gooseberry News,Videos,Photos Full Details Wiki..

Gooseberry News,Videos,Photos..

48 రోజులపాటు బ్రహ్మ ముహూర్తంలో ఉసిరి దీపం వెలిగిస్తే..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా ప్రత్యేక రోజులలో, పండుగరోజులలో ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయంలో ఉసిరి దీపాలను వెలిగించడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఉసిరి దీపం వెలిగించడం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయి? ఉసిరి దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అనే సందేహాలు...

Read More..

పురుషుల‌ను వేధిస్తున్న బ్లాక్ హెడ్స్.. ఉసిరితో చెక్ పెట్టండిలా!

బ్లాక్ హెడ్స్‌.చాలా మందిని వేధిస్తున్న కామ‌న్ చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.ఆయిలీ స్కిన్ ఉంటే బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంది.ఈ బ్లాక్ హెడ్స్ స‌మ‌స్యను కేవ‌లం ఆడ‌వారే కాదు.పురుషులు కూడా ఎక్కువ‌గానే ఎదుర్కొంటున్నారు.అయితే అమ్మాయిలు ఏదో ఒక విధంగా...

Read More..

య‌వ్వ‌న‌త్వాన్ని పెంచే ఉసిరి జ్యూస్‌.. ఆ స‌మ‌స్య‌లు కూడా దూరం!

ఉసిరికాయ‌.దీని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.పుల్ల పుల్ల‌గా ఉండే ఈ ఉసిరికాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.కొంద‌రు మాత్రం అస్స‌లు ఉసిరికాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌రు.మ‌రికొంద‌రు ఉసిరి కాయ‌ల‌తో ఊరగాయలు, చట్నీలు త‌యారు చేస్తుంటారు.అయితే వింట‌ర్ సీజ‌న్‌లో విరి విరిగా ల‌భించే ఉసిరి కాయ‌లు...

Read More..

ఇమ్యూనిటీ పెంచే ఉసిరి.. ఎలా తీసుకోవాలంటే?

ఉసిరి.వీటి గురించి తెలియ‌ని వారుండ‌రు.ఉసిరి కాయ‌ల‌తో కొంద‌రు ప‌చ్చ‌ళ్లు కూడా పె‌డుతుంటారు.కాస్త పుల్ల‌గా, వ‌గ‌రుగా ఉంటే ఉసిరి కాయ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఆయుర్వేద వైద్యంలో కూడా ఉసిరి ఉప‌యోగిస్తారు.ముఖ్యంగా సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో ఉసిరి కాయ‌లు...

Read More..