Jagityala News,Videos,Photos Full Details Wiki..

Jagityala News,Videos,Photos..

కేటీఆర్‌ను ఫిదా చేసిన బుడ్డోడు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

మ‌న ద‌గ్గ‌ర చేయాల‌నే ప‌ట్టుద‌ల ఉండాల‌నే గానీ ఏ పని అయినా చేయొచ్చ‌ని ఇప్ప‌టికే ఎంద‌రో నిర‌పించారు.చాలా చిన్న పొజీష‌న్ నుంచి వ‌చ్చి దేశానికి రోల్ మాడ‌ల్ గా త‌యార‌య్యారు ఎంతో మంది.అబ్దుల్ క‌లాం లాంటి వారు కూడా పేప‌ర్ బాయ్...

Read More..

మంత్రాల‌తో తానే చంపేశాన‌ని.. మ‌ళ్లీ బ‌తికిస్తాన‌ని శ‌వం ద‌గ్గ‌ర పూజ‌లు

ప్ర‌స్తుతం ఉన్న స‌మాజంలో మ‌నం ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నాం.ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాం.ఇంకా చెప్పాలంటే నింగిలోకి ఎగిరి మ‌రీ ఎన్నో అద్భుతాలు చేసే వ‌ర‌కు మ‌న ప్ర‌యాణం వెల్తోంది.కానీ ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో అయితే వెన‌క‌బ‌డే ఉన్నారు.చాలామంది ఇంకా మూఢ న‌మ్మ‌కాల్లోనే...

Read More..

జగిత్యాలలో బ్లాక్ ఫంగస్ మరణం.. భయపడుతున్న జనం..!

కరోనా తగ్గింది అన్న సంతోషం లేకుండా కొత్తగా వచ్చిన బ్లాక్ ఫంగస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి.కరోనా ట్రీట్మెంట్ లో భాగంగా ఎక్కువ డోస్ ఉన్న మందులు, స్టెరాయిడ్స్ వాడటం వల్లే బ్లాక్ ఫంగస్...

Read More..

కరోనా సోకిందంటే ఏ బంధం అయినా కానివారేనా.. ?

ఒక్క కాకి చనిపోతే వంద కాకులు వస్తాయని అంటారు.కానీ నేడు సమాజంలో ఒక్క మనిషి చనిపోతే కనీసం నలుగురు కూడా రావడం గగనంగా మారింది.అంటే నేడు కరోనా వల్ల మానవ సంబంధాలన్నీ నోరు లేని పక్షుల కంటే అధ్వాన్నంగా మారాయని అర్ధం...

Read More..

రైల్వే ఉద్యోగాల పేరిట రిటైర్డ్ ఎస్సై మోసం.. ?

కంచె చేను మేసిందనే సామేతను తలపిస్తున్న వార్త ఏంటంటే.ఒక పోలీసు డిపార్ట్‌మెంట్‌లో గౌరవమైన వృత్తిలో నుండి పదవి విరమణ పొందిన రిటైర్డ్ ఎస్సై గుర్రం రాజమౌళి అనే అతను రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి...

Read More..

కొండగట్టులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత.. రామకోటి స్థూపానికి శంకుస్థాపన.. !

జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉత్తర ద్వారం ముందు రూ.90 లక్షల వ్యయం తో నిర్మించనున్న రామకోటి స్తూపానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మంగళవారం భూమి పూజ...

Read More..

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నా కూడా వీరు చేసిన పని అసలు బాగోలేదట.. ?

ఈ ప్రపంచంలో ఎప్పటికి ఎవరికి అర్ధం కానిది ప్రేమ.ప్రేమే అర్ధం కాదంటే ఆ ప్రేమికులు చేసే పనులు కూడా అంతు చిక్కవు.కొందరికి ఆనందాన్ని, మరి కొందరిలో విషాదాన్ని నింపి నవ్వుకునే ఈ ప్రేమ మాయ ఎప్పటికి మిస్టరీనే. ఈ విషయం చెప్పడం...

Read More..

యముడికి కూడా దేవాలయం ఉందని మీకు తెలుసా?

సాధారణంగా మనం దేవాలయాలు అంటే శివుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడు, లేదా అమ్మవారి ఆలయాల గురించి వినే ఉంటాము.కానీ ఎప్పుడైనా యముడికి గుడి ఉందని మీకు తెలుసా? అవును యమధర్మరాజుకు కూడా ఒక దేవాలయం ఉంది.ఆ గుడి మరెక్కడో కాకుండా మన తెలుగు...

Read More..

కరోనా తో షేక్ అవుతున్న తెలంగాణా,భయం గుప్పిట్లో జనాలు

ఒక్కోరోజు కరోనా తగ్గుముఖం పడుతుంది అనుకుంటుండగానే ఒక్కసారిగా కేసులు పెరిగిపోతూ కంగారు పెట్టేస్తుంది.అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య కరోనా నిలబడలేదు అని నిపుణులు చెప్పిన ప్రకారం చూసుకున్నా కరోనా కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి.అయితే ఇప్పుడు తాజాగా ఋతుపవనాలు కూడా త్వరలోనే తెలుగు...

Read More..