Jagan Governament News,Videos,Photos Full Details Wiki..

Jagan Governament - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

పేదలకు ఇళ్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!!

ఏపీ రాష్ట్ర హైకోర్టు తాజాగా జగన్ ప్రభుత్వానికి పేదలకు సంబంధించిన ఇళ్ల పంపిణీ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు డివిజనల్ బెంచ్.తాజాగా రద్దు చేయడం...

Read More..

ఏపీలో కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న డేట్ ఇదే… ఎన్ని జిల్లాలో తెలుసా..!

ఏపీలో కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న ఓ కొలిక్కి వ‌స్తోంది.కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ ఏర్పాటు చేసిన క‌స‌ర‌త్తు ముగింపు ద‌శ‌కు చేరుకుంద‌నే చెప్పాలి. జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారాంలోనే ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాన‌ని హామీ ఇచ్చారు.అయితే...

Read More..

ఏపీలో బీజేపీకి ఆశ కొండంత‌… చేసేది గోరంత‌…!

వ్య‌క్తికైనా.వ్య‌వ‌స్థ‌కైనా.ల‌క్ష్యం పెద్ద‌దైన‌ప్పుడు.దానిని సాధించే మార్గం కూడా ఉండాలి.మాట‌ల‌తో ఎన్నాళ్లు నెట్టుకొస్తారు? ఇప్పుడు ఏపీ బీజేపీ విష‌యంలో ఇదే క‌నిపిస్తోంది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి అధికారంలోకి రావాల‌నేది పార్టీ ప్ర‌ధాన ల‌క్ష్యం.కానీ.ఆ ల‌క్ష్య సాధ‌న విష‌యంలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు కార్యాచ‌ర‌ణ...

Read More..

చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటా అని అంటున్న కొడాలి నాని!

వైసీపిలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొడాలి నాని.టీడిపి నుండి బయటకు వచ్చి సక్సెస్ అయిన అతికొద్దిమంది నాయకులలో ఒకరు.ఇక ఈయన మొదట నుంచి చంద్రబాబుని డైరెక్ట్ గా టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు.దీన్ని ఎంతమంది ఎన్నిసార్లు వ్యతిరేకించిన ఆయన తన...

Read More..

టీడీపీ కోసం రక్తం చిందిస్తా అంటున్న జేసీ ?

తెలుగుదేశం పార్టీలో ఒక్కో నాయకుడు ఒక్కో తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.సీనియర్ నాయకుడు ఒక మాట అంటే, ఆయన రాజకీయ వారసుడు మరొక మాట చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.విషయానికి వస్తే, అనంతపురం జిల్లా టిడిపి కీలక నాయకుడు జేసీ ఫ్యామిలీ గురించి...

Read More..

జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో స్టే కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు నిరాకరించింది.నేడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై...

Read More..

రమేష్ ఆస్పత్రిపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం !

గతకొద్ది రోజుల క్రితం విజయవాడ సర్ణ ప్యాలెస్‌ రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికి తెలిసిందే.ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషేంట్స్ మృతి చెందారు.ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలైయ్యాయి.పోలీసులు ఈ...

Read More..

అక్టోబర్‌ 2న రాష్ట్రంలోని వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేయండి అంటున్న మంత్రి

కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు ఆ సమాచారాన్ని చేరవేస్తూ దేశంలోనే అత్యధిక కోవిడ్ టెస్ట్ లు చేసిన రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని నిలిపింది ముమ్మాటికీ వాలంటీర్లు.ఈ వ్యవస్థను ప్రస్తుతం ఇతర...

Read More..

కరోనా దెబ్బ: నెక్స్ట్ ఇయర్ కూడా విద్యార్థులకు నో ఎగ్జామ్స్!

కరోనా వల్ల ఈ సంవత్సరం విద్యార్థులు అందరూ కూడా ఇళ్లకే పరిమితమైపోయారు.మార్చి,ఏప్రిల్ నెలల నుంచి కూడా స్కూల్స్ అన్ని బంద్ చేయడం తో ఇంటికే పరిమితమై ఆన్ లైన్ క్లాసులతో బిజీ బిజీ గా ఉంటున్నారు.ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులతో పాటు...

Read More..

కరోనా మృతుల అంత్య క్రియలకు జగన్ సర్కార్ ఆర్థిక సహాయం…!

రోజురోజుకి భారతదేశంలో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతోంది.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలలో కరోనా వైరస్ బారిన పడి అనేక మంది మృతి చెందుతున్నారు.అలా మృతి చెందిన వారిని వైద్య సిబ్బంది అంత్యక్రియలు...

Read More..

జగన్ ఏడాది పాలన: చేసింది ఎంత ? చేయాల్సింది ఎంత ?

చూస్తూ చూస్తూనే జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి అప్పుడే ఏడాది పూర్తయ్యింది.ఈ ఏడాదిలో ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా జగన్ నిలిచారు.అసలు జగన్ అధికారంలోకి రావడమే ఒక సంచలనం.పార్టీ పెట్టిన తొమ్మిది ఏళ్లపాటు పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే క్రమంలో జగన్...

Read More..

ఏపీ ప్రజలకు కరోనా బ్రహ్మాస్త్రం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పల్లెలు పట్టణంలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ఉన్న ప్రతి ఒక్కరికి మాస్క్‌లను పంపిణీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించాడు.దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 కోట్ల మాస్క్‌లను...

Read More..

వివేకా హత్యకేసు లో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ

మాజీ ఎంపీ,ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.వివేకా హత్య కేసుపై సిట్ అధికారులతో దర్యాప్తు జరిపించిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసును సీబీఐ కి అప్పగించాలి అంటూ ప్రతిపక్షాలు డిమాండ్...

Read More..

మచిలీపట్నం లో ఉద్రిక్తత, దీక్ష చేపట్టిన కొల్లు రవీంద్ర అరెస్ట్

ఇసుక కృత్రిమ కొరతను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దీక్ష నేపథ్యంలో మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టించి దోపిడీకి తెరలేపిందని ఆరోపిస్తూ రవీంద్ర 36 గంటలపాటు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.వైఎస్సార్సీపీ...

Read More..