Hit Movies News,Videos,Photos Full Details Wiki..

Hit Movies - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమాలు ఇవే?

ఈ మధ్య కాలంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తగ్గినా కొన్నేళ్ల క్రితం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్...

Read More..

రాజా మూవీని దాటుకుని ప్రభంజనం సృష్టించిన సినిమా ఏంటో తెలుసా?

వెంకటేష్, సౌందర్య హీరోహీరోయిన్లుగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కిన “రాజా” సినిమా ఎంత పెద్ద హిట్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కోలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టైన సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.1999 సంవత్సరం మార్చి 18వ...

Read More..

వరుస ఫ్లాఫుల తర్వాత హిట్ కొట్టిన హీరోలు ఎవరో తెలుసా?

ప్రస్తుతం అన్ని రంగాలతో పాటే సినిమా రంగంలోనూ విపరీతమైన పోటీ నెలకొంది.వరుస విజయాలతో వెళ్తేనే గుర్తింపు ఉంటుంది.రెండు ఫ్లాపులు వచ్చాయంటే అడ్రస్ గల్లంతు అవుతుంది.కానీ.చాలా మంది హీరోలు వరుసగా ఫ్లాపులు వచ్చినా.మళ్లీ హిట్స్ తో కం బ్యాక్ ఇచ్చిన హీరోలు ఉన్నారు.ఇంతకీ...

Read More..

ఆటోకే రూ.30వేలు ఖర్చు చేస్తున్నా.. పీపుల్స్ స్టార్ సంచలన వ్యాఖ్యలు..?

గత కొన్ని రోజులుగా ఆర్ నారాయణమూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని జోరుగా కథనాలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.పీపుల్స్ స్టార్ ఆర్థిక ఇబ్బందుల గురించి తెలిసి ఆయన అభిమానులు సైతం కంగారు పడ్డారు.అయితే వైరల్ అవుతున్న ప్రచారం గురించి స్పందించి నారాయణమూర్తి...

Read More..

ఎక్కువ సెంటర్స్ లో 175 డేస్ ఆడిన టాలీవుడ్ చిత్రాలు ఇవే ..?

సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు మంచి రికార్డును సాధించాయి.అయితే సినిమా సెంటర్స్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాల గురించి ఒక్కసారి చూద్దామా.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి 2006 లో రిలీజై 48 సెంటర్స్ లో...

Read More..

అందరికి కరోనా శాపం కానీ ఈ దర్శకులకు అదృష్టం వరించింది

క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచం అంతా షట్ డౌన్ అయ్యింది.అన్ని రంగాలు మూత‌ప‌డ్డాయి.తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ప్యాక‌ప్ చెప్పాల్సి వ‌చ్చింది.ఈ టైంలోనే కొంద‌రు యువ ద‌ర్శ‌కులు త‌మ ట్యాలెంట్ నిరూపించుకునేందుకు వేసిన అడుగులు స‌క్సెస్ అయ్యాయి.లాక్ డౌన్ టైంలోనూ త‌న సినిమాలు రూపొందించారు.ఇండ‌స్ట్రీకి...

Read More..

వామ్మో హిట్ కొట్టినగాని మరీ ఇంతా గ్యాప్ ఏంటో ఆ దర్శకులకి.. !!

అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ఏడాదికి ఒక సినిమా అయిన తీసేవారు.కానీ ఇప్పుడు మాత్రం ఒక్క సినిమాను తీయడం అది సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ రావడంతో మరో సినిమా చేయడానికి ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకోవడం...

Read More..

తాప్సీని చెత్త హీరోయిన్ అన్న నెటిజన్.. దాంతో ఆమె..?

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తాప్సీ.తొలి సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా ప్రభాస్ కు జోడిగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తాప్సీకి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది.ఆ...

Read More..