hujurabad News,Videos,Photos Full Details Wiki..

Hujurabad - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ఆయనా ఈయనా ?  హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ?

హుజూరాబాద్ నియోజకవర్గం బలమైన నేతగా ఎప్పటి నుంచో టిఆర్ఎస్ పార్టీలో పునాది వేసుకుని ఉన్న ఈటెల రాజేందర్ అకస్మాత్తుగా సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిపోయారు.ఇక వెంటనే ఆయన బీజేపీలో చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం,...

Read More..

టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ రిటైర్డ్ కలెక్టర్ ?

టిఆర్ఎస్ చాలా సీరియస్ గానే హుజురాబాద్ ఎన్నికలలో ఈటల రాజేందర్ ను ఓడించగల అభ్యర్ధి కోసం వెతుకులాట చేస్తూనే ఉంది.ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే రాజేందర్ ను ఓడించగలరో వారందరి పేర్లను పరిగణనలోకి తీసుకుంటుంది.సామాజిక, ఆర్ధిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ, రాజేందర్...

Read More..

మళ్లీ హరీష్ కు తిప్పలు తప్పవా ? కేటీఆర్ కు రిస్క్ లేనట్టేనా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు.ముఖ్యంగా తన కుమారుడు కేటీఆర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.రానున్న రోజుల్లో కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ,  ఆ మేరకు రాజకీయం...

Read More..

బీజేపీ లో రాజుకుంటున్న వర్గపోరు ? నష్టపోయేది ఎవరో ?

ఇప్పుడిప్పుడే తెలంగాణా లో బలమైన పునాదులు వేసుకునే దిశగా అడుగులు వేస్తున్న బీజేపీలో ఆ మేరకు పెద్ద ఎత్తున చేరికలు చోటుచేసుకుంటున్నాయి.బలమైన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు.రెండుసార్లు టిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో సహజంగానే పెరిగిన ప్రజా వ్యతిరేకతను చూసి రాబోయే ఎన్నికల్లో...

Read More..

పాదయాత్ర ప్లాన్ లో ' ఈటెల ' ? పట్టు నిలిపేనా ?

టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.బిజెపి బలమే కాకుండా, తన సొంత బలం ఎంత ఉంది అనేది నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం తనకు కంచుకోట అని , ఆ కోటకు బీటలు పెట్టడం...

Read More..

రమణ వస్తే కలిసొచ్చేది ఏంటి ? అవసరమా ? 

దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే కాకుండా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు గా ఉన్న ఎల్ రమణ ను టిఆర్ఎస్ లోకి తీసుకు వచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు కేసీఆర్.ఇటీవలే ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం...

Read More..

ఈటెల కోసం తెరపైకి పీవీ పేరు ? కేసీఆర్ నిర్ణయం ఏంటంటే ? 

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఆషామాషీగా ఉండవు.తనతో మిత్రుత్వం అయినా, శత్రుత్వం అయినా ఆషామాషీగా ఉండదనే విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు.తమతో సఖ్యతగా ఉన్నంతకాలం ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తూ, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చే కేసీఆర్...

Read More..

ఈటెల బలమెంత ? బలగమెంత ? లెక్కలు తేల్చుతున్న మంత్రులు ? 

ఇక పూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి శత్రువుగా మారిపోయిన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం, హుజురాబాద్ నుంచి ఆయన కానీ , ఆయన సతీమణి కానీ పోటీ చేసే ఆలోచనలో ఉండడంతో అసలు ఈటెల రాజేందర్ కు ఈ నియోజకవర్గంలో ఉన్న బలం...

Read More..

టీఆర్ఎస్ లో ఎప్పటి వరకు ఉంటాడో చెప్పేసిన హరీష్ !

ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్లుగా టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ,మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ రచ్చ గా మారి  అటు తిరిగి ఇటు తిరిగి హరీష్ టార్గెట్ అయ్యేలా మారింది.ఒకవైపు రాజేందర్ హరీష్ పై జాలి...

Read More..

కేసీఆర్ భయపడేది బీజేపీకా రాజేందర్ కా  ? 

ఎట్టకేలకు టిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పెద్ద సంచలనం సృష్టించారు టిఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్.కేవలం రాజీనామాతో సరిపెట్టకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, కేసీఆర్ తీరును రాజేందర్ తప్పు పట్టారు.ఎప్పటి...

Read More..

ఇప్పుడు ఈటెల వంతు ! టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవా ?

ఉద్యమ కాలం నుంచి తనతో కలిసి పనిచేసి, పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చేందుకు తన వంతు సహకారం అందించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారంలో టిఆర్ఎస్ వ్యవహరించిన తీరు పెద్ద సంచలనమే.అకస్మాత్తుగా రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్...

Read More..

ఢిల్లీ చేరిన ఈటెల ! బీజేపీ పెద్దలు ఏం వరాలిస్తారో ? 

ఎట్టకేలకు అందరూ ఊహించినట్టుగానే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీ ఫ్లైట్ నిన్న రాత్రి ఎక్కేసారు.ఈరోజు బిజెపి కేంద్ర పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నారు.ఇప్పటికే బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కూడా ఆయనకు దక్కడంతో ఏ విషయాల పై చర్చిస్తారు ? ఏ...

Read More..

నిరూపిస్తారా ముక్కు నేలకు రాస్తారా ? ఈటెల సతీమణి సంచలనం !

ఈటల రాజేందర్ ను పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ టార్గెట్ చేసుకోవడంతో పాటు ,అనేక ఆరోపణలపై ఆయనపై విచారణలు చేయిస్తోంది.మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ శ్రేణులు ఎవరు ఆయన వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అలాగే ఈటెల సైతం అన్నిటినీ ఎదుర్కొంటూనే ,...

Read More..

గప్ చిప్ గా కాబోయే సీఎం ? 

తెలంగాణ అంతటా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి.ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు లేని అలజడి.ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత పెరగడంతోపాటు,  పార్టీలో అసంతృప్తులు ఎక్కువయ్యారు.దీనికి తోడు ఇటీవల మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేయడంతో,  ఆయన బిజెపిలో చేరేందుకు,  తెలంగాణ వ్యాప్తంగా...

Read More..

2 న రాజీనామా... 6 న చేరిక ? మోదీ అమిత్ షాలతోనూ ఈటెల భేటీ ?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ వ్యవహారం ఏదైనా ఉందా అంటే,  అది ఈటెల రాజేందర్ రాజకీయ ప్రస్థానం గురించే.ఆయనకు టీఆర్ఎస్ లో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.ఆయనను పార్టీ నుంచి సాగనంపేందుకు కేసీఆర్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.మంత్రివర్గం నుంచి రాజేందర్...

Read More..

బీజేపీ లో ఈటెల చేరితే ... టీఆర్ఎస్ లోకి ఆ నేత ?

అసలు ఈటెల రాజేందర్ బీజేపీలో చేరతారా లేక సొంత పార్టీ పెడతారా అనే విషయంపై పూర్తి స్థాయిలో స్పష్టత లేదు.ఆయన బిజెపిలో చేరిక దాదాపు ఖాయమయిందని విస్తృతంగా ప్రచారం అవుతోంది.మరోవైపు రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు...

Read More..

కాంగ్రెస్ కు ఆ ఆశా పోయిందిగా ? ఇప్పుడైనా మార్పు వచ్చేనా ?

ఏ పార్టీ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు గా మారింది.చెప్పుకునేందుకు బలమైన పేరున్న నేతలు చాలామంది ఉన్నారు.  రాజకీయాల్లో తలలు పండిన సీనియర్లు ఎంతోమంది తెలంగాణ కాంగ్రెస్...

Read More..

కేంద్ర మంత్రి గా ఈటెల .. భార్యకు టికెట్ ? బీజేపీ ఆఫర్ ?

టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది అనే ప్రచారం జరుగుతోంది.ఆయనతో బిజెపి జాతీయ నాయకులతో పాటు , తెలంగాణ బిజెపి నాయకులు చర్చలు జరిపారు.తమ ఉమ్మడి శత్రువైన కేసీఆర్...

Read More..

రాజేందర్ ఒక్కరే కాదా ? టీఆర్ఎస్ ను వీడేది చాలామందేనా ? 

ఈటెల రాజేందర్ వ్యవహారంలో టిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను  బర్తరఫ్ చేయడంతో , ఆయన త్వరలోనే పార్టీకి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది.అలా కాని పక్షంలో టిఆర్ఎస్ నుంచి బహిష్కరణ వేటు...

Read More..

ఈటెల పదవి పై అనర్హత అస్త్రం ? టీఆర్ఎస్ సరికొత్త ప్లాన్ ? 

త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం టిఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతూ వస్తోంది.పార్టీ పెట్టడమా లేక మరేదైనా పార్టీలో చేరతారా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన...

Read More..

ఈటెల పై వరుస కేసులు.. వెంటాడుతున్న అధికారం ? 

మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి.ఇప్పటికే రాజేందర్ పై భూకబ్జా కేసులు నమోదయ్యాయి.అలాగే రాజేంద్ర భార్య జమున పేరు పై ఉన్న హెచ్చరీస్ వ్యవహారంలోనూ ఇదే విధంగా అధికారులు స్పందించారు.తాజాగా ఆయన కుమారుడు మిథున్...

Read More..

ఫలిస్తున్న ఆపరేషన్ ఈటెల ? చక్రం తిప్పుతున్న హరీష్ ? 

తెలంగాణలో ఈటెల రాజేందర్ ప్రభావాన్ని తగ్గించేందుకు టిఆర్ఎస్ అధినాయకత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు.ఇప్పటికే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో, ఆయన త్వరలోనే పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం కానీ, లేక సొంత పార్టీ పెడతారని టిఆర్ఎస్...

Read More..

'ఈటెల ' కోసం కేసీఆర్ కష్టాలు ?

ఎప్పుడూ లేనంతగా తెలంగాణ సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారు.అంతకంటే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు.అకస్మాత్తుగా శత్రువు గా చేసుకున్న తమ పార్టీ నాయకుడు, మాజీమంత్రి, ఉద్యమ కాలం నుంచి తనతో కలిసి పనిచేసిన ఈటెల రాజేందర్ ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ వేయని...

Read More..

ఒక దెబ్బకు రెండు పిట్టలు ! అదరగొట్టే వ్యూహంతో కేసీఆర్ ? 

టీఆర్ఎస్ కు ఈటెల రాజేందర్, రాజేందర్ కు టిఆర్ఎస్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఈటెల ను బర్తరఫ్ చేసి కెసిఆర్ తన పంతం నెగ్గించుకున్నారు.అంతేకాకుండా ఈటెల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ ఆయన పై ఏసీబీ విచారణను సైతం...

Read More..

మంత్రి వర్సెస్ మాజీ మంత్రి ! ముదిరిన యుద్ధం ?

తెలంగాణలో మంత్రి వర్సెస్ మాజీమంత్రి వ్యవహారం కాక పుట్టిస్తోంది.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ , ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపిస్తూ హడావుడి చేస్తున్నారు.ఇటీవల తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్, మంత్రి గంగుల కమలాకర్ కు...

Read More..

ఈటెల వర్సెస్ టీఆర్ఎస్ ! వేడెక్కిన హుజురాబాద్ పాలిటిక్స్ 

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ మధ్య  రాజకీయం వెడెక్కినట్టు కనిపిస్తోంది.ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో వెంటనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తారని అంతా భావించారు.అలాగే కొత్త పార్టీ ఏర్పాటు పైన,  ఇతర పార్టీలోకి...

Read More..

మంత్రి రాజకీయంతో ' ఈటెల ' పరేషాన్ ?

టిఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ వ్యవహారం కాక రేపుతోంది.ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి అప్పుడే 20 రోజులు అవుతుంది.ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? సొంత పార్టీ పెట్టబోతున్నారా లేక మరేదైనా పార్టీలో ఆయన చేరబోతున్నారా అని సస్పెన్స్...

Read More..

టీఆర్ఎస్ పై ఈటెల ఫైర్ ! తోడేళ్లు దాడి చేసినట్టు అంటూ...?

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో నిత్యం హాట్ టాపిక్ గా నే మారుతూ వస్తోంది.రాజేందర్ కు వ్యతిరేకంగా టిఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.ఆ వ్యూహాల నుంచి తప్పించుకుంటూ , రాజకీయంగా తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు...

Read More..

'ఈటెల ' ను అరెస్ట్ చేస్తారా ? తెరపైకి పాత కేసు ? 

నువ్వా నేనా అన్నట్లుగా తెలంగాణలో కెసిఆర్, ఈటెల రాజేందర్ వ్యవహారం కుదిరేలా కనిపిస్తోంది.మంత్రివర్గం నుంచి ఆయనను బర్తరఫ్ చేయడంతో పాటు, తనపై అవినీతి ఆరోపణలు చేయడం, భూకబ్జాలకు పాల్పడినట్లుగా విచారణ నివేదికలు బయట పెట్టడం, ఇటువంటి ఎన్నో అంశాలపై ఈటెల రాజేందర్...

Read More..