hujurabad elections News,Videos,Photos Full Details Wiki..

Hujurabad Elections - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

టి బీజేపీ లో ' కుర్చీ ' పోరు ? మూడు గ్రూపులుగా.. ?

గతంతో పోలిస్తే తెలంగాణ బిజెపి లో కాస్త ఊపు కనిపిస్తోంది.టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బలమైన శక్తిగా బిజెపి మారుతున్నట్లు గా అనేక సంకేతాలు వెలువడుతున్నాయి.వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించి రెండు స్థానాల్లో బిజెపి విజయం సాధించింది.మిగతా...

Read More..

ఈ బలం చాలదా ..ఇంకా కావాలా ? కాంగ్రెస్ బీజేపీల వింత పరిస్థితి 

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రజావ్యతిరేకత తీవ్రంగా పెరిగిందనే నివేదికలు, సంకేతాలు ఎన్నో వస్తున్నాయి.దీనికి తోడు దుబ్బాక , హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి చెందడంతో,  బిజెపి గ్రాఫ్ క్రమంగా పెరిగింది అనే సంకేతాలు తెలంగాణలో పెరిగాయి.అదే ఉత్సాహంతో ఉన్న...

Read More..

ఢిల్లీకి కేసీఆర్ ! 'యుద్ధం ' మామూలుగా ఉండదట ?

హుజురాబాద్ ఎన్నికలకు ముందు వరకు కేంద్ర బిజెపి పెద్దలతో సన్నిహితంగానే కెసిఆర్ మెలిగేవారు.తెలంగాణలో బిజెపి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా, కేంద్రానికి మద్దతు పలికే వారు.కానీ హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కేంద్రం పైన తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కు పెట్టి,  రాజకీయ లబ్ధి...

Read More..

ఆ మాజీ ఐఎఎస్ ను రేవంత్ వదిలిపెట్టేలా లేరే ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎవరినైనా టార్గెట్ చేసుకున్నారు అంటే ఆషామాషీగా వదిలిపెట్టారు.వారి పుట్టు పూర్వోత్తరాలు అన్ని ప్రస్తావించి మరీ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు.ఇదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ వంటి వారిపైనా ఘాటు విమర్శలతో విరుచుకుపడుతూ...

Read More..

మారని టి కాంగ్రెస్ నేతల తీరు ? రేవంతే టార్గెట్ గా...?

పార్టీ గెలిచినా, ఓడిన తమకు అనవసరం, తమ పంతం మాత్రమే నెగ్గాలి అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు మంచి గుర్తింపు జనాల్లో ఉన్నా , దానిని ఉపయోగించుకుని ఓట్ల రూపంలో...

Read More..

ఈటెల గెలుపుతో ఆ బీజేపీ ఎమ్మెల్యేకి పదవీ గండం ?

ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ బిజెపి నుంచి గెలిచారు.ఆయన్ను గెలవకుండా చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించే విధంగా కేసీఆర్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, చివరకు రాజేందర్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.తెలంగాణ రాజకీయాల్లో...

Read More..

ఆ నలుగురికి అంత ' సీన్ ' లేదా ? టీఆర్ఎస్ లో చర్చ ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఓ నలుగురు నేతల గురించి తీవ్రంగా చర్చ నడుస్తోంది.హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అమలు చేశారు.దానిలో భాగంగానే ఆ నియోజకవర్గంలో బలమైన నేతగా పేరు పొందిన ఇతర పార్టీల...

Read More..

'ఈటెల ' భయంలో తెలంగాణ బీజేపీ ?

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఘన విజయాన్ని దక్కించుకున్నారు.అధికార పార్టీ టిఆర్ఎస్ పై బిజెపి అనూహ్యమైన విజయాన్ని దర్శించుకోవడంతో,  ఆ పార్టీలో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.2023 సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయని ఆ...

Read More..

గొంతు పెంచిన కోమటిరెడ్డి ? ఎవరికి మూడిందో ?

కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు అనేది సర్వసాధారణంగా మారిపోయాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపించడం లేదు.ఈ కారణాలతో ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఘోరంగా తయారైంది.ఒకరిపై ఒకరు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసుకుంటూ,  పార్టీ...

Read More..

టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన ' దళిత బంధు ' ?

హుజూరాబాద్ నియోజకవర్గం లో గెలిచేందుకు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నో వ్యూహాలను అమలు చేసింది.చివరకు ఈ నియోజకవర్గంలో దళిత ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని గుర్తించి,  ఆ వర్గానికి మేలు జరిగేలా చేయగలిగితే తప్పకుండా విజయం తమకే దక్కుతుందని అంచనా...

Read More..

టీఆర్ఎస్ లో ఆందోళన ? కేటీఆర్ దే బాధ్యత ? 

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా టిఆర్ఎస్ గెలుస్తుంది అని అంతా అంచనా వేశారు.దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ దళిత బంధు వంటి భారీ బడ్జెట్ పథకాన్ని అమలు చేయడం, ఈటెల రాజేందర్ ప్రధాన అనుచరులు అందర్నీ టిఆర్ఎస్ లో చేర్చుకోవడం, టిఆర్ఎస్ ట్రబుల్...

Read More..

టీఆర్ఎస్ ఓటమికి కారకుడు ఎవరు ? హరీష్ కే చెక్ పెట్టేలా ?

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది.ఈ నియోజకవర్గంలో గెలుపు తమదేనని ఆ పార్టీ ఉంటూ వచ్చింది.అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ నియోజకవర్గంలోని వేసి మరీ తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ విజయానికి కృషి చేశారు.  ముఖ్యంగా...

Read More..

అందరి టార్గెట్ కేసీఆరే ? అందుకే ఫలితం ఇలా ?

హుజురాబాద్ ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణం అయ్యాయి.ముఖ్యంగా ఇక్కడ గెలుస్తామని ఎంతో నమ్మకం తో ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఈ ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి.ఈ ఫలితాల ప్రభావం...

Read More..

ఈటెల గెలిచేందుకు ఇవన్నీ కారణాలే ?

హుజురాబాద్ ఉప ఎన్నికలు అధికార పార్టీ టిఆర్ఎస్ కు తీవ్ర నిరాశ కలిగించాయి.అసలు తెలంగాణ అధికార పార్టీ గా గెలుపు తమ వైపు ఉంటుందనే నమ్మకం తో కేసీఆర్ , కేటీఆర్ వంటివారు భావించారు.ఈటెల రాజేందర్ పై సానుభూతి పనిచేయదని ,...

Read More..

హుజూరాబాద్ లో ఈటెల గెలుపు ! టీఆర్ఎస్ స్పందన ఏంటంటే ?

ఎంతో ఉత్కంఠ కలిగించిన హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఫలితం ఈటెల రాజేందర్ కే దక్కింది.22 రౌండ్లలో జరిగిన ఓటింగ్ లో  దాదాపు ఇరవై రౌండ్ లలో బిజెపి అభ్యర్థి రాజేందర్ ఆధిక్యం కనబరిచారు.తమ సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన...

Read More..

హుజూరాబాద్ ఫలితం : ఈటెల గెలుపు కోరుకుంటున్న రేవంత్ ?

హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్,  బిజెపి, టిఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.ఈ నియోజకవర్గంలో పట్టు సంపాదించేందుకు అనుసరించాల్సిన అన్ని వ్యూహాలను అమలు చేశారు.ప్రజల్లో బలం పెంచుకునేందుకు పాదయాత్ర చేస్తూ, ఫలితాలను తమకు...

Read More..

నేడే హుజురాబాద్ ఫలితం ! ఒకటే ఉత్కంఠ

తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గం లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది సాయంత్రానికి తేలిపోనుంది.టిఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి...

Read More..

ఇంత కుట్రా .. ఇంత నీచమా ? ఈటెల సంచలన కామెంట్స్

ఎంతో ఉత్కంఠ కలిగించిన హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి.ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ సాగుతోందని అంతా అంచనా వేసినా, ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినా,  చివరకు ఈ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి...

Read More..

ఏపీ తెలంగాణల్లో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల ! పార్టీల టెన్షన్ ?

ఏపీ తెలంగాణలో ఉప ఎన్నికలు ముగియడంతో ఇప్పటి వరకు విరామం లేకుండా శ్రమించిన వివిధ పార్టీల నాయకులంతా ఇప్పుడే కాస్త రిలాక్స్ అయ్యారు.అంతలోనే మరో నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హడావుడి మొదలైంది.ఎప్పటి నుంచో...

Read More..

ఈటెల పై టీఆర్ఎస్ ఫిర్యాదు ?  పీఆర్వో అరెస్ట్

హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల కమిషన్ ఎన్నో ఏర్పాట్లు చేసింది.ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా , కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని అంతా భావించారు.  అయితే టీఆర్ఎస్...

Read More..

ఉప ఎన్నికల ప్రచారం .. నేటితో సమాప్తం !

ఇప్పటి వరకు హోరా హోరీగా బద్వేల్, హుజురాబాద్ ఎన్నికల ప్రచారం సాగింది నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.కీలక నేతలు అంతా నియోజకవర్గంలోని ఓటర్ లను కలుస్తూ,  అభ్యర్థి గెలిచే విధంగా ఎన్నెన్నో హామీలు ఇస్తూ...

Read More..

టీఆర్ఎస్ ప్లీనరీ : భారీ ఏర్పాట్లు.. భారీ అంచనాలు

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ద్వి దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను భారీగా చేపట్టింది.భారీ స్థాయిలో పార్టీ శ్రేణులు హాజరు కాబోతూ ఉండడంతో ఆ స్థాయిలోనే ఏర్పాట్లను చేసింది.ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని బాధ్యతలను పార్టీలోని నాయకులకు...

Read More..

ఆ ఎన్నికల్లో ఆటలో అరిటిపండుగా మారిన కాంగ్రెస్ ?

తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చింది.ఈనెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుండడంతో, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రచారానికి అన్ని పార్టీలు కేటాయిస్తున్నాయి.ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరూ ప్రత్యర్ధి పార్టీల వైపు మొగ్గు చూపించకుండా, ఏ పార్టీకి...

Read More..

కాంగ్రెస్ సీనియర్ లీడర్ కు టీఆర్ఎస్ గేలం ? 

తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు గ్రూపు రాజకీయాలు తెరపైకి వస్తూనే ఉంటాయి.ముఖ్యంగా సీనియర్ నాయకులు మధ్య ఎప్పుడు ఆధిపత్యపోరు నడుస్తూ ఉంటుంది.అధిష్టానం వద్ద ఎవరికి వారికి విడివిడిగా పలుకుబడి ఉండడంతో,  తామే గొప్ప అన్నట్లుగా ఫీలవుతూ ఉంటారు.ఈ వ్యవహారమే ఆ పార్టీని...

Read More..

హుజూరాబాద్ పాలిటిక్స్ : బస్తీమే సవాల్ అంటున్న నాయకులు !

అసలు ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీల మధ్య యుద్ధం వచ్చేసినట్లుగా పరిస్థితి మారిపోతుంది.ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ, జనాల్లో తమ పార్టీ గొప్పతనాన్ని చాటి చెప్పుకునేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుంది.ప్రజల్లో తమ ప్రత్యర్థులకు క్రెడిట్ రాకుండా ఎన్నో...

Read More..

'బండి ' ఢిల్లీ టూర్ ఇందుకా ? హుజూరాబాద్ లో మామూలుగా ఉండదు ? 

నువ్వా నేనా అన్నట్లు గా హుజూరాబాద్ నియోజకవర్గం లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల సమరం మొదలైంది.టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే ఇక్కడ ప్రధాన పోటీ అంతా టీఆర్ఎస్, బీజేపీ...

Read More..

''వెన్నుపోటు ఈటెలు''.. ఆర్జీవీ మరొక వివాదాస్పద సినిమా!

వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరొకరి మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.అవసరం ఉన్న లేకపోయినా అన్ని విషయాల్లో స్పందిస్తూ తనదైన శైలిలో మాటలు తూటాలుగా సంధిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఒకప్పుడు మంచి మంచి...

Read More..

హరీష్ దే కష్టమంతా ! ఇక్కడ గెలిస్తేనే ? 

హుజురాబాద్ ఉప ఎన్నికలు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కంటే , ఆయన మేనల్లుడు మంత్రి హరీష్ రావు కి ఎక్కువ టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించే బాధ్యతను పూర్తిగా మంత్రి హరీష్ రావు...

Read More..

ఆ భయంతోనే ముందస్తుకు కేసీఆర్ వెనకడుగు ?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల కు సంబంధించి గత కొంత కాలంగా అనేక ప్రచారాలు వినిపిస్తున్నా, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని, టిఆర్ఎస్ నాయకులే స్వయంగా వ్యాఖ్యానించేవారు.దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ వ్యవహారాలు ఉండేవి ఎప్పుడూ లేని హడావుడి...

Read More..

'కారు ' లో మోత్కుపల్లి కి చోటు ? ముహూర్తం ఫిక్స్ !

తెలంగాణలో సీనియర్ నాయకుడు,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొంతకాలంగా టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.బిజెపికి రాజీనామా చేసిన ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గు...

Read More..

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే ? కేటిఆర్ దశ తిరిగినట్టే ?

హుజురాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ భవిష్యత్తును మార్చేలా కనిపిస్తున్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏం చేయాలి ? ఓటమి చెందితే ఏం చేయాలనే విషయంపై ఇప్పటికీ కెసిఆర్ పక్కా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది.ఫలితం ఎలా ఉన్నా దానికి...

Read More..

కాంగ్రెస్ టూ టీఆర్ఎస్ ... టీఆర్ఎస్ టూ కాంగ్రెస్ ! రేవంత్ కు సాధ్యమేనా ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను ముప్పుతిప్పలు పెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నిస్తూనే వస్తున్నారు.పిసిసి అధ్యక్షుడు కాక ముందు నుంచే ఆయన ఈ విషయంపై దృష్టిపెట్టారు.ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేపట్టారు.పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన...

Read More..

అమిత్ షా వస్తేనే ..! గెలుపు పై బీజేపీ లెక్కలు ?

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే పట్టుదలతో కమలనాథులు కనిపిస్తున్నారు.ఇక్కడ 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కుతుందని నమ్ముతున్నారు.అధికార పార్టీ టిఆర్ఎస్ ఇక్కడ గెలిచేందుకు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి.ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన...

Read More..

కారుకి రోలర్ .. కమలానికి క్యాలీ ఫ్లవర్ ! వామ్మో కష్టాలు మామూలుగా లేవు ?

 తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గం లో జరగబోతున్న ఎన్నికలు ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది.ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాస్త గట్టిగానే కష్టపడుతున్నాయి.ఈ ఎన్నికల్లో ఎవరికి వారు విజయం సాధించాలనే తపనతో గట్టిగా కష్టపడుతున్నారు.ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,...

Read More..

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేటీఆర్ ? 

ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల హడావుడిలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ,ఇప్పుడు మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.ఎప్పటి నుంచో టిఆర్ఎస్ అధ్యక్షుడు బాధ్యతలతో పాటు,  తెలంగాణ సీఎం పదవి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నా,  ఎప్పటికప్పుడు ఆ నిర్ణయం...

Read More..

హుజూరాబాద్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ? 

హుజూరాబాద్ నియోజకవర్గం లో నామినేషన్ ల ప్రక్రియ పూర్తయిపోయింది.ఇక అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం పైనే దృష్టి సారించాయి. బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉండగా, కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడినట్టుగానే కనిపిస్తుంది.  టిఆర్ఎస్ నుంచి...

Read More..

హుజురాబాద్ కు అమిత్ షా ! కేసీఆర్ కు చెక్ పెట్టేలా ?

పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్ది హుజురాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుందనే టెన్షన్ అన్ని రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల నాయకులకు పెరిగిపోతోంది.అందుకే తమ ప్రత్యర్థులకు అవకాశం దక్కకుండా ఎన్నో ఎత్తుగడలు వేస్తూ , తమ గెలుపునకు బాటలు వేసుకుంటున్నారు.ఎన్నికల...

Read More..

కేసీఆర్ కు గట్టి దెబ్బే తగిలిందే ? హెటిరోలో సోదాల వెనుక ? 

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్, బిజెపి , కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది.అందుకే ఉదృతంగానే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలు...

Read More..

బాబోయ్ ' గుర్తు ' లు  గుర్తుకొస్తున్నాయ్ ! హడలెత్తిస్తున్నాయ్ ! 

హుజురాబాద్ ఎన్నికల్లో ఒక పార్టీపై మరో పార్టీ పట్టు సాధించేందుకు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి.ముఖ్యంగా ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, టిఆర్ఎస్ అభ్యర్థి పై గెలిచి తన సత్తా చాటుకోవాలని...

Read More..

హుజురాబాద్ పై కేసీఆర్ అసలు వ్యూహం ఇదే ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు హుజురాబాద్ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి.ఇక్కడ గెలిస్తేనే తమకు , తమ ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదని , లేకపోతే ఈ ఎన్నికల ఫలితాలు 2023 ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి అనే ఆందోళన...

Read More..

హుజురాబాద్ ఎన్నికలు ... కోవర్టులతోనే టెన్షన్

ఎవరిని నమ్మాలి ఎవరిని అనుమానించాలి ఎవరు మనవాళ్ళు ? ఎవరు కోవర్టులు ఇవే ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల లో అన్ని రాజకీయ పార్టీలను వేధిస్తున్న ప్రధాన సమస్య.తమ రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ జనాల్లో పలుకుబడి...

Read More..

 హుజురాబాద్ మూడ్ లేదా ? ' చేతులు '  ఎత్తేశారా ? 

హుజూరాబాద్ నియోజకవర్గం లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ విజయంపై ధీమా గా ఉన్నాయి.ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ,  దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.టిఆర్ఎస్ నుంచి గెల్లు...

Read More..

ఆ పథకం కేసీఆర్ కొంప ముంచేల ఉందే ?

హుజురాబాద్ ఉప ఎన్నికలలో గెలుపు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు.ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు.ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం లోనే కాకుండా, మిగతా...

Read More..