headache News,Videos,Photos Full Details Wiki..

Headache - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

త‌ల‌నొప్పిని ఈజీగా త‌గ్గించే గులాబీ పువ్వులు..ఎలాగో తెలుసా?

త‌లనొప్పి.దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేసే ఉంటాయి.అయితే త‌ల నొప్పి రాగానే దాదాపు అంద‌రూ మొట్ట మొద‌ట చేసేది ఏంటంటే.పెయిన్‌ కిల్ల‌ర్‌ను వేసుకోవ‌డం.కానీ, పెయిన్ కిల్ల‌ర్ కంటే వేగంగా, శ‌రీరానికి ఎటువంటి హానీ క‌లిగించ‌కుండా త‌ల...

Read More..

వ‌ణికిస్తున్న జికా వైరస్.. ల‌క్ష‌ణాలు ఇవే!

ఉన్న వైర‌స్‌ల‌తోనే నానా ఇబ్బందులు ప‌డుతుంటే.కొత్త‌గా జికా వైర‌స్ వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది.ఇప్ప‌టికే పాతిక దేశాల్లో విస్త‌రిస్తున్న జికా వైర‌స్‌.భార‌త్‌లోనూ అడుగు పెట్టింది.డెంగ్యూ, మలేరియా మాదిరిగానే ఈ జికా వైర‌స్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.అంటువ్యాధి అయిన ఈ...

Read More..

90% In Urban India Suffer From Stress-induced Headache: Report – Delhi | India News | National,Health/Medicine,Human Interest/Society,DEEP DIVE

New Delhi, Oct 12 : A whopping 90 per cent people in urban India suffer from stress-induced Headaches, finds a report. The report, titled ‘Saridon Headache Report’, is based on...

Read More..

Taliban Culture Ministry Calls IS ‘headache’, Not ‘threat’ – International,,South Asia

Kabul, Oct 8 : A top official from the Ministry of Information and Culture of the Taliban government in Afghanistan has called the Islamic State (IS) a “Headache”, while downplaying...

Read More..

Pakistan’s Latest Headache – Rising Unemployment: Why Has CPEC Failed To Generate Mass Scale Jobs? – Delhi | India News | National,INDIANARRATIVE,South Asia,Politics

By Mahua VenkateshNew Delhi, Oct 4: The recent unemployment data in Pakistan will haunt Prime Minister Imran Khan.Data shared by the Pakistan Institute of Development Economics (PIDE) showed that a...

Read More..

మైగ్రేన్‌కు బెల్లంతో చెక్ పెట్టేయండిలా!

మైగ్రేన్ తలనొప్పి.నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది ఈ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.ఈ మైగ్రేన్ చాలావరకు తలకు ఒక సైడే వస్తుంటుంది.ఒక్కోసారి రెండు వైపులా కూడా వ‌స్తుంది.ఇది మ‌రింత తీవ్రంగా ఉంటుంది.మైగ్రేన్ త‌ల‌నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి.మానసిక ఆందోళ‌న‌,...

Read More..

ఇలా ఆవిరి ప‌డితే త‌ల‌నొప్పి ఇట్టే పోతుంద‌ట‌..ఎప్పుడైనా ట్రై చేశారా?

త‌ల‌నొప్పి.దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో దీన్ని ఫేష్ చేసే ఉంటారు.ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, ఆందోళ‌న‌, పోష‌కాల కొర‌త ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల త‌లి నొప్పి వేధిస్తూ ఉంటుంది.కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ.త‌ల నొప్పి రాగానే చాలా మంది చేసే పొర‌పాటు పెయిన్...

Read More..

ప్రెగ్నెన్సీ టైమ్‌లో వేధించే త‌ల‌నొప్పి..ఇలా చేస్తే ప‌రార్‌!

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స్త్రీలు ఎదుర్కొనే కామ‌న్ స‌మ‌స్య‌ల్లో త‌ల నొప్పి ఒక‌టి.ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, స‌రిగ్గా వాట‌ర్ తీసుకోక‌పోవ‌డం, ఒత్తిడి, నిద్ర లేక‌పోవ‌డం, లో బీపీ, శ‌రీరంలో అధిక వేడి, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, హార్మోన్లలో మార్పులు ఇలా...

Read More..

వేస‌విలో వేధించే త‌ల‌నొప్పి..ఈ టిప్స్ పాటిస్తే ప‌రార్‌?

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.అందులోనూ మే నెల కావ‌డం వ‌ల్ల ఎండ‌లు రోజు రోజుకు మండి పోతున్నాయి.అందుకే ప్ర‌జ‌లు ఏసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.అయితే వేస‌విలో అధికంగా వేధించే స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి ఒక‌టి.ముఖ్యంగా కొంద‌రిని స‌మ్మ‌ర్‌లో...

Read More..

నిద్రించే ముందు నీరు తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా?

ఆరోగ్యాన్ని కాపాడ‌టంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో, చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది.అందుకే రోజుకు క‌నీసం నాలుగు నుంచి ఐదు లీట‌ర్ల నీటిని తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే చాలా మందికి రాత్రి నిద్రించే ముందు నీరు తాగే...

Read More..

శ‌రీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే..ఏ స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా?

విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒకటైన విటమిన్ బి9 నే ఫోలిక్ యాసిడ్ అని అంటారు.శ‌రీరానికి ఫోలిక్ యాసిడ్ అనేది ముఖ్య‌మైన పోష‌కం.ఇది శరీరంలో కొత్త కణాలను త‌యారు చేయ‌డంలో, వాటికి పోష‌ణ అందించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది.అటువంటి ఫోలిక్ యాసిడ్ లోపిస్తే శ‌రీరంలో...

Read More..

మైగ్రేన్ త‌ల‌నొప్పికి కార‌ణాలు.. లైట్ తీసుకుంటే రిస్క్ త‌ప్ప‌దు!

నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ ప‌డుతున్నారు.మైగ్రేన్ త‌ల‌నొప్పినే పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు.ఈ మైగ్రేన్ త‌ల‌నొప్పిని భ‌రించ‌డం చాలా క‌ష్టం.త‌ల‌నొప్పి కంటే తీవ్రంగా ఉండే మైగ్రేన్‌.ఎంద‌రినో ముప్ప తిప్ప‌లు పెడుతోంది.ఇక మైగ్రేన్ త‌ల‌నొప్పిని...

Read More..

బీజేపీతో పొత్తు… ప‌వ‌న్‌కు పీక‌ల మీద‌కు వ‌చ్చిందా ?

బీజేపీ పొత్తు.పెట్టుకున్నారు.దీనికి కార‌ణం ఏంటో ఇత‌మిత్థంగా ఇప్ప‌టికీ.జ‌న‌సేన నాయ‌కుల‌కు తెలియ‌దు.ఏదో మా నాయ‌కు డు పొత్తు పెట్టుకున్నారు.మేం ఫాలో అవుతున్నాం.అనే మాట‌నే వ‌ల్లెవేస్తున్నారు.ఇక‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం బీజేపీ తో పొత్తు పెట్టుకుంది.రాష్ట్రం కోస‌మే.రాష్ట్ర అభివృద్ధి కోస‌మే అంటారు.మ‌రి ఇదే నిజ‌మైతే.మంచిదే.రాష్ట్రానికి...

Read More..

మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి!

నేటి కాలంలో క్ష‌ణం తీరిక లేకుండా ఉరుకులు ప‌రుగుల జీవితం గ‌డుపుతున్న చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పితో నానా ఇబ్బందులు పుడుతున్నారు.విద్యార్థులు, ఉద్యోగుస్తులు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రినో ఈ మైగ్రేన్ త‌ల‌నొప్పి ప‌ట్టి పీడిస్తోంది.మైగ్రేన్ త‌ల‌నొప్పి అత్య‌ధిక...

Read More..

త‌ల‌నొప్పి క్ష‌ణాల్లో త‌గ్గాలా.. అయితే ఇలా చేయండి!

నేటి కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో త‌ల‌నొప్పి స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.ఉరుకుల ప‌రుగ‌ల జీవితంలో ప‌ని ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, వాయిస్ పొల్యూష‌న్‌, ఆహార‌పు అల‌వాట్లు, స‌రైన స‌మ‌యానికి తిన‌క‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల...

Read More..

త‌ల‌నొప్పిని క్ష‌ణాల్లోనే దూరం చేసే త‌మ‌ల‌పాకు.. ఎలాగంటే?

నేటి ఆధునిక కాలంలో చాలా మందిని కామ‌న్‌గా వేధించే స‌మ‌స్యల్లో త‌ల‌నొప్పి ఒక‌టి.రెగ్యుల‌ర్‌గా కాక‌పోయినా వారానికి ఒక‌సారి అయినా ప‌ల‌క‌రించే ఈ త‌ల‌నొప్పి స‌మ‌స్య‌.చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ చాలా ఇబ్బందిక‌రంగా ఉంటుంది.నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో త‌ల‌నొప్పి రావ‌డం స‌హ‌జ‌మే.ప‌ని ఒత్త‌డి, ఆందోళ‌న‌,...

Read More..

టీడీపీలో ఆ ప‌ద‌వులు ఎవ‌రికో… బాబుకు కొత్త త‌ల‌నొప్పి…!

రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.టీడీపీలో వినూత్న క‌మిటీల‌కు చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు.పార్ల‌మెంటు స్థాయిలో క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.ఈ క‌మిటీల‌ను కూడా ఈ నెల 27న ప్ర‌క‌టించ‌నున్నారు.ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.అయితే, బాబు వ్యూహం.పార్టీలో ఫ‌లించేనా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.ఇప్ప‌టికే అనేక...

Read More..

వైవీ పెట్టిన కుంప‌టి.. జ‌గ‌న్‌కు మ‌రో త‌ల‌నొప్పేనా..?

వైసీపీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న సీఎం జ‌గ‌న్ బాబాయి.వైవీ సుబ్బారెడ్డి ఎక్క‌డ ఉన్నా.వివాద‌మేనా ? ఆయ‌న ఏం చేసినా వివాద‌మేనా ? అంటే.తాజా ప‌రిణామాలు చూస్తున్న వైసీపీ నాయ‌కులు ఔననే అంటున్నారు.ఆయ‌న గ‌తంలో ఒంగోలు ఎంపీగా ఉన్నారు.ఆ స‌మ‌యంలో పార్టీ అధికారంలో...

Read More..

మీలో ఈ లక్షణాలు ఉంటే రక్తహీనత ఉన్నట్టే..!

ఎవరికైనా తగినంత ఎర్ర రక్త కణాలు లేనప్పుడు లేదా అవి సరిగా పనిచేయక పోయినప్పుడు శరీర అవసరానికి సరిపడా ఆక్సిజన్ ని అందించలేక పోతుంది.ఈ పరిస్థితినే రక్తహీనత అంటారు.శరీరంలో ఐరన్ లోపించడంతో పాటు మరే ఇతర కారణాల వల్ల కూడా రక్తహీనత...

Read More..

ఇలా చేస్తే తలనొప్పి మటు మాయం !

ఉరుకుల పరుగుల జీవితంగా మనిషి అలసటతో పాటు వర్క్ ప్రెషర్ తో తలనొప్పికి కూడా గురవుతున్నాడు.వర్క్ ప్రెషర్ ఎక్కువ అనిపించి తలనొప్పితో చిరాకుపడే వాళ్లను చాలానే చూస్తుంటాం.దీని ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది.తలనొప్పిని తగ్గించుకోవడాని ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు.మందులు వాడటం,...

Read More..

వైసీపీలో రెండు ఫైటింగ్‌లు.. జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పి త‌ప్ప‌దే…!

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలో వ‌ర్గ‌పోరు రోజు రోజుకు ముదురుతోంది.జ‌గ‌న్ సీఎం అయ్యి ఇప్ప‌టికే యేడాదిన్న‌ర పూర్తి కానుంది.తొలి యేడాది పాటు జ‌గ‌న్ స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో పాటు 151  మంది ఎమ్మెల్యేలు ఉండ‌డంతో ఎవ్వ‌రూ తోకాడించే సాహ‌సం కూడా చేయ‌లేదు.ఇప్పుడు టీడీపీతో పాటు...

Read More..

ఈ ఆహారాల‌ వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంద‌ని మీకు తెలుసా?

త‌ల‌నొప్పి. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఏదో ఒక స‌మ‌యంలో ఎదుర్కొనే సాధార‌ణ స‌మ‌స్య ఇది.త‌ల‌నొప్పి చిన్న స‌మ‌స్యే అయినా.చాలా ఇబ్బందిక‌రంగా ఉంటుంది.త‌ల‌నొప్పి వ‌స్తున్న స‌మ‌యంలో ఏదైనా ప‌ని చేస్తే.నొప్పి మ‌రింత ఎక్కువ అవుతుంది.అప్పుడు వ‌చ్చే బాధ వర్ణనాతీతం.నిద్ర‌లేమి, ప‌ని ఒత్తిడి,...

Read More..

త‌ల‌నొప్పిని క్ష‌ణాల్లో త‌గ్గించే హోమ్ రెమెడీస్!

త‌ల‌నొప్పి.చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.ఒక్కోసారి భ‌రించ‌లేనంత భ‌యంక‌రంగా ఉంటుంది.ఒత్తిడి, నిద్రలేమి, టెన్షన్ ఇలా ఇత‌రిత‌ర కార‌ణంగా త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది.త‌ల‌నొప్పి మొద‌లైతే.ఇక మ‌రేప‌నిపై దృష్టి సారించ‌లేరు.అందుకే త‌ల‌నొప్పి వ‌చ్చిన వెంట‌నే.దాన్ని త‌గ్గించుకునేందుకు ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారు.కానీ, ఇలా చేడ‌యం వ‌ల్ల భ‌విష్య‌త్తులో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు...

Read More..