eetela rajender News,Videos,Photos Full Details Wiki..

Eetela Rajender - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

బీజేపీలో చేరికతో ఈటెల కమ్యూనిస్టు విధానాలకు స్వస్తి పలికినట్టేనా?

మాజీ మంత్రి ఈటెల సరికొత్త రాజకీయ విధానానికి తెరదీసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.అయితే ఇప్పటికిప్పుడు ఆ వ్యూహాలను రంగంలోకి దించకపోయినా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.అయితే ఈటెల చేరికను తక్కువగా అంచనా కేసీఆర్ ఇప్పటివరకు ఈటెల గురించి బహిరంగ వ్యాఖ్యలు...

Read More..

ఈటెల బీజేపీలో చేరితే జరుగనున్న కీలక పరిణామాలివే?

భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత టీఆర్ఎస్ కు, ఈటెలకు మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం వరుస ఎన్నికల ఓటమితో ఢీలా పడిన బీజేపీ ఇప్పట్లో...

Read More..

ఈటెల పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు... ఇక అవకాశం చేజారినట్టేనా?

ఈటెల రాజకీయ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ రకరకాల మలుపులు తిరుగుతూ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.ఇప్పటివరకు ఈటెల కాంగ్రెస్ లో చేరతాడనుకున్న కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా బీజేపీలో చేరనున్నాడనే ఊహగానాల నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు నిరాశ చెందినట్టు తెలుస్తుంది.కాంగ్రెస్ ను...

Read More..

ఈటెలపై ముప్పేట దాడికి టీఆర్ఎస్ రెడీ...ఫైనల్ టచ్ ఇదే?

టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన తరువాత ఈటెలను రాజకీయంగా ఒంటరి చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.ఇప్పటికే అవినీతిపరుడిగా ముద్ర వేసి రాజకీయంగా ఈటెలను అభాసుపాలు చేద్దామని టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత హుజురాబాద్...

Read More..

కేసీఆర్ కు దిమ్మ తిరిగిపోయే వార్నింగ్ ఇచ్చిన ఈటెల... అదేంటంటే?

కేసీఆర్ కు ఈటెలకు మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది.భర్తరఫ్ అనంతరం కేసీఆర్ పై ఆగ్రహం ఉన్న ఈటెల కేసీఆర్ కు చెక్ పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడని చెప్పవచ్చు.ఇప్పటికే ఇతర పార్టీల సీనియర్ నాయకులతో కూడా భేటీ అయి సలహాలు సూచనలు స్వీకరించారు.అయితే...

Read More..

ఈటెలతో కొండా దంపతుల సంప్రదింపులు... అసలు కారణం ఇదే..

తెలంగాణ రాజకీయాలలో మాజీ మంత్రి ఈటెల భర్తరఫ్ తరువాత చాలా వేగంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాడు.కేసీఆర్ వ్యూహాలకు ప్రతి వ్యూహం వేస్తూ కేసీఆర్ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్నాడు ఈటెల.అయితే రాజకీయాలలో అందరినీ సంతృప్తి చేయడం అన్నది చాలా కష్టతరమైన విషయం.అయితే...

Read More..

టీఆర్ఎస్ మైండ్ గేమ్ తో మంత్రి ఈటెలకు మొదలైన గుబులు

మాజీ మంత్రి ఈటెల వ్యవహారం ఎటువైపు దారితీస్తుందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే మంత్రి గంగులను రంగంలోకి దింపిన కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గం నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.ఈటెల వైపు ఎవరూ వెళ్లకుండా భవిష్యత్తులో సముచిత...

Read More..

తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్న ఈటెల వ్యవహారం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఈటెల చుట్టూ నడుస్తున్న పరిస్థితి ఉంది. భూ కబ్జా ఆరోపణలపై ఈటెలను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయడంతో మాజీ మంత్రి ఈటెల ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు.మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసిన...

Read More..

ఈటెల వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న కేసీఆర్... ఎందుకంటే?

కేసీఆర్ కు ఈటెలకు మధ్య రాజకీయంగా ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్నదనే చెప్పవచ్చు.అయితే కేసీఆర్ ఈటెల రాజేందర్ ను భర్తరఫ్ చేసిన తరువాత ఈటెల ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొంటూ బలమైన వ్యూహాలు రచిస్తున్నాడు.ఇప్పటికే హైదరాబాద్ నుండి ఈటెల...

Read More..

ఈటెల వరుస భేటీల వెనుక అసలు రహస్యం ఇదే...

మంత్రి ఈటెల వ్యవహారం రాజకీయంగా పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు మంత్రి ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేశాడని ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.వెంటనే...

Read More..

హుజురాబాద్ లో రంగంలోకి దిగిన కెప్టెన్... ఈటెల చాప్టర్ క్లోజేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ – కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.మంత్రి కేటీఆర్ ను సీఎం చేయడానికి ఈటెల అంగీకరించక పోవడంతోనే ఈటెలకు కేసీఆర్ కు మధ్య రాజకీయంగా చెడిందని ప్రచారంలో ఉంది.అయితే మెదక్ జిల్లా మూసాయిపేటకు చెందిన రైతులు...

Read More..

త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా?

మాజీ మంత్రి ఈటెల ఎపిసోడ్ రోజురోజుకో మలుపు తిరుగుతోంది.రోజుకో సంచలన వ్యాఖ్యలు చేస్తూ, అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ, పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకురాని ఈటెల రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘ నేతలను వెంటపెట్టుకుని తిరుగుతూ సరికొత్త రాజకీయానికి...

Read More..

త్రిముఖ వ్యూహంతో ఈటెలను అష్టదిగ్భందనం చేస్తున్న కేసీఆర్...ఎలాగంటే?

తెలంగాణలో ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.అవకాశం దొరికిన ప్పుడల్లా ప్రభుత్వంపై బహిరంగ సభల్లో పరోక్ష విమర్శలు చేస్తూ అసలు మర్మం ఏంటో తెలియకుండా జాగ్రత్తపడుతూ కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం...

Read More..

ఈటెల రాజేందర్ పై సీరియస్ కామెంట్స్ చేసిన టిఆర్ఎస్ మంత్రి..!!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఐడి వల్ల భూకబ్జా ఆరోపణలు రావటంతో.ఆయనని అని మంత్రి పదవి నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే.ఇలా ఉంటే తనను టార్గెట్ చేసుకుని కావాలని ఒక పక్క ప్లానింగ్ తో.లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఈటల...

Read More..

హత్య చేయాలని చూశారు ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్..!!

టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావటంతో ఆయనని ఆరోగ్య శాఖ మంత్రి నుండి కెసిఆర్ తొలగించడం తెలిసిందే.ఈ పరిణామంతో విపక్షాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉండగా...

Read More..

కేసీఆర్ కు ఎన్నెన్నో సవాళ్లు ? ఇలా అయితే కష్టమే ? 

ఎప్పుడూ లేనంత స్థాయిలో రాజకీయ వ్యతిరేకత ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎదుర్కొంటున్నారు.మునుపెన్నడూ లేనంత స్థాయిలో ప్రజా వ్యతిరేకతను చవిచూస్తున్నారు.కొత్త కొత్తగా రాజకీయ శత్రువులు తయారవడం, తన రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేసే స్థాయిలో వారు బలపడుతుండడం వంటి వ్యవహారాలు టిఆర్ఎస్...

Read More..