Florida News,Videos,Photos Full Details Wiki..

Florida - Telugu NRI America/Canada/Dubai/UAE Latest Daily News/Associations Updates..

అమెరికా సంచలన నిర్ణయం...హిందూ మాసంగా అక్టోబర్ నెల...!!!

హిందూ సాంప్రదాయాలకు, సంస్కృతికి కొలువైన, నెలవైన పుణ్య భూమి ఈ భారత భూమి.సంగీతం, కళలతో దైవత్వాన్ని నింపుకున్న ఈ ధరణి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.ఋషులు, ఎందరో మహానుభావులు, వేదాలు, కలగలిసిన ఈ భారత దేశం ఆధ్యాతికతతో విరాజిల్లుతోంది.కేవలం భారత దేశంలో...

Read More..

వైరల్: తల్లీకూతుళ్లను కలిపిన సోషల్ మీడియా..!

పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఫేస్బుక్ ను వాడుతుంటారు.ఫేస్బుక్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంటుంది.ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ వల్ల అనేక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి.ఫేస్బుక్ లోని సమాచారం...

Read More..

బిలియనీర్లు కాదు.. సామాన్యులే వ్యోమగాములు, స్పేస్‌ఎక్స్ ప్రయోగానికి సర్వం సిద్ధం

అంతరిక్షంలో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధమైంది.టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్ మరికొద్దిగంటల్లో నింగిలోకి దూసుకుపోనుంది.అమెరికా ఫ్లోరిడాలోని కేప్‌ కానెర్వాల్‌లో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు రాత్రి స్థానిక కాలమానం ప్రకారం.8.02 (భారత కాలమానం...

Read More..

సహజ నటికి ఏమైంది.? ఆమె తాజా ఫోటో చూసి అభిమానులు షాక్..

తెలుగులో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణి జయసుధ.ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి అద్భుత ఆదరణ దక్కించుకుంది.అప్పట్లోనే స్విమ్ సూట్ వేసి గ్లామర్ హీరోయిన్ గా సినీ అభిమానులను కనువిందు చేసింది.తాజాగా జయసుధ అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటుంది.తాజాగా ఆమె షేర్...

Read More..

కెనడా ఎన్నికలు: మళ్లీ కింగ్‌మేకర్‌గా జగ్మీత్ సింగ్.. 2019 సీన్ రిపీట్ అవుతుందంటున్న సర్వేలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.భారత సంతతి క్రమంగా పెరగడంతో అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఈ గడ్డ మీదకు...

Read More..

బిడెన్ ను ఆడేసుకుంటున్న ట్రంప్...2018 లో సంఘటన ట్రంప్ మర్చిపోలేదా....!!

అమెరికా అధ్యక్షుడు బిడెన్ పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు రోజు రోజుకు శ్రుతి మించుతున్నాయి.ఒక అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడు విరుచుకు పడటం ఇదే తోలి సారి.గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న ఈ సంఘటనలపై అమెరికన్స్ మాత్రమే కాదు...

Read More..

ఈ ట్రంప్ అర్థంకాడబ్బా.. మాజీ అధ్యక్షుడైయుండి, బాక్సింగ్ షోకి వ్యాఖ్యాతగా

అమెరికన్ రాజకీయ వేత్తలలో డొనాల్డ్ ట్రంప్ మనస్తత్వం ప్రత్యేకమైనది.భోళాశంకరుడిగా పేరొందిన ఆయన.పొగడ్తలకు పొంగిపోవడం, అంతలోనే ఆగ్రహం, ముక్కుసూటి తనం, దూకుడైన స్వభావంతో అమెరికా రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు.ఆయన ఎవరికి ఓ పట్టాన అర్థంకారని ట్రంప్‌తో పనిచేసిన అధికారులు, సిబ్బంది తరచుగా...

Read More..

కెనడా ఫెడరల్ ఎన్నికలు: ప్రవాసులు కింగ్ మేకర్స్‌ కానున్నారా.. జగ్మీత్ సింగ్‌పైనే అందరి దృష్టి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.భారత సంతతి క్రమంగా పెరగడంతో అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఈ గడ్డ మీదకు...

Read More..

అగ్రరాజ్యం అమెరికాలో ఆక్సిజన్ కొరత..!!

ఇండియాలో సెకండ్ వేవ్ కారణంగా అప్పట్లో దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి అనేక ఇబ్బందులు ప్రభుత్వాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.సరిగ్గా ఇప్పుడు ఇదే పరిస్థితి అగ్రరాజ్యం అమెరికాలో ఏర్పడింది.డెల్టా వేరియంట్ కేసులు ఊహించని రీతిలో రోజురోజుకి నమోదు అవుతుండటంతో డెల్టా వేరియంట్...

Read More..

అగ్ర రాజ్యానికి ఇది అవమానమే...పరిస్థితి చేయిదాటిపోతోందా...??

అమెరికాలో కరోనా మహమ్మారి డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది.డెల్టా వ్యాప్తితో అమెరికా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లోరిడా పై మహమ్మారి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోందని...

Read More..

భారీగా పెరిగిన ఇంటి అద్దె... అమెరికా ప్రయాణానికి ముందు షెల్టర్ చూసుకోండి, భారతీయులూ బీ అలర్ట్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.ఎలాగోలా వీసా సంపాదించి అక్కడ చదువుకుంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు అనుకునే భారతీయులు లక్షల్లో వున్నారు.ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ.అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలన్నది...

Read More..

అమెరికాలో హృదయ విదారక ఘటన..వ్యాక్సినేషన్ తీసుకోండి అంటూ ఓ తల్లి ఆవేదన..!!

అగ్ర రాజ్యం అమెరికాలో డెల్టా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండగా, వందల సంఖ్యలో అమెరికన్స్ మృతి చెందుతున్నారు.ఒక పక్క ఆసుపత్రులలో బెడ్స్ ఖాళీలు లేక, సరైన సమయంలో వైద్య సాయం అందక...

Read More..

అగ్ర రాజ్యంలో డెల్టా అలెర్ట్..ఒక్క రోజులోనే...

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ అవడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మళ్ళీ ఎక్కడ మొదటి వేవ్ ఉదృతి చూడాల్సి వస్తుందోనని అమెరికా ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.మరో పక్క అమెరికా...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ రౌండప్

1.చైనాలో భారత విద్యార్థి మృతి  చైనాలో భారత విద్యార్థి మృతి చెందడం సంచలనం రేపుతోంది.టియాంజియన్ సిటీ లో తన యూనివర్సిటీ రూమ్ లోనే బీహార్ కు చెందిన గయ కు చెందిన అమన్ నాగ్ సేన్ (20) అనే విద్యార్థి మృతి...

Read More..

ఇదేం స‌ర‌దా.. మొస‌లి పంటితో బీర్ ఓపెన్‌.. ఏమాత్రం తేడా వ‌చ్చినా..!

కొంత మంది కొన్ని సందర్బాల్లో చేసే చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి వారు చేసే పనులు చికాకు తెప్పిస్తాయి.దోస్తులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన పలువురు అక్కడ చేసే చేష్టలతో ఒక్కో సారి ఇబ్బందులకు గురవుతుంటారు.ఇలా...

Read More..

“జులై 3 న ట్రంప్ భారీ ర్యాలీ”...అమెరికా క్యాపిటల్ దాడి ఘటన రిపీట్ అవుతుందా...??

అగ్ర రాజ్యం అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు జులై 4.ఈ రోజును అమెరికా ప్రజలు ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు.పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ఓ పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమానికి ఎంతో గుర్తింపు కూడా ఉంటుంది.అమెరికా ప్రభుత్వం ఈ రోజున అధికారిక...

Read More..

వైరల్ వీడియో: చిన్నారిని ఎత్తుకెళ్లడానికి వచ్చిన కిడ్నాపర్.. కానీ..?!

ప్రపంచంలో ఎక్కడ చూసినా బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.బాలికలను కిడ్నాప్ చేయడం, బాలికలు హత్యలకు గురైన ఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం.ప్రభుత్వాలు ఎంత కఠిన చట్టాలు తీసుకొచ్చినా, కఠిన శిక్షలు అమలు చేసినా.దారుణాలు జరగడం మాత్రం ఆగడం లేదు.బయటికి లేదా స్కూలుకు...

Read More..

అమెరికా: ఫ్లోరిడాలోని ట్రంప్ రిసార్ట్‌లో కరోనా కలకలం..... ఉద్యోగుల్లో ఆందోళన

అమెరికాలో కరోనా వేవ్ కొనసాగుతూనే వుంది.రోజుకు వేల సంఖ్యలో కేసులు బయపడుతున్నాయి.ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 5 లక్షలను దాటేసింది.పలు సర్వేలు, నమూనాల ఆధారంగా చూస్తే అగ్రరాజ్యంలో వాస్తవ కేసులు, మరణాల సంఖ్య ప్రభుత్వ లెక్కల కంటే 2 నుంచి 7...

Read More..

హ్యాకర్ల సరదా..అమెరికా పరువు పోయిందిగా..!!

అగ్ర రాజ్యం అంటే ఆర్ధికంగా, టెక్నాలజీ , విద్యా, వైద్యం ఇలా అన్ని రంగాలలో ముందుంటూ అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ తమని మించిన దేశం లేదని నిరూపించుకోవడమే.వీటన్నిటిలో అమెరికా అగ్ర గామిగా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.ఆర్ధిక...

Read More..

ఇదేందయ్యా ఇది: చేప కడుపులో తాబేలును గుర్తించిన శాస్త్రవేత్తలు..!

ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ ప్రభావమో తెలియదు కానీ.మరేదో కారణం చేతనో కానీ ప్రపంచములో అనేక రకాల కొత్త కొత్త జీవాలను మనం రోజు సోషల్ మీడియా పుణ్యమా అంటూ తెలుసుకుంటూ ఉన్నాం.ఇలా మనం ఎన్నో రకాల జీవ రాశులని మనం...

Read More..

ట్రంప్ కీలక నిర్ణయం…ఇక దబిడ..దిబిడే…!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చవిచూసిన తరువాత డోనాల్డ్ ట్రంప్ ఓటమి భారంతో వైట్ హౌస్ విడిచి సొంత ప్రాంతానికి వెళ్ళిపోయారు.కనీసం నూతన అధ్యక్షుడు బిడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాకుండానే వెళ్ళిపోయారు ట్రంప్.కొంత కాలంగా తన బిజినెస్...

Read More..

పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ట్రంప్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పాలై ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కోర్టులు చుట్టూ తిరుగుతూ అమెరికాలో ఎన్నడూ లేనివిధంగా అల్లర్లు సృష్టిస్తూ ఆందోళనలు రేకెత్తించిన వివాదాల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయిష్టంగానే వైట్ హౌస్ విడిచి వెళ్ళిపోయారు.నాలుగేళ్ల పాలనలో ప్రజలు...

Read More..

అమెరికాలో హాస్పటల్స్ కు కొత్త తలనొప్పి..ఇవేం రూల్స్..!!

అమెరికాలో కరోన మహమ్మారి విరుచుకుపడిన తరువాత ఎంతో మంది హాస్పటల్స్ కు క్యూలు కట్టారు.అమెరికా వ్యాప్తంగా ఉన్న హాస్పటల్స్ అన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి.హాస్పటల్ బెద్స్ ఖాళీలు లేక పోవడంతో బయట ఉన్న లాన్ లలో టెంట్ లు వేసి మరీ...

Read More..

వైరల్ వీడియో: జనావాసాల్లోకి అరుదైన భారీ మొసలి..!

మొసలి అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.మనం బిర్యానీని ఎలా నమలి నమలి తింటామా ఒకవేళ మొసలికి మనం దొరికిన అది మనల్ని అలాగే నమిలి నమిలి తినేస్తుంది.ఇలాంటి దృశ్యాలను మనం సోషల్ మీడియాలో అలాగే టీవీలలో చూస్తుంటేనే భయబ్రాంతులకు లోనవుతాం.అలాంటి...

Read More..

వైరల్ వీడియో: గోల్ఫ్ కోర్సులో ప్రత్యక్షమైన మొసలి..!

మొసలి అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.అప్పుడప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొసలి దాడుల గురించి మనం సోషల్ మీడియాలోనో లేకపోతే టీవీలలో చూస్తూనే ఉంటాం.అలాంటిది ఎవరికైనా ఓ పెద్ద మొసలి ఎదురుగా వస్తే ఇంకా ఏమైనా ఉందా.? వారికి ఏదైనా గుండె కు...

Read More..

పదిరోజుల గడువున్నా ముందే ఓటేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆ దేశాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.శనివారమే ఓటువేశారు.ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.ఓటు వేసేటప్పుడు మాస్క్‌...

Read More..

విజయం మనదే..గెలుపుపై ట్రంప్ ధీమా…!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేశారు.మళ్ళీ గెలిచేది నేనే, వైట్ హౌస్ లో మరో నాలుగేళ్ళు ఉండేది నేనే అంటూ ఉరిమిన ఉత్సహంతో పాల్గొన్నారు.కరోనా తరువాత దాదాపు 15 రోజుల పాటు ఎన్నికల ర్యాలీలు, సభలు...

Read More..

75 కోట్ల దోమ‌ల‌తో ‘యూఎస్’లో స‌రికొత్త ప్ర‌యోగం.. ఏంటంటే?

దోమలు.ఒక్కసారి కుడితే ప్రాణాలు పోకపోయినప్పటికి దోమ కాటుకు గురయ్యి మలేరియా, డెంగ్యూ, టైపాయిడ్, చికన్ గున్యా, ఎల్లో ఫీవర్ వంటి విష జ్వరాల బారిన పడేసే శక్తి వాటిలో ఉంది.వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ప్రతి ఏటా వర్షాకాలంలో ఎంతోమంది ఈ...

Read More..

అంతలోనే స్వరం మార్చిన ట్రంప్.. ఫ్లోరిడాలో మెయిల్ ఓటింగ్‌కు ఓకే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.అసలు ఏ క్షణంలో ఎలా ఉంటారో అర్థం చేసుకోవడం కష్టం.ఆయనతో అత్యంత క్లోజ్‌గా ఉండేవాళ్లకు సైతం ట్రంప్ ఒకపట్టాన అర్థం కారు.కొద్దిరోజుల వరకు మెయిల్ ఇన్ ఓటింగ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.ఉన్నట్లుండి మనసు...

Read More..

అమెరికాలో దారుణం: కసితీరా పొడిచి పొడిచి… భార్యను చంపిన భారతీయుడు

విదేశాల్లో భర్తల చేతుల్లో హత్యకు గురవుతున్న భారతీయ మహిళల ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి.దుబాయ్‌లో ఈ ఘాతుకానికి పాల్పడిన ఓ వ్యక్తికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనను మరిచిపోకముందే అమెరికాలో మరో దారుణం జరిగింది.భార్యను కట్టుకున్న...

Read More..

అమెరికాలో వినూత్న ప్రచారం…జుట్టు పీక్కుంటున్న అమెరికన్స్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్న సమయంలో కేవలం భౌతిక దూరం.నోరు,ముక్కు , చెవులకి భద్రతని ఇవ్వడం ద్వారా మాత్రమే కరోనాని కట్టడి చేయచ్చని విస్తృత ప్రచారం జరిగింది.దాదాపు ప్రపంచం మొత్తం మాస్కులు ధరిస్తూ శానిటైజర్స్ వాడుతూ కరోనా బారిన పడకుండా...

Read More..

కటకటాల్లో ఉన్న ప్రియుడిని సుఖ పెట్టేందుకు ఓ యువతి నగ్నంగా….

ప్రస్తుత కాలంలో కొందరు ఆచరించేటువంటి వింత పోకడలు కారణంగా కటకటాల పాలవుతున్నారు.తాజాగా ఓ యువతి పలు నేరాల ఆరోపణల నిమిత్తమై జైల్లో ఉన్నటువంటి తన ప్రియుడిని సుఖ పెట్టేందుకు “వర్చువల్ విజిట్” పేరుతో వీడియో కాల్ చేసి ఏకంగా నగ్నంగా ప్రైవేటు శరీర భాగాలను చూపిస్తూ...

Read More..

టెంపాబే లో నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్

అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.టెంపాబేలో తెలుగువారికి నిత్యావసరాలు పంపిణీ చేసింది.కరోనా నియంత్రణతో పెట్టిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కోసం నాట్స్ టెంపాబే విభాగం స్పందించి ఈ నిత్యావసరాల పంపిణీ చేపట్టింది.బియ్యం, కూరగాయలు, ఇతర...

Read More..

యోగా,మానసిక ధృడత్వంపై నాట్స్ వెబినార్

టెంపా, ఫ్లోరిడా: ఏప్రిల్ 18: కరోనా అంతకంతకు పెరుగుతున్న ఈ తరుణంలో యావత్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు పెరుగుతున్నాయి.ఇది ప్రజల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది.ఈ తరుణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగువారికి మానసికధృడత్వం ఎలా పెంచుకోవాలి.?...

Read More..

ఊహించని మద్ధతు: జో బిడెన్‌‌కు జై కొట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డెమొక్రాటిక్ ప్రైమరీలో జో బిడెన్ దూసుకెళ్తున్నారు.తాజాగా దేశంలోని అతిపెద్ద కార్మిక సమూహమైన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్‌ మద్ధతు పలికింది.కాలేజీ విద్యార్ధినులతోపాటు విద్యావంతులైన మహిళలు సభ్యులుగా ఈ అసోసియేషన్ డెమొక్రాటిక్ ప్రైమరీలో కీలకమైనదిగా చెబుతారు.డెమొక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో...

Read More..

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ.. 15 మంది భారతీయ యువకుల మిస్సింగ్

అమెరికాలో స్థిరపడి రెండు చేతులా సంపాదించాలన్నది ఎంతోమంది భారతీయల కల.అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కల కల్లలయ్యే పరిస్ధితులు దాపురించాయి.ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయడంతో భారతీయులకు అమెరికా వెళ్లడం కష్టసాధ్యంగా మారింది.అయితే దొడ్డిదారినైనా సరే అగ్రరాజ్యంలో అడుగుపెట్టేందుకు...

Read More..

అమెరికాలో ఘోరం..చిత్తుగా తాగేసిన మహిళ ఏమి చేసిందో తెలుసా...!!!

ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు, సరదా అల్లర్లు ఎన్నో ఉంటాయి.ఒకరితో ఒకరు వాదించుకుంటూ సమయాన్ని కూడా గమనించుకోరు.ప్రపంచంలో ఎక్కడైనా ప్రేమికులు ఇలానే ఉంటారు.కొన్ని దేశాలలో ప్రేమికులు పెళ్లి కాకపోయినా కలిసి సహజీవనం సాగిస్తారు.అలాంటప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో నివసిస్తారు.సమయం దొరికినప్పుడు...

Read More..

టెంపాలో నాట్స్ ఆధ్వర్యంలో తొలిసారి అష్టావధానం

టెంపా: December:3 భాషే రమ్యం.సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది.తొలిసారిగా టెంపాలో అష్టావధానాన్ని నిర్వహించి చరిత్ర సృష్టించింది.శతావధానిచే అవధానం అనే శీర్షికతో ఈ మహత్తర కార్యక్రమం జరిగింది.శ్రీ అయ్యప్పస్వామి ఆలయ...

Read More..

అప్పుడు బండి.. ఇప్పుడు కారు.. కుక్క దెబ్బకు నోరెళ్లబెట్టిన జనం

ఆ మధ్య ఓ కుక్క ఇద్దరు వ్యక్తులను వెనకాల కూర్చోబెట్టుకుని బైకు నడిపిన సంగతి తెలిసిందే.ఆ వీడియో ఎంత పాపులర్ అయ్యిందో కూడా మనం చూశాం.కుక్క అలా బైకు కూడా నడుపుతుందా అని జనం నోరెళ్లబెట్టారు.కాగా తాజాగా ఇప్పుడు మరో కుక్క...

Read More..

చైల్డ్ పోర్నోగ్రఫీపై స్టింగ్ ఆపరేషన్‌: 17 మంది అరెస్ట్, నిందితుల్లో ఇద్దరు డిస్నీ ఉద్యోగులు

ఫ్లోరిడాలో విజృంభిస్తున్న చైల్డ్ పోర్నగ్రఫీని అరికట్టేందుకు అక్కడి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో పోల్క్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో 17 మంది పట్టుబడ్డారు.వీరిలో ప్రముఖ యానిమేషన్ సంస్థ డిస్నీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఫ్లోరిడాలోని...

Read More..

శాశ్వత నివాసాన్ని న్యూయార్క్‌ నుంచి ఫ్లోరిడాకు మార్చుకున్న ట్రంప్: పన్ను ప్రయోజనాల కోసమేనా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనస్తత్వం అంతుచిక్కదు.ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో.ఎలా వ్యవహరిస్తారో కనీసం ట్రంప్ కుటుంబసభ్యులు సైతం కనిపెట్టలేరు.అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంచలన, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న ఆయన మరో డెసిషన్ తీసుకున్నారు.తన శాశ్వత నివాసాన్ని న్యూయార్క్‌లోని...

Read More..