Indian Government News,Videos,Photos Full Details Wiki..

Indian Government News,Videos,Photos..

భారత్‌లో టెస్లా కార్ల ప్లాంట్ ఏర్పాటుపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు..!

భారతదేశంలోని టెస్లా కార్లను విక్రయించాలని ఎలాన్ మస్క్ కోరుకున్నారు కానీ అందుకు ప్రభుత్వం సహకరించలేదు.కార్లను అమ్మాలన్నా లేదా సర్వీస్ సెంటర్లు పెట్టాలన్నా మస్క్ ఒక కండిషన్ కి లోబడి ఉండాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.అదేంటంటే దేశంలో టెస్లా కార్లను తయారు...

Read More..

శ్వేత, హరిత, నీలి విప్లవాలకు ఆ రంగుల పేర్లు ఎందుకు వచ్చాయంటే..

వివిధ రంగాలలో పెను మార్పులు తీసుకురావడానికి విప్లవం తరహాలో సుదీర్ఘ పోరాటాలు జరుగుతుంటాయి.వాటికి వివిధ పేర్లు కూడా పెట్టారు.వాటిలో హరిత విప్లవం, శ్వేత విప్లవం నీలి విప్లవం మొదలైనవి ఉంటాయి.అయితే ఆ విప్లవాలకు ఈ రంగులతో సంబంధం ఏమిటి? ఈ విప్లవాల...

Read More..

భవిష్యత్తులో భారత్ నుంచీ మరిన్ని వలసలు...రీజన్ ఏంటంటే...!!!

విదేశాలకు మన వాళ్ళు వలసలు వెళ్లి అక్కడ ఉన్నత ఉద్యోగం సంపాదించి అనేక రంగాలలో ఎంతో అత్యున్నతమైన స్థానాలకు చేరుకుంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో నైనా సరే మన భారతీయుల హవానే కొనసాగుతోంది.ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాలో ఈ వలసలు అత్యధికంగా...

Read More..

వీరికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 500 ఇస్తుంది... ఎలా పొందాలంటే..

దేశంలోని పేదల కోసం అనేక రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.ఇప్పుడు అటువంటి ఒక పథకం గురించి తెలుసుకుందాం.దీని ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు నెలకు రూ.500 అందజేస్తుంది.అయితే ఈ పథకం అందించే ప్రయోజనాన్ని కొద్దిమంది మాత్రమే పొందగలరు.ఈ పథకాన్ని అందరూ...

Read More..

భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. అందుకే ఆలస్యం, మరోసారి కేంద్రంపైకి నెట్టేసిన ఎలన్ మస్క్..!!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని సాధించేందుకు టెస్లా అధినేత ఎలన్ మస్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన కన్ను భారత్‌పై పడింది.కానీ ఇక్కడి పన్నులు, పారిశ్రామిక విధానం, ఇతర కారణాలు మస్క్‌ దూకుడుకు ప్రతిబంధకాలుగా మారాయి.టెస్లా కార్లను భారత్‌లోకి తెచ్చేందుకు...

Read More..

కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే

కైలాస పర్వతం. సాక్షాత్తుగా ఆదియోగి పరమశివుడు నివాసముండే ప్రాంతం.యుగయుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో మారుమోగుతున్న పవిత్ర ప్రాంతం.కేవలం హిందువులకే కాదు, జైనులకి, బుద్ధిస్టులకి కూడా అతిపవిత్రమైన పర్వతం.ఏడాదికి వేలమంది సందర్శించే పుణ్యస్థలం.కాని మిగితా పుణ్యస్థలాలకి, దీనికి చాలా తేడా ఉంది.ఈ పర్వతం...

Read More..

చైనా యాప్‌ల నిషేధంపై సంచలన నిర్ణయం ప్రకటించిన కేంద్రం..!

గతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చైనీస్ అప్లికేషన్లను బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది భారత కేంద్ర ప్రభుత్వం. ప్రముఖ చైనా యాప్స్ పై నిషేధం విధించి ఏడాదికి పైగా సమయం గడుస్తుంది.ఈ నేపథ్యంలో భారతదేశం...

Read More..

పద్మ అవార్డ్స్.. కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ ఆర్టిస్టులు?

భారత ప్రభుత్వం వివిధ రంగాలలో సేవలు చేసిన వారికి పద్మ అవార్డ్స్ తో సత్కరిస్తుంది.ఈక్రమంలోనే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ అనే అవార్డులతో సత్కారాలు చేస్తుంటుంది.ప్రతి ఏడాది ఇలా ఈ అవార్డులతో ఎంతోమందిని సత్కరించే ప్రభుత్వం ఈ ఏడాది కరోనా వల్ల ఈ...

Read More..

ఇ–రూపీ అంటే ఏంటి? ఎక్కడ.. ఎలా వాడాలో తెలుసా?

ఇ–రూపీని ఇటీవలె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.దీన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ,నేషనల్‌ హెల్త్‌ మినిస్ట్రీ అథారిటీతో కలిసి రూపొందించింది.ఇ–రూపీ అంటే క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌...

Read More..

వాట్సాప్ కి పోటీ గా కొత్త యాప్ లాంచ్ చేసిన భారత ప్రభుత్వం..!

ఈ కాలంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ ముందుగా మనం చూసే వస్తువు ఏదన్నా ఉంది అంటే అది స్మార్ట్ ఫోన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ లో ముందుగా వాడే యాప్ ఏదన్నా...

Read More..

ట్విట్టర్ పై చర్యలు తీసుకోబోతున్న భారత ప్రభుత్వం..?!

ఇప్పుడు ఎవరు చూసినాగాని ట్విటర్ వేదికగా వారు చెప్పాలనుకుంటున్న విషయాన్నీ తెలియచేస్తున్నారు.ఈ ట్విట్టర్ లో చేస్తున్న పోస్ట్ లు కారణంగా కొంతమంది ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మధ్యన దేశ వ్యాప్తంగా రైతులు నిరసనలు...

Read More..

మరో కొత్త స్టెయిన్ తో కరోనా… ఇండియాలోనే గుర్తింపు

గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ రూపంలో అందరిని భయపెట్టిందో అందరికి తెలిసిందే.ప్రతి ఒక్కరు ఈ కరోనా ఎఫెక్ట్ ని పేస్ చేశారు.కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉపాధి...

Read More..

ఆ విషయంలో తప్పు చేసిన వికీపీడియా.. దాంతో వార్నింగ్ ఇచ్చిన మోడీ సర్కార్..!

తాజాగా భారత దేశ ప్రభుత్వం వికీపీడియాను హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.భారతదేశంలో ఉన్న అక్సాయి- చిన్ను ప్రాంతాన్ని చైనా భూభాగంలో వికీపీడియా చూపించింది.ఈ విషయంపై తాజాగా భారతదేశ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇందుకు సంబంధించిన మ్యాప్ ను...

Read More..

73 రోజుల్లో కరోనా వాక్సిన్… అందరికీ ఉచితమే అంట

ఇండియాలో కరోనా మహమ్మారి భయోత్పాతం సృష్టిస్తుంది.రోజు వేల సంఖ్యలో కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి.అయితే దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఓ వైపు పెరుగుతున్న రికవరీ రేటు కూడా అలాగే ఉంది.ఎక్కువ మంది హాస్పిటల్స్ వరకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ...

Read More..

శ్రీరాముడు భారతీయుడు కాదు అంటున్న నేపాల్ ప్రధాని

గత కొంత కాలంగా నేపాల్ ప్రధాని భారతదేశంపై పదే పదే సంచలన వ్యాఖ్యలు చేస్తూ భారతీయుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.భారత్లోని భూభాగాన్ని తమధిగా చూపిస్తూ కొత్త మ్యాప్ తయారు చేసింది.తరువాత ప్రతిసారీ భారత్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు.కావాలనే భారత్ ని రెచ్చగొడుతున్నారు.వారి...

Read More..

ప్రధాని లడఖ్ వెళ్లారు… చైనాకి చెమటలు పట్టింది

గత కొంత కాలంగా భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన లడఖ్ లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.చైనా దురాక్రమణని అడ్డుకోవడానికి భారత్ కూడా గట్టిగా సన్నద్ధం అయ్యి ఉంది.ఈ నేపధ్యంలో వేల సంఖ్యలో సైన్యాన్ని అక్కడ మొహరించారు.ఓ వైపు చైనా శాంతి...

Read More..

చైనా యాప్స్ పై భారత్ నిషేధాన్ని సమర్ధించిన అమెరికా

దేశ రక్షణ, అంతర్ఘత ప్రజా భద్రతని దృష్టిలో ఉంచుకొని చైనాకి చెందిన 59 యాప్స్ ని భారత్ ప్రభుత్వం నిషేధించింది.ఇందులో భారత్ లో భాగా పాపులర్ అయిన టిక్ టాక్, హలో వంటి యాప్స్ కూడా ఉన్నాయి.అయితే ఈ యాప్స్ ద్వారా...

Read More..

బిఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ లో ఏకంగా రెండు వేల మందికి కరోనా

కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది.అవకాశం దొరికిన ప్రతి చోటకి చొచ్చుకుపోతుంది.ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపిస్తుంది.ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ఆరు లక్షలకి సమీపించేసింది.దీనిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు ఇప్పుడు కేవలం ప్రజల మీదనే భారం వేసాయి.అయితే...

Read More..

ప్రభుత్వ సాయంతో బరితెగించిన చైనా హ్యాకర్లు… భారత్ వెబ్ సైట్స్ పై దాడులు

గాల్వాన్ లోయలో భారత్, చైనా ఆర్మీ మధ్య జరిగిన గొడవలలో భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగింది.20 మంది భారతీయులు చనిపోగా, చైనాకి చెందిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో చనిపోయారని తెలుస్తుంది.ఈ ఘర్షణల తర్వాత ఇండియాలో దేశీయంగా చైనా ఉత్పత్తులు, యాప్స్...

Read More..

టిక్ టాక్ కి ప్రత్యామ్నాయంగా దూసుకుపోతున్న దేశీ యాప్

సరిహద్దులో భారత్ సైనికులపై చైనా దాడి చేసి 20 మందిని పొట్టన పెట్టుకుంది.ఈ ఘటన తర్వాత చైనాపై భారత్ ప్రజలకి విపరీతమైన ద్వేషం పెరిగిపోయింది.ఈ ద్వేషంతో చైనా వస్తువులని, చైనా యాప్ లని బహిష్కరించాలనే డిమాండ్ పెరిగింది.సోషల్ మీడియాలో దీనిపై పెద్ద...

Read More..

చైనా యాప్ లు బ్లాక్ చేయాలని నిఘా సంస్థల సూచన

గత కొంత కాలంగా చైనా, భారత్ మధ్య సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు అన్ని చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి.అయితే ప్రపంచ దృష్టిని తమ మీదనుంచి మరల్చేందుకు చైనా వ్యూహాత్మకంగా భరత్ ని రెచ్చగొట్టే...

Read More..

కరోనాపై పని చేస్తున్న డెక్సామెథాసోన్… నిర్ధారించిన ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ని నియంత్రించడానికి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఔషధం లేదు.ఉన్నవాటిలో యాంటి బయోటెక్ మెడిసన్ మాత్రమే ఉపయోగిస్తున్నారు.హైడ్రో క్లోరోక్వీన్ మెడిసన్ ఇండియాతో పాటు చాలా దేశాలలో ఉపయోగిస్తున్నారు.ఇంకా రెగ్యులర్ మెడిసన్ ఇస్తున్నారు.వీటితో మరణాలా సంఖ్యని తగ్గించగలుగుతున్న పూర్తి...

Read More..

మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ దిశగా మోడీ ఆలోచన

దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.కేవలం పది రోజుల వ్యవధిలోనే లక్ష కేసులు నమోదు కావడం ఒకింత కలవరపాటుకి కారణం అవుతుంది.లాక్ డౌన్ సడలింపుల కారణంగా వ్యాపార సంస్థలు అన్ని తెరుచుకున్నాయి.ఇక ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చారు.దీంతో కరోనా...

Read More..

ఇండియా తిరిగి వచ్చిన గ్రాండ్ మాస్టర్

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.దీంతో విదేశాలలో ఉన్న భారతీయులు రెండు నెలల పాటు విమాన సర్వీసులు లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు.దీనిలో సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఇతర దేశాలలో...

Read More..

భారత్ లో కరోనా కట్టడి ప్రజల చేతుల్లోనే…. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది.అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కరోనా విషయంలో ప్రజలదే పూర్తి బాధ్యత అని లాక్ డౌన్ సడలింపు ఇచ్చారు.ఓ విధంగా చెప్పాలంటే లాక్ డౌన్ పూర్తిగా తొలగించారని చెప్పాలి.అయితే ఇప్పటికే కరోనా కేసు విషయంలో...

Read More..

కరోనా కేసులలో ఇటలీని దాటేసిన భారత్… పెరుగుతున్న వైరస్ ప్రభావం

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి రెండు నెలలు కఠిన లాక్ డౌన్ ని ఇండియాలో అమలు చేసిన కూడా కోవిడ్ బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతూ ఉంది.లాక్ డౌన్ సమయంలో కొంత నియంత్రణలో ఉన్నట్లు కనిపించిన కూడా లాక్ డౌన్...

Read More..

అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్య అధికారిగా తెలుగు ఐఏఎస్ ఆఫీసర్

తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత స్థానాలకి వెళ్ళిన ఎంతో మంది మనకి కనిపిస్తూ ఉంటారు.వాళ్ళ స్వశక్తితో అరుదైన గుర్తింపుని తెచ్చుకుంటూ ఉంటారు.హైదరాబాద్ కి చెందిన సత్యా నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సిఈఓ అయినపుడు దేశం మొత్తం అతని పేరు మారుమోగిపోయింది.అలాగే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి...

Read More..

భారత్ తో యుద్ధానికి మేము సిద్ధం అంటున్న నేపాల్ మంత్రి

గత కొద్ది రోజులుగా మన పొరుగు దేశం, ఎప్పటి నుంచో భారత్ కి విశ్వాసపాత్రుడుగా ఉన్న నేపాల్ ఇప్పుడు భారత్ మీద కాలు దువ్వుతుంది.చైనా ఆధిపత్యం చేరలో ఇరుక్కొని వారు ఆడించినట్లు ఆడుతుంది.అందులో భాగంగా అదే పనిగా భారత్ ని రెచ్చగొట్టే...

Read More..

భారత్ లో కరోనాపై విస్తృత పరిశోధనలు.. ఒకేసారి నాలుగు

ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి పెద్ద యుద్ధం చేస్తుంది.కనిపించే శత్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తామనే నమ్మకం ఉంటుంది.కాని కనిపించని శత్రువు వైరస్ రూపంలో విస్పోటనం సృష్టిస్తూ ఉంటే దీనిని ఎదుర్కోవడం ఎలా అనేదానిపై అన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు.సమర్థంగా...

Read More..

ఓసీఐ కార్డుదారులకు భారత ప్రభుత్వం శుభవార్త: స్వదేశం వచ్చేందుకు అనుమతి

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.దీంతో వివిధ అవసరాల కోసం ప్రపంచం నలుమూలలకు వెళ్లిన ప్రవాస భారతీయులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ను అన్ని దేశాలు అమలు చేయడానికి ముందే కొన్ని ప్రాంతాల నుంచి భారత...

Read More..

మనీషా మెడకి చుట్టుకున్న ఇండియా-నేపాల్ సరిహద్దుల గొడవ

గత కొద్ది రోజులుగా నేపాల్ ప్రభుత్వం చైనా సపోర్ట్ తో ఇండియా మీద కాలు దువ్వే ప్రయత్నం చేస్తుంది.భారత్ తమ భూభాగాలని ఆక్రమించుకుంది అంటూ కొత్త స్వరం వినిపిస్తుంది.హిందుత్వ దేశంగా ఉన్న నేపాల్ తో భారత్ కి మంచి సన్నిహిత సంబంధాలు...

Read More..

కరోనాతో కలిసి బ్రతకడానికి మానసికంగా సిద్ధం

ప్రపంచ దేశాలని గత రెండు నెలలుగా తీవ్రంగా భయపెడుతూ ఎవరిని మనశ్శాంతి లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే మానవ ప్రపంచంలో ఒక భాగం అయిపొయింది.కరోనా బాధితులు ఇప్పటికి 50 లక్షలకి సమీపిస్తున్నారు.ఇక లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్...

Read More..

ఫ్లాష్: మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారత ప్రభుత్వం మార్చి 25 నుండి లాక్‌డౌన్ విధించిన విసయం విదితమే.అయితే ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందని అందరూ అనుకున్నారు.కానీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు....

Read More..

ప్రధాని మోడీపై బిల్ గేట్స్ ప్రశంసలు…

కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికాతో పాటు చాలా దేశాలు చిగురుటాకుల వణికిపోతూ ఉంటే 120 కోట్ల జనాభా ఉన్న భారత్ లో ప్రధాని మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి.అమెరికాలో లక్షల సంఖ్యలో...

Read More..

కరోనా ఎఫెక్ట్ కి ఆర్ధిక వ్యవస్థ కుదేలు… 8 లక్షల కోట్ల నష్టం

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి క్రింద ఉంది.ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన లక్షల మందిని తన ఒడిలోకి చేర్చేసుకుంటుంది.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి పైగా కరోనా వైరస్ తో చనిపోయారు. 20 లక్షలకి పైగా బాధితులుగా ఉన్నారు.వీరిందరూ...

Read More..

సంచలనంగా మారిన మర్కజ్ చీఫ్ ఆడియో టేపులు

దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.ఈ కేసులలో మెజారిటీ భాగం ఢిల్లీలో మర్కజ్ లో ప్రత్యేక ప్రార్ధనలకి వెళ్ళిన వారివే.సుమారు అన్ని రాష్ట్రాలలో ప్రార్ధనలకి వెళ్ళిన వారి నుంచి కరోనా వ్యాప్తి చెందింది.ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా...

Read More..

కేంద్రానికి విజయ్ మాల్యా బంపర్ ఆఫర్… అప్పులు తీర్చేస్తా

వేల కోట్ల రూపాయిలు అప్పులు తీసుకొని బ్యాంకులని మోసం చేసి లండన్ వెళ్ళిపోయి అక్కడ దర్జాగా తిరిగుతున్న కార్పోరేట్ కింగ్, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందనే చెప్పాలి.బ్రిటన్ లో దర్జాగా...

Read More..

సిఏఏపై సుప్రీంలో పిటీషన్ వేసిన అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం

మోడీ సర్కార్‌ తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఢిల్లీలో గత కొద్ది రోజులు ఈ ఆందోళనలు హిస్మాత్మకంగా మారి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.ఈ చట్టంని వ్యతిరేకిస్తూ విపక్షాలు అల్లర్లుని ప్రేరేపిస్తున్నాయని...

Read More..

ఇండియాలో 5 కరోనా కేసులు! నిర్ధారించిన కేంద్రం

చైనాలో అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో వచ్చిన కోవిడ్-19 వ్యాధి కారణంగా ఇప్పటికే ఆ దేశంలో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక అక్కడి నుంచి ఆసియా దేశాలు మొత్తం ఈ వైరస్ విస్తరిస్తుంది.ఇప్పటికే హాంకాంగ్, దక్షిణ కొరియా, ఉత్తర...

Read More..

ఇరాన్ పౌరులకి వీసాలు జారీ నిలిపేసిన భరత్ ప్రభుత్వం

కరోనా వైరస్ చైనాని, హాంకాంగ్ ని ఓ వైపు నాశనం చేస్తూనే మెల్లగా ఆసియా దేశాలైన చైనాతో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాలకి విస్తరించింది.అయితే ఇండియాలో కూడా ఈ కేసులో కేరళలో కొన్ని నమోదైన కూడా వాటిని...

Read More..

సిఏఏపై కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ఇప్పటికే ముగిసింది.ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా ట్రంప్ పలు ప్రాంతాలని సందర్శించారు.దాంతో పాటు ప్రధాని మోడీతో కీలక అంశాలపై చర్చించారు.వాటిలో మత స్వేచ్చ గురించి మోడీతో చర్చించినట్లు స్వయంగా ట్రంప్...

Read More..

పాకిస్తాన్ మీద విమర్శలు చేసిన అద్నాన్ సమీ

ప్రస్తుతం భారత్ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో ముస్లింలు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.షోకాల్డ్ సెక్యులర్ వాదులు అందరూ ఇండియాలో ముస్లింలు స్వేచ్చగా బ్రతికే హక్కు బీజేపీ సర్కార్ లేకుండా చేస్తుందని విమర్శలు చేస్తున్నాయి.ఇండియాలో...

Read More..

ఆ విషయంలో యురోపియన్ యూనియన్ కి వార్నింగ్ ఇచ్చిన భారత్!

పౌరసత్వ సవరణ చట్టం బిల్లు చేసిన బీజేపీ ప్రభుత్వం దానిని ఎలా అయిన అమల్లోకి తీసుకురావాలని క్రుతనిచ్చయంతో ఉంది.ఎవరు ఎన్ని అడ్డు పుల్లలు వేసిన సిఏఏ, ఎన్నార్సీ, ఎన్నార్పీ విషయం మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే కేంద్రంలోని పెద్దలు స్పష్టం...

Read More..