ghee News,Videos,Photos Full Details Wiki..

Ghee - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!

నెయ్యి.పాల నుంచి వ‌చ్చేదే అయినా, పాల కంటే రుచిగా ఉంటుంది అన‌డంలో సందేహ‌మే లేదు.అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ నెయ్యిని అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు.వంట‌ల్లో కూడా విరి విరిగా నెయ్యిని ఉప‌యోగిస్తుంటారు.అలాగే ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్‌,...

Read More..

నెయ్యిలో ఇవి క‌లిపి రాస్తే..వృద్ధాప్య ఛాయ‌లు దూరం?

వ‌య‌సు పెరిగే కొద్ది వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌డం స‌ర్వ సాధార‌ణం.ముఖ్యంగా నాల‌బై ఏళ్లు వ‌చ్చాయంటే చాలు.య‌వ్వ‌నం త‌గ్గి చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు ఏర్ప‌డుతుంటారు.అయితే వ‌య‌సును ఎలాగో త‌గ్గించుకోలేము.కానీ, కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే వృద్ధాప్య ఛాయ‌లను దాచేసి.నాల‌బైలోనూ ఇర‌వై ఏళ్ల...

Read More..

మీరు గుడ్డు తిన‌రా..?అయితే వీటిని డైట్‌లో చేర్చాల్సిందే!

గుడ్డు.సంపూర్ణ పోషకాహారం అని అంద‌రికీ తెలుసు.గుడ్డులో ప్రోటీన్‌, కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఐర‌న్‌, ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటిమిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ డి.ఇలా ఎన్నో పోష‌కాలు ఉంటాయి.అందుకు ఆరోగ్యానికి...

Read More..

దీపారాధన సమయంలో పొరపాటున ఈ తప్పులు చేస్తున్నారా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం నిత్యం దీపారాధన చేయడం ఎంతో సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారం.ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి దేవతలను నమస్కరిస్తున్నారు.అయితే ఈ దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాము.ఈ విధమైన పొరపాట్లు చేయటం వల్ల...

Read More..

నిద్రించే ముందు పాల‌లో నెయ్యి క‌లిపి తాగితే..మ‌స్తు బెనిఫిట్స్‌?

పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.అలాగే పాల నుంచి వ‌చ్చే నెయ్యి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.పాల‌లో ప్రోటీన్స్‌, కాల్షియం, పొటాషియం, పాస్పరస్, విటమిన్ డి వంటి పోష‌కాలు ఉంటే.విటమిన్ ఎ, విట‌మిన్ డి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, ఒమెగా...

Read More..

నెయ్యితో ఇలా చేస్తే.. నిద్ర‌లేమి దూరం?

ఆరోగ్యంగా ఉండాల‌న్నా, ప్ర‌శాంతంగా ఉండాల‌న్నా మ‌న శ‌రీరానికి నిద్ర చాలా అవ‌స‌రం.అనేక జ‌బ్బుల‌ను దూరం చేయ‌డంలోనూ నిద్ర అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అయితే నేటి ఆధునిక కాలంలో చాలా మందిని నిద్ర‌లేమి స‌మ‌స్య తెగ వేధిస్తోంది.‌ఒత్తిడి, వ‌ర్క్ టెన్ష‌న్‌, మెటబాలిజం సరిగ్గా లేకపోవడం, హార్మోన్ల...

Read More..

నోటి పూతను సులువుగా త‌గ్గించే నెయ్యి.. ఎలాగంటే?

నోటి పూత. దీనినే మౌత్ అల్స‌ర్ అని కూడా అంటారు.నోట్లో చిన్న చిన్న పుండ్లు రావ‌డ‌మే నోటి పూత‌.చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిలో కామ‌న్‌గా నోటి పూత స‌మ‌స్య క‌నిపిస్తుంటుంది.నోటి పూత చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.నొప్పి మాత్రం...

Read More..

హెయిర్ ఫాల్‌ను త‌గ్గించే నెయ్యి.. ఎలా ఉప‌యోగించాలంటే?

హెయిర్ ఫాల్‌.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని కామ‌న్‌గా వేధించే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.ముఖ్యంగా యువ‌త‌లో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.మారిన జీవ‌న శైలి, చుండ్రు, పొల్యూష‌న్‌, ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల...

Read More..

మీరు తాగుతున్న పాలు మంచివో, కాదో ఎలా తెలుసుకోవాలంటే..?!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఆహార పదార్థాలను కల్తీ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు.ఇలాంటి వాటి నుండి ప్రజలకు ఎటువంటి అనుమానాలు రాకుండా పిండిచాలా, యూరియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, కృత్రిమ రంగులు వంటివి ఉపయోగిస్తున్నారు.పాలు, పాల ఉత్పత్తులలో కొన్ని రసాయనాలు...

Read More..

రోజుకు ఎంత నెయ్యి వాడితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

నెయ్యి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీనిని కాస్త ఎక్కువ‌గానే వాడుతుంటారు.ఎన్నో ర‌కాల వంట‌ల్లో నెయ్యిని ఉప‌యోగిస్తారు.నెయ్యిని ఎందులో వాడినా.రుచి అద్భుతంగా ఉంటుంది.నెయ్యిని అమితంగా ఇష్ట‌ప‌డేవారు కోట్ల‌లో ఉన్నారు అంటే అతిశ‌యోక్తి కాదు.అయితే కొంద‌రు నెయ్యి పేరు చెబితేనే భ‌య‌ప‌డిపోతారు.నెయ్యి తీసుకుంటే బ‌రువు పెరిగిపోతార‌న్న భ‌య‌మే అందుకు...

Read More..

ఉదయాన్నే నెయ్యి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

నెయ్యి.ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అందుకే చాలా మంది నెయ్యిని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు.అయితే కొంద‌రు మాత్రం బ‌రువు పెరిగిపోతారేమో అన్న భ‌యంతో నెయ్యికి దూరంగా ఉంటారు.కానీ, అదే మీరు చేసే పొర‌పాటు.నెయ్యి మితంగా తీసుకుంటే.అందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ బ‌రువు...

Read More..

రోజుకు ఎంత నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

నెయ్యి.ఎంత రుచిగా ఉంటుంతో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.వంట‌ల్లో విరివిరిగా వాడే నెయ్యిను.చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు.అయితే కొంద‌రు మాత్రం నెయ్యి తీసుకుంటే బ‌రువు పెరిగిపోతార‌న్న భ‌యంతో దూరం పెట్టేస్తుంటారు.కానీ, అలా చేస్తే మీ పొర‌పాటే.రోజుకు త‌గిన మోతాదులో నెయ్యి తీసుకుంటే అదిరిపోయే ఆరోగ్య...

Read More..