Home remedies News,Videos,Photos Full Details Wiki..

Home Remedies - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

ఈ టిప్స్ పాటిస్తే నెక్ తెల్ల‌గా, మృదువుగా మెరిసిపోతుంద‌ట‌!

సాధార‌ణంగా కొంద‌రికి ముఖం ఉన్న తెల్ల‌గా మెడ ఉండ‌దు.ఈ క్ర‌మంలోనే మెడ‌ను వైట్‌లో మార్చుకోవ‌డానికి ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు యూజ్ చేస్తుంటారు.మ‌రికొంద‌రు మేక‌ప్ తో మెడ‌ను క‌వ‌ర్ చేసుకుంటుంటారు.కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లో కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.స‌హ‌జంగానే...

Read More..

క‌ళ్ళు త‌ర‌చూ మంట ప‌డుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా కొంద‌రికి త‌ర‌చూ క‌ళ్ళు మంట పుడుతూ ఉంటాయి.కంప్యూట‌ర్ల ముందు గంట‌లు త‌ర‌బ‌డి వ‌ర్క్ చేయ‌డం, పోష‌కాల లోపం, డీహైడ్రేష‌న్‌, ఆహార‌పు అల‌వాట్లు, దుమ్ము, ధూళి, ఎక్కువ స‌మ‌యం పాటు ఫోన్లు, టీవీల‌తో గ‌డ‌ప‌డం, ఒత్తిడి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల...

Read More..

గ‌ర్భిణీల‌ను వేధించే గ్యాస్ట్రిక్ సమస్య..ఇలా చేస్తే ప‌రార్‌!

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స్త్రీల‌ను ప్ర‌ధానంగా ఇబ్బంది పెట్టే వాటిలో గ్యాస్ట్రిక్(గ్యాస్‌) సమస్యే ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.గర్భధారణ సమయంలో హార్మోనుల మార్పుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ‌గా వేధిస్తూ ఉంటుంది.ఈ స‌మ‌స్య కార‌ణంగా స్త్రీలు ప్రెగ్నెన్నీ స‌మయాన్ని ఎంజాయ్ చేయ‌లేక‌పోతుంటారు.అలాగే ఏ ఆహారాలు...

Read More..

పాదాలపై ట్యాన్‌ను తొలిగించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే!

ట్యాన్ కార‌ణంగా ఒక్కో సారి పాదాలు న‌ల్ల‌గా, అంద‌హీనంగా క‌నిపిస్తుంటాయి.పాదాలు ట్యాన్ అవ్వ‌డానికి ఎండ మాత్ర‌మే కార‌ణం కాదు.కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే ప్రోడెక్ట్స్ వాడ‌కం, క‌ఠిన‌మైన స‌బ్బుల వాడ‌కం, కాలుష్యం, శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి పోవడం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల...

Read More..

చిగుళ్ల నుంచి రక్తస్రావ‌మా? క‌ల‌బంద‌తో నివారించుకోండిలా!

చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందిలో ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంటుంది.బ్యాక్టీరియా, నోటి శుభ్ర‌త లేక‌పోవ‌డం, హార్మోన్ల మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, మ‌ధుమేహం, ధూమ‌పానం, పోష‌కాల లోపం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కారణాల...

Read More..

కళ్ళ కింద‌ క్యారీ బ్యాగులా? అయితే ఈ టిప్స్ మీకే!

మారిన జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్లు, నిద్ర‌లేమి, పోష‌కాల లోపం, హార్మోనుల అసమతుల్యత, ఒత్తిడి, శరీరంలో స‌రిప‌డా నీరు లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ళ కింద క్యారీ బ్యాగులు (ఉబ్బుగా ఉండ‌టం) ఏర్ప‌డ‌తాయి.వీటి వ‌ల్ల చిన్న వ‌య‌సు వారైనా ముస‌లి...

Read More..

కంటి అల‌స‌ట‌కు చెక్ పెట్టే ఆలుగడ్డ..ఎలాగంటే?

కంటి అల‌స‌ట‌ స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.ముఖ్యంగా గంట‌లు త‌ర‌బ‌డి ల్యాప్‌టాపుల ముందు ప‌ని చేసే వారు త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.క‌ళ్ళు తీవ్రంగా స్ట్రెయిన్ అయిన‌ప్పుడు.ఏ...

Read More..

వ‌ర్షాల్లో త‌డిచారా? స్కిన్‌పై ర్యాషెస్ వ‌చ్చాయా? అయితే ఈ టిప్స్ మీకే!

వేస‌వి కాలంలో పోయి.వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.ఈ సీజ‌న్‌లో అంద‌రూ వ‌ర్షంలో త‌డిచేందుకు మ‌హా స‌ర‌దా ప‌డుతుంటారు.అందులోనూ అమ్మాయిలు మ‌రియు చిన్న పిల్లలైతే అస్స‌లు ఆగ‌రు.కానీ, వ‌ర్షంలో త‌డ‌వ‌టం వ‌ల్ల కొంద‌రికి ఒక్కోసారి చ‌ర్మంపై ర్యాషెస్ వ‌స్తుంటాయి.ఈ నేప‌థ్యంలోనే వాటిని చూసి తెగ...

Read More..

తేన్పులతో ఇబ్బంది ప‌డుతున్నారా? లవంగాలతో చెక్ పెట్టండిలా!

ఆహారం తీసుకున్న త‌ర్వాత తేన్పులు రావ‌డం స‌ర్వ సాధార‌ణం.ఒక‌టి, రెండు సార్లు వ‌స్తే పెద్ద స‌మ‌స్తా కాదు.కానీ, కొంద‌రిలో ప‌దే ప‌దే తేన్పులు వ‌స్తూనే ఉంటాయి.క‌డుపులో గ్యాస్ ఎక్కువ‌గా చేరిపోవ‌డం వ‌ల్ల తేన్పులు అధికంగా వ‌స్తుంటాయి.దాంతో చాలా ఇబ్బంది ప‌డి పోతూ...

Read More..

తెరుచుకున్న చర్మ రంధ్రాలను నివారించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే!

చర్మం పై రంధ్రాలు(స్కిన్ పోర్స్‌ స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.గ‌డ్డం, నుదురు, ముక్కు వంటి ప్రాంతాల్లో రంధ్రాలు ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంటాయి.దాంతో ముఖ కాంతి తీవ్రంగా దెబ్బ తింటుంది.దుమ్ము, ధూళి, పోష‌కాల...

Read More..

గ్రే హెయిర్‌తో బాధ ప‌డుతున్నారా..అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా కొంద‌రి జుట్టు గ్రే క‌ల‌ర్(బూడిద రంగు) లోకి మారి పోతుంటుంది.వాతావ‌ర‌ణంలో మార్పులు, పోష‌కాల లోపం, దుమ్ము, ధూళి, వృద్ధాప్యం, ఆహార‌పు అల‌వాట్లు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణంగా వ‌ల్ల జుట్టు గ్రే క‌ల‌ర్‌లోకి ఛేంజ్...

Read More..

స్త్రీల‌ను త‌ర‌చూ వేధించే నడుమునొప్పి..ఇలా చేస్తే ప‌రార్‌!

స్త్రీలు త‌ర‌చూ ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో న‌డుము నొప్పి ఒక‌టి.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, పోష‌కాల లోపం, నెల‌స‌రి, ప్రసవం త‌ర్వాత శ‌రీరంలో వ‌చ్చే మార్పులు, వెన్నెముకపై ఒత్తిడి పెర‌గడం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల స్త్రీలు న‌డుము నొప్పిని ఎదుర్కొంటుంటారు.దాంతో...

Read More..

వ‌ర్షాకాలంలో వేధించే అతిసారం..ఈ చిట్కాల‌తో చెక్ పెట్టండిలా!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే.ఈ సీజ‌న్‌లో అనేక జ‌బ్బులు వేధిస్తుంటాయి.అలాంటి వాటిలో అతిసారం ఒక‌టి.దీనినే లూజ్ మోష‌న్స్ అని కూడా అంటారు.ముఖ్యంగా పిల్ల‌ల్లో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది.వర్షాల వల్ల వాతావరణంలో తేమ పెరిగి పోవ‌డం,...

Read More..

అండర్ ఆర్మ్స్ న‌లుపును వ‌దిలించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే!

అండ‌ర్ ఆర్మ్స్ న‌లుపు చాలా మందిని ఇబ్బంది పెట్టే కామ‌న్ స‌మ‌స్య ఇది.ముఖ్యంగా అమ్మాయిలు ఈ స‌మ‌స్య కార‌ణంగా స్లీవ్ లెస్ టాప్స్, డ్రెస్సులను ధరించాలంటే తెగ ఇబ్బంది ప‌డిపోతుంటారు.ఈ నేప‌థ్యంలోనే అండ‌ర్ ఆర్మ్స్ న‌లుపును వ‌దిలించుకునేందుకు నానా తంటాలు ప‌డుతుంటారు.ఖ‌రీదైన...

Read More..

న‌ల్ల‌ని పాదాల‌ను తెల్ల‌గా మార్చే ట‌మాటా..ఎలాగంటే?

సాధార‌ణంగా కొంద‌రి శ‌రీరం ఎంత తెల్ల‌గా, మృదువుగా ఉన్నా పాదాలు న‌ల్ల‌గా ఉంటాయి.పాదాల సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం, మురికి, సబ్బుల్లోని ఘాటైన రసాయనాలు, ఎండ‌లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పాదాలు న‌ల్ల‌గా మారి.అందవిహీనంగా క‌నిపిస్తాయి.ఈ నేప‌థ్యంలోనే...

Read More..

బ్లాక్ హెడ్స్ శాశ్వ‌తంగా పోవాలా? అయితే ఇలా చేయండి!

బ్లాక్ హెడ్స్‌. ఎంద‌రినో బాధిస్తున్న స‌మ‌స్య ఇది.గ‌డ్డంపై, ముక్కుపై, బుగ్గ‌ల‌పై ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంటాయి.దాంతో చ‌ర్మం ఎంత తెల్ల‌గా, మృదువ‌గా ఉన్నా.కాంతిహీనంగా క‌నిపిస్తారు.హార్మోన్ల మార్పులు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే క్రీములు వాడ‌టం, పోష‌కాల లోపం, దుమ్ము, ధూళి, చ‌ర్మ...

Read More..

సైన‌స్‌తో ఇబ్బందా? అయితే ఈ టిప్స్ ట్రై చేయాల్సిందే!

సైన‌స్ ఇన్ఫెక్షన్ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీని బాధితులు కోట్ల సంఖ్య‌లో ఉన్నారు.సైనస్ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోతుంది.దీనినే సైనసైటిస్ అంటారు.వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌గా మారిందంటే చాలు శ్వాస తీసుకోలేక‌పోవ‌డం, తలనొప్పి, ముక్కు కారడం, జ‌లుబు, ద‌గ్గు, ముక్క దిబ్బ‌డ‌, తుమ్ములు, ముఖంలో వాపు,...

Read More..

వర్షాకాలంలో వేధించే హెయిర్ డ్యామేజ్.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి?

వ‌ర్షాకాలంలో అత్య‌ధికంగా వేధించే స‌మ‌స్య‌ల్లో హెయిర్ డ్యామేజ్ ఒక‌టి.అధిక తేమ, పోష‌కాల లోపం, కేశ సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం, వ‌ర్షాల్లో త‌ర‌చూ త‌డ‌వ‌డ‌టం, కాలుష్యం, కండిషనర్స్ ఉపయోగించకపోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది.దాంతో జుట్టు ఎండినట్లు నిర్జీవంగా క‌ల...

Read More..

హెడ్ బాత్ చేసినా జుట్టు జిడ్డుగా ఉంటుందా? అయితే ఈ టిప్స్ మీకే?

సాధార‌ణంగా కొంద‌రు జుట్టు జిడ్డు జిడ్డుగా ఉంటుంది.ఎలాంటి నూనెలు అప్లై చేయ‌క‌పోయినా, హెడ్ బాత్ చేసినా.కేశాలు జిడ్డుగా ఉండ‌టాన్నే ఆయిలీ హెయిర్ అంటారు.తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ ఆయిలీ హెయిర్ స‌మ‌స్య వేధిస్తుంది.ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు చాలా...

Read More..

క‌రోనా త‌ర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ‌గా ఉందా? ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి?!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఏ విధంగా చ‌ల‌గాటం ఆడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఈ ప్రాణాంత‌క వైర‌స్ కాటుకు ఇప్ప‌టికే ఎంద‌రో ప్రాణాలు పోగొట్టుకోగా.మ‌రికొంద‌రు నానా ఇబ్బందులు ప‌డి మ‌హ‌మ్మారి బారి నుంచి బ‌య‌ట ప‌డుతున్నారు.అయితే క‌రోనా త‌గ్గిన...

Read More..

ఇంట్లో ఎలుకలు ఎక్కువైపోయాయా..?అయితే ఇలా త‌రిమికొట్టండి!

ఎలుక‌ల బెడ‌ద‌. దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ ఉంటుంది.ముఖ్యంగా ఈ వ‌ర్షాకాలంలో ఎక్క‌డ లేని ఎలుక‌లు ఇంట్లోకి వ‌చ్చి చేర‌తాయి.ఈ ఎలుక‌లు బ‌ట్ట‌లు కొరికేయ‌డం, ధాన్యాన్ని నాశ‌నం చేయ‌డం ఇలా ఇంట్లోని వ‌స్తువుల‌న్నీ నాశ‌నం చేసేస్తుంటాయి.ఇళ్లు గుల్ల చేసే ఎలుక‌ల‌ను ఎలా...

Read More..

అరికాళ్ళు మంటలా..?ఈ సింపుల్ టిప్స్‌తో నివారించుకోండిలా!

అరికాళ్ళు మంట‌లు స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.శ‌రీరంలో అధిక వేడి, పాదాల్లో నాడులు దెబ్బ తినటం, రక్తహీనత, మద్య పానం, మ‌ధుమేహం, పోష‌కాల లోపం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం...

Read More..

వాచిన చిగుళ్ళ‌ను నివారించే బెస్ట్ టిప్స్ మీకోసం!

సాధార‌ణంగా ఒక్కో సారి పంటి చిగుళ్ళు వాపుకు గుర‌వుతూ ఉంటాయి.దాంతో తీవ్ర‌మైన నొప్పి పుట్ట‌డంతో పాటు ర‌క్త‌స్ర‌వం కూడా అవుతుంటుంది.నోటి శుభ్ర‌త లేక‌పోవ‌డం, పోషకాల లోపం, ఆహార‌పు అల‌వాట్లు, స్మోకింగ్, పొగాకు న‌మ‌ల‌డం, ఒత్తిడి, చిగుళ్ళ మధ్యన పాచి పేరుకుపోవడం, హార్మోన్ల...

Read More..

మ‌డ‌మ‌ నొప్పి వేధిస్తుందా..?అయితే ఇవి ట్రై చేయండి!

మ‌డ‌మ‌ నొప్పి చాలా మంది కామ‌న్‌గా ఫేస్ చేసే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.ముఖ్యంగా ఆడ‌వారిలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.మ‌డ‌మ‌లు నొప్పి పుట్ట‌డం వ‌ల్ల నేల మీద కాలు పెట్టాలంటే చాలా మందికి నరకం కనిపిస్తుంటుంది.ఈ క్ర‌మంలోనే మ‌డ‌మ నొప్పిని...

Read More..

ఇంట్లో చీమ‌లు ఇరిటేట్ చేస్తున్నాయా..?అయితే ఈ టిప్స్ మీకే!

చీమ‌లు ఎంత‌గా ఇరిటేట్ చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఏదైనా ఆహారం కింద ప‌డితే చాలు.తండోప తండాలుగా చీమలు వ‌స్తూనే ఉంటాయి. స్వీటు, హాట్లు అని తేడా లేకుండా.అన్నింటిపైనా ఈ చీమ‌లు దండెత్తేస్తాయి.అలాగే గడపలు, గోడలు ఇలా ప్రతి దాన్లోనూ కన్నాలు పెట్టి నాశ‌నం...

Read More..

గొంతులో తీవ్ర‌మైన మంటా? అయితే ఈ టిప్స్ మీకే!

ఒక్కోసారి గొంతులో తీవ్ర‌మైన మంట పుడుతూ ఉంటుంది.దాంతో ఏమ‌న్నా తినాల‌న్నా, తాగాల‌న్నా చివ‌ర‌కు మాట్లాడాల‌న్నా తెగ ఇబ్బంది ప‌డిపోతూ ఉంటారు.ఇన్‌ఫెక్షన్‌‌, జలుబు మరియు ఫ్లూ, బ్యాక్టీరియా, స్మోకింగ్, ఏవైనా పుండ్లు ఏర్ప‌డ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల గొంతులో మంట పుడుతూ...

Read More..

క‌ళ్ల కింద ముడ‌త‌లా..అయితే ఈ సూప‌ర్‌ టిప్స్ మీకే!

సాధార‌ణంగా కొంద‌రికి క‌ళ్ల కింద ముడ‌త‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి.ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, గంట‌లు త‌ర‌బ‌డి ఫోన్లు.ల్యాప్‌టాప్లు వాడ‌టం, పోష‌కాల లోపం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల కింద ముడ‌త‌లు వ‌స్తుంటాయి.ఈ...

Read More..

మలబద్ధకం వేధిస్తుందా.. ఇంగువ‌తో చెక్ పెట్టండిలా?

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే స‌మ‌స్య మ‌ల‌బ‌ద్ధ‌కం.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, తీసుకునే ఆహారంలో ఫైబ‌ర్ లేక‌పోవ‌డం, శ‌రీరానికి స‌రిప‌డా నీరు అందించ‌క‌పోవ‌డం, పెయిన్ కిల్ల‌ర్స్ అధికంగా వాడ‌టం, హార్మోన్ల మార్పులు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల...

Read More..

నెల‌సరి నొప్పుల‌కు చెక్ పెట్టే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే!

ఆడ‌వారిని ప్ర‌తి నెలా ఇబ్బంది అతి పెద్ద స‌మ‌స్య నెల‌స‌రి.ఆ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గ‌డం వ‌ల్ల‌ క‌డుపు నొప్పి, న‌డుము నొప్పి, కాళ్లు నొప్పి తీవ్రంగా ఉంటాయి.ఈ నొప్పుల‌ను నివారించుకునేందుకు చాలా మంది పెయిన్ కిల్ల‌ర్స్ వాడ‌తారు.అయితే...

Read More..

దోమ కాటు వల్ల వ‌చ్చే దద్దుర్ల‌ను ఉల్లితో నివారించుకోండిలా?

ఎక్క‌డ చూసినా దోమలే.కుట్టి చంపేయ‌డానికి రెడీగా ఉంటాయి.డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపించేలా ఈ దోమ‌ల‌ను త‌రిమికొట్టేందుకు.ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఎన్ని చేసినా సాయంతం ఆరు గంట‌లు అయిందంటే చాలు.దోమ‌లు దండ‌యాత్ర మొద‌లు పెడ‌తాయి.ఇక దోమ కాటుకు గురైతే.ద‌ద్ద‌ర్లు వ‌స్తాయి.కొంత సేప‌టికి పోతాయి.కానీ,...

Read More..

వ‌య‌సు పెరిగే కొద్ది వ‌చ్చే ముడ‌త‌ల‌కు..ఇలా చెక్ పెట్టండి!

వ‌య‌సు పెరిగే కొద్ది ముఖంపై ముడ‌త‌లు ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం.ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, స‌రైన స్కిన్ కేర్ లేక‌పోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే క్రీములు వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ముడ‌త‌లు ఏర్ప‌డ‌తాయి.దాంతో ఏం చేయాలో...

Read More..

వైట్ హెడ్స్ వేధిస్తున్నాయా..చంద‌నంతో చెక్ పెట్టండిలా?

బ్లాక్ హెడ్సే కాదు వైట్ హెడ్స్‌తో బాధ ప‌డే వారు కూడా ఎంద‌రో ఉన్నాయి.మేక‌ప్‌ను అతిగా వేసుకోవ‌డం, చర్మంలో నూనె ఉత్పత్తి ఎక్కువ‌గా ఉండటం, ఎండ‌ల్లో త‌ర‌చూ తిర‌గ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న‌శైలి, హార్మోన్ల మార్పులు, ప‌లు ర‌కాల మందుల...

Read More..

మెడ నొప్పి వేధిస్తుందా.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

మెడ నొప్పిస్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో త‌ర‌చూ వేధించే స‌మ‌స్య ఇది.కంప్యూట‌ర్లు చూస్తూ గంట‌లు త‌ర‌బ‌డి వ‌ర్క్ చేయ‌డం, సరైన భంగిమలో కూర్చోక‌పోవ‌డం, ఎక్కువ సమయం పాటు ఒకే భంగిమలో కూర్చోవడం, ఫోన్‌ను అధికంగా వాడ‌టం, పోష‌కాల లోపం,...

Read More..

వేస‌విలో వేధించే త‌ల‌నొప్పి..ఈ టిప్స్ పాటిస్తే ప‌రార్‌?

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.అందులోనూ మే నెల కావ‌డం వ‌ల్ల ఎండ‌లు రోజు రోజుకు మండి పోతున్నాయి.అందుకే ప్ర‌జ‌లు ఏసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.అయితే వేస‌విలో అధికంగా వేధించే స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి ఒక‌టి.ముఖ్యంగా కొంద‌రిని స‌మ్మ‌ర్‌లో...

Read More..

మృతకణాలను వదిలించేందుకు ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ మీకోసం!

చ‌ర్మంపై మృత కణాలు ఏర్ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం.అయితే వీటిని త్వ‌ర‌గా తొలిగించుకోకుంటే మాత్రం చ‌ర్మం కాంతి హీనంగా మారిపోవ‌డ‌మే కాదు.మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి.అందుకే ముఖం అందంగా మెర‌వాలంటే మృత‌క‌ణాల‌ను వ‌దిలించుకోవాల్సిందే అని బ్యూటీష‌న్లు చెబుతుంటారు.దీంతో...

Read More..

ముఖం ఎల్ల‌ప్పుడు తేమగా ఉండాలా..అయితే ఈ టిప్స్ మీకే?

సాధార‌ణంగా కొంద‌రి ముఖం సీజ‌న్‌తో ప‌ని లేకుండా ఎప్పుడూ పొడి బారిపోయి డ్రైగా క‌నిపిస్తుంటుంది.దాంతో ముఖాన్ని తేమ‌గా మార్చుకునేందుకు ర‌క‌ర‌కాల మాయిశ్చరైజర్లు, క్రీములు, లోష‌న్లు ఇలా ఎన్నో వాడుతుంటారు.కానీ, ఇవి కొంత స‌మ‌యం పాటే ప‌ని చేస్తాయి.ఫ‌లితంగా, కొన్ని గంట‌ల‌కే ముఖం...

Read More..

చెవి నొప్పి వేధిస్తుందా.. తుల‌సితో ఇలా చేస్తే నొప్పి బ‌హుప‌రార్‌?

చెవి నొప్పి దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఎదుర్కొనే స‌మ‌స్యే ఇది.చెవి నొప్పి అనేది చిన్న స‌మ‌స్యే అని చాలా మంది భావిస్తారు.కానీ, దాన్ని అనుభ‌వించే వారి బాధ వ‌ర్ణ‌ణాతీతం.కూర్చున్నా న‌ర‌క‌మే, నుంచున్నా న‌ర‌క‌మే.కాసేపైనా ప్ర‌శాంతంగా ఉండ‌లేరు.ప‌క్క‌ని వారితో స‌ర‌ద‌గా...

Read More..

గొంతులో క‌ఫానికి చెక్ పెట్టే ఎఫెక్టివ్ టిప్స్ మీకోసం!

అప్పుడ‌ప్పుడు గొంతులో క‌ఫం చేరుతూ ఉంటుంది.ఈ క‌ఫం వ‌ల్ల గొంతు గ‌ర గ‌ర మ‌న‌డం, తీవ్ర అసౌక‌ర్యం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.ఈ క‌ఫం విష‌యంలో నిర్ల‌క్ష్యంగా ఉంటే ద‌గ్గుకు కూడా దారితీస్తుంది.అందుకే వీలైనంత త్వ‌ర‌గా క‌ఫాన్ని నివారించుకోవాలి.మరి...

Read More..

బ్యాక్ పెయిన్ వేధిస్తుందా..అయితే ఈ టిప్స్ మీకే?

బ్యాక్ పెయిన్‌..స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.ఆహార‌పు అల‌వాట్లు, కంప్యూటర్ ముందు ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చోవడం, గంట‌లు త‌ర‌బ‌డి నిల‌బ‌డ‌టం, ఉరుకుల పరుగుల జీవనశైలి, నిద్ర లేమి, కాల్షియం లోపం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం ఇలా...

Read More..

క‌నురెప్ప‌లు ఒత్తుగా పెర‌గాలా..ఈ టిప్స్ ట్రై చేయండి?

క‌నురెప్ప‌లు ఒత్తుగా, పొడ‌వుగా ఉంటే క‌ళ్లు ఎట్రాక్టివ్‌గా, ముఖం మ‌రింత అందంగా క‌నిపిస్తుంది.అందుకే కొంద‌రు ఆర్టిఫిషియల్ క‌ను రెప్ప‌ల‌ను అతికించుకుంటారు.కానీ, కొంద‌రు మాత్రం న్యాచుర‌ల్‌గానే క‌ను రెప్ప‌ల‌ను పెంచుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే సులువుగా క‌ను...

Read More..

స్కిన్ డ‌ల్‌గా ఉంటుందా..అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే!

సాధార‌ణంగా కొంద‌రి స్కిన్ ఎప్పుడూ డ‌ల్‌గా, నిర్జీవంగా ఉంటుంది.ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, నిద్ర లేమి, మ‌ద్య‌పానం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే కాస్మొటిక్స్ వాడ‌కం, కాలుష్యం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల స్కిన్ డ‌ల్‌గా అయిపోతుంది.ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు...

Read More..

వేస‌విలో వేధించే చెమటకాయల‌కు ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

వేస‌వి కాలం వ‌చ్చేసింది.ఈ సీజ‌న్‌లో ఎండ‌ల దెబ్బ‌కు నీరసం, అల‌స‌ట‌, చికాకుతో పాటు చెమ‌ట కాయ‌ల స‌మ‌స్య కూడా అత్య‌ధికంగానే ఉంటుంది.చెమటల‌ వల్ల ఏర్పడే బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ కార‌ణంగా చెమ‌ట కాయ‌లు ఏర్ప‌డ‌తాయి.వీటి వ‌ల్ల తీవ్ర‌మైన దుర‌దే కాదు.చ‌ర్మం...

Read More..

మడమనొప్పితో బాధ‌ప‌డుతున్నారా..అయితే ఈ టిప్స్ మీకే!

మడ‌మ నొప్పి.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.మ‌డ‌మ నొప్పితో బాధ ప‌డే వారు నెల‌పై కాలు పెట్టాలంటేనే ఎంతో ఇబ్బందిగా మ‌రియు అసౌక‌ర్యంగా ఫీల్ అవుతుంటారు.మడమ వద్ద ఉండే ఎముక ఒత్తిడికి గుర‌వుతుంది.అందువ‌ల్లే, మ‌డ‌మ‌నొప్పి ఏర్ప‌డుతుంది.ముఖ్యంగా...

Read More..