Employees News,Videos,Photos Full Details Wiki..

Employees News,Videos,Photos..

ఉమాంగ్‌ యాప్‌లో ఇలా సులువుగా పీఎఫ్‌ డ్రా చేసుకోవచ్చు!

సాధారణంగా జాబ్‌ రిటైర్మెంట్‌ తర్వాత పీఎఫ్‌ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటారు.దానికి మీకు సంబంధించిన ఈపీఎఫ్‌ఓ ఆఫీసుల్లో డైరెక్ట్‌గా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.లేకపోతే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.దీనికి మీ వద్ద రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌...

Read More..

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు నో పర్మీషన్..!

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కే.ఎస్ ఆర్టీసీ ఉద్యోగులు జూలై 5 నుండి సమ్మె తలపెట్టాలని అనుకున్నారు.అయితే ఈ సమ్మెకు ప్రభువం పర్మీషన్ ఇవ్వలేదు.మూడు నెలల క్రిత ఆర్టీసీ ఉద్యోగులు రెండు వారాలకు పైగా సమ్మె చేశారు.అప్పట్లో ప్రభుత్వం కొన్ని హామీలు...

Read More..

ఏపీ ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పు..!

తెలంగాణాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయగా ఏపీలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.ఏపీలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు సూచించారు.ఉదయం 9:30 గంటల నుండి...

Read More..

తెలంగాణా ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. పీఆర్సీ ఉత్త‌ర్వులు జారీ..!

తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.కొత్త వేతన సవరణ అమలుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలుపగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.జూన్ నెల నుండి పెంచిన పీ.ఆర్.సీ ని అమలు చేసి వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.2018 జూలై నుండి నోషనల్ బెనిఫిట్,...

Read More..

వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులకు నెల జీతం కట్.. ఎక్కడంటే...?

ఓ పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్సేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తుండగా మరోపక్క కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కొవిడ్  టీకా వేసుకునేందుకు వెనుకాడుతున్న ఉద్యోగులను దారిలో పెట్టేందుకు ఆ యంత్రాంగం కొత్త రూల్ ని ప్రవేశపెట్టింది.ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోరో వారికి...

Read More..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కార్మికులు, జర్నలిస్టులు, ఉద్యోగులకు ఫ్రీ వ్యాక్సిన్.. !

కరోనా ప్రజలను పగబట్టినట్లుగా కనిపిస్తుంది.ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ చేస్తున్న విద్వంసం చూస్తుంటే ఈ మాటలు నిజమని అనిపిస్తుంది.ఇకపోతే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ మొదలైనా కరోనా ఉదృతి ఏ మాత్రం తగ్గలేదు. ఈ సెకండ్ వేవ్‌లో ఈ వైరస్ ప్రతి...

Read More..

వైరల్ : వృత్తి ధర్మానికి అసలైన నిదర్శనం వీరే..!

ఈ ప్రపంచంలో పని చిన్నదా, పెద్దదా అని చూడరు కొంతమంది.ఎవరికి నచ్చిన పనిని వారు చేసుకుంటూ వారి వృత్తి పట్ల గౌరవంగా ఉంటూ జీవితంలో ఓ ముందుకు కొనసాగే వాళ్ళని  మనం చూస్తూనే ఉంటాం ప్రస్తుత రోజుల్లో చాల మంది ఉన్న...

Read More..

కరోనా విషయంలో 45 ఏళ్లు దాటిన వారికి కేంద్రం ఇస్తున్న ఆదేశం.. !

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది.ఇప్పటికే కోవిడ్ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కీలకమైన ఆదేశాలు జారి చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి తీసుకోవలసిన నియమాలను తప్పకుండా పాటించాలనే ఆదేశాలు కూడా ఇచ్చింది.ఇకపోతే కోవిడ్ ‌19...

Read More..

యూనివర్సిటీలో నీలిచిత్రాల భాగోతం.. చివరికి.. ?

సమాజం చెడిపోయిందని బాధపడే కంటే ఆ సమాజాన్ని మనుషులు అనే రెండు కాళ్ల జీవులు చెడగొడుతున్నారని భావించడం నిజం.ఎందుకంటే మనిషి తప్పు చేయందే సోసైటీ చెడిపోదు.ముఖ్యంగా ఎక్కడైనా ఒక చెడు చోటు చేసుకుంటుందని అనుకుంటే అక్కడున్న వ్యవస్దలో లోపం ఉంటే గానీ...

Read More..

ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త పెద్ద మనసు: ఉద్యోగుల భార్యలకు వేతనాలు

ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఉద్యోగులకు వేతనాలు, ఇతర భత్యాలు కట్ చేయొచ్చా అని ఎదురుచూసే కంపెనీలు ఉన్న ఈ రోజుల్లో తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు వారి భార్యలకు కూడా వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త.ప్రపంచాన్ని...

Read More..

జగన్ మెడకు పంచాయితీ ? సుప్రీం సంచలన తీర్పు

అంతా ఊహించినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల పై అటు ప్రభుత్వానికి ఇటు పిటిషన్ వేసిన ఉద్యోగ సంఘాలకు కానీ ఊరట లేకుండా ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.యధావిధిగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తన...

Read More..

నిమ్మగడ్డ కు ఇవన్నీ ఇబ్బందులే ? సస్పెండ్ అయ్యేది ఎంతమందో ?

ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం , ఎన్నికల కమిషన్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతూనే ఉంది.ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు చేరింది.నేడు దీనిపై కీలక తీర్పు వెలువడనుంది.ఇదిలా ఉంటే ఎన్నికల కమిషన్ కు...

Read More..

హలో…! నేను కేసీఆర్ ని మాట్లాడుతున్నా…

ఎప్పుడూ భిన్నమైన వైఖరితోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తూ ఉంటారు.ఎప్పుడూ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, పార్టీకి , ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉంటారు.మొన్నటి వరకు ఎవరిని లెక్క చేయని విధంగా ఉండేవారు కేసీఆర్.  ప్రధాన ప్రతిపక్షంగా...

Read More..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. !

తెలంగాణాలో కొలువుల జాతర మొదలైంది అనే ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో టీఆర్ఎస్ సర్కార్ మరో తీపికబురు చెప్పేందుకు సిద్దం అవుతుందట. ఈసారి కేసీయార్ చూపు ప్రభుత్వ ఉద్యోగుల వైపు మళ్లినట్లుగా ఉంది.వారి పై ప్రేమతో కావచ్చూ, లేదా మరోసారి అధికారం తమకే...

Read More..

బాబోయ్.. అక్కడ కేవలం ఒక్కసారే టాయిలెట్ కి వెళ్ళాలట.. అంతకన్నా ఎక్కువైతే ఫైన్ కట్టాల్సిందే..!

ఒక కంపనీలో ఉద్యోగం చేసే వాళ్లు ఎంత లేదన్నా ఆఫీసులో ఒక 8 గంటలు పాటు పని చేయాలి కదా.అలా పని చేసే క్రమంలో ఆ ఉద్యోగి 8 గంటల్లో టాయ్ లెట్ కు కనీసం రెండు మూడు సార్లన్నా వెళ్లవలిసి...

Read More..

ఫామ్ హౌజ్ లో ఏం జరిగింది ? కేసీఆర్ స్పీడ్ కు కారణం ఏంటి ?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా గతం కంటే చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు.ఎప్పుడూ చూపించినంత స్పీడ్ చూపిస్తున్నారు.ఎందుకు ఆందోళన చెందుతున్న మరెందుకో ఆయన భయపడుతున్నారు.ఎప్పుడూ కెసిఆర్ లో ఈ తరహా ఆందోళన కనిపించలేదు.ఇప్పుడు మాత్రమే ఈ విధమైన వ్యవహార శైలి కనిపించడానికి కారణం...

Read More..

కేసిఆర్ లో ఏంటి ఈ మార్పు ?

తెలంగాణ సీఎం కేసీఆర్ లో ఎప్పుడు కనిపించని, ఊహించని మార్పు కనిపిస్తోంది.ఎప్పుడు ఏ విషయంలో అయినా, తనదే పైచేయిగా ఉండాలి తప్ప, ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను అన్నట్లుగానే వ్యవహరిస్తూ, రాజకీయంగా తనకు ఎదురు లేకుండా ముందుకు వెళ్లడం కేసీఆర్ స్టైల్.కానీ...

Read More..

గల్ఫ్ కార్మికులపై కేంద్రం కొరడా..??

భారత దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.భారత్ లో తమకు అందే వేతనాలు, రోజు కూలీల కంటే కూడా అక్కడ వారికి జీతం ఎక్కువగానే ఉంటుంది.అందుకే ఎంతో మంది పెళ్ళాం, పిల్లలు, కన్నా వారిని...

Read More..

ఉద్యోగులు, ఫించనర్లకు ఏపీ ప్రభుత్వం షాక్

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.కరువు భత్యాన్ని నిలిపివేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో డీఏ నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.కరువు భత్యం నిలిపివేయాలని ఇటీవల కేంద్ర...

Read More..

సర్వే: ఉంటాయా.. ఊడుతాయా..కొలువులపై భారతీయుల్లో భయాలు

కరోనా వైరస్ మానవాళిని తీవ్రంగా ప్రభావితం చేసింది.అపర కుబేరుడి నుంచి సామాన్యుడి వరకు దీని కోరల్లో చిక్కి విలవిలలాడారు.వైరస్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి.దీని వల్ల జన జీవనం స్తంభించిపోవడంతో పాటు సరకు రవాణా, ప్రయాణ సౌకర్యాలు బందైపోయాయి.పట్టణాలు,...

Read More..

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగుల్లో ఆ సమస్యలు..?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు.కరోనా మహమ్మారి విజృంభణ ముందు వరకు సాధారణ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి పెద్దగా పరిచయం లేదు.టెక్నాలజీ అభివృద్ధితో ప్రతి రంగంలో కంప్యూటర్ యొక్క ప్రాధాన్యత...

Read More..

యాక్సెంచర్ కంపెనీ నుండి 25 వేలమంది టెకీలు అవుట్…!

కరోనా కోరలకు ప్రాణాలేకాదు ఉద్యోగాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి.ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలు ప్రాజెక్ట్స్ లేక చేతులెత్తేశాయి.తమ ఉద్యోగులకు ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తూ లాంగ్ లీవ్ ను ప్రకటించాయి.4 నెలల గడుస్తున్నా వారిని పిలవలేని పరిస్థితి.అర్ధం చేసుకున్న సదరు ఉద్యోగులు...

Read More..

రూ.1.23 కోట్లు నొక్కేశారు.. ఉద్యోగులే !

ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసే ఉద్యోగులు సొంత కంపెనీలోనే చోరికి యత్నించారు.ఏకంగా రూ.1.23కోట్లను కొట్టేశారు.ఆడిటింగ్ లో తేడా రావడంతో యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ మొదలు పెట్టారు. ఈ ఘటన హైదరాబాద్...

Read More..

వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులపై అదనపు ట్యాక్స్

ఉద్యోగాలు ఉంటాయో.ఊడుతాయో తెలియని పరిస్థితి.కరోనా విజృంభణ కారణంగా అన్ని వ్యాపార సంస్థలు లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెలిసిందే.ఈ లాక్ డౌన్ లో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలిగిస్తే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించారు.కరోనా...

Read More..

ఉద్యోగులకు షాకిచ్చిన ఎయిరిండియా..!

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎయిరిండియా సంచలన నిర్ణయం తీసుకుంది.పైలట్లకు ఇచ్చే వేతనంలో 40 శాతం కోత విధిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.ఈ నిబంధనలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.పైలట్లతో పాటు క్య్రూ సిబ్బందిపై ఈ...

Read More..

ఇక మొదలు…అమెరికా నుంచీ భారత్ వచ్చేసిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు..!!

అమెరికాలో నవంబర్ లో జరగనున్న ఎన్నికల కారణంగా అమెరికా వ్యాప్తంగా పనిచేస్తున్న ఎంతో మంది విదేశీ నిపుణుల ఉద్యోగాలకి కత్తెర పడుతోంది.వీసాలపై విధించిన తాత్కాలిక నిషేధం కారణంగా వివిధ రంగాలలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు వెనక్కి వచ్చేసే పరిస్థితి ఏర్పడింది.కేవలం రాజకీయ...

Read More..

సంచలనం రేపుతున్న సర్వే..ట్రంప్ ఓటమి ఖాయం..!!!

ఎన్నికలు ముంచుకొచ్చే సమయంలో సహజంగానే సర్వేలు జరుగుతూ ఉంటాయి.ఏ పార్టీ గెలుపు అంచున ఉంది.ఏ పార్టీ ఓటమికి చేరువలో ఉందనే విషయాలు సదరు సర్వేలు ప్రజానాడి ప్రకారం లెక్కలు కట్టేస్తాయి.అయితే అమెరికాలో జరిగిన ఓ సర్వే ట్రంప్ ఓటమి పక్కా అంటూ...

Read More..

వాల్ట్ డిస్నీ దయాగుణం..43వేల మందికి సెలవులు..అయినా…!!!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఎంతో మంది ప్రజలు మృతి చెందటమే కాదు.ఎంతో మంది ఉద్యోగాలు కూడా ఊడిపోయి నిరుద్యోగులుగా మారారు.ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.ఈ కారణంగా చేతిలో డబ్బులు లేక ప్రస్తుత...

Read More..

అమెరికాలో తీవ్ర సంక్షోభంలో..భారతీయ హోటల్స్..!!

అమెరికాలో కరోనా ప్రభావం ప్రపంచంలో అన్ని దేశాలకంటే కూడా ఎక్కువగా ఉంది.కేవలం గంటల వ్యవధిలో వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.అమెరికాలో స్థానికుల కంటే కూడా వలస వాసుల పరిస్థతి మరీ దయనీయంగా మారింది.లక్షల సంఖ్యలో అమెరికాలో వలస వాసులు ఉంటారు.వారికి అత్యధికులు...

Read More..

ఆ విషయంలో బాబు సక్సెస్ ? జగన్ ఫెయిల్ ?

ఎంత చేసినా ఇంతేనా అన్నట్టుగా తయారైంది ఏపీ సీఎంజగన్ పరిస్థితి.జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమం విషయంలో అలుపెరగకుండా శ్రమిస్తూ నిరంతరం ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు, నిర్ణయలు ప్రకటిస్తూ జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ వస్తున్నారు.ఏపీ ఆర్థిక...

Read More..

కరోనా ఎఫెక్ట్.. ఎక్కడ చేయనటువంటి అతిపెద్ద ప్రయోగం చేస్తున్న చైనా!

ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ ఏదైనా గజగజ వణికిస్తుందా అంటే.అది కరోనా వైరస్ అనే చెప్పాలి.ఎందుకంటే.ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచమంతా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మూడు వందలమంది మృతి చెందగా మరో 10 వేలమంది ఈ...

Read More..

రాత్రి తాగింది దిగలేదా అయితే ఆఫీస్ కి సెలవు పెట్టొచ్చు ఎక్కడో తెలుసా... !

సాధారణంగా ప్రయివేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకి వారాంతంలో వచ్చే శని,ఆదివారాల్లో సెలవులుంటాయి.దీంతో కొందరు చిల్ అవ్వడానికి ఆదివారం రాత్రి  ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేస్తారు.ఈ క్రమంలో కొందరికి మరుసటి రోజున ఆఫీస్ కి వెళ్లాలని గుర్తుండదు.కానీ తెల్లారి లేచి చూస్తే సోమవారం కచ్చితంగా ఆఫీస్...

Read More..

ఉద్యోగులకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాస్... చూడగానే షాక్

ఒక కంపెనీ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టి, సంస్థని స్థాపించిన బాస్ ఆలోచనలు ఎంత ముఖ్యమో, ఆ ఆలోచనలని ముందుకి తీసుకెళ్ళి అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలిగే ఉద్యోగుల ప్రాముఖ్యం అంతే ఉంటుంది.ఉద్యోగులు లేకుండా ఎ కంపెనీ వృద్ధిలోకి రాదు.ఒక ఆలోచన ఎన్నో శిఖరాలు అధిరోహించాలంటే...

Read More..

ఆర్టీసీ డిపోల వద్ద పండగ వాతావరణం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగింది.ఏకంగా 52 రోజుల పాటు వారు విధులకు హాజరుకాకుండా సమ్మె చేయడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అయితే ఇటీవల వారు సమ్మెను విరమిస్తున్నట్లు స్పష్టం చేశారు.కానీ వారిని ఆర్టీసీ...

Read More..

7000 మంది ఉద్యోగాలకు ఎసరు పెట్టిన కాగ్నిజెంట్

అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ సంస్థ మరోసారి ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధం అయ్యింది.కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుండి తప్పుకుంటున్న సందర్భంగా కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.దీంతో దాదాపు 7000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.ఆ తరువాత జరిగే పునర్‌వ్యవస్థీకరణ...

Read More..