fish curry News,Videos,Photos Full Details Wiki..

Fish Curry News,Videos,Photos..

పులస చేపా మజాకా.. కరోనాను కూడా లెక్క చేయని జనం..!

చేపల కూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.అందులో పులస చేప అంటే మాత్రం లొట్టలేసుకుంటూ జనం తింటారు.మిగతా చేపల ధరల కంటే వీటి ధర ఎక్కువగా ఉన్నా కూడా, సీజన్‌లో మరియు ప్రత్యేకంగా పులస చేపలు గోదావరి నదిలో మాత్రమే...

Read More..

ఓరి దేవుడా.. ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన భర్త.. అసలు ఎందుకు ఎక్కాడో విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయిన పోలీసులు..!

అమ్మాయి ప్రేమించలేదనో, నాన్న కొట్టాడనో లేక అమ్మ తిట్టిందనో, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనో లేక మరే ఇతర కారణాల వలనో ట్రాన్స్ఫార్మర్ ఎక్కి బెదిరించిన వాళ్ళను మనం ఇప్పటిదాకా చూసి ఉంటాము.కానీ ఒక భర్త మాత్రం భార్యతో గొడవ పెట్టుకుని...

Read More..

మృగశిర కార్తె రోజు చేపలు తినడానికి కారణం ఏమిటో తెలుసా?

మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి కార్తెలు మారుతూ ఉంటాయి.ఈ విధంగా జూన్ 8వ తేదీ మృగశిర కార్తె ప్రారంభమవుతుంది.ఈ కార్తె రోజు ప్రతి ఒక్కరు తమ ఇళ్ళల్లో చేపలు వండుకొని తింటారు.ఈ విధంగా మృగశిర కార్తె...

Read More..

‘పులస’ రేటు తెలిస్తే ఒళ్ళు పులిసిపోవాల్సిందే .!

నిజమే మరి.పులస రేటు వింటే సగటు మధ్య తరగతి వారికి ఒళ్ళు పులుసుపోవలసిందే మరి.ఈ నేపథ్యంలోనే ఓ నానుడి వుంది.“ఆస్తులు అమ్ముకొనైనా పులస పులుసు తినాల్సిందే.” మన జీవితంలో ఒక్కసారైనా పులస చేప కూర తినాల్సిందే అని అంటుంటారు ఆల్రెడీ దాన్ని...

Read More..

రెబల్ స్టార్ చేపల పులుసు… వాసన పీలిస్తే నోరూరాల్సిందే?

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ, సినీ ప్రముఖులు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.ఎప్పుడూ కిచెన్ మొహం చూడని నటులు సైతం వంటలు చేసి తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు.తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు చేపల...

Read More..

అమ్మ కోసం ‘ చిన్న చేపల వేపుడు’ : చిరంజీవి

లాక్ డౌన్ కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి.ఈ ఖాళీ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు.ఇంట్లో గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవడం, టెర్రస్ పై...

Read More..

గర్భిణిని కర్రతో కొట్టి చంపిన భర్త.. చేపల కూర లేదనే !

నిండు గర్భిణితో ఉందని చూడకుండా ఓ సైకో భర్త భార్యను కర్రతో తలపై కొట్టి చంపాడు.పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.మద్యానికి బానిసై నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.కర్రతో కొట్టడంతో తీవ్ర రక్త స్రావం ఏర్పడి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.కేసు నమోదు...

Read More..