etela vs kcr News,Videos,Photos Full Details Wiki..

Etela Vs Kcr - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

టీఆర్ ఎస్ స్కీములపై మాట్లాడ‌ని ఈట‌ల‌.. లోలోప‌ల మ‌ద‌న ప‌డుతున్నారా..?

ఈట‌ల రాజేంద‌ర్ అంటే తిరుగులేని నేత‌గా మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్రంలో చ‌క్రం తిప్పారు.తాను ఇప్ప‌టి వ‌ర‌కు పోటీ చేసిన ప్ర‌తి ఎన్నిక‌ల్లో గెలుస్తూనే వ‌చ్చారు.కాగా అనూహ్య ప‌రిణామాల‌తో టీఆర్ ఎస్‌కు గుడ్ బై చెప్ప‌డంతో ఇప్పుడు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని చెప్పాలి.మొన్న‌టి వ‌ర‌కు...

Read More..

హరీష్ కు ఏ గతి పడుతుందో చెప్పిన ' ఈటెల '

నిత్యం ఏదో ఒక అంశంతో టిఆర్ఎస్ పై విరుచుకు పడుతూనే వస్తున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్.తనను అవమానకరంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో వెంటనే టిఆర్ఎస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయిన రాజేందర్ ఇప్పుడు ఉప ఎన్నికలలో...

Read More..

ఈట‌ల టార్గెట్‌గా ప‌ల్లా రాజకీయాలు.. రైతుల‌ను తిప్పేసుకుందామ‌ని..!

ఈట‌ల రాజేంద‌ర్ పేరు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎంత‌గా మారుమోగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఆయ‌న టీఆర్ ఎస్‌కు, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక‌కు తెర లేపిన‌ట్ట‌యింది.అనూహ్యంగా ఈట‌ల‌పైకి ఆయ‌న న‌మ్మిన వారినే కేసీఆర్ రంగంలోకి దించుతున్నారు.ఈ క్ర‌మంలో...

Read More..

కేసీఆర్‌పై ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వాటికి స‌మాధానం చెప్ప‌డం క‌ష్ట‌మే..!

తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీల‌కూ పెద్ద ప‌రీక్ష‌గానే మారింది.మొన్న‌టి వ‌ర‌కు టీఆర్ ఎస్, బీజేపీకే ఈ ఉప ఎన్నిక అత్యంత కీల‌కంగా మారింది.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌న‌కు కూడా ఈ ఉప...

Read More..

హరీష్ రావు హవా .. కేసీఆర్ వ్యూహం ? కేటీఆర్ సైలెన్స్ ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తోంది.ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ కు రాజీనామా చేయక ముందు మంత్రి హరీష్ రావుకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దగా ప్రాధాన్యం కనిపించేది కాదు.మొత్తం కేటీఆర్ కేంద్రంగానే అన్ని వ్యవహారాలు నడిచేవి.అలాగే కేటీఆర్...

Read More..

కేసీఆర్‌లో ఎందుకింత మార్పు.. జిల్లాల ప‌ర్య‌ట‌న వెన‌క కార‌ణం అదేనా?

కేసీఆర్ మీద ఎప్ప‌టి నుంచో ఓ విమ‌ర్శ బ‌లంగా ఉండేది.ఎవ‌రేమ‌నుకున్నా ఆయన‌ ప్ర‌గ‌తి భ‌వ‌న్ విడిచి రాలేడ‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించేవి.ఎంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగినా ఆయ‌న మాత్రం క‌నీసం ప‌రామ‌ర్శ‌కు కూడా రాడ‌ని ఓ పేరుండేది.అదేంటో గానీ ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్‌ను...

Read More..

ఏది కావాల‌న్నా వెంట‌నే సాంక్ష‌న్ చేస్తున్నారు.. హుజూరాబాద్ ఊర్ల‌ను చుట్టేస్తున్న మంత్రులు

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌న్నీ హుజూరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి.అక్క‌డ గెలిచేందుకు ఈట‌ల రాజేంద‌ర్, టీఆర్ ఎస్ మంత్రులు జోరుమీద రాజ‌కీయాలు చేస్తున్నారు.ఇక ఈ ఉప ఎన్నిక‌ను టీఆర్ ఎస్ అధిష్టానం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.ఎలాగైనా గెలిచి పార్టీ ప‌రువు నిలుపుకోవాల‌ని భావిస్తోంది.ఈట‌ల లాంటి...

Read More..

ఆత్మగౌరవ పోరాటానికి ఇక ఈటెల సిద్దమైనట్టేనా?

మాజీ మంత్రి ఈటెల రాజకీయం కొత్త పొంతలు తొక్కుతోంది.కేసీఆర్ తో విభేదించి కేసీఆర్ ఆగ్రహానికి గురై భర్తరఫ్ కు గురవడంతో తాజాగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే బీజేపీలో చేరిక సందర్బంగా ఈటెల చెబుతున్న ఒకే ఒక మాట.అయితే ఇప్పుడు ఈటెల...

Read More..

ఈటెల విషయంలో ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వైఖరి... అసలు వ్యూహం ఇదే?

తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు ఈటెల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసిన తరువాత తనకున్న రాజకీయ పేరు ప్రఖ్యాతులని చక్కగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే ఈటెల విషయంలో మంత్రులు తప్ప కేటీఆర్ కాని కేసీఆర్ కాని నోరు విప్పని...

Read More..

వచ్చే ఎన్నికల్లో ఈటెలను బీజేపీ ఎర వేయనున్నదా?

తెలంగాణలో రాజకీయ సమరం అకాశాన్నంటుతోంది.రోజురోజుకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో రాజకీయం రణరంగంగా మారింది.ఈటెల భర్తరఫ్ అనంతరం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఈటెల, టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన పరిస్థితి ఉంది.అయితే నేడు మాజీ...

Read More..

ఆ విషయంలో కేటీఆర్ ను పక్కకు పెట్టిన కేసీఆర్ ?

టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ తర్వాత అన్ని వ్యవహారాలను చక్కబెట్టేది ఆయన తనయుడు మంత్రి కేటీఆర్.టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్ అన్ని విషయాల్లోనూ క్లారిటీ తోనే ఉంటారు.పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు ఎదురైనా వాటిని చక్కదిద్దుతూ...

Read More..

హుజూరాబాద్‌లో మొద‌లైన కానిస్టేబుళ్ల బ‌దిలీలు.. ఈట‌ల‌కు చెక్ పెట్టేందుకేనా?

ఈట‌ల రాజేంద‌ర్ కు ఎలాగైనా చెక్ పెట్టాల‌ని కేసీఆర్ ప‌క్కాగా ముందుకు వెళ్తున్నారు.ఆయ‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ప్ప‌టి నుంచి సైలెంట్‌గానే త‌న ప‌నికానిచ్చేస్తున్నారు గులాబీ బాస్, ఇప్ప‌టికే ఈట‌లకు పార్టీలో ఎవ‌రూ మ‌ద్ద‌తుగా చూసుకున్న కేసీఆర్‌.నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఈట‌ల‌ను...

Read More..

ఈటెల విషయంలో క్లారిటీగా కేసీఆర్...అసలు వ్యూహం ఇదే?

తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాడని చెప్పి ఈటెల పై వేటు వేసిన కేసీఆర్ ను ఇప్పుడు తన వ్యూహ ప్రతి వ్యూహాలతో ఇబ్బంది పెడుతున్నాడని చెప్పవచ్చు.రాజకీయ దురంధరుడైన కేసీఆర్ ఈటెలను రాజకీయంగా ఇబ్బంది పెడతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే బీజేపీలో ఈటెల...

Read More..

ఈటెల పదవి పై అనర్హత అస్త్రం ? టీఆర్ఎస్ సరికొత్త ప్లాన్ ? 

త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం టిఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతూ వస్తోంది.పార్టీ పెట్టడమా లేక మరేదైనా పార్టీలో చేరతారా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన...

Read More..

ఈటలకు చెక్ పెట్టేందుకే రంగంలోకి హరీష్‌ను దించారా.. కేసీఆర్ పై ముదిరాజ్ నేత ఆరోపణలు.. ?

తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి కలిసి ప్రస్తానాన్ని మొదలు పెట్టారు.కానీ రాజకీయం ఆడిన చదరంగంలో ఎత్తులన్ని చిత్తు అయ్యాయి.ఎన్నో సంవత్సరాల స్నేహం, బంధం ఒక్క సారిగా బద్ద శత్రువుల్లా మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ నుండి విడిపోయిన ఈటల రాజేందర్...

Read More..

ఈటెల కాంగ్రెస్ లో చేరడంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు..

తెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.ఇప్పటికే కేసీఆర్ భర్తరఫ్ ఎపిసోడ్ తర్వాత ఈటెలకు కేసీఆర్ కు మధ్య మాటల తూటాలు పేలడం, అదే విధంగా మంత్రి గంగుల ఈటెల రాజేందర్ నియోజకవర్గమైన హుజురాబాద్ లో మంత్రి గంగుల ఆధిపత్యం...

Read More..

ఈటెలతో కొండా దంపతుల సంప్రదింపులు... అసలు కారణం ఇదే..

తెలంగాణ రాజకీయాలలో మాజీ మంత్రి ఈటెల భర్తరఫ్ తరువాత చాలా వేగంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాడు.కేసీఆర్ వ్యూహాలకు ప్రతి వ్యూహం వేస్తూ కేసీఆర్ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్నాడు ఈటెల.అయితే రాజకీయాలలో అందరినీ సంతృప్తి చేయడం అన్నది చాలా కష్టతరమైన విషయం.అయితే...

Read More..

ఈటెల పై సానుభూతి ... రివర్స్ ప్లాన్ వేసిన కేసీఆర్ ? 

ఈటెల రాజేందర్ వ్యవహారంలో టిఆర్ఎస్ అధిష్టానం ఏ విషయం తేల్చుకోలేని సందిగ్ధంలో పడింది.ఇప్పటికే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసారు.ఇక పార్టీ నుంచి ఆయనను బహిష్కరించడం ఒక్కటే మిగిలి ఉంది.కానీ ఆ విషయంలో ముందుకు వెళ్లలేక పోతున్నారు.పోనీ ఈటెల రాజేందర్ రాజీనామా...

Read More..

ఈటెల టార్గెట్ గా కేటీఆర్ ' సైలెంట్ ' వ్యూహం ?

తెలంగాణ రాజకీయాలలో ఈటెల రాజేందర్ వ్యవహారం కాక రేపుతున్నట్టు గా కనిపిస్తోంది.ఈ విషయంలో టిఆర్ఎస్ నాయకులు అంతా మూకుమ్మడిగా ఈటెల రాజేందర్ పై విమర్శలు చేస్తూ,  ఆయనపై అవినీతి ఆరోపణలు సంధిస్తూ కాక పుట్టిస్తున్నారు.ఇక అంతే స్థాయిలో ఈటెల వర్గం కూడా...

Read More..

కేసీఆర్ వ్యతిరేకులకు ఈటెల రూపంలో మరో అస్త్రం దొరికినట్టయిందా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ఎటువంటి గందరగోళం లేకుండా కొనసాగుతోంది.ప్రస్తుతం తెలంగాణలో ఉన్నవి కేసీఆర్ అనుకూల వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గం.మొదటి దఫా ప్రభుత్వంలో ఇంతలా లేకున్నా రెండో దఫా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ వ్యతిరేక వర్గం అనేది ఒకటి...

Read More..