etala rajender News,Videos,Photos Full Details Wiki..

Etala Rajender - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ మైండ్ గేమ్... అసలు వ్యూహం ఇదేనా?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత పెద్దగా హాట్ టాపిక్ గా మారిందో మనకు విదితమే.అయితే ఈ ఉప ఎన్నిక పోలింగ్ కు గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది.కావున ప్రధాన పార్టీలైన బీజేపీ పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు...

Read More..

హుజూరాబాద్‌లో అన‌వ‌స‌రంగా ఆ కామెంట్లు చేస్తున్న టీఆర్ ఎస్‌.. బెడిసికొడుతుందా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త మ‌లుపుకు శ్రీకారం చుడుతోంది హుజూరాబాద్ ఉప ఎన్నిక‌.గ‌త చరిత్ర‌లో ఎన్న‌డూ లేనంత సీరియ‌స్‌గా అన్ని పార్టీలు తీసుకోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.ఈ ఎన్నిక రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల‌ను డిసైడ్ చేస్తుంద‌ని అన్ని పార్టీలు న‌మ్ముతున్నాయి.ఇందుకోసం ఇప్ప‌టి నుంచే రాజ‌కీయంగా...

Read More..

రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతింది...కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.హన్మకొండ జిల్లా హరిత హోటల్ లో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.హుజురాబాద్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను దిశా...

Read More..

కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు..

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నడూ బీజేపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయలేదు గతంలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి అధికారాన్ని పంచుకుంది టీఆరెస్ రేవంత్ , ఈటల హోటల్ లో కలిసారని కేటీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు హుజురాబాద్...

Read More..

హైటెక్స్ లో టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన..శ్రీ కే తారకరామారావు

దశాబ్దాల తెలంగాణ కలను టిఆర్ఎస్ సాకారం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అన్న మాటల స్ఫూర్తితో ఉద్యమాలకు కొనసాగించాం 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తి గా తెలంగాణ...

Read More..

కేసీఆర్ సభపై నో క్లారిటీ...బీజేపీపై మొదలైన మరో ప్రచారం

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ ప్రచారాన్ని ఘనంగా ముగించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.ప్రతి ఒక్క పార్టీ గెలుపు దిశగా పయనించేందుకు తమ వ్యూహాలను క్షేత్ర స్థాయిలో అమలుపరిచేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.అయితే ఇప్పటికే...

Read More..

హుజురాబాద్ గడ్డపై గెలిచేది ఈటల రాజేందరే..బండి సంజయ్....

హుజురాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గల్లంతే అని,హుజురాబాద్ గడ్డపై కమలం పువ్వు గుర్తుకు తప్ప ఏ గుర్తుకు స్థానం లేదని ఈ ఉపఎన్నికలో గెలిచేది ఈటల రాజేందర్ అని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్...

Read More..

దళిత వ్యతిరేకి అనే ముద్రను బీజేపీ ఇక మోయాల్సిందేనా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం చాలా కష్టం.అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడానికి అధికార పక్షం వ్యూహాలు పన్నడం రాజకీయాల్లో షరామామూలే.అయితే  పన్నిన ప్రతి వ్యూహం అనేది కొన్ని సార్లు విజయవంతం కాకపోవచ్చు.అంతేకాక ఒకవేళ ఆ...

Read More..

కేసీఆర్ పట్ల ప్రతిపక్ష పార్టీల వ్యూహం... అలా జరగడమే వారి లక్ష్యమా?

ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్షం మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ స్థానం కోసం ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు...

Read More..

కరీంనగర్: హుజురాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం

పెద్ద పెద్ద స్కీంలకు ఇందిరానగర్- శాలపల్లి కేంద్రంగా మారింది.శాలపల్లిలో దళితబంధు ఆరంభించి 65-66 రోజులైంది.ఈ స్కీం మొదటి ఇక్కడే లాంఛ్ చేయలేదు.భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభించారు.ఎన్నికల కోడ్ వస్తుందన్న ఆలోచనతో ఈ పని చేసారు.ఆయనకు నిజంగానే ఈ పథకంపై చిత్తశుద్ధి ఉందని...

Read More..

దళిత బంధుకు బ్రేక్ తో బీజేపీకి కొత్త చిక్కులు

తెలంగాణ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా రోజుకో ట్విస్టుతో వేడెక్కుతున్న పరిస్థితి ఉంది.రోజు రోజుకు పోలింగ్ కు గడువు దగ్గర పడుతున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే పార్టీలు గెలుపుకు సంబంధించిన వ్యూహ,ప్రతి వ్యూహాలను పన్నడంలో నిమగ్నమయిన...

Read More..

హుజూరాబాద్‌లో కామ్రేడ్ల దారి ఎటు.. మ‌ద్ద‌తు కోసం ఆ రెండు పార్టీల ఆశ‌లు

జోరుగా స‌భ‌లు, స‌మావేశాలు, ఊరూరా ప్ర‌చారాల‌తో ఇప్పుడు హోరెత్తిస్తోంది హుజూరాబాద్ రాజ‌కీయం.అన్ని పార్టీల అధినేత‌లు అక్క‌డే త‌మ ఫోక‌స్ పెట్టారు.బ‌లాబ‌లాల మీద ఇప్ప‌టికే చాలా స‌ర్వేలు నిర్వ‌హించుకున్నాయి అన్ని పార్టీలు.ఒక్క పార్టీకి ఒక్కో విధ‌మైన రిపోర్టులు రావ‌డంతో అంద‌రూ వాటిని బేరీజు...

Read More..

రేవంత్ టీం రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందా?

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత సాధ్యమైనంత వరకు సీనియర్ లను కలుపుకొని పోవడానికి ప్రయత్నిస్తూ తన...

Read More..

ప్రచారంలో హరీష్ రావు దూకుడు...మరి వ్యూహాలు ఫలించేనా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు పరిచయం అక్కరలేని పేరు.ఎప్పుడు ఎక్కడ టీఆర్ఎస్ కీలకంగా నెగ్గాల్సిన సమయంలో హరీష్ రావు చాలా చాకచాక్యంగా పకడ్భందీ వ్యూహాలతో టీఆర్ఎస్ ను ఆ సదరు ఎన్నికల్లో గట్టెక్కించిన సందర్భాలు చాలా ఉన్నాయి.అందుకే హరీష్ రావుకు...

Read More..

కాంగ్రెస్ దూకుడుతో ఆలోచనలో పడ్డ బీజేపీ... వ్యూహం బెడిసికొట్టిందిగా

ప్రస్తుతం హుజూరాబాద్  ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నెలకొన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఇటు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఇప్పటికే గెలుపు వ్యూహ, ప్రతివ్యూహాలను పన్నడంలో నిమగ్నమయ్యాయి.అయితే బీజేపీ పార్టీ తనకు ఉన్న బలమైన...

Read More..

హుజూరాబాద్‌లో కొత్త నినాదం ఎత్తుకున్న అభ్య‌ర్థులు.. !

హుజురాబాద్ ఉపఎన్నికలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.మొన్నటివరకు దళిత బంధు చుట్టూ తిరిగిన రాజకీయం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ఎవరెవరిపై ఎన్ని కేసులు నమోదయ్యాయనే అంశంపై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య జోరుగా చర్చ నడిచింది.నాపై ఇన్ని కేసులు...

Read More..

ప్రచారానికి కాంగ్రెస్ సన్నద్ధం...పట్టు నిలుపుకోవడానికేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక సమరానికి కాంగ్రెస్ సన్నద్దమవుతోంది.మొదట్లో రేవంత్ వ్యాఖ్యలను బట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికను లైట్ తీసుకున్నారని అందరూ భావించినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ తరువాత అత్యంత బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నది సుస్పష్టం.ఎందుకంటే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్...

Read More..

హుజురాబాద్ ఉప ఎన్నిక పట్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... ఎందుకంటే?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఐపీఎస్ ఆఫీసర్ గా వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొని బీఎస్పీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.అయితే ప్రవీణ్...

Read More..

హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్‌కు చిక్కులు తెస్తున్న ఆ ఇద్ద‌రు.. హ‌రీశ్ వార్నింగ్..?

రాష్టంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపుపై నజర్ పెట్టింది.అక్కడ టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తారని వేరే పార్టీల నుంచి ఇద్దరు నేతలకు గులాబీ గూటికి తీసుకొచ్చారు.కానీ, వారు అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నారు.ఈ వ్యవహారం ప్రస్తుతం...

Read More..

బీజేపీలో ఒకప్పటి నాయకుల ప్రాధాన్యత తగ్గినట్టేనా?

తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతోంది.ఒకప్పుడు బీజేపీ పార్టీ అనేది చాలా వరకు ఎవరికి తెలిసిన పరిస్థితి లేదు.బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ నియామకం తరువాత బీజేపీ ఒక్కసారిగా పుంజుకున్న విషయం తెలిసిందే.అయితే బీజేపీ అంతగా బలం లేనప్పుడు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా...

Read More..

20 ఏళ్ల తర్వాత హుజురాబాద్ అభివ్రుద్ది దిశగా దూసుకుపోతుంది ..మంత్రి గంగుల కమలాకర్

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సొంత పార్టీ అని, తెలంగాణ సాధన కోసం ప్రజలు తయారుచేసుకున్న ఆయుదం కేసీఆర్ అని, ఒకనాడు ఢిల్లీలో మదరాసీలని మనల్ని పిలిస్తూ కనీస గుర్తింపు లేని పరిస్థితుల్లో మన ఆత్మగౌరవాన్ని, అభివ్రుద్దిని పెంచేలా సీఎం కేసీఆర్ గారు...

Read More..

ఆ నినాదాన్ని ఎత్తుకోని ఈట‌ల‌.. మ‌రి తీన్మార్ మ‌ల్ల‌న్న ఏం చేస్తారో..?

కార‌ణాలు ఏవైనా కూడా బీజేపీ క్ర‌మ క్ర‌మంగా తెలంగాణ‌లో బ‌ల‌ప‌డుతోంది.మొన్న‌టి వ‌ర‌కు కాస్త అటు ఇటుగానే ఉన్న ఆ పార్టీలోకి ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉన్న నేత‌లు వ‌స్తుండ‌టంతో బ‌ల‌ప‌డుతోంద‌నే చెప్పాలి.ఇక‌పోతే రాజ‌కీయంగా ఎన్ని వ్యూహాలు అమ‌లు చేసినా కూడా ప్ర‌తి పార్టీకి...

Read More..

రాహుల్ గాంధీ కి ఛాలెంజ్ విసిరిన కేటీఆర్..!!

టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చాలెంజ్ విసిరారు.ఇటీవల మీడియాతో చిట్ చాట్ చేసిన సమయంలో  పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ క్రమంలో హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత అవసరం లేదని తెలిపారు.వచ్చే ఎన్నికలలో టికెట్లు...

Read More..

ప్రతిపక్షాల దూకుడు పట్ల కేసీఆర్ మౌనం...అసలు వ్యూహం ఇదే?

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి పోలిస్తే అప్పటి రాజకీయ పరిస్థితులకు, ఇప్పటి రాజకీయ పరిస్థితులకు పెద్ద ఎత్తున తేడా ఉంది.తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఏ ఒక్క పార్టీకూడా లేకపోయింది.కాని ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా తయారయింది.అయితే...

Read More..

హ‌రీశ్‌రావును ఇర‌కాటంలో ప‌డేస్తున్న ఈట‌ల‌.. ప‌దే ప‌దే అలాంటి వ్యాఖ్య‌లు

ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.ఆయ‌న ఎవ‌రికీ విలువ ఇవ్వ‌ర‌ని, కేసీఆర్ వ‌ల్ల హ‌రీశ్‌రావు చాలా ఇబ్బందులు ప‌డ్డార‌ని ఇప్ప‌టికే ఎన్నోసార్లు ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు.ఇక దీనిపై ఒక‌సారి హ‌రీశ్‌రావు కూడా...

Read More..

ఈట‌ల‌ను అన్ని విధాలుగా దెబ్బ కొడుతున్న టీఆర్ ఎస్‌.. ఆ వ‌ర్గం దూర‌మేనా..?

హుజూరాబాద్ రాజ‌కీయం ప్ర‌స్తుతం ఎత్తులు పై ఎత్తుల‌తో ర‌ణ క్షేత్రాన్ని త‌ల‌పిస్తోంది.త‌న‌పై అక్ర‌మ కేసులు పెట్టి.ఒంట‌రిని చేయాల‌ని.రాజ‌కీయంగా బ‌లి చేయాల‌ని చూస్తే ఖ‌బ‌డ్డార్ అని మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ గ‌తంలో కేసీఆర్‌కు ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.అయితే ఇప్ప‌టికీ హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో...

Read More..

బీజేపీకి షాక్ ఇస్తున్న ఈట‌ల‌.. ఆ వ‌ర్గం కోసం ఏకంగా రంగునే మార్చేశారే..

పంతానికి పోయి ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన సంగ‌తి విదిత‌మే.కాగా ఆయ‌న‌కు మొద‌టి నుంచి వ్య‌క్తి గ‌తంగానే ఆయ‌న‌కు ఇమేజ్ వ‌స్తుందే త‌ప్ప బీజేపీ కార‌ణంగా ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ఎలాంటి ఇమేజ్ పెర‌గ‌ల‌దేని ఆయ‌న స‌న్నిహితులు ఆయ‌న‌కు...

Read More..

ఈట‌ల‌ను త‌న మాట‌ల‌తో చిక్కుల్లో ప‌డేసిన హ‌రీశ్ రావు.. ఎలాగంటే..?

ఇప్పుడు తెలంగాణ‌లో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అన్న రాజ‌కీయాలు ఎంత‌లా సాగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.మ‌రీ ముఖ్యంగా హుజూర‌బాద్ వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌చార పోరు అంతా ఇంతా కాదు.ఇక్క‌డ హ‌రీశ్ రావు వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న‌ట్టు ఇప్పుడు రాజ‌కీయాలు సాగుతున్నాయి.ఇప్ప‌టికే...

Read More..

మంత్రి మ‌ల్లారెడ్డి చేస్తున్న బ్లాక్ మెయిలింగ్ ఆరోప‌ణ‌లు.. న‌మ్మేలా లేవట‌

మంత్రి మల్లారెడ్డి అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మ‌ధ్య త‌గ్గ‌పోరు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే మొన్న‌టికి మొన్న జ‌రిగిన ఇద్ద‌రి సంభాష‌ణ వింటే వీరి మ‌ధ్య వైరం ఇప్ప‌టిది కాద‌ని టీడీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచి ఈ వైరం ఉంద‌ని చ‌ర్చించుకుంటున్నారు ప‌లువురు...

Read More..

ఈట‌ల గెలుపుపైనే వారి భ‌విష్య‌త్‌.. ఓడితే ప‌రిస్థితేంటి..?

హుజూరాబాద్ ఎన్నిక‌లు గ‌త చరిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా పార్టీ దిశ‌ను మార్చేలా ఉన్నాయి.నిజానికి ఒక ఉప ఎన్నిక పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీస్తుందంటే ఎవ‌రూ న‌మ్మ‌లేరు.ఎందుకంటే పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప‌ట్టు ఉంటుంది.అలాంటిది ఒక్క చోట ఓడిపోయినంత మాత్రాన ప్ర‌తిష్ట...

Read More..

టీఆర్ ఎస్‌లో వారిపై కేసీఆర్ దృష్టి.. ఈట‌ల ఎఫెక్టేనా..?

రాజ‌కీయ పార్టీ అన్న త‌ర్వాత అవ‌తలి పార్టీలో కూడా త‌మ‌కు అనుకూల‌మైన వ్య‌క్తులు ఉంటారు.ఇక ఇదే టైమ్‌లోత‌మ పార్టీలో కూడా ఇత‌ర పార్టీల‌కు చెందిన కోవ‌ర్టులు ఉంటార‌నేది కాద‌నలేని స‌త్యం.ఇంకా చెప్పాలంటే పార్టీలో ఏండ్ల త‌ర‌బ‌డిపాతుకుపోయిన వ్య‌క్తులకు ఆ పార్టీలో చిన్న...

Read More..

ఈట‌ల ప్ర‌చారంలో మోడీ బొమ్మ‌ను వాడ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదేన‌ట‌

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమే.కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు.ఇక ఈటలను ఓడించేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వ శక్తులను ఒడ్డుతోంది.దళిత బంధుపథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లోనే లాంచ్ చేయబోతున్నది.ఇకపోతే...

Read More..

కేసీఆర్ షాకింగ్ నిర్ణయం.. విపక్షాల విమర్శలకు ఇలా చెక్!

రాజకీయాల్లో వ్యూహచతురత చాలా ముఖ్యమని రాజకీయవేత్తలు, పెద్దలు చెప్తుంటారు.కాగా, వ్యూహరచనలో సీఎం కేసీఆర్ దిట్ట అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఒప్పుకుంటారు.ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కొత్త చర్చలకు తెరలేపింది.దళిత బంధుపేరటి కొత్త స్కీమ్‌ను సీఎం కేసీఆర్...

Read More..

‘దళిత‌ బంధు’‌పై బీజేపీ వ్యూహం ఇదే.. టీఆర్ఎస్‌కు ఇలా చెక్..?

ముల్లును ముల్లుతోనే తీయాలి అని పెద్దలు చెప్తుంటారు.ఈ పద్ధతినే బీజేపీ హుజురాబాద్‌లో ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇంకా రాలేదు.కానీ, అప్పుడే నియోజకవర్గంలో రాజకీయం భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.కాగా, ఈ ఉప ఎన్నిక ద్వారా ఈటల రాజకీయ...

Read More..

ఈట‌ల‌కు క‌లిసిరాని బీజేపీ సీనియ‌ర్లు.. ఇంకెన్నాళ్లు ఒంటరి పోరాటం..!

అసైన్డ్ ల్యాండ్‌ల విషయమై ఆరోపణలు రాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరి ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు.బీజేపీలో చేరిన తర్వాత ఆ...

Read More..

టీఆర్ ఎస్ స్కీములపై మాట్లాడ‌ని ఈట‌ల‌.. లోలోప‌ల మ‌ద‌న ప‌డుతున్నారా..?

ఈట‌ల రాజేంద‌ర్ అంటే తిరుగులేని నేత‌గా మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్రంలో చ‌క్రం తిప్పారు.తాను ఇప్ప‌టి వ‌ర‌కు పోటీ చేసిన ప్ర‌తి ఎన్నిక‌ల్లో గెలుస్తూనే వ‌చ్చారు.కాగా అనూహ్య ప‌రిణామాల‌తో టీఆర్ ఎస్‌కు గుడ్ బై చెప్ప‌డంతో ఇప్పుడు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని చెప్పాలి.మొన్న‌టి వ‌ర‌కు...

Read More..

హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటనపై ఆచీతూచి అడుగులేస్తున్న టీఆర్ఎస్

తెలంగాణలో టీఆర్ఎస్ కంచుకోటగా భావించే నియోజకవర్గాలలో హుజురాబాద్ నియోజకవర్గం ఒకటి.అయితే హుజురాబాద్ కారు డ్రైవర్ ఎవరనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.మొదట ఎల్.రమణను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించినా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు.అయితే ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి...

Read More..

ఈట‌ల‌కు వెల్లువెత్తుతున్న మ‌ద్ద‌తు.. ఇప్పుడు మ‌రో పార్టీ సీనియ‌ర్‌నేత‌..!

అన్ని రాజ‌కీయ పార్టీల్లో మంచి సంబంధాలు ఉన్న నేత‌గా ఈట‌ల రాజేంద‌ర్‌కు పేరుంది.ఆయ‌న మొద‌టి నుంచి కూడా చాలామంది మ‌ద్ద‌తుతోనే రాజ‌కీయాలు చేశారు.ఆయ‌న్ను విమ‌ర్శించేందుకు కూడా ఇత‌ర పార్టీల నేత‌లు ఒక అడుగు వెన‌క్కు వేస్తారంటే ఆయ‌న ఎంత మృధుశాలో అర్థం...

Read More..

కేసీఆర్‌ను టెన్ష‌న్ పెడుతున్న ఆ ముగ్గురు..!

తెలంగాణ ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా అస‌లు కేసీఆర్‌కు ఎదురు నిలిచే వ్య‌క్తే లేకుండా పోయారు.ఏ పార్టీ అయినా స‌రే కేసీఆర్ సెట్ చేసిన ట్రెండ్ లోనే న‌డిచేది.అంతలా ఆయ‌న అన్ని పార్టీల‌ను త‌న గ్రిప్‌లో పెట్టుకున్నారు.కాగా ఇప్ప‌డు ఇన్నాళ్ల‌కు ఆయ‌న‌కు...

Read More..

ద‌ళిత బంధుపై కేసీఆర్ ఓపెన్ కామెంట్స్‌.. భ‌గ్గుమంటున్న ప్ర‌తిప‌క్షాలు..!

తెలంగాణ రాజ‌కీయాలు రోజురోజుకూ సంచ‌ల‌నం రేపుతున్నాయి.ఇప్ప‌టికే హుజూరాబాద్ వేదిక‌గా చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ఇక ఇందులో భాగంగానే కేసీఆర్ ఎంతో ప్లాన్ వేసి మ‌రీ హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌కుని ప్ర‌చారం చేస్తున్న కౌశిక్ రెడ్డిని టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారు.అయితే కౌశిక్...

Read More..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి అనుచరులు షాక్..!!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల పాదయాత్ర కూడా స్టార్ట్ చేసి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తూ...

Read More..

ట్విస్టు ఇచ్చిన ఈట‌ల జ‌మున‌.. పోటీలో ఆమె కూడా ఉందా..?

తెలంగాణ రాజ‌కీయాల‌ను ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు శాసిస్తున్నాయి.ఏ పార్టీలో ఏది జ‌రిగినా అది చివ‌ర‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్య‌మే అని చెప్పాల్సిందే.ఎందుకంటే ప్ర‌తి పార్టీకి ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు పెద్ద స‌వాల్ గా మారిపోయాయి.ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు...

Read More..

హుజూరాబాద్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న స‌ర్వే.. ఇక ఆయ‌న‌కు తిరుగుండ‌దా..?

హుజూరాబాద్ రాజ‌కీయాలు ఇప్ప‌డు తెలంగాణ‌లో ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్నాయో అంద‌రికీ తెలిసిందే.ప్ర‌తి పార్టీ కూడా ఈ ఎన్నిక‌ల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి.ఎందుకంటే ప్ర‌తి పార్టీ కూడా ఇక్క‌డ గెలిస్తేనే రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతార‌నే నేప‌థ్యంలో ఈ...

Read More..