Hair Care News,Videos,Photos Full Details Wiki..

Hair Care - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

ఈ సహజసిద్ధమైన నూనెలు వాడితే జుట్టు స‌మ‌స్య‌లే ఉండ‌వ‌ట‌..తెలుసుకోండి!

జుట్టు రాలిపోవ‌డం, చిట్లి పోవ‌డం, డ్రైగా మార‌డం, చుండ్రు.ఇలా ఎన్నో స‌మ‌స్యలు త‌ర‌చూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వీటిని నివారించుకునేందుకు మార్కెట్‌లో దొరికే ర‌క‌ర‌కాల హెయిర్ హాయిల్స్‌ను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు.కానీ, జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కొన్ని స‌హ‌జ సిద్ధ‌మైన నూనెలు...

Read More..

త‌ర‌చూ హెయిర్ డై వేసుకుంటున్నారా? అయితే మీ లైఫ్ రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే!

నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది హెయిర్‌ డై వేసుకుంటున్నారు.వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి న‌ల్ల‌టి కురుల‌కు ర‌క‌ర‌కాల రంగులు అద్ద‌డం ఈ మ‌ధ్య కాలంలో ఫ్యాష‌న్‌గా మారిపోయింది.అయితే హెయిర్ డై వేసుకోవ‌డం వ‌ల్ల...

Read More..

జుట్టును షాంపూతోనే కాదు..వీటితోనూ వాష్ చేయొచ్చు..తెలుసుకోండి!

పూర్వం జుట్టును వాష్ చేసుకునేందుకు కుంకుడుకాయల‌నే యూజ్ చేసే వారు.కానీ, నేటి రోజుల్లో పిల్ల‌లు, పెద్ద‌లు, ముస‌లి వారు అనే తేడా లేకుండా అంద‌రూ షాంపూల‌నే వాడుతున్నారు.షాంపూల్లో కెమిక‌ల్స్ నిండి ఉంటాయ‌ని తెలిసినా వాటినే ఉప‌యోగిస్తున్నారు.అయితే షాంపూతోనే కాదు ఇప్పుడు చెప్ప‌బోయే...

Read More..

క‌రోనా త‌ర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ‌గా ఉందా? ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి?!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఏ విధంగా చ‌ల‌గాటం ఆడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఈ ప్రాణాంత‌క వైర‌స్ కాటుకు ఇప్ప‌టికే ఎంద‌రో ప్రాణాలు పోగొట్టుకోగా.మ‌రికొంద‌రు నానా ఇబ్బందులు ప‌డి మ‌హ‌మ్మారి బారి నుంచి బ‌య‌ట ప‌డుతున్నారు.అయితే క‌రోనా త‌గ్గిన...

Read More..

బిర్యానీ ఆకుతో ఇలా చేస్తే హెయిర్ ఫాల్‌ స‌మ‌స్యే ఉండ‌దు..తెలుసా?

బిర్యానీ ఆకు.అద్భుత‌మైన సువాస‌న క‌లిగి ఉండ‌ట‌మే కాదు బోలెడ‌న్ని పోష‌కాల‌ను కూడా క‌లిగి ఉంటుంది.అందుకే బిర్యానీ ఆకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అలాగే కేశ సంర‌క్ష‌ణ‌లోనూ బిర్యానీ ఆకు ఉప‌యోగప‌డుతుంది.అవును, చుండ్రును నివారించ‌డంలోనూ, జుట్టు రాల‌డాన్ని త‌గ్గ‌డంలోనూ, కేశాల‌ను...

Read More..

నుదుటి దగ్గర జుట్టు అధికంగా ఊడుతుందా? అల్లంతో చెక్ పెట్టండిలా!

సాధార‌ణంగా కొంద‌రికి నుదుటి ద‌గ్గర ఉండే జుట్టు అధికంగా రాలిపోతుంటుంది.పోష‌కాల లోపం, ఒత్తిడి, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నుదుటి వ‌ద్ద జుట్టు ఊడిపోతుంటుంది.దాంతో ఈ స‌మ‌స్య‌కు ఎలా చెక్ పెట్టాలో అర్థంగాక...

Read More..

జుట్టు ఒత్తుగా, దృఢంగా పెర‌గాలా? అయితే మీరీ న్యాచుర‌ల్ జెల్ వాడాల్సిందే!

జుట్టు ఒత్తుగా, దృఢంగా పెర‌గాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోస‌మే జుట్టుపై ఎన్నెన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు.అయితే ఎన్ని చేసినా, అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కొంద‌రిలో జుట్టు పెర‌గ‌డం అటుంచు.ఊడ‌టం మాత్రం అధికంగా ఉంటుంది.ఈ క్ర‌మంలోనే వారు మాన‌సికంగా కృంగిపోతుంటారు.అయితే ఇక‌పై చింతించాల్సిన ప‌ని లేదు.ఎందుకంటే...

Read More..

చుండ్రును శాశ్వ‌తంగా వ‌దిలించే పుదీనా ఆయిల్‌..ఎలా వాడాలంటే?

చుండ్రు.దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేసే ఉంటారు.అయితే కొంద‌రిని చుండ్రు వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌దు.ర‌క‌ర‌కాల హెయిర్ ప్యాక్స్ వేసుకున్నా, షాంపూల‌ను మార్చిన చుండ్రు పోదు.దాంతో ఏం చేయాలో తెలియ‌క చివ‌ర‌కు ట్రీట్‌మెంట్ వ‌ర‌కు వెళ్తారు.కానీ, స‌రైన ప‌ద్ధ‌తులు...

Read More..

జుట్టు తెల్ల‌బ‌డ‌టానికి ఈ పోష‌కాల కొర‌తా కార‌ణ‌మే..జాగ్ర‌త్త!

యాబై ఏళ్లు దాటాయంటే స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ ఫేస్ చేసే కామ‌న్ స‌మ‌స్య తెల్ల జుట్టు.వ‌య‌సు పెరిగే కొద్ది శ‌రీరంలో వ‌చ్చే మార్పుల వ‌ల్ల జుట్టు క్ర‌మ‌క్ర‌మంగా తెల్ల‌బ‌డుతూ ఉంటుంది.అయితే ఈ మ‌ధ్య కాలంలో ఇర‌వై,...

Read More..

క‌రోనా త‌ర్వాతా జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ జాగ్ర‌త్తలు త‌ప్ప‌నిస‌రి!

క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు.న‌లువైపుల నుంచి ఎటాక్ చేస్తున్న ఈ మాయ‌దారి వైర‌స్ ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేస్తోంది.ముఖ్యంగా కొంద‌రు క‌రోనా నుంచి కోలుకున్నాక కూడా కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు.అటువంటి స‌మ‌స్య‌ల్లో హెయిర్ ఫాల్ ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది.వైర‌స్...

Read More..

స్ట్రాబెర్రీల‌తో ఇలా చేస్తే స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ మీ సొంతం!

చూడ‌టానికి అందంగా, తినేందుకు రుచిగా ఉండే స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని అంద‌రికీ తెలుసు.ఎన్నో జ‌బ్బుల‌ను నివారిస్తాయి.ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతాయి.అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని అమితంగా ఇష్ట‌ప‌డి తింటుంటారు.అయితే ఆరోగ్యానికి కాదు శిరోజాల సంర‌క్ష‌ణ‌లోనూ...

Read More..

జుట్టు కుదుళ్ల‌ను దృఢ‌ప‌రిచే సింపుల్ & బెస్ట్ టిప్స్ మీకోసం!

జుట్టు కుదుళ్లు బ‌లహీనంగా ఉంటేహెయిర్ పాల్ స‌మ‌స్య చాలా అధికంగా ఉంటుంది.మ‌రియు హెయిర్ గ్రోత్ కూడా సర‌గ్గా ఉండ‌దు.అందుకు జుట్టు కుద్ద‌ళ్ల‌ను బ‌లంగా మార్చుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.కేవ‌లం ఖ‌రీదైన నూనెలు, షాంపూలు వాడినంత మాత్రాన కుదుళ్లు బ‌లంగా మార‌వు.దాంతో ఏం చేయాలి.?...

Read More..

తెల్ల జుట్టు త్వ‌ర‌గా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

నేటి ఆధునిక కాలంలో చిన్న వ‌య‌సు వారిలో సైతం తెల్ల జుట్టు స‌మ‌స్య క‌నిపిస్తోంది.జీవ‌న శైలిలో మార్పులు, ఆహారపు అల‌వాట్లు, కాలుష్యం, జుట్టు సంర‌క్ష‌ణం లేక‌పోవ‌డం ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల యంగ్ ఏజ్‌లోనే న‌ల్ల జుట్టు క్ర‌మంగా తెల్ల‌బ‌డిపోతోంది.అయితే ఈ...

Read More..

జుట్టు చివ‌ర్లు చిట్ల‌కుండా ఉండాలా? అయితే ఇలా చేయండి!

సాధార‌ణంగా కొంద‌రి జుట్టు చివ‌ర్లు చిట్లిపోతూ ఉంటుంది.పోష‌కాల లోపం, హెయిర్ కేర్ లేక‌పోవ‌డం, కెమిక‌ల్స్ అధికంగా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌కం, ఎండ‌, హీట్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు చివ‌ర్లు చిట్లిపోతూ ఉంటుంది.చిట్లిన జుట్టును...

Read More..

పొడుగు జుట్టు కోరుకునేవారు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే!

పొడుగు జుట్టు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు.అందాన్ని రెట్టింపు చేయ‌డంలో పొడ‌వాటి జుట్టుది ప్ర‌త్యేక స్థానమ‌ని చెప్పొచ్చు.అందుకు అమ్మాయిలు జుట్టును పొడుగ్గా పెంచుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు.ఈ క్ర‌మంలోనే కేశాల‌కు ఎంతో ఖ‌రీదైన నూనెలు, షాంపూలు, కండీష‌న‌ర్లు వాడ‌తారు.అయితే ఇవి యూజ్ చేసినంత మాత్రానే...

Read More..

నిగ‌నిగ‌లాడే న‌ల్ల‌టి జుట్టు కావాలా? ఈ హెన్నా, కొబ్బరి పాల ప్యాక్ ట్రై చేయండి!

నిగ‌నిగ‌లాడే న‌ల్ల‌టి కురులు కావాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోస‌మే జుట్టుపై ఎన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు.కాస్ట్లీ హెయిర్ ప్రోడెక్ట్స్‌ను కొనుగోలు చేసి యూజ్ చేస్తుంటారు.హెయిర్ ప్యాకులు వేసుకుంటారు.అయితే మార్కెట్‌లో లభ్య‌మ‌య్యే హెయిర్ ప్యాక్స్ కంటే ఇంట్లో న్యాచుర‌ల్‌గా త‌యారు చేసుకునే ప్యాక్స్ కేశాలుకు ఎంతో...

Read More..

జామాకులు, ఉల్లి క‌లిపి ఇలా చేస్తే..జుట్టు రాల‌నే రాల‌ద‌ట‌!

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రో మంది హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో తెగ స‌త‌మ‌త‌మ‌వుతూ మానసికంగా కృంగిపోతున్నారు.ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, హెయిర్ కేర్ లేక‌పోవ‌డం, వేడి వేడి నీటితో త‌ల స్నానం చేయ‌డం, ప‌లు ర‌కాల మందుల...

Read More..

ఎన్ని చేసినా చుండ్రు పోవ‌డం లేదా? ముల్లింగితో ఇలా చేస్తే సరి!

చుండ్రు ప‌ట్టుకుందంటే.వ‌ద‌ల‌నే వ‌ద‌లదు.ఎన్ని షాంపూలు మార్చినా, ఖ‌రీదైన ఆయిల్స్ వాడినా, హెయిర్ ప్యాకులు వేసుకున్నా ఫ‌లితం ఉండ‌దు.దాంతో కొంద‌రు చుండ్రును వ‌దిలించుకునేందుకు ట్రీట్‌మెంట్ వ‌ర‌కు వెళ్తారు.ఈ క్ర‌మంలోనే వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.కానీ, ఇంట్లో స‌రైన చిట్కాలు పాటిస్తే.చాలా సుల‌భంగా మ‌రియు...

Read More..

మొటిమలు, మచ్చలను పోగొట్టే బిళ్ళ గన్నేరు..ఎలా వాడాలంటే?

ప‌ల్లెటూర్ల‌లో ఎక్క‌డి ప‌డితే అక్క‌డ బిళ్ళ గన్నేరు మొక్క‌లు కనిపిస్తుంటాయి.ఈ మొక్క సంవత్సరమంత‌టా పూలు పూస్తుంది.ఆ పూల‌ను దేవుడి అల‌క‌ర‌ణ‌కు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటుంది.అయితే చాలా మందికి ఈ మొక్క యొక్క ప్ర‌యోజ‌నాల గురించి తెలియ‌దు.నిజానికి బిళ్ళ గన్నేరు మొక్క పూలు, ఆకులు...

Read More..

బీర్‌లో ఇవి క‌లిపి రాస్తే..బ‌ట్ట‌త‌ల‌కు బై బై చెప్పొచ్చ‌ట‌!

ఈ మ‌ధ్య కాలంలో ఎంద‌రో పురుషులు బ‌ట్ట‌త‌ల కార‌ణంగా తీవ్ర మాన‌సిక క్షోభ‌ను అనుభ‌విస్తున్నారు.తలలో ఇన్ఫెక్షన్స్, హార్మోనుల్లో మార్పులు, అనీమియా, ఆహార‌పు అల‌వాట్లు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, థైరాయిడ్‌, అధిక ఒత్తిడి, డ్ర‌గ్స్ తీసుకోవ‌డం, ధూమ‌పానం, మ‌ద్య‌పానం, ఏజింగ్ ఇలా...

Read More..

చిట్లిపోయిన జుట్టును రిపేర్ చేసే బ్రౌన్ రైస్‌..ఎలాగంటే?

బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఈ మ‌ధ్య కాలంలో బ‌రువును త‌గ్గించుకునేందుకు, షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకునేందుకు ఎంద‌రో మంది బ్రౌన్ రైస్‌నే ఎంచుకుంటున్నారు.బ్రౌన్ రైస్‌లో స్టార్చ్ కంటెంట్ తో పాటు కార్బోహైడ్రేట్స్ చాలా త‌క్కువ‌గా ఉంటే.ఇత‌ర...

Read More..

చుండ్రును నివారించే పెస‌ర‌పిండి..ఎలా వాడాలంటే?

చుండ్రు.ఎంద‌రినో వేధించే కామ‌న్ స‌మ‌స్య ఇది.తలలో ఉండే చుండ్రు మొహం మీద, భుజాల మీద రాలి చాలా చిరాగ్గా క‌నిపిస్తుంది.అలాగే చుండ్రు కార‌ణంగా దుర‌ద, హెయిర్ ఫాల్‌తో పాటుగా ముఖంపై మొటిమ‌లు కూడా వస్తుంటాయి.అందుకే చుండ్రును నివారించుకునేందుకు రక‌ర‌కాల షాంపూలు వాడుతుంటారు.ఏవేవో...

Read More..

ఇరిటేట్ చేసే పేలును కొబ్బ‌రి నూనెతో నివారించుకోవ‌చ్చు..ఎలాగంటే?

స్త్రీల‌ను ఇరిటేట్ చేసే వాటిలో పేలు ఒక‌టి.త‌ల‌లో పేలు కుడుతూ ఉంటే.ఎంత ఇబ్బందిగా, చికాకు ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.పైగా పేలు ఉండ‌టం వ‌ల్ల హెయిర్ ఫాల్ కూడా అధికంగా ఉంటుంది.అందుకే పేలును పోగొట్టుకునేందుకు ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తూ ఉంటారు.కొంద‌రైతే ట్రీట్‌మెంట్లు కూడా...

Read More..

బ్లాక్ పెప్ప‌ర్‌తో ఇలా చేస్తే..జుట్టు స‌మ‌స్య‌లు ప‌రార్!

బ్లాక్ పెప్ప‌ర్ (న‌ల్ల మిరియాలు) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.మెగ్నీషియం, కాల్షియం, ఐర‌న్‌, ఫాస్ప‌ర‌స్‌, పొటాషియం, జింక్‌, విట‌మిన్ బి, విట‌మిన్ ఎ, విట‌మిన్ కె, విట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్‌, ప్రోటీన్ ఇలా బోలెడ‌న్ని పోషకాలు నల్ల...

Read More..

బట్టతల రాకూడదంటే ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే?!

పురుషుల్లో అత్య‌ధికంగా క‌నిపిస్తున్న స‌మ‌స్య బ‌ట్ట‌త‌ల‌.యాబై, అర‌వై ఏళ్ల త‌ర్వాత బ‌ట్ట త‌ల వ‌చ్చినా ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు.కానీ, నేటి టెక్నాల‌జీ కాలంలో పాతిక‌, ముప్పై ఏళ్ల వారు సైతం ఈ స‌మ‌స్యతో బాధ ప‌డుతున్నారు.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి,...

Read More..

రెగ్యుల‌ర్‌గా ఈ జ్యూస్ తాగితే..జుట్టు రాల‌మ‌న్నా రాల‌ద‌ట‌?

నేటి కాలంలో స్త్రీ, పురుషులను ప్ర‌ధానంగా వేధిస్తున్న స‌మ‌స్య హెయిర్ ఫాల్‌.ఒత్తిడి, బిజీ లైఫ్ స్టైల్‌, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, కాలుష్యం, హెయిర్ యూజ్ చేసే షాంపూను త‌ర‌చూ మార్చ‌డం, అన‌వ‌స‌ర‌మైన విష‌యాల గురించి అతిగా ఆలోచించ‌డం, హార్మోన్ చేంజ‌స్‌...

Read More..

లాంగ్ హెయిర్ కావాలా? అయితే ఈ ఆకులు వాడాల్సిందే!

అమ్మాయిల్లో లాంగ్ హెయిర్ కోసం తాప‌త్రాయ ప‌డే వారు ఎంద‌రో ఉన్నారు. పొడ‌వాటి జుట్టు అందాన్ని మ‌రింత రెట్టింపు చేస్తుంది.అబ్బాయిలు కూడా పొడుగు జుట్టు ఉన్న అమ్మాయిల‌ను తెగ లైక్ చేస్తుంటారు.కొంద‌రైతే కవిత‌లూ వ‌ల్లిస్తుంటారు.అందుకే చాలా మంది జుట్టు పొడుగ్గా పెర‌గాల‌ని...

Read More..

వైట్ హెయిర్‌ను నివారించే మెంతాకు..ఎలా వాడాలంటే?

చిన్న వ‌య‌సులోనే వైట్ హెయిర్‌ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది.మారుతున్న జీవ‌శైలి, కాలుష్యం, ఆహార‌పు అల‌వాట్లు, హెయిర్ కేర్ లేక‌పోవ‌డం, పోష‌కాల లోపం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ వైట్‌గా మారిపోతుంటుంది.దాంతో ఈ స‌మ‌స్య...

Read More..

హెయిర్ ఫాల్‌ను నివారించే బొప్పాయి..ఎలా వాడాలంటే?

ఇటీవ‌ల కాలంలో ఎంద‌రినో వేధించే స‌మ‌స్య హెయిర్ ఫాల్.స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ స‌మ‌స్య‌తో తీవ్రంగా కృంగిపోతుంటారు.ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, పోష‌కాల లోపం, హెయిర్ కేర్ లేక పోవ‌డం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల...

Read More..

మీ జుట్టు ఎదుగుద‌ల ఆగిపోయిందా? అయితే ఈ టిప్స్ మీకే!

అమ్మాయిల జుట్టు పొడ‌వుగా ఉంటే ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అందుకే జుట్టు పొడుగ్గా పెర‌గాల‌ని కోరుకుంటారు.అందుకోసం ఖ‌రీదైన ఆయిల్స్, షాంపూస్ కూడా వాడుతుంటారు.అయితే కొంద‌రిలో జుట్టు ఎదుగుద‌ల ఉండ‌దు.త‌ర‌చూ త‌ల స్నానాలు చేయ‌డం, అధిక వేడి పరికరాల వాడటం, కెమిక‌ల్స్...

Read More..

సిల్కీ హెయిర్ కావాలా? అయితే మందారాల‌తో ఇలా చేయాల్సిందే!

సాధార‌ణంగా అమ్మాయిల్లో చాలా మంది సిల్కీ హెయిర్‌నే ఇష్ట ప‌డుతుంటారు.అందుకోస‌మే కొంద‌రు బ్యూటీ పార్ల‌ర్స్‌లో హెయిర్ ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.అయితే న్యాచుర‌ల్‌గా కూడా జుట్టును సిల్కీగా మార్చుకోవ‌చ్చు.అందుకు మందారం పూలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి జుట్టుకు మందారం పూల‌ను ఎలా యూజ్ చేయాలి...

Read More..

గ్రే హెయిర్‌తో బాధ ప‌డుతున్నారా..అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా కొంద‌రి జుట్టు గ్రే క‌ల‌ర్(బూడిద రంగు) లోకి మారి పోతుంటుంది.వాతావ‌ర‌ణంలో మార్పులు, పోష‌కాల లోపం, దుమ్ము, ధూళి, వృద్ధాప్యం, ఆహార‌పు అల‌వాట్లు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణంగా వ‌ల్ల జుట్టు గ్రే క‌ల‌ర్‌లోకి ఛేంజ్...

Read More..

బ్రౌన్ రైస్‌తో ఇలా చేస్తే హెయిర్ ఫాల్ త‌గ్గుతుంద‌ట‌..తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ ను డైట్‌లో చేర్చుకుంటున్నారు.వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే స్టార్చ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్, గ్లైసీమిక్ ఇండెక్స్ వంటివి త‌క్కువ‌గా ఉంటాయి.అందువ‌ల్ల‌, బ్రౌన్...

Read More..

వర్షాకాలంలో వేధించే హెయిర్ డ్యామేజ్.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి?

వ‌ర్షాకాలంలో అత్య‌ధికంగా వేధించే స‌మ‌స్య‌ల్లో హెయిర్ డ్యామేజ్ ఒక‌టి.అధిక తేమ, పోష‌కాల లోపం, కేశ సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం, వ‌ర్షాల్లో త‌ర‌చూ త‌డ‌వ‌డ‌టం, కాలుష్యం, కండిషనర్స్ ఉపయోగించకపోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది.దాంతో జుట్టు ఎండినట్లు నిర్జీవంగా క‌ల...

Read More..

డాండ్రఫ్‌ని సమర్థవంతంగా నివారించే నువ్వుల నూనె..ఎలాగంటే?

పిల్ల‌లు, పెద్ద‌లు.స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో ఇరిటేట్ చేసే కామ‌న్ స‌మ‌స్య డాండ్ర‌ఫ్‌.ఇది చిన్న స‌మ‌స్య‌గా క‌నిపించిన‌ప్ప‌టికీ.ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేస్తుంది.అందుకే డాండ్ర‌ఫ్‌ను వ‌దిలించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే ఈ స‌మ‌స్య‌ను స‌మ‌ర్థ‌వంతంగా నివారించ‌డంలో నువ్వుల నూనె అద్భుతంగా...

Read More..

కాఫీ పొడితో ఇలా చేస్తే..జుట్టు న‌ల్ల‌గా మెరిసిపోతుంద‌ట‌!

జుట్టు న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడుతూ మెర‌వాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోస‌మే ఖ‌రీదైన షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.అయిన‌ప్ప‌టికీ, కొంద‌రి జుట్టు రంగు మారిపోతుంటుంది.దాంతో ఏం చేయాలో తెలియ‌క రంగు వేసుకుంటారు.అయితే జుట్టును న‌ల్ల‌గా మెరిసేలా చేయ‌డంలో కాఫీ పౌడ‌ర్ అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.మ‌రి కేశాల‌కు కాఫీ...

Read More..

హెడ్ బాత్ చేసినా జుట్టు జిడ్డుగా ఉంటుందా? అయితే ఈ టిప్స్ మీకే?

సాధార‌ణంగా కొంద‌రు జుట్టు జిడ్డు జిడ్డుగా ఉంటుంది.ఎలాంటి నూనెలు అప్లై చేయ‌క‌పోయినా, హెడ్ బాత్ చేసినా.కేశాలు జిడ్డుగా ఉండ‌టాన్నే ఆయిలీ హెయిర్ అంటారు.తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ ఆయిలీ హెయిర్ స‌మ‌స్య వేధిస్తుంది.ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు చాలా...

Read More..

ఈ ఆయిల్ వాడితే.. హెయిర్ ఫాల్ స‌మ‌స్యే ఉండ‌ద‌ట‌!

హెయిర్ ఫాల్‌ఈ మ‌ధ్య కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఇబ్బంది పెడుతున్న కామ‌న్ స‌మ‌స్య ఇది.ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణంలో మార్పులు, పోష‌కాల లోపం, ప‌లు కెమిక‌ల్ ప్రోడెక్ట్స్ వాడ‌కం, కాలుష్యం, కేశాల విష‌యంలో స‌రైన శ్ర‌ద్ధ...

Read More..

ఎన్ని చేసినా చుండ్రు త‌గ్గ‌డం లేదా? అయితే వేప నూనెతో ఇలా చేయండి!

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని కామ‌న్‌గా ఇరిటేట్ చేసే స‌మ‌స్య చుండ్రు.కానీ, ఒక్కోసారి ఎన్ని షాంపూలు మార్చినా, ఎన్ని ఆయిల్స్ వాడినా చుండ్రు పోనే పోదు.దాంతో ఈ స‌మ‌స్య‌ను ఎలా వ‌దిలించుకోవాలో తెలియ‌క నానా తిప్ప‌లు ప‌డుతుంటారు.అయితే...

Read More..

తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే ఉల్లి తొక్క‌లు..ఎలాగంటే?

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధిస్తున్న స‌మ‌స్య తెల్ల జుట్టు (వైట్ హెయిర్‌).జుట్టు తెల్ల‌గా మార‌డం వ‌ల్ల అందం త‌గ్గ‌డ‌మే కాదు.మాన‌సికంగా కూడా కృంగిపోతుంటారు.అందులోనూ చిన్న వ‌య‌సులోనే తెల్ల జుట్టు ఏర్ప‌డితే.వారి బాధ వ‌ర్ణణాతీతం.పోష‌కాల లోపం, కాలుష్యం, కేశాల...

Read More..

చుండ్రును సుల‌భంగా నివారించే నిమ్మ ఆకులు..ఎలాగంటే?

స్త్రీల‌నే కాదు పురుషుల‌ను కూడా అత్య‌ధికంగా వేధించే స‌మ‌స్య‌ల్లో చుండ్రు ముందుంటుంది.ఈ చుండ్రు వ‌ల్ల చికాకు, దుర‌దే కాదు.హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది.అందుకే చుండ్రును వ‌దిలించుకునేందుకు ర‌క‌ర‌కాల షాంపూలు వాడుతూ ఉంటారు.ఎన్నెన్నో ఆయిల్స్ మారుస్తుంటారు.కొంద‌రు చుండ్రును పోగొట్టుకునేందుకు ఏవో ట్రీట్...

Read More..

దానిమ్మ‌తో ఇలా చేస్తే.. జుట్టు వేగంగా పెరుగుతుంద‌ట తెలుసా?

దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అద్భుత‌మైన రుచి క‌లిగి ఉండే దానిమ్మ పండ్ల‌లో విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ కె, సిట్రిక్ యాసిడ్, పోటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు కూడా నిండి...

Read More..

చిట్లిన జుట్టుకు చెక్ పెట్టే ఫుల్లర్స్ ఎర్త్..ఎలా వాడాలంటే?

చిట్లిన జుట్టు ఎంతో అందవిహీనంగా క‌నిపిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.పోష‌కాల లోపం, మారిన జీవ‌న‌శైలి, కాలుష్యం, స‌రైన హెయిర్ కేర్ లేక‌పోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల వాడ‌కం, హీటింగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు చిట్లిపోతూ...

Read More..