Face Packs News,Videos,Photos Full Details Wiki..

Face Packs - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

ముఖాన్ని మృదువుగా మార్చే బ్రెడ్‌..ఎలాగంటే?

చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునేది బ్రెడ్‌నేముఖ్యంగా ఉద్యోగ‌స్తులు బ్రేక్ ఫాస్ట్ చేసుకునే స‌మ‌యం, తీరిక‌ లేక బ్రెడ్‌తో క‌డుపు నింపుకుంటుంటారు.ఇక బ్రెడ్‌తో ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తుంటారు.ఎలా చేసినా బ్రెడ్ రెసిపీలు సూప‌ర్ ఫాస్ట్‌గా అయిపోతుంటాయి.అయితే బ్రెడ్ తిన‌డానికే కాదు...

Read More..

కివి పండుతో ఈ పండ్లు క‌లిపి రాస్తే..న‌ల్ల మ‌చ్చ‌లు ప‌రార్‌!

న‌ల్ల మ‌చ్చ‌లు ఇవి ఒక్క సారి వ‌చ్చాయంటే ఓ ప‌ట్టాన పోవు.చ‌ర్మం ఎంత తెల్ల‌గా, మృదువుగా ఉన్నా.న‌ల్ల మ‌చ్చ‌లు ఉంటే మాత్రం కాంతిహీనంగానే క‌నిపిస్తారు.అందుకే న‌ల్ల మ‌చ్చ‌ల‌ను నివారించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ర‌క‌ర‌కాల క్రీములు పూస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌కుంటే కొంద‌రు ట్రీట్ మెంట్లు...

Read More..

వెన్న‌లో ఇవి క‌లిపి రాస్తే..చ‌ర్మం య‌వ్వ‌నంగా మెర‌వ‌డం ఖాయం!

వెన్న‌ అద్భుత‌మైన రుచి క‌లిగి ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.పెరుగుతున్న పిల్ల‌ల‌కు, యువ‌త‌కు, వృద్ధుల‌కు కూడా వెన్న ఓ ఔష‌ధం అనడంలో సందేహ‌మే లేదు.ఎందుకంటే, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించే పోష‌కాలు వెన్న‌లో నిండి ఉంటాయి.అందు వ‌ల్ల‌నే...

Read More..

వ‌ర్షాకాలంలో నిర్జీవంగా మారిన చ‌ర్మానికి..ఇలా స్వ‌స్తి చెప్పండి!

వ‌ర్షాకాలం మొద‌లైంది.ఈ సీజ‌న్‌లో అనేక ర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లతో పాటు ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.ముఖ్యంగా చాలా మంది చ‌ర్మం నిర్జీవంగా మారిపోతుంటుంది.దాంతో ఏం చేయాలో తెలియ‌క.చ‌ర్మాన్ని ఎలా కాంతివంతంగా మార్చుకోవాలో అర్థంగాక‌.తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అలాంట‌ప్పుడు ఇప్పుడు చెప్పబోయే...

Read More..

నెల‌స‌రి స‌మ‌యంలో మొటిమలు వస్తున్నాయా..?అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా చాలా మంది మ‌హిళ‌లు నెల‌స‌రి స‌మ‌యంలో మొటిమ‌ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటారు.ఆ సమయంలో టెస్టోస్టెరాన్, ఈస్టోజెన్ అనే రెండు ముఖ్యమైన హార్మోన్ల‌లో మార్పులు ఏర్ప‌డుతుంటాయి.అందువ‌ల్లే మొటిమ‌లు ఏర్ప‌డ‌తాయి.ఈ మొటిమ‌లు తీవ్ర నొప్పిని క‌లిగించ‌డంతో పాటు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కూడా పాడు చేస్తాయి.అందుకే...

Read More..

నెయ్యిలో ఇవి క‌లిపి రాస్తే..వృద్ధాప్య ఛాయ‌లు దూరం?

వ‌య‌సు పెరిగే కొద్ది వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌డం స‌ర్వ సాధార‌ణం.ముఖ్యంగా నాల‌బై ఏళ్లు వ‌చ్చాయంటే చాలు.య‌వ్వ‌నం త‌గ్గి చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు ఏర్ప‌డుతుంటారు.అయితే వ‌య‌సును ఎలాగో త‌గ్గించుకోలేము.కానీ, కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే వృద్ధాప్య ఛాయ‌లను దాచేసి.నాల‌బైలోనూ ఇర‌వై ఏళ్ల...

Read More..

ఆయిల్ కంట్రోలింగ్‌కు ఆరెంజ్ పీల్ పౌడర్.. ఎలా వాడాలంటే?

సాధార‌ణంగా జిడ్డు చ‌ర్మ త‌త్వం క‌లిగిన‌ వారు.ఎన్ని క్రీములు, లోష‌న్లు వాడినా ఆయిల్ కంట్రోల్ అవ్వ‌దు.మేక‌ప్ వేసుకున్న‌ కొన్ని గంట‌ల‌కే.స్కిన్ జిడ్డు జిడ్డుగా మారిపోతుంది.ఇక స్కిన్‌పై ఆయిల్ అధికంగా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల మొటిమలు, మచ్చలు మరియు ఇతర చర్మం సమస్య‌లు...

Read More..

కొత్తిమీరతో ఇవి క‌లిపి రాస్తే..బ్లాక్ హెడ్స్ మ‌టుమాయ‌మ‌వ్వాల్సిందే!

కొత్తిమీర‌. మ‌న భార‌తీయులు విరి విరిగా ఉప‌యోగించే ఆకు కూర‌ల్లో ఇది ఒక‌టి.వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా కాస్త కొత్తిమీర వేస్తే.ఆ వంట‌కం రుచి, వాస‌న అదిరిపోతాయి.అలాగే కొత్తిమీర‌లో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి...

Read More..

ఈ పెర‌టి ఆకులు సౌంద‌ర్యాన్ని పెంచుతాయ‌ని తెలుసా?

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకునేందుకు మ‌చ్చ‌లు, మొటిమ‌లు లేని మృదువైన చ‌ర్మాన్ని పొందేందుకు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అంద‌రూ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఫేస్ సీరమ్‌లు కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ, పైసా...

Read More..

చ‌ర్మాన్ని స‌హ‌జంగా మెరిపించే కాఫీ స్క్ర‌బ్స్‌..ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

ఎలాంటి మేక‌ప్ వేసుకోక‌పోయినా చ‌ర్మం స‌హ‌జంగా మెరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అలాంటి చ‌ర్మం కోసమే ప్ర‌తి ఒక్క‌రు ఆర‌ట‌ప‌డుతుంటారు.ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు.అయితే చ‌ర్మాన్ని స‌హ‌జంగా మెరిపించ‌డంలో ఇప్పుడు చెప్ప‌బోయే కాఫీ స్క్ర‌బ్స్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ కాఫీ స్క్ర‌బ్స్...

Read More..

ముఖం తెల్ల‌గా, మృదువుగా మారాలా..త‌మ‌ల‌పాకు ట్రై చేస్తే స‌రి!

ముఖం తెల్ల‌గా, మృదువుగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందు కోసం ర‌క‌ర‌కాల ప్రొడెక్ట్స్ కూడా వాడుతుంటారు.బ్యూటీ పార్ల‌ర్స్‌కు వెళ్తుతుంటారు.కాస్త డ‌బ్బున్న వారైతే ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా న్యాచుర‌ల్‌గా కూడా ముఖాన్ని మృదువుగా, తెల్ల‌గా మెరిపించుకోవ‌చ్చు.అందుకు ముఖ్యంగా త‌మ‌ల‌పాకు గ్రేట్‌గా...

Read More..

క‌ళ్ల కింద ముడ‌త‌లా..అయితే ఈ సూప‌ర్‌ టిప్స్ మీకే!

సాధార‌ణంగా కొంద‌రికి క‌ళ్ల కింద ముడ‌త‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి.ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, గంట‌లు త‌ర‌బ‌డి ఫోన్లు.ల్యాప్‌టాప్లు వాడ‌టం, పోష‌కాల లోపం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల కింద ముడ‌త‌లు వ‌స్తుంటాయి.ఈ...

Read More..

చ‌ర్మ ఛాయ‌ను పెంచే గ్లిజ‌రిన్..ఎలా వాడాలంటే?

చ‌ర్మ ఛాయ‌ను పెంచుకోవాల‌ని ప్ర‌య‌త్నించే వారు కోక‌ల్లు.అందుకోసం వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ఖ‌రీదైన క్రీములు కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ, చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే గ్లిజరిన్‌ను మాత్రం ప‌ట్టించుకోరు.నిజానికి సహజ చర్మ సంరక్షణలో గ్లిజరిన్ అద్భుతంగా స‌హాయ ప‌డుతుంది.కూర‌గాయ‌ల కొవ్వు...

Read More..

స‌మ్మ‌ర్‌లోనూ స్కిన్ గ్లోగా ఉండాలా..అయితే ఇవి ట్రై చేయండి!

స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో డీహైడ్రెష‌న్, అతిదాహం, నీరసం, వ‌డ‌దెబ్బ వంటి ఆరోగ్య స‌మ‌స్య‌లే కాకుండా.చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా అధికంగానే ఉంటాయి.వేడి వాతావ‌ర‌ణం, చెమ‌ట‌లు, ఎండ‌లు కార‌ణంగా నిగారింపు పోయి చ‌ర్మం కాంతిహీనంగా మారిపోతుంది.చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం, ప‌గుళ్లు ఏర్ప‌డ‌టం కూడా జ‌రుగుతుంది.అయితే ఈ...

Read More..

పొడి చ‌ర్మానికి చెక్ పెట్టే లావెండర్ ఆయిల్‌..ఎలాగంటే?

పొడి చ‌ర్మం లేదా డ్రై స్కిన్ స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతుంటారు.కఠినమైన సబ్బులు వాడ‌కం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే క్రీములు పూసుకోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణంలో మార్పులు, పోష‌కాల లోపం, కాలుష్యం...

Read More..

మొండి మొటిమ‌ల‌ను వ‌దిలించే నిమ్మ గడ్డి..ఎలా వాడాలంటే?

ఒక్కోసారి మొటిమ‌లు వ‌చ్చాయంటే.ఎన్ని చేసినా పోనే పోవు.వీటినే మొండి మొటిమ‌ల‌ని అంటారు.ఈ మొండి మొటిమ‌ల‌ను నివారించుకునేందుకు ఎంతో ఖ‌ర్చు పెట్టి క్రీములు కొనుగోలు చేసి వాడ‌తారు.అయిన‌ప్ప‌టికీ.త‌గ్గ‌కుంటే ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తారు.అప్ప‌టికీ త‌గ్గ‌క‌పోతే తెగ హైరానా ప‌డిపోయి మాన‌సికంగా కృంగిపోతారు.అయితే మొండి మొటిమ‌ల‌ను...

Read More..

ఈ వెజిటేబుల్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తే..మొటిమ‌లు, మ‌చ్చ‌లు ప‌రార్‌!

సాధార‌ణంగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు వ‌చ్చాయంటే వాటిని త‌గ్గించుకునేందుకు ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు, ఆయిల్స్ కొనుగోలు చేసి వాడ‌తారు.కొందరు ఏవేవో ట్రీట్‌మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ, ఇంట్లోనే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని మాత్రం తెలుసుకోరు.నిజానికి వంటింట్లో ఉండే ఎన్నో...

Read More..

వ‌య‌సు పెరిగే కొద్ది వ‌చ్చే ముడ‌త‌ల‌కు..ఇలా చెక్ పెట్టండి!

వ‌య‌సు పెరిగే కొద్ది ముఖంపై ముడ‌త‌లు ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం.ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, స‌రైన స్కిన్ కేర్ లేక‌పోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే క్రీములు వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ముడ‌త‌లు ఏర్ప‌డ‌తాయి.దాంతో ఏం చేయాలో...

Read More..

వైట్ హెడ్స్ వేధిస్తున్నాయా..చంద‌నంతో చెక్ పెట్టండిలా?

బ్లాక్ హెడ్సే కాదు వైట్ హెడ్స్‌తో బాధ ప‌డే వారు కూడా ఎంద‌రో ఉన్నాయి.మేక‌ప్‌ను అతిగా వేసుకోవ‌డం, చర్మంలో నూనె ఉత్పత్తి ఎక్కువ‌గా ఉండటం, ఎండ‌ల్లో త‌ర‌చూ తిర‌గ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న‌శైలి, హార్మోన్ల మార్పులు, ప‌లు ర‌కాల మందుల...

Read More..

చ‌ర్మాన్ని ప్ర‌కాశ‌వంతంగా మార్చే కందులు..ఎలా వాడాలంటే?

కందులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.కందులు రుచిగా ఉండ‌ట‌మే కాదు.ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు కూడా దాగి ఉంటాయి.అందుకే కందులు ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అయితే ఆరోగ్యానికే కాదు.చ‌ర్మానికి కూడా...

Read More..

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రినీ ఇబ్బంది పెట్టే స‌మ‌స్య స‌న్ ట్యాన్‌.కాసేపు అలా ఎండలోకి వెళ్లొస్తే చాలు స‌న్ ట్యాన్‌కు గురై చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతుంటుంది.ఈ స‌న్ ట్యాన్ నుంచి త‌ప్పించుకునేందుకు...

Read More..

ముఖం త‌ర‌చూ డ్రై అవుతుందా..మెంతాకుతో ఇలా చేస్తే స‌రి!

సాధార‌ణంగా కొంద‌రు ముఖం త‌ర‌చూ డ్రైగా మారిపోతూ ఉంటుంది.కేవ‌లం వింట‌ర్‌లోనే కాదు అన్ని సీజ‌న్స్‌లోనూ ఇలా జ‌రుగుతుంటుంది.ఎన్ని సార్లు మాయిశ్చ‌రైజ‌ర్లు రాసినా, ఎన్ని ర‌కాల నూనెలు వాడినా మ‌ళ్లీ కొంత స‌మ‌యానికి పొడిబారిపోతుంది.ఇలా త‌ర‌చూ జ‌ర‌గ‌డం వ‌ల్ల చాలా ఇరిటేషన్ గా...

Read More..

డార్క్ స్పాట్స్‌ను నివారించే బార్లీ గింజ‌లు..ఎలాగంటే?

కాస్త తియ్య‌గా, కాస్త వగరుగా ఉండే బార్లీ గింజలు చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.అందుకే స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే.బార్లీ గింజ‌ల‌ను విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు.అలాగే బరువు తగ్గించ‌డంలో, బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌డంలో, నీర‌సం, అల‌స‌ట స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో,...

Read More..

ఫేషియ‌ల్ హెయిర్‌ను తొలిగించే బెస్ట్ హోమ్‌మేడ్ టిప్స్ ఇవే?

ఫెషియ‌ల్ హెయిర్‌.ఆడ‌వారిని అమితంగా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ముఖం మీద సన్నని వెంట్రుక‌లు ఉండ‌టం వ‌ల్ల చూసేందుకు చాలా అస్య‌హంగా ఉంటుంది.అందుకే ఈ ఫెషియ‌ల్ హెయిర్‌ను తొలిగించుకునేందుకు త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతారు.అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్...

Read More..

చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ హెల్తీగా ఉండాలా..అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే!

చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటేనే.మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు లేకుండా అందంగా, కాంతివంతంగా క‌నిపిస్తారు.అందుకే చ‌ర్మాన్ని ఎల్ల‌ప్పుడూ హెల్తీగా ఉంచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.మ‌రి అందు కోసం ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ పాటించాలి.? అన్న విష‌యాలు అస్స‌లు ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా...

Read More..

అందాన్ని రెట్టింపు చేసే బ్రౌన్ రైస్..ఎలా వాడాలంటే?

ఈ మ‌ధ్య కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు, వెయిట్ లాస్ అయ్యేందుకు, బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకునేందుకు చాలా మంది బ్రౌన్ రైస్‌(దంపుడు బియ్యం)నే ఎంచుకుంటున్నారు.వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో స్టార్చ్ కంటెంట్ తో పాటు కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా...

Read More..

ముఖం ఎల్ల‌ప్పుడు తేమగా ఉండాలా..అయితే ఈ టిప్స్ మీకే?

సాధార‌ణంగా కొంద‌రి ముఖం సీజ‌న్‌తో ప‌ని లేకుండా ఎప్పుడూ పొడి బారిపోయి డ్రైగా క‌నిపిస్తుంటుంది.దాంతో ముఖాన్ని తేమ‌గా మార్చుకునేందుకు ర‌క‌ర‌కాల మాయిశ్చరైజర్లు, క్రీములు, లోష‌న్లు ఇలా ఎన్నో వాడుతుంటారు.కానీ, ఇవి కొంత స‌మ‌యం పాటే ప‌ని చేస్తాయి.ఫ‌లితంగా, కొన్ని గంట‌ల‌కే ముఖం...

Read More..

ముడ‌త‌ల‌ను దూరం చేసి ముఖాన్ని మెరిపించే ఐస్ ప్యాక్‌..ఎలాగంటే?

వ‌య‌సు పెరిగే కొద్ది అందం త‌గ్గుతూ ఉండ‌టం స‌ర్వ సాధార‌ణ విష‌యం.ముఖ్యంగా చ‌ర్మంపై ముడతలు, సన్నని గీతలు లేదా చర్మం సాగటం వంటివి జ‌రుగుతుంటాయి.కానీ, ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది యంగ్ ఏజ్‌లోనే ముడ‌త‌ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.మారిన జీవ‌న శైలి,...

Read More..

పాల పొడితో ఇలా చేస్తే..మృదువైన, మెరిసే చ‌ర్మం మీసొంతం!

మృదువైన, మెరిసే చ‌ర్మం కోసం అంద‌రూ త‌హ త‌హ‌లాడుతుంటారు.అందుకోసం మార్కెట్‌లో దొరికే ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే ఇంట్లో కొన్ని కొన్ని టిప్స్ పాటించ‌డం ద్వారా కూడా మృదువైన మెరిసే చ‌ర్మాన్ని పొందొచ్చు.ముఖ్యంగా పాల పొడి ఇందుకు...

Read More..

మీది జిడ్డు చ‌ర్మ‌మా..అయితే ఈ పిండి వాడాల్సిందే!

జిడ్డు చ‌ర్మ త‌త్వం క‌ల‌వారు ఎన్ని ఇబ్బందులు ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా మ‌ళ్లీ కొన్ని క్ష‌ణాల్లోనే ముఖం జిడ్డుగా మారిపోతుంది.మేక‌ప్ వేసుకున్నా.కొంత సేప‌టికే పోతుంది.ముఖ్యంగా స‌మ్మ‌ర్‌లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది.ఇక ఇలాంటి వారిలో...

Read More..

స్కిన్ డ‌ల్‌గా ఉంటుందా..అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే!

సాధార‌ణంగా కొంద‌రి స్కిన్ ఎప్పుడూ డ‌ల్‌గా, నిర్జీవంగా ఉంటుంది.ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, నిద్ర లేమి, మ‌ద్య‌పానం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే కాస్మొటిక్స్ వాడ‌కం, కాలుష్యం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల స్కిన్ డ‌ల్‌గా అయిపోతుంది.ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు...

Read More..

డార్క్ స‌ర్కిర్స్‌ను మ‌టుమాయం చేసే బాదం..ఎలాగంటే?

డార్క్ స‌ర్కిర్స్ (న‌ల్ల‌టి వ‌ల‌యాలు) స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో ఇబ్బంది పెట్ట స‌మ‌స్య ఇది.ఆహార‌పు అల‌వాట్లు, శ‌రీర వేడి, అతిగా స్మార్ట్ ఫోన్లు చూడ‌టం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, పని ఒత్తిడి, డిప్రెష‌న్‌, పోష‌కాల లోపం, మ‌ద్యం...

Read More..

ఎండ‌ల దెబ్బ‌కు చ‌ర్మం న‌ల్ల‌బ‌డిందా..ఈ ఫ్రూట్ ప్యాక్స్ ట్రై చేయండి?

అబ్బ‌బ్బా.ఏం ఎండ‌లో.ఏం లోక‌మో! ఉద‌యం ప‌ది దాటిన త‌ర్వాత బ‌య‌ట కాలు పెడితే చాలు ఎండ‌లు మంట పుట్టించేస్తున్నాయి.ఎండ‌ల దెబ్బ‌కు చెమ‌ట‌లు, ఉక్క‌పోత‌, చికాకుతో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు.ఇక మండే ఎండ‌లు ఆరోగ్యంపైనే కాకుండా చ‌ర్మంపై కూడా తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి.ఈ...

Read More..

మొటిమ‌లు మ‌చ్చ‌ల్లా మారాయా..అయితే ఈ టిప్స్ మీకే!

మొటిమ‌లుస్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని వేధించే స‌మ‌స్య ఇది.మొటిమ‌లు వ‌చ్చి రెండు, మూడు రోజుల‌కు పోతే ప‌ర్వాలేరు.కానీ కొంద‌రికి మొటిమ‌లు వ‌చ్చి చివ‌రకు న‌ల్ల మ‌చ్చ‌ల్లా మారిపోతూ ఉంటాయి.దాంతో ముఖకాంతి తీవ్రంగా దెబ్బ తింటుంది.ఎంత తెల్ల‌గా ఉన్నా...

Read More..

ముఖంపై ముడ‌త‌లా.. వాల్‌న‌ట్స్‌తో ఈజీగా నివారించుకోండిలా?

వ‌య‌సు పెరిగే కొద్ది ముఖంపై ముడ‌త‌లు రావ‌డం స‌ర్వ సాధార‌ణం.కానీ, కొంద‌రు యుక్త వ‌య‌సులోనే ఈ ముడ‌త‌ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటారు.ఎంత అందంగా, తెల్ల‌గా ఉన్నా.ముఖంపై ముడ‌త‌లు ప‌డితే ముస‌లి వారిలా క‌నిపిస్తారు.అందుకే ముడ‌త‌ల‌ను నివారించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఏవేవో క్రీములు వాడుతుంటారు.కానీ,...

Read More..

వేస‌విలో చ‌ర్మాన్ని ర‌క్షించే గంధం..ఎలా వాడాలంటే?

వేస‌వి కాలంలో రానే వ‌చ్చింది.రోజులు గ‌డుస్తున్న కొద్ది ఎండ‌లు మండిపోతున్నాయి.ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జలు బ‌య‌ట కాలు పెట్టేందుకే బెంబేలెత్తిపోతున్నారు.ఇక ఈ వేస‌వి కాలంలో ఆరోగ్య స‌మ‌స్య‌లే కాదు అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.అందుకే ఆరోగ్యంతో పాటు చ‌ర్మాన్ని కూడా...

Read More..

ఆయిల్ స్కిన్‌ను ఈజీగా నివారించే మామిడిపండు..ఎలావాడాలంటే?

ఆయిల్ స్కిన్‌.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని ఈ స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంటుంది.ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా.మ‌ళ్లీ కొంత స‌మ‌యానికి ముఖం జిడ్డుగా మారిపోతుంటుంది.దాంతో ఎంత అందంగా, తెల్ల‌గా ఉన్నా.అంద‌హీనంగా క‌నిపిస్తుంటారు.ఇక ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు ఫేస్...

Read More..

చెరుకు ర‌సంతో ఇలా చేస్తే..మీ అందం రెట్టింపు అవ్వ‌డం ఖాయం!

చెరుకు ర‌సం.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్ట‌ప‌డి దీనిని తీసుకుంటుంటారు.రుచి అద్భుతంగా ఉండే చెరుకు ర‌సంలో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ప్రోటీన్స్, విట‌మిన్స్‌, ఎలక్ట్రోలైట్స్, కార్బొహైడ్రేట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు...

Read More..

ముడ‌తల‌కు, మ‌చ్చ‌ల‌కు చెక్ పెట్టే లావెండ‌ర్ ఆయిల్..ఎలాగంటే?

సాధార‌ణంగా కొంద‌రు ముడ‌త‌లు, న‌ల్ల మ‌చ్చ‌ల‌‌తో తెగ‌ బాధ ప‌డుతుంటారు.ఎంతో ఖ‌ర్చు పెట్టి ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్లు కొనుగోలు చేసి వాడినా అవి త‌గ్గ‌నే త‌గ్గ‌వు.దీంతో మాన‌సికంగా కృంగిపోతుంటారు.అయితే ముఖంపై ఉండే ముడ‌త‌ల‌కు, మ‌చ్చ‌ల‌కు చెక్ పెట్ట‌డంలో లావెండ‌ర్ ఆయిల్ అద్భుతంగా...

Read More..

‌రెడ్ వైన్‌లో ఇవి క‌లిపి రాస్తే..ముఖం అందంగా మెరిసిపోవ‌డం ఖాయం!

మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌ర‌మే కానీ, రెడ్ వైన్ విష‌యంలో మాత్రం అందుకు భిన్నం.త‌గిన మోతాదులో రెడ్ వైన్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిద‌ని నిపుణులే చెబుతుంటారు.చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా, కాంతివంతంగా ఉంచ‌డంలోనూ రెడ్ వైన్ స‌మాయ‌ప‌డుతుంది.అందుకే సెల‌బ్రెటీల్లో చాలా మంది రెగ్య‌లుర్‌గా రౌడ్...

Read More..

స‌మ్మ‌ర్‌లో చ‌ర్మాన్ని ర‌క్షించే బెస్ట్ వెజిటెబుల్ ఫేస్ ప్యాక్స్ ఇవే?

వేస‌వి కాలం ప్రారంభం అయిపోయింది.మార్చి నెల‌లోనే ఎండ‌లు ముద‌ర‌డంతో ప్ర‌జలు గ‌గ్గోలు పెడుతున్నారు.ఈ కాలంలో ఉష్ణోగ్ర‌త‌లు అత్య‌ధికంగా ఉండడం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఆరోగ్యమే కాదు చ‌ర్మ సంర‌క్ష‌ణ‌‌ విష‌యంలోనూ ఏ మాత్రం...

Read More..

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే స‌పోటా పండు..ఎలాగంటే?

వేస‌వి కాలం వ‌చ్చేసింది.ఎండ‌లు పెరుగుతుండ‌డంతో ఉద‌యం నుంచే ఉక్క‌పోత‌లు మొద‌ల‌య్యాయి.అయితే ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో చాలా మందిని అత్య‌ధికంగా వేధించే స‌మ‌స్య స‌న్ ట్యాన్‌.కాసేపు అలా ఎండలోకి వెళ్లొస్తే చాలు చర్మం నల్లగా మారుతుంది.యూవి కిరణాలు నేరుగా చర్మం మీద ప‌డి...

Read More..

కొబ్బ‌రి నీళ్లు తాగ‌డానికే కాదు..ఇలా కూడా వాడొచ్చ‌ట‌!

వేస‌వి కాలం ప్రారంభం అయింది.మెల్ల మెల్ల‌గా ఎండ‌లు ముదిరిపోతున్నాయి.అయితే ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఎక్కువ‌గా తాగే పానియాల్లో కొబ్బ‌రి నీళ్లు ఒక‌టి.భానుడి తాపాన్ని తీర్చుకునేందుకు మ‌రియు ఆరోగ్యానికి కాపాడుకునేందుకు ఎక్కువ శాతం మంది కొబ్బ‌రి నీరు ఎంచుకుంటారు.అయితే కొబ్బ‌రి నీరు ఆరోగ్యానికే...

Read More..