Hindu Rituals News,Videos,Photos Full Details Wiki..

Hindu Rituals News,Videos,Photos..

హిందూ సాంప్రదాయం ప్రకారం జడకు మూడు పాయలే ఎందుకు అల్లుతారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం స్త్రీ జడకు ఎంతో విశిష్టత ఉంది.మన సాంప్రదాయం ప్రకారం స్త్రీలు జడ వేసుకోవడం తప్పనిసరి.అయితే ప్రస్తుత కాలంలో అమ్మాయిలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడటం వల్ల వివిధ రకాలుగా కట్ చేసుకోవడం చూస్తున్నాము.అదే రెండు తరాల...

Read More..

ఆషాడంలో పెళ్లిళ్లు జరగకపోవడానికి అసలు కారణం ఇదే ?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం జరగాలంటే తప్పనిసరిగా మంచి ముహూర్తం నక్షత్రం వంటి వాటిని చూసి శుభకార్యాలను నిర్ణయిస్తారు.ఈ విధంగా మంచి ముహూర్తంలో కార్యాలు నిర్వహించడం వల్ల ఆ కార్యం దిగ్విజయంగా జరిగి శుభ ఫలితాలను ఇస్తుంది.అందుకోసమే మంచి...

Read More..

వైరల్: అతనికి కాసుల వర్షం కురిపిస్తున్న కాకులు.. ఎలా అంటే..?!

హిందూ సంప్రదాయం ప్రకారం మరణించిన వారికి పిండాలు పెడుతుంటారు.వారు చనిపోయిన మూడు రోజులకు, 11 రోజులకు చనిపోయిన వారికి నచ్చిన వంటకాలతో పిండాలు పెడతారు.అయితే పిండాలు పెట్టిన సమయంలో కాకులు వచ్చి వాటిని తింటాయని ఎదురుచూస్తారు.కాకులు వచ్చి పిండాలను తింటే చనిపోయిన...

Read More..

రంగులు మారే వినాయకుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

రంగులు మారే ఊసరవెల్లిని చూసాము, కానీ రంగులు మార్చే దేవుడిని ఎప్పుడైనా చూశారా? అవును మీరు చదువుతున్నది నిజమే ముక్కోటి దేవతలలో తొలిపూజ అందుకునేది వినాయకుడు అనే విషయం మనందరికీ తెలిసినదే.తొలి పూజలు అందుకుని విఘ్నాలను అంతం చేసే దేవుడిగా వినాయకుడిని...

Read More..

హిందూ ధర్మశాస్త్రంలో గుడ్లగూబ ప్రాధాన్యత ఏమిటో తెలుసా?

గుడ్లగూబ ఈ పేరు వినగానే చాలామంది ఒక అపశకునంగా భావిస్తారు.ప్రస్తుతం అంతరించిపోతున్న జాతులలో గుడ్లగూబ ఒకటని చెప్పవచ్చు.పెద్ద పెద్ద కళ్ళు చూడగానే భయంకరంగా కనిపించే ఈ పక్షిని చూడగానే చాలా మంది అపశకునంగా భావిస్తారు.ఈ పక్షి అరుపు కూడా ఎంతో భయంకరంగా...

Read More..

ఆదివారం రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసా..?

వారంలో మొదటి రోజు అయిన ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు.ఈ ఆదివారాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు.సంస్కృతంలో భానువారం అని, హిందీలో రవివార్ అని పిలుస్తుంటారు.వారంలో మిగతా రోజులతో పోలిస్తే ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది.అంతే కాకుండా...

Read More..

సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా చేయాల్సిన పనులు ఇవే..!

కొత్త సంవత్సరంలో జరుపుకొని మొదటి పండుగ సంక్రాంతి పండుగ.ఈ సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.సంక్రాంతి అంటేనే కొత్త కాంతి అని అర్థం.మన జీవితంలో కష్టాలు, బాధలు తొలగిపోయి, కొత్త వెలుగులు వెలగాలని ఆ భగవంతుని...

Read More..

కనుమ పండుగ రోజు ప్రయాణం ఎందుకు చెయ్యకూడదు?

సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం లోనికి ప్రవేశించేటప్పుడు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు భూమి తిరిగే దిశ కూడా మారుతుంది.ఈ సందర్భంలోనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మకర సంక్రాంతిని జరుపుకుంటారు.మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ దేశ...

Read More..

సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు, గొబ్బెమ్మలు ఎందుకు పెడుతారో తెలుసా?

తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి అని చెప్పవచ్చు.సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది అందమైన రంగు రంగు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల కోలాటం ఇవన్నీ వెంటనే గుర్తు వస్తాయి.సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు...

Read More..

వినాయకుడు కుజునికి ఇచ్చిన వరం ఏమిటో తెలుసా!

నవగ్రహాలలో ఒకటైన కుజ గ్రహాన్ని అంగారకుడు, మంగళుడు అని కూడా పిలుస్తారు.పురాణాల ప్రకారం కుజుడిని భూమి పుత్రుడు అని కూడా పిలుస్తారు.ఒకసారి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకొని నర్మదా నది తీరంలో 1000 సంవత్సరాలు వినాయకుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు.ఆ...

Read More..

దహన సంస్కరణ కార్యక్రమాలకు మహిళలు ఎందుకు దూరంగా ఉంటారు?

సాధారణంగా ఒక మనిషి ఈ భూమిపై పుట్టినప్పుడు అందరూ కలిసి ఎంతో ఘనంగా బారసాల కార్యక్రమాన్ని, అన్నప్రాసన కార్యక్రమం, నామకరణం, పెళ్లి ,శ్రీమంతం వంటి కార్యక్రమాలు ఎంతో ఘనంగా చేస్తారు.అలాగే ఆ వ్యక్తి మరణించినప్పుడు కూడా ఈ భూమి నుంచి ఇతర...

Read More..

ఇంట్లో బుద్ధుడు ప్రతిమ ఉందా? అయితే ఇది తెలుసుకోండి!

బుద్ధుడి విగ్రహం మనం తరచూ ఎటువంటి కార్యాలయాలలోనైన, యోగ శిక్షణ తరగతులలో, ఆస్పత్రి ఆవరణలలో బుద్ధుడు విగ్రహాలను ఉంచడం మనం గమనించే ఉంటాం.శాంతి, ప్రశాంతత, సామరస్యం అనే పదాలు బౌద్ధమతంతో ముడిపడి ఉన్నాయి.బౌద్ధ మత స్థాపకుడైన బుద్ధుడి ప్రవచనాలు ఎంతో ప్రాచుర్యం...

Read More..

నల్ల దారం కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే…

మన హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం చాలామంది నల్ల దుస్తులను ధరించడానికి ఇష్టపడరు.అలా నల్ల దుస్తులు ధరించడం వల్ల చెడు జరుగుతుందన్న భావనలో ఉంటారు.కానీ చాలామంది నలుపురంగు ధారాలను మెడలో, కాలికి, నడుముకు కట్టుకుని ఉంటారు.ఇలా కట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు...

Read More..

పుట్టిన రోజు ప్రత్యేకత ఏంటి? ఎందుకు జరుపుకోవాలి?

ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు అత్యంత ప్రధానమైనది.మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే ఏ వ్యక్తి అయిన నేను పుట్టిన రోజును చేసుకోను అనే మాటను ఎప్పుడు అనకూడదు.జీవితంలో ప్రతి ఒక్కరికి ఓ లక్ష్యం ఉంటుంది.ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి శరీరం అవసరం...

Read More..

కార్తీకమాసం విశిష్టత ఏమిటి? ఆచరించాల్సిన నియమాలు ఏంటి?

ఆ పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మొదలవడంతో శివాలయాలలో కార్తీక శోభ ఉట్టిపడుతోంది.భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి కార్తీకమాసం ఉదయం నిద్ర లేవడం చన్నీటి స్నానాలు ఆచరించి, నిత్యం ఆ పరమశివుని పూజించడం, రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేయడం,...

Read More..

బుధవారం అయ్యప్ప స్వామిని పూజిస్తే ఫలితం ఏంటో తెలుసా?

బుధవారం వినాయకుడితో పాటు అయ్యప్ప స్వామి కి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు.ఈరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహించి స్వామి వారిని వేడుకుంటారు.అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలలు ధరించిన భక్తులు ఎంతో కఠిన నియమాలను పాటిస్తూ...

Read More..

”కార్తీకమాసం”లో ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

పవిత్రమైన కార్తీక మాసం ఆదివారం నుంచి మొదలవడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించి పూజలు నిర్వహిస్తుంటారు.ఈ కార్తీకమాసం ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన మాసం కావడంతో ఆ శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.మహిళలు ఈ నెల మొత్తం కార్తీక...

Read More..

వారంలో ఏ పూలతో ఏ దేవునికి పూజ చేయాలో తెలుసా?

ప్రతి రోజు ఉదయం లేవగానే మన కార్యకలాపాలు ముగించుకొని, స్నానం చేసి దేవునికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.అయితే ప్రతిరోజు దేవునికి వివిధ రకాల పూలతో పూజిస్తారు కానీ,ఏ రోజు ఎటువంటి పూలతో పూజ చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు.అయితే ఏ...

Read More..

ద్వాదశాధిత్యులు అంటే ఎవరో తెలుసా?

మనకు ఉదయం లేవగానే ఎంతో అందంగా దర్శనమిచ్చేసూర్యభగవానుడు ఒక్కడే అని మాత్రమే తెలుసు.కానీ మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ,12 నెలలు 12 రకాలుగా మనకు దర్శనమిస్తాడన్న విషయం ఎవరికీ తెలియదు.మన పురాణాల ప్రకారం అదిథి, కశ్యపుని దంపతులకు కలిగిన 12...

Read More..

బుధవారం హయగ్రీవునిని పూజిస్తే ఏం జరుగుతుందంటే?

హయగ్రీవుని కి బుధవారం పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి.సాధారణంగా కష్టాలతో సతమతమవుతున్న వారిని ఆ దేవుడే కాపాడాలని అంటారు.అలాంటి వారిని కాపాడడం కోసమే శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడని మన పురాణాలు చెబుతున్నాయి.అందులో భాగంగానే ఈ హయగ్రీవుని అవతారం కూడా...

Read More..

శ్వేతార్క గణపతిని బుధవారం తెల్ల జిల్లేడుతో పూజిస్తే?

సాధారణంగా బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు.సాధారణంగా దేవాలయాల్లో విగ్రహాలు శిలలు చేత శిల్పాలుగా చెక్కబడి వాటిని ప్రతిష్ఠించి పూజిస్తారు.కానీ శ్వేతార్క గణపతిని ఎవరు సృష్టించరు.కొన్ని స్వయంగా ఏర్పడతాయి.వాటిలో ఈ శ్వేతార్క గణపతి ఒకటి శ్వేతం అనగా తెలుపు,అర్కము అనగా తెల్లజిల్లేడు,...

Read More..

కుటుంబ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇవి పాటించాల్సిందే..!

మన హిందూ సాంప్రదాయాలలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.మన కుటుంబ సంతోషం, ఆనందం, సమస్యలు వంటివాటిపై వాస్తు ప్రభావం అధికంగా ఉంటుంది.మన ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా, చెడు సంఘటనలు జరిగినా మొదటగా వాస్తు దోషాన్ని సరి చేయటం ద్వారా...

Read More..

శివుడి ‘అభిషేకం’లో పాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు.ఎన్నో రకరకాల అభిషేకాలు చేసి ఆ శివుని భక్తులు వేడుకుంటారు.ఇన్ని రకాల అభిషేకాలు చేస్తున్నప్పటికీ శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం ఏమిటో తెలుసా? పాలతో శివుడికి అభిషేకం చేయడం ద్వారా ప్రసన్నులవుతారు.సోమవారం నాడు శివునికి అత్యంత...

Read More..

సోమవారం పారిజాత వృక్షాన్ని ఎందుకు పూజిస్తారో తెలుసా?

మన పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేస్తున్నప్పుడు సముద్రగర్భం నుంచి వివిధ వస్తువులతో పాటు పారిజాత వృక్షం కూడా ఉద్భవిస్తుంది.ఈ పారిజాత వృక్షానికి పూసే పువ్వులు ఎల్లప్పుడూ మెరుస్తూ కాంతివంతంగా వుంటాయి.సముద్ర గర్భం నుండి ఉద్భవించిన...

Read More..

దీపాన్ని పంచభూతాల కలయిక అని ఎందుకంటారో తెలుసా?

మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.ఎటువంటి శుభకార్యాలు జరిగినా మొదటగా దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడం, మన సాంప్రదాయాలలో ఒక భాగంగా వస్తుంది.ఇలా దీపం వెలిగించడం వెనుక ఎంతో అర్థం, పరమార్థం దాగిఉంది.అయితే దీపం వెలిగించిన తరువాత...

Read More..

శ్రీవారిని ఆ నక్షత్రం రోజున దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు మీ సొంతం..!

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారు.రోజు లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని...

Read More..

విజయదశమి రోజున ఏ సమయంలో పూజ చేయాలో తెలుసా?

ఆశ్వీయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఈ 10 రోజుల పాటు దసరా ఉత్సవాలను దేశమంతా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి భక్తులు పూజిస్తారు.వీటిని నవరాత్రులు అని భావిస్తారు.ఈ నవరాత్రులు...

Read More..

శనివారం నల్ల మిరియాలతో అలా చేస్తే ఏం అవుతుందో తెలుసా?

శనివారం రోజున శని గ్రహానికి అధిపతి.శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు.శనివారం శనీశ్వరునికి ప్రత్యేక పూజలంకరణ చేసి పూజించడం వల్ల ఏలినాటి శని తొలిగి వారి కుటుంబం సుఖ సంతోషాలతో గడుపుతుంది.శనివారం రోజున సాధారణంగా వంటలలో వాడే ఎరుపు మిరియాలకు బదులుగా,...

Read More..

అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఇదే!

అక్టోబర్ 17 నుంచి దేవీ నవరాత్రులు మొదలవడంతో అమ్మవారు ప్రత్యేకమైన అలంకారాలలో ఈ తొమ్మిది రోజుల పాటు భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు.ఈ నవరాత్రి వేడుకల ను ఎంతో మంది భక్తులు చాలా ఘనంగా నిర్వహించుకుంటారు.ప్రతిరోజు ఇంట్లో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు...

Read More..

ఏడు గురువారాలు రాఘవేంద్ర స్వామిని పూజిస్తే కలిగే శుభ ఫలితాలివే..?

శ్రీ గురుదత్త రాఘవేంద్ర స్వామికి గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు.కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.గురువారం రోజున ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజా అలంకారాలు నిర్వహిస్తారు.రాఘవేంద్ర స్వామి బృందావనం లోకి ప్రవేశించినది గురువారమే కాబట్టి, గురువారం...

Read More..

గవ్వలను లక్ష్మీదేవి సోదరులుగా ఎందుకు భావిస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం గవ్వలను పూజించడం ఆనవాయితీగా వస్తుంది.అయితే గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవికి సోదరీ, సోదరులు గా భావిస్తారు.అందువల్ల మనం గవ్వలను పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీ దేవిని పూజించిన ఆహ్వానించినట్లలేనని విశ్వసిస్తారు.పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడు కూతురని, అందులో...

Read More..

పిల్లలు మాట వినాలంటే ఈ పనులు చెయ్యండి!

ప్రస్తుత కాలంలో పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు.పిల్లలు అన్నాక అల్లరి పనులు చేస్తూ ఉంటారు.అలా వారు అల్లరి చేయడం ఎంతో సరదాగా ఆనందంగా ఉంటుంది.కానీ అల్లరి చేష్టలు వారు పెరుగుతున్నకొద్దీ వారిలో ఏ మాత్రం మార్పు లేకుండా అలాగే చేస్తూ ఉంటారు.మరికొందరు...

Read More..

ఏ ఒత్తులతో దీపారాధన చెయ్యాలో తెలుసా?

హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఆనవాయితి.ఇంట్లో పూజ చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి.అయితే దీపారాధన సమయంలో ఒత్తులు సరైన పద్ధతిలో అమర్చి వెలిగించి పూజ చేయడం ద్వారా శుభం...

Read More..

గ్రహ దోష నివారణకు… ఏ వినాయకుడిని పూజించాలో తెలుసా?

సాధారణంగా వినాయకుడిని ప్రథమ పూజ్యుడు అని భావించి అతనికి పూజలు చేస్తుంటారు.వినాయకుడికి ప్రథమ పూజ చేయడం వల్ల మనం చేసే ఎటువంటి శుభకార్యమైనా ఏ అడ్డంకులు లేకుండా ఆ కార్యక్రమం సజావుగా నెరవేరుతుందని ఆ వినాయకుడిని పూజిస్తాము.కానీ ఎవరి ఆర్థిక స్తోమతను...

Read More..

తిథిని బట్టి ఏ దేవుడిని ఆరాధించాలో తెలుసా?

పూర్వం మన పెద్దలు తేదీలను కాకుండా, తిథిని బట్టి లెక్కించేవారు.అది ఏదైనా పండుగలు కానీ, పెళ్లిళ్లు కానీ, పుట్టినరోజులు కానీ జరుపుకునేటప్పుడు తిథిని బట్టి వేడుకలను జరుపుకుంటారు.అంతేకాకుండా కొంత మంది వారి జన్మ తిధిని బట్టి దేవతలను ఆరాధిస్తుంటారు.అయితే ఏ తిథిని...

Read More..

ఏ సమయంలో ఎలా పూజ చెయ్యాలో మీకు తెలుసా?

హిందూమతంలో ఎన్నో ఆచారాలు, సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు.ఆ ఆచారాలను పాటించడం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి.ముఖ్యంగా మనం దేవునికి పూజ చేసి సిరిసంపదలు కలగాలని, చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని దేవుని స్మరిస్తూ పూజ చేస్తూ ఉంటాం.ప్రతి ఒక్క...

Read More..

పూజా విధానంలో దర్భల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాలలో చేసేటటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా దర్భలు తప్పనిసరిగా వాడుతారు.అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ దర్భలను యాగాలు, హోమాలు, దేవతా ప్రతిష్టలకు, పిండ ప్రదానం చేసేటప్పుడు ఈ దర్భ లను వాడుతూ ఉంటారు.ఈ దర్భలను వాడడానికి గల కారణం...

Read More..

దేవుడి ఉంగరం ధరిస్తే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి!

సాధారణంగా వేళ్లకు ఉంగరాలు ఎంతో అందాన్ని తెచ్చిపెడతాయి.కొంతమంది ఎంతో ఇష్టంగా ఉంగరాన్ని వేళ్ళకు ధరిస్తుంటారు.మరికొంతమంది వారి జాతక రీత్యా, వారి ఇష్టదైవానికి అనుగుణంగా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరిస్తారు.అయితే దేవుని ఉంగరాలు ధరించినపుడు మనం ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసా?...

Read More..

రావి చెట్టును పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాలలో చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి.కొడుకును కనడం కన్నా బాటలో మహా వృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్య పురాణం చెబుతుంది.అన్ని వృక్షాలలో కెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో...

Read More..

గర్భగుడి వెనుక నమస్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.భక్తులందరూ వివిధ రకాల కోరికలతో గుడికి వెళ్లి స్వామి వారి దగ్గర వారి కోరికను తెలుపుకుంటారు.గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు గర్భ గుడి వెనుక భాగాన్ని నమస్కరిస్తూ వెళ్తుంటారు.అలా నమస్కరించడం వెనుక...

Read More..

దేవాలయాల్లో కొబ్బరికాయ కొట్టడం వెనుక అసలు రహస్యమిదే!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయంలో లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ దేవదేవుడుకి సమర్పిస్తాము.మనదేశంలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలను పాటించడం ఆనవాయితీ.గుడికి వెళ్లడం ద్వారా ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది.అయితే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ...

Read More..

మీ ఇల్లు ఇలా ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే.. ఎలా అంటే?

సిరి సంపదలతో సుఖ సంతోషాలతో కుటుంబం హాయిగా జీవించాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటాం.సిరి సంపదలు కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేయాలంటే ఇంట్లో కొన్ని ఆటంకాలు పరిచే వస్తువులను పద్ధతులను మార్చుకోవాలి.మనం నివాసముండే ఇంట్లో ప్రతి వస్తువును జాగ్రత్తగా పరిశీలించి...

Read More..

పడుకునే సమయంలో ఏ వైపు తిరిగి పడుకుంటే మంచి జరుగుతుంది?

నిద్ర అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరం.అయితే మనం పడుకునేటప్పుడు ఎటువైపు తల పెట్టాలి, ఎటువైపు కాళ్లు ఉండాలన్న విషయం కొందరికి తెలియకపోవచ్చు.ఏ వైపు తల పెట్టుకుని ఉంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది పడమర...

Read More..