Hinduism News,Videos,Photos Full Details Wiki..

Hinduism - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

బీజేపీ కి మంట పుట్టించిన వైసీపీ ఎమ్మెల్యే ? భగ్గుమన్న వీర్రాజు 

ఇప్పటికీ ఏపీ బిజెపి వైసిపి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఈ పరిస్థితి ఉన్నా,  కేంద్రంలో ఇప్పుడిప్పుడే వైసీపీ బీజేపీ తీరుపై మండిపడుతూ, తమ ప్రాధాన్యం బిజెపి అగ్రనేతలు గుర్తించేలా వ్యవహరిస్తోంది.బిజెపి కూడా వైసీపీ పై...

Read More..

శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి జరిగిన ఐదు సంఘటనలు ఏమిటో తెలుసా?

మన హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన పాత్ర ఉంది.తరతరాలుగా భావితరాలు ధర్మబద్ధంగా నడుచుకోవడం కోసం పవిత్రమైన భగవద్గీతను బోధించాడు.చిన్నప్పుడు అల్లరి చేష్టలతో ఎన్నో మాయలు చేసాడు.అదేవిధంగా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎలా అధిగమించాలో పరిష్కార మార్గాన్ని కూడా మనకు...

Read More..

హిందుత్వ వివాదంలో ఆ వెబ్ సిరీస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఈ మధ్యకాలంలో హిందుత్వ మనోభావాల్ని కించపరచడం ప్రతి ఒక్కరికి ఒక అలవాటగా మారిపోయింది.జనాలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించడంపై దర్శకులు దృష్టిపెట్టకుండా కథలని వివాదాల చుట్టూ, లేదంటే వివాదాస్పద అంశాల చుట్టూ తిప్పుతూ ఒక వర్గాన్ని కించపరచడం, లేదంటే ఒక భావజాలాన్ని తప్పు...

Read More..

మరోసారి హిందువుల మనోభావాలు టచ్ చేసిన సైఫ్ అలీఖాన్

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా సన్నివేశాలని దర్శకులు డిజైన్ చేస్తున్నారు.హిందుత్వాన్ని, హిందూ దేవతలని అదే పనిగా అవమానిస్తున్నారు.అమీర్ ఖాన్ పీకే సినిమా కథాంశంలో మెజారిటీ భాగం హిందువుల సంప్రదాయాలు, నమ్మకాలని అవహేళన చేసే విధంగా...

Read More..

డి‌ఎం‌కే చీఫ్ స్టాలిన్ పై హిందూ సంస్థల ఆగ్రహం !

ప్రపంచం అంతట క్రిస్మస్ వేడుకలు మొదలు అయ్యాయి.ఈ నేపథ్యంలోనే తమిళనాడు లోని చెన్నైలో క్రిస్మస్ వేడుకలకు డి‌ఎం‌కే చీఫ్ స్టాలిన్ హాజరు అయ్యారు.స్టాలిన్ సమక్షంలో ఓ మతబోదకురాలు హిందూ మతంపై తీవ్ర ఆరోపణలు చేసింది.రెండు శతాబ్దాల కిందట మాత్రమే హిందూ మతం...

Read More..

పాకిస్థాన్ లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి విష్ణుమూర్తి ఆలయం

సనాతన హిందూ ధర్మం ఆనవాళ్లు విశ్వవ్యాప్తం అని ఇప్పటికే చాలా సందర్భాలలో ప్రూవ్ అయ్యింది.ఎన్నో దేశాలలో సనాతన ధర్మం ఆనవాళ్లు బయటపడ్డాయి.చరిత్రకారులు ఎన్నో వేళ్ళ ఏళ్ళుగా ఇప్పటికి సజీవంగా ఉన్న నాగరికత హిందూ నాగరికత అని చెబుతున్నారు.అలాగే దేశాలు ఎన్ని ఉన్న...

Read More..

వివాదంలో ఇరుక్కున్న నయనతార అమ్మోరు తల్లి సినిమా

ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో చాలా మందికి మనోభావాలు దెబ్బతింటున్నాయి.ఏదైనా డిఫరెంట్ కంటెంట్ తో సినిమా వచ్చింది అంటే ఈ సినిమాలో మా మనోభావాలు కించపరిచే విధంగా పాలనా సన్నివేశం ఉందని కొంత మంది పనిగట్టుకొని వివాదం చేస్తున్నారు.ఇలాంటి వివాదాలు...

Read More..

లవ్ జిహాద్ వివాదంతో వెనక్కి తగ్గిన తనిష్క్… యాడ్ తొలగింపు

ఈ మధ్యకాలంలో ప్రజలకి మనోభావాల పిచ్చి ఎక్కువైపోయింది.ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో చూస్తూ పలానా సినిమాలో పలానా సీన్ తమ మనోభావాలని కించపరిచే విధంగా ఉందని ఆందోళన చేయడం, రోడ్డు మీదకి ఎక్కి రాద్దాంతం చేయడం.ఒక్కోసారి మరింత శ్రుతిమించి దాడుల వరకు...

Read More..

ఇండియాలో భక్తిని అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువ అంటున్న కంగనా

ఇతర దేశాలలో జాతి మనుషుల మధ్య ఆధిపత్యానికి కారణం అయితే ఇండియాలో మాత్రం మతం, కులం, ప్రాంతం మనుషుల మధ్య సంబంధాలని దెబ్బ తీస్తూ ఒకరిని ఒకరు లక్ష్యంగా చేసుకొని భౌతిక, మానసిక దాడులు చేసుకునే స్థాయిలో పరిస్థితి ఉంటుంది.భిన్నత్వంలో ఏకత్వం...

Read More..

లక్ష్మి దేవిపై తన భక్తిభావం గురించి చెప్పిన హాలీవుడ్ హీరోయిన్

హిందూమతం అంటే కేవలం ఇండియాకి మాత్రమే పరిమితం అని అందరూ అనుకుంటారు.అయితే ఇండియన్ కల్చర్, హిందూ దేవతలు, మత ఆచారాలు అనేవి చాలా దేశాలలో ప్రజలు నమ్ముతారు.గౌరవిస్తారు.ఇండియాలో మాత్రం సనాతన ధర్మం, మతంలో, దేవుళ్ళ విషయంలో తప్పులని ఎత్తి చూపించడమే పనిగా...

Read More..

అంతర్వేది ఘటనపై న్యాయ విచారణ చేయండి… పవన్ కళ్యాణ్ సలహా

ఒక మతం టార్గెట్ గా గత కొంత కాలంగా ఏపీలో తరుచుగా సంఘటనలు జరుగుతున్నాయి.మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఘటనలు జరుగుతున్న, వాటి వెనుక కుట్ర కోణం ఉందని మత సంఘాలు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న అసలు ప్రభుత్వం...

Read More..

రామాలయం కోసం ఊర్మిళ ప్రతిజ్ఞ… 28 ఏళ్లుగా భోజనానికి దూరం

దశాబ్దాలుగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఆధిపత్య పోరుకి కారణంఅయినా అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం వచ్చింది.ఎన్నో ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యి దశాబ్దాలుగా సుప్రీం కోర్టులో ఉన్న ఈ వివాదాస్పద రామజన్మభూమి ఇష్యూని సుప్రీం...

Read More..

శ్రీరాముడు భారతీయుడు కాదు అంటున్న నేపాల్ ప్రధాని

గత కొంత కాలంగా నేపాల్ ప్రధాని భారతదేశంపై పదే పదే సంచలన వ్యాఖ్యలు చేస్తూ భారతీయుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.భారత్లోని భూభాగాన్ని తమధిగా చూపిస్తూ కొత్త మ్యాప్ తయారు చేసింది.తరువాత ప్రతిసారీ భారత్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు.కావాలనే భారత్ ని రెచ్చగొడుతున్నారు.వారి...

Read More..

హిందువుల మనోభావాలు దెబ్బతీసింది అంటూ అలియా భట్ పై కేసు

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చుట్టూ సమస్యలు, వివాదాలు ఉచ్చు బిగుస్తున్నాయి.ప్రతి ఒక్కరు సుశాంత్ మరణానికి కారణం అలియా భట్ తండ్రి మహేష్ భట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.వారి సినిమాలని బాయ్ కట్ చేయాలని ప్రచారం...

Read More..

అయోధ్యలో బయటపడుతున్న హిందుత్వ ఆనవాళ్ళు… భారీ శివలింగం లభ్యం

అయోధ్య రామజన్మభూమి వివాదం ఎన్నో దశాబ్దాలుగా హిందువులు, ముస్లింల మధ్య ఆధిపత్య పోరుగా ఉంది.అక్కడ ఒకప్పుడు రామమందిరం ఉండేదని హిందువులు వాదిస్తే, అక్కడ ఎలాంటి హిందుత్వ ఆనవాళ్ళు లేవని, అక్బర్ కాలంలో కట్టిన మసీద్ మాత్రమే ఉందని ముస్లింలు వాదిస్తూ వచ్చారు.అయితే...

Read More..

త్యాగరాజ స్వామిపై కమల్ హసన్ అభ్యంతరకర వ్యాఖ్యలు

సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హసన్ ఎంత గొప్ప నటుడైన కావచ్చు.కాని అతని నోటి దురుసుకి ఎప్పుడు ఎవరో ఒకరితో చివాట్లు తింటూ ఉంటాడు.అలాగే అతని ప్రవర్తనతో వివాదాలకి కారణం అవుతాడు.నిజానికి కమల్ హసన్ దేవుడుని విశ్వసించడు.కాని ఎక్కువగా హిందూ...

Read More..

పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి.. ఎయిర్ ఫోర్స్ లో హిందూ యువకుడు

మతప్రాతిపాధికన ఏర్పడిన దేశాలలో పాకిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది.ముస్లిం దేశం అయిన పాకిస్తాన్ లో హిందువులు మైనార్టీలుగా ఇప్పటికి బ్రతుకుతున్నారు.వారి మీద ఎన్ని విధాలుగా దాడులు చేసిన బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది.ఇప్పటికి పాకిస్తాన్ లో హిందువులకి ప్రతిరోజు...

Read More..

రాజాసింగ్ కొత్త వాదన! హిందువులని టార్గెట్ ఫుడ్ లో కెమికల్స్

తెలంగాణలో వివాదాస్పద నేతగా ముద్ర పడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్ర వేసుకున్న అతను హిందువులపై జరిగే దాడులని, అలాగే హిందూ దేవతలకి వ్యతిరేకంగా ఎవరైనా వాఖ్యలు చేస్తే వెంటనే రియాక్ట్ అవుతారు.తాజాగా...

Read More..