Guntur News,Videos,Photos Full Details Wiki..

Guntur - Telugu Telangana/Andhra Pradesh Crime,Cheating,Accidents,Cyber Crime,Police Cases Latest News Updates..

 భర్తను హతమార్చిన భార్య.. రోకలిబండతో దాడి.. 

ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం.అలా అని ప్రతి గొడవకి భార్యాభర్తలిద్దరూ బాధ్యులు కారు.కొన్ని అనుకోని సంఘటనలు, తాగుడు, ఇతర సమస్యల కారణంగా గొడవలు మొదలవుతాయి. కొంతమంది భార్యలు అడ్జస్ట్ అవుతూ బతుకుతారు కొందరికి తట్టుకోలేరు.పురాణాల్లో చెప్పుకున్నట్టు భరించే...

Read More..

బీటెక్ విద్యార్థిని దారుణ హత్య గుంటూరులో కిరాతకం..

స్వాతంత్ర దినోత్సవం రోజే బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది.గుంటూరు-కాకాని రోడ్డు పరమాయికుంటలో ఈ దారుణం జరిగింది.బీటెక్ చదువుతున్న నల్లపు రమ్యను ఓ యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు.స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రైవేట్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం...

Read More..

గుంటూరు జిల్లాలో పెనుప్రమాదం విద్యుత్ షాక్ తో ఆరుగురు మృతి..!!

గుంటూరు జిల్లా లో పెను ప్రమాదం సంభవించింది.విద్యుత్ షాక్ తో ఏకంగా ఆరుగురు మరణించడం జరిగింది.ఈ సంఘటన రొయ్యల చెరువు దగ్గర సంభవించింది.గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంక వాణి దిబ్బ లో ఈ పెను ప్రమాదం సంభవించింది.రొయ్యల చెరువు వద్ద...

Read More..

విలన్ జీవా ప్రేమకథ గురించి మీకు తెలుసా?

సీనియర్ నటుడు జీవా గురించి పెద్దగా పరిచయం అక్కర లేదు.విలక్షణ నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.రక్తాలు కక్కేలా ఉండే తన కళ్లతో జనాలను విపరీతంగా భయపెడతాడు జీవా.ఆయనకున్న ఆ కళ్ల మూలంగానూ కెరీర్ తొలినాళ్లలో...

Read More..

చంద్రబాబు కి బిగ్ షాక్ టీడీపీలో మరో వికెట్ డౌన్..!!

ఇటీవల విజయనగరానికి చెందిన కీలక నాయకురాలు మాజీ ఎమ్మెల్యే టిడిపి పార్టీ మహిళా అధ్యక్షురాలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పరిణామం జరిగి వారం రోజులు అవ్వకముందే చంద్రబాబు కి మరో బిగ్ షాక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీకి...

Read More..

అమెరికాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి..!!

అమెరికాలో అమెజాన్ ఈ సంస్థలో పని చేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి స్విమ్మింగ్ కి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందడం జరిగింది.21 సంవత్సరాల వయస్సులోనే అమెరికా దేశానికి వెళ్లి జాబ్ సంపాదించుకుని.తల్లిదండ్రుల కళలను నెరవేరుస్తూ చేతినిండా డబ్బు సంపాదించుకుంటూ మంచి...

Read More..

చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ విశిష్టత ఏమిటో తెలుసా?

సాధారణంగా మనం ఎక్కువగా శివాలయాలు, వైష్ణవాలయాలు, అమ్మవారి ఆలయాలను చూస్తూ ఉంటాము.కానీ సృష్టికర్త బ్రహ్మదేవుడి ఆలయాలు చూడటం చాలా అరుదు.భృగు మహర్షి బ్రహ్మ దేవుడిని ఎక్కడ పూజింపబడవని శాపం కారణంగా మనకు బ్రహ్మదేవుని ఆలయాలు ఎక్కువగా దర్శనం ఇవ్వవు.ఈ శాపం కారణంగానే...

Read More..

చంద్రబాబుపై కొనసాగుతున్న కేసుల పరంపర.. మరో రెండు నమోదు.. !

అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయడం, ప్రతిపక్షంలోకి మారాక ఎదుటి వారు చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం రాజకీయ నేతలకు అలవాటుగా మారిన పని.ఇక నోటి దురుసు ఉన్న వారే రాజకీయాల్లో నెట్టుకొస్తారనే నానుడి ఉంది.అయితే ఇలాంటి నోటి దురద వల్ల చిక్కుల్లో చిక్కుకోవడం...

Read More..

గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. !

ఏపీ పలు ప్రమాద సంఘటనలకు నిలయంగా మారింది.ఇప్పటికే కమ్మేసిన కరోనా, ఊహించని వర్షాలతో జన జీవనం గతి తప్పగా, తరచుగా జరుగుతున్న గ్యాస్ లీకేజీ ఘటనలు కూడా ఎందరి ప్రాణాలో హరించాయి.ఏవైపు నుండి ప్రమాదం పొంచి ఉందో గ్రహించడం చాలా కష్టమైన...

Read More..

మరో టీడీపీ మాజీ మంత్రి పై కేసు నమోదు..!!

ఈరోజు ఉదయమే సంగం డైరీ సంస్థలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన అభియోగాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ని ఏసీబీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా మరో టీడీపీ మాజీ మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్...

Read More..

రోడ్దు ప్రమాద రూపంలో వెంటాడిన మృత్యువు.. తెగిపడిన తల.. !

వాహనాలను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం మనిషి ప్రాణాలు పోవడానికి ముఖ్యకారణంగా మారుతుంది.ఇలా నిత్యం తెలిసో, తెలియకో, ఉత్సాహంతో అవగహన లేక డ్రైవింగ్ విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం ఎందరో ప్రాణాలను బలికొంటుంది.తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా‌లో సంభ‌వించింది.ఆ వివరాలు చూస్తే....

Read More..

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ కొనడంతో.. ?

న్యూస్ ఒపెన్ చేస్తే చాలు ఎక్కడ ఏ ప్రమాదం జరిగిందో, ఎంత మంది మరణించారో అనే వార్తలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో అగ్ని ప్రమాదాలు, రోడ్దు యాక్సిండెంట్లు, కరోనా మరణాలు ఇవి తప్పా వేరే...

Read More..

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. ఐసీయూకు తరలించిన డాక్టర్లు.. !

దేశంలో వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ మహ ఖతర్నక్‌గా ఉంది కావచ్చూ.ఇప్పటి వరకు పలు రాష్ట్రాల రాజకీయనేతలను అసలే వదలడం లేదు.ఈ మధ్యకాలంలో ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ కరోనా బారినపడటం తరచుగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ...

Read More..

పాలిటెక్నిక్ కాలేజీలో కలకలం రేపుతున్న ప్రశ్నాపత్రం లీక్ ఘటన.. ?

అవినీతి అనేది మందులేని, కనిపెట్టలేని మాయదారి రోగం.ఈ పనికి పాల్పడే వారు బాగానే ఉంటారు కానీ దీని బాధితులు మాత్రం పూర్తిగా అన్యాయం అయిపోతారు.ప్రస్తుతం సమాజంలో క్రింది స్దాయి నుండి ఉన్నత స్దాయివరకు వేళ్ళూనుకున్న ఈ విష బీజం అంతమవడం అసాధ్యం.అడుగడుగునా...

Read More..

ఎన్నికల విధులు నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రంలో మరణించిన ఉపాధ్యాయుడు..!!

అనేక ఆటంకాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.స్టేట్ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ మొదట హైకోర్టు సింగిల్ జడ్జి స్టే విధించగా.అటూ ఇటూ కాకుండా అధికారులు ఎన్నికల నిధుల విషయంలో నిన్నటి సాయంత్రం...

Read More..

వైరల్ : మూడు కాళ్లతో జన్మించిన శిశువు...ఎక్కడంటే..?

గుంటూరు జిల్లా లో అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.ఒక శిశువు మూడు కాళ్లతో జన్మించడంతో గుంటూరు జీజీహెచ్‌ చెందిన వైద్య అధికారులు అరుదైన సర్జరీ నిర్వహించి విజయం సాధించారు.పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడేనికి వెంకటేశ్వరమ్మ, మోహన్ రావు...

Read More..

జాగ్రత్త సుమా : ఫోన్‌పే ద్వారా నయా మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్లు..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం సర్వసాధారణమైపోయింది.దీనినే ఆసరాగా చేసుకున్న కొంతమంది సైబర్ కేటుగాళ్లు టెక్నాలజీని ఉపయోగిస్తు నయా మోసాలకు పాల్పడేందుకు సిద్ధపడుతున్నారు మరోవైపు డిజిటల్ వ్యాలెట్లు  ప్రవేశపెట్టినప్పటి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా సులభతరంగా మారిపోయిందనే...

Read More..

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు.. !

దేశంలో కరోన విజృంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కోవిడ్ టీకా పక్రియ వేగవంతంగా సాగుతుంది.ఇప్పటికే ఎందరో ప్రముఖులు వ్యాక్సిన్ ఇప్పించుకున్నారు.ఇంకా తీసుకుంటూనే ఉన్నారు.ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రోజు అనగా...

Read More..

ఏపీలో ఆ ప్రాంతంలో లాక్ డౌన్..!!

దేశంలో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా విజృంభిస్తోంది.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి.దాదాపు 1000 కి దగ్గరలో కేసులు బయటపడుతూ ఉన్నాయి.ఇటువంటి నేపథ్యంలో ఏపీ వైద్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.ఏ ఏ జిల్లాలో...

Read More..

కృష్ణలంక రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.జగన్ చేతుల మీదుగా జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ పార్టీ నేతలు, మంత్రులు హాజరయ్యారు.ఈ రిటైనింగ్...

Read More..

పెళ్లికి రావాలి అంటే కచ్చితంగా ఆ పని చేయించుకోవాల్సిందే అంటున్న వరుడు..!

కరోనా మహామ్మారి మన జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది.నిత్యం మాస్క్ ధరించడంతోపాటు, శానిటైజర్ వెంటపెట్టుకోవడం గుంపులు, గుంపులుగా తిరగకూడా దూరం పాటించడం ఆరోగ్యకరమైన ఆహారం తినడం వంటి అలవాట్లను పరిచయం చేసింది.ఈ మహామ్మారి వలన భారీ నష్టాలే జరిగిన కొంత...

Read More..

జాతీయ పతాక రూపకర్త పింగళి కూతురును సత్కరించిన జగన్..!!

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం “ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌” పేరిట స్వాతంత్ర్య సంబరాలు జరపాలని డిసైడ్ అయ్యింది.ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలను తాజాగా గుజరాత్ నుండి ప్రధాని మోడీ స్టార్ట్ చేశారు.దేశవ్యాప్తంగా...

Read More..

ఈ 20 మున్సిపాల్టీల్లో విజ‌యంపై టీడీపీ ఆశ‌లు.. లిస్ట్ ఇదే ?

ఏపీలో న‌గ‌ర పాల‌క‌, మున్సిపాల్టీ, న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిశాయి.మొత్తం 75 మున్సిపాల్టీలు, 12 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి.వీటిల్లో గెలుపు ఓట‌ముల‌పై ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా ఎవ‌రికి వారు తామే మెజార్టీ పంచాయ‌తీలు, కార్పొరేష‌న్ల‌లో గెలుస్తామంటూ లెక్క‌లు వేసుకుంటున్నాయి.అధికార వైసీపీ...

Read More..

ప్రభుత్వ పాఠశాల అడ్డగా.. డ్రగ్స్ మత్తులో విద్యార్థులు.. ?

నేటి బాలలే రేపటి పౌరులు అని బోర్డు మీద రాయడానికే పనికి వస్తున్న ఈ పదాలను ఆచరించడంలో నేటి వ్యవస్ద విఫలం అవుతుందని సృష్టంగా అర్ధం అవుతుంది.పిల్లలు పసి వయస్సు నుండి క్రమశిక్షణతో పెరిగితే దేశానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటారు.లేదంటే...

Read More..

రేపు మాచర్ల నియోజకవర్గానికి సీఎం జగన్..!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.విషయంలోకి వెళితే మాచర్లలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను జగన్ సన్మానించనున్నారు.త్వరలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు...

Read More..

రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. కేసుని చేధించిన పోలీసులు..

రోజురోజుకూదారుణాలు ఎక్కువవుతున్నాయి.కిడ్నాప్ లు, అత్యాచారాలు, హత్యలు వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి తల్లి దండ్రుల నుండి డబ్బులు గుంజడం లేదా చిన్న పిల్లలను అమ్మేయడం వంటివి చేస్తున్నారు.పిల్లలను బయటకు పంపాలంటేనే భయపడాల్సి వస్తుంది.తెలియని వ్యక్తుల నుండి దూరంగా...

Read More..

అమ్మ చనిపోయిందని వస్తున్న కూతుళ్లు.. 10 నిముషాల్లో ఊరికి చేరుతామనగా వారికి కూడా..

రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి.దీనికి మద్యం సేవించి వాహనం నడపడం ఒక కారణమైతే అతివేగం మరొక కారణం.మితిమీరిన వేగం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చనిపోయి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగుల్చుతున్నారు.తాజాగా గుంటూరు జిల్లాలో కూడా ఒక రోడ్డు...

Read More..

గుంటూరులో వింత వ్యాధి సేమ్ ఏలూరు మాదిరిగానే..!!

పోయిన ఏడాది నవంబర్ మాసంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నట్టుండి జనాలు కింద పడిపోవడం దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బెంబేలెత్తి పోయింది.కరోనా కి వ్యాక్సిన్ కూడా రాని పరిస్థితుల్లో ఒక్కసారిగా కేవలం...

Read More..

గుంటూరు మేయ‌ర్ పీఠంపై టీడీపీ సీనియ‌ర్ ఫ్యామిలీ క‌న్ను…!

గుంటూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌లకు రంగం సిద్ధ‌మైంది.టీడీపీకి మంచి బ‌లం ఉన్న ఈ కార్పొరేష‌న్‌లో తా జాగా మేయ‌ర్ పీఠంపై ముడిప‌డింది.త‌మ‌కు ఈ మేయ‌ర్ పీఠాన్ని అప్ప‌గించాల‌ని మాజీ ఎంపీ రాయ‌పా టి కుటుంబం ప‌ట్టుబ‌డుతోంది.గ‌తంలో రాయ‌పాటి శ్రీనివాస్‌ కాంగ్రెస్ త‌ర‌ఫున మేయ‌ర్‌గా...

Read More..

గుంటూరు పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ.. వైసీపీ వర్సెస్ జనసేన.. ?

ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు తీవ్రంగా సాగుతుందట.ఇప్పటికే వైసీపీ పై టీడీపీ విమర్శలు చేస్తూ, అధికారపార్టీ నాయకులు ఓటర్లను బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తుంది.అదీగాక డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ,...

Read More..

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ స్వీప్‌… 74 పంచాయ‌తీలు ఏక‌గ్రీవం

గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మాచ‌ర్ల‌.ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కు డు ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి.ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న త‌న‌దైన దూకుడు ప్ర‌ద‌ర్శిం చారు.జిల్లా వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ మాచ‌ర్ల...

Read More..

నవదంపతులు ఆత్మహత్య.. ప్రేమ వివాహమే అందుకు కారణమా..!

పెళ్ళి చేసుకుని నెలరోజులు కూడా గడవక ముందే నవదంపతులు ఉండవల్లి గుహల కొండపైకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు.వీరిది ప్రేమ వివాహం.ఈ ఘటనలో భర్త మరణించాడు.భార్య చావుబతుకులతో పోరాడుతుంది.ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ జవహర్ నగర్ కు చెందిన...

Read More..

డ్రగ్స్ కు బానిసైన కొడుకుని తల్లి ఏం చేసిందో తెలిస్తే..

కొన్ని చెడువ్యసనాలు అలవాటైతే జీవితం సర్వనాశనం అవుతుంది.ఎంతటి వారైనా ఒక్కసారి వ్యసనాల జోలికి వెళ్తే ఇంక అంతే సంగతులు.పెద్ద పెద్ద సెలెబ్రిటీలు కూడా చాలామంది వ్యసనాల బారిన పడి బంగారు కెరీర్ కూడా నాశనం చేసుకున్నారు.డ్రగ్స్ వాడడం వల్ల యువత దారి...

Read More..

ఇంత ఘోరమా.. ఐదేళ్ల బాలికపై యాబై ఏళ్ల వ్యక్తి.. !

అడవిలో మాత్రమే మృగాలుంటాయి కానీ సమాజంలో మనిషి తోలు కప్పుకున్న తోడేళ్లు మాత్రం అడుగడుగునా ఉన్నాయి.ఈ మృగాలు మాటువేసి కాటువేస్తున్నాయి.ఒక మనిషికి వయస్సు పెరిగితే బుద్ధి, జ్ఞానం పెరిగినట్టు.కానీ కొందరిలో వయస్సు పెరుగుతున్న కొద్ది కామం పాములా బుసలు కొడుతుంది.ఆ సమయంలో...

Read More..

ఏకగ్రీవల విషయంలో ఆ రెండు జిల్లాలకు కీలక షాకిచ్చిన నిమ్మగడ్డ..!!

పంచాయతీ ఎన్నికలలో దాదాపు 90 శాతం ఏకగ్రీవాలు జరగాలనే ఉద్దేశంతో అధికార పార్టీ రంగంలోకి దిగితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు.వాటికి బ్రేకులు వేసినట్లయింది.ఒకపక్క ఏకగ్రీవాలు ప్రోత్సహిస్తూ… ఏ ఏ పంచాయతీలో ఏకగ్రీవాలు అవుతాయో వాటికి 20 లక్షల...

Read More..

ఫ్లాష్‌‌బ్యాక్‌లో బాలయ్య.. గుంటూరులో ఏం చేస్తున్నాడో?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా ప్రస్తుతం ఈ షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర...

Read More..

ఏపీ లేటెస్ట్ ట్విస్ట్ నిమ్మగడ్డ శాసించారు జగన్ పాటించారు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాతావరణం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది.స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం జగన్ సర్కార్ ను కార్నర్ చేసే రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది.రాజ్యాంగబద్ధ పదవిలో ఉండటంతో ప్రభుత్వం కూడా నిమ్మగడ్డను ఏం చేయలేని పరిస్థితిలో...

Read More..

సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చిన జ‌గ‌న్ ?

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేల‌కు పెద్ద‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేదు.రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా తీసుకు వ‌చ్చిన వలంటీర్ వ్య‌వ‌స్థ‌కే సీఎం జ‌గ‌న్ అన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించారు.ప్ర‌జ‌ల‌తో వారినే క‌నెక్ట్ చేశారు.ఏది కావాల‌న్నా.ప్ర‌జ‌లు వలంటీర్‌కు ఫోన్లు చేయాల‌ని సూచించారు.ఇక‌, ప్ర‌జ‌లు కూడా వ‌లంటీర్ల వైపే...

Read More..

కమ్మ వారి కోటలో ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా ?

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం….టీడీపీకి కంచుకోట.ముఖ్యంగా ధూళిపాళ్ళ ఫ్యామిలీ అడ్డా.టీడీపీ ఆవిర్భావం నుంచి పొన్నూరులో ధూళిపాళ్ళ ఫ్యామిలీ సత్తా చాటుతునే ఉంది.కమ్మ సామాజికవర్గానికి చెందిన ధూళిపాళ్ళ ఫ్యామిలీ నుంచి 1983, 1985, 1989 వీరయ్య చౌదరీ టీడీపీ నుంచి పోటీ చేసి...

Read More..

మరో ప్రాణం తీసిన కరోనా వ్యాక్సిన్‌.. ఆశావర్కర్‌ మృతి.. ?

కరోనా నుండి ప్రజలను రక్షిస్తుందని ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకుంటున్న వారిలో కొందరికి ఈ వ్యాక్సిన్ శాపంలా మారి పోతుంది.ఇక నాలుగు రోజుల క్రితం గుంటూరులో కరోనా టీకా తీసుకున్న ఓ ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్ కావడం కలకలం రేపింది.తాడేపల్లి పీహెచ్సీ...

Read More..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న ఆశ వర్కర్ కి సీరియస్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా జరిగాయో అదే రీతిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు మంచి స్పీడులో చేపడుతూ...

Read More..

విజయవాడ నడిబొడ్డులో మరో అద్భుతానికి రెడీ అయిన జగన్ సర్కార్..!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటినుండి తనదైన శైలిలో వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.పాలనా పరంగా కూడా దేశవ్యాప్తంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు పెద్ద హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి.చాలా వరకు ప్రభుత్వ వ్యవస్థల పనులు ప్రజల...

Read More..

వైరల్: 74 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు..!

ఆడవారి జీవితంలో ఓ ప్రధాన ఘటన చెప్పుకునే అంశం ఆవిడ ఓ బిడ్డకు జన్మనివ్వడం.ఆడవారు మామూలుగా బిడ్డకు జన్మనిచ్చిన వయసు మహా అయితే 40 సంవత్సరాల వరకు వారు బిడ్డలకు జన్మనిచ్చే అవకాశం కలిగి ఉంటారు.ఆ తర్వాత బిడ్డలకు జన్మనివ్వడం చాలా...

Read More..