్టి సారించారు.ఇటీవల ఓ జాతీయ సంస్థ జరిపిన సర్వేలో కేసీఆర్ పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో, అదే విధంగా రోజురోజుకు తెలంగాణలో బీజేపీ బలపడుతుండడంతో ముఖ్యమైన హామీలను నెరేవేర్చే దిశగా కేసీఆర్ ముందుకు కదులుతున్నాడు.ఇందులో...

Read More..

కేసీఆర్ కు మరో షాక్ ఖాయమేనా?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుండడం, టీఆర్ఎస్– బీజేపీ మధ్య రోజూమాటల యుద్దం నడుస్తుండడంతో తెలంగాణలో రాజకీయవేడి రాజుకుంది.తెలంగాణలో త్వరలో కొన్ని కార్పొరేషన్ల ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆయా కార్పొరేషన్లలో విజయం సాధించడానికి గెలుపు వ్యూహాలు రచిస్తోంది.ఇప్పటికే బీజేపీ ఆయా...

Read More..

మిషన్ కాకతీయ పథకానికి ఇక కాలం చెల్లినట్టేనా?

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో మిషన్ కాకతీయ పథకం ఒకటి.విడతల వారీగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.తెలంగాణలో నీటివనరుల సాంద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది.ఈ పథకం ద్వారా ఎన్నో చెరువులకు పునరుజ్జీవం వచ్చింది.కాని ఈ పథకాన్ని...

Read More..

Telugu Celebrity Twitter Profiles Live Updates & Facebook Updates

Follow @telugustop --> A Twitter List by TeluguStop.com --> .

Read More..