Diabetes News,Videos,Photos Full Details Wiki..

Diabetes - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

పెళ్లికి ముందే మ‌ధుమేహం బారిన ప‌డ్డారా? అయితే ఆ జాగ్ర‌త్తలు త‌ప్ప‌నిస‌రి!

పూర్వం యాబై, అర‌వై ఏళ్లు దాటిన వారిలోనే మ‌ధుమేహం వ్యాధి క‌నిపించేది.కానీ, ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు పెళ్లికి ముందే అంటే చిన్న వ‌య‌సులోనే షుగ‌ర్ వ్యాధికి గుర‌వుతున్నారు.ఆహార‌పు అల‌వాట్లు, అధిక బ‌రువు, జీవ‌న శైలిలో మార్పులు, శారీరక శ్రమ లేక...

Read More..

జొన్న‌లు తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

జొన్న‌లు.వీటి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.ఏ వ‌య‌స్సు వారైనా జొన్న‌లు తినొచ్చు.ఎంతో రుచిగా ఉండే జొన్న‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అందుకే జొన్న‌ల‌ను సూప‌ర్ ఫుడ్ అని కూడా అంటారు.జొన్నల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, పిండి పదార్ధాలు పుష్క‌లంగా ఉంటాయి.మ‌రి...

Read More..

Diabetes, Silent Disease That Can Cause Life-threatening Complications

By Vivek Subramanyam New Delhi, Nov 28, (IANSlife).Type 2 Diabetes (T2DM), has become a leading cause of chronic illness, disability, and even death in recent decades.Although many are aware of...

Read More..

కలబంద ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!!

క‌ల‌బంద(అలోవెరా)‌.దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి ఒక్క‌రి పేర‌టిలోనూ క‌ల‌బంద మొక్క ఉంటోంది.కలబందను ఆయుర్వేద వైద్యంలో, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో విరివిగా యూజ్ చేస్తున్నారు.కలబంద చూడటానికి ముళ్ల‌తో పిచ్చి మొక్కలాగా కనబడుతుంది.కానీ, మ‌న ఆరోగ్యానికి ఇది చేసే మేలు అద్భుతం...

Read More..

బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేసే ఆయుర్వేద చిట్కాలు ఇవే!

చ‌క్కెర వ్యాధి లేదా మ‌ధుమేహం.ఇటీవ‌ల రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందిలో స‌ర్వ సాధార‌ణంగా క‌నిపిస్తోన్న స‌మ‌స్య‌ ఇది.ఒక్క సారి మ‌ధుమేహం బారిన ప‌డ్డారంటే.ఇక బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌డం క‌త్తి మీద సామే.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆయుర్వేద...

Read More..

మ‌ధుమేహం రోగులు ప‌చ్చి కొబ్బ‌రి తింటే ఏం అవుతుందో తెలుసా?

సాధార‌ణంగా మ‌ధుమేహం రోగులు కొన్ని కొన్ని ఆహారాల‌ను తీసుకోవ‌డానికి తెగ భ‌యప‌డుతుంటారు.అలాంటి వాటిలో ప‌చ్చి కొబ్బ‌రి ఒక‌టి.ప‌చ్చి కొబ్బ‌రి తియ్య‌గా ఉంటుంది.అందు వ‌ల్ల‌, దానిని తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగిపోతాయ‌ని చాలా మంది భావిస్తుంటారు.కానీ, అలా అనుకోవ‌డం నిజంగా పొర‌పాటే.మామూలుగా...

Read More..

పనసపండును రెగ్యులర్ గా తింటే ఎన్ని లాభాలో తెలుసా?

వేసవికాలంలో ఎక్కువగా వచ్చే పనసపండు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు.ఇతర పండ్ల కన్నా భిన్నమైన రుచిలో ఉంటుంది.ఈ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.పనసపండు తినటం వలన తక్షణ శక్తి లభిస్తుంది.పనసపండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి...

Read More..

Preventing Diabetes Among Young People And Pregnant Women Is A Challenge

Jitendra Singh said on Sunday.New Delhi, Nov 14, : The immediate challenge is to prevent Diabetes among pregnant women and youth, Dr.Jitendra Singh, Union Minister of States, said Sunday. The...

Read More..

పిల్ల‌లు మ‌ధుమేహం బారిన ప‌డ‌కూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

మ‌ధుమేహం.పూర్వం యాబై, అర‌వై ఏళ్లు దాటిన వారిలోనే ఈ స‌మ‌స్య క‌నిపించేది.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో చిన్న పిల్ల‌లు సైతం మ‌ధుమేహం వ్యాధి బారిన ప‌డుతున్నారు.ఈ లిస్ట్‌లో మీ పిల్ల‌లు ఉండ‌కూడ‌దు అనుకుంటే వారి విష‌యంల ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి...

Read More..

World Diabetes Day: How Covid-19 Exposed Vulnerability Among People Living With Diabetes

By Rachel V Thomas.New Delhi, Nov 14, : While Covid-19 did not spare anyone, those with Diabetes were the worst affected.The infectious disease not only raised the risk of severe...

Read More..

India Has High Levels Of Diabetes Risk Factors, Including Junk Food And Inactivity.

New Delhi, Nov 13 : The Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM), the apex trade association of the country, as part of its ‘Illness to Wellness’ campaign...

Read More..

Diabetes Burden Is Increasing In India Due To Covid.

New Delhi, November 12, : , The rise in Diabetes patients has been attributed to Covid-19 infection, which began two years ago.New Delhi 12 November : The nearly 25% rise...

Read More..

ఉసిరికాయను ఇలా వాడితే మ‌ధుమేహం కంట్రోల్ అవ్వ‌డం ఖాయం!

మ‌ధుమేహంప్ర‌స్తుత రోజుల్లో చాలా మందిలో క‌నిపిస్తున్న కామ‌న్ స‌మ‌స్య ఇది.ధీర్ఘ‌కాలిక వ్యాధుల్లో ఒక‌టైన మ‌ధుమేహం వ‌చ్చిదంటే.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచు కోవ‌డం ఎంతో అవ‌స‌రం.అయితే అందుకు ఉసిరి కాయలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ఉసిరి కాయ‌లు పుల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ.కాల్షియం, పొటాషియం, కాప‌ర్‌, విట‌మిన్...

Read More..

డయాబెటిస్ ఉన్నవారు చేమదుంపలు తింటే మంచిదేనా..?

దుంపలలో ఎక్కువగా చాలామంది ఆలుని ఇష్టపడతారు.మిగతా దుంపలను ఎక్కువగా ఇష్టపడరు.కానీ చేమదుంపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు తెలిపారు.మరి షుగర్ ఉన్నవారు చేమ దుంపలు తినొచ్చా తింటే ఎం అవుతుందో తెలుసుకుందామా. చేమదుంపల్లో ఫైబర్...

Read More..

పాదాల్లో క‌నిపించే ఆ ల‌క్ష‌ణాలు మ‌ధుమేహానికి సంకేతమ‌ని మీకు తెలుసా?

నేటి ఆధునిక కాలంలో>మ‌ధుమేహం లేదా షుగ‌ర్‌ వ్యాధి గ్ర‌స్తులు రోజు రోజుకు పెరిగి పోతున్నారు.ఇంత‌కు ముందు యాబై, అర‌వై ఏళ్లు దాటిని వారిలోనే మ‌ధుమేహం క‌నిపించేది.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో యుక్త వ‌య‌సు వారు సైతం షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డి నానా...

Read More..

ఉద‌యాన్నే ఈ ఫుడ్స్ తింటే..షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌!?

దీర్ఘకాలంగా వేధించే వ్యాధుల్లో షుగ‌ర్ వ్యాధి (మ‌ధుమేహం) ఒక‌టి.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న‌శైలి, ఒత్తిడి, పోష‌కాల లోపం, అధిక బ‌రువు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతూ ఉంటారు.ఇలాంటి వారు ఖ‌చ్చితంగా బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో...

Read More..

షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు ఈ దుంప‌లు తింటే డేంజ‌రే..జాగ్ర‌త్త‌!

మ‌ధుమేహం లేదా షుగ‌ర్ వ్యాధి.ఒక్క‌సారి దీని బారిన ప‌డ్డామంటే జీవిత కాలంలో మందులు వాడాల్సి ఉంటుంది.అలాగే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి.మ‌రియు కొన్ని కొన్ని ఆహారాలకు సైతం దూరంగా ఉండాలి.అయితే అటువంటి ఆహారాల్లో కొన్ని దుంపులు కూడా ఉన్నాయి.మ‌రి...

Read More..

రాత్రిపూట రైస్ తినేముందు ఈ విష‌యాలు ఖ‌చ్చితంగా తెలుసుకోండి!!

భార‌తీయుల్లో అత్య‌ధిక మంది రైస్‌ను ప్ర‌ధాన ఆహారంగా తీసుకుంటారు.త‌క్కువ ధ‌ర‌కే బియ్యం ల‌భించ‌డం, ఏ కూర‌తోనైనా క‌లుపుకుని తిన‌గ‌లిగే సౌల‌భ్యం ఉండ‌డంతో చాలా మంది మూడు పూట‌లు రైస్‌నే ఆహారంగా తీసుకుంటారు.అయితే చెమ‌ట‌లు ప‌ట్టేలా ప‌ని చేసేవారు మూడు పూట‌లు రైస్...

Read More..

ఈ ల‌క్ష‌ణాలు బ‌ట్టీ మీకు షుగ‌ర్ వ్యాధి ఉందో.. లేదో తెలుసుకోండి!

షుగ‌ర్ వ్యాధి లేదా మ‌ధుమేహం.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రో ఈ స‌మ‌స్య‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.శ‌రీరంలో చ‌క్కెర స్థాయిలు పెరిగిన‌ప్పుడు.దానిని కంట్రోల్ చేసే సామ‌ర్ధ్యం మ‌న శ‌రీరం కోల్పోతే షుగ‌ర్ వ్యాధి ఏర్ప‌డుతంది.ఇక ఒక్క సారి షుగ‌ర్ వ్యాధి వ‌చ్చిందంటే.జీవితాంతం మ‌న‌తోనే సావాసం చేస్తుంది.ఎందుకంటే,...

Read More..

నోటి దుర్వాసన.. ఆ వ్యాధుల‌కు సంకేతం అని మీకు తెలుసా?

నోటి దుర్వాసన. చాలా మంది వేధించే కామ‌న్స్ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.ఇది చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది.పిల్ల‌ల్లోనే కాదు.పెద్ద‌ల్లోనూ ఈ స‌మ‌స్య ఉంటుంది.నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌ను ఎదుర్కొనే వారు.ఇత‌రుల‌తో ఫ్రీగా మాట్లాడేందుకు తెగ ఇబ్బంది ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలోనే నోటి దుర్వాస‌న‌ను...

Read More..

ఈ మొక్క‌లు ఇంట్లో ఉంటే షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌..తెలుసా?

`నాకు షుగ‌ర్ ఉందండీ.అని చెబుతున్న వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరిగి పోతోంది.దీర్ఘ‌కాలిక వ్యాధి అయిన షుగ‌ర్(మ‌ధుమేహం) వ‌య‌సు పైబ‌డిన వారిలోనే కాదు.ప్ర‌స్తుత రోజుల్లో పాతిక‌, ముప్పై ఏళ్ల వారిలో సైతం చాలా కామ‌న్‌గా క‌నిపిస్తోంది.కార‌ణం ఏమైన‌ప్ప‌టికీ ఒక్క సారి...

Read More..

డ‌యాబెటిస్ ఉన్న‌వారు పాలు తాగితే ఏం అవుతుందో తెలుసా?

డ‌యాబెటిస్ లేదా మ‌ధుమేహం.ఇటీవ‌ల కాలంలో టీనేజ్‌లోనే చాలా మంది ఈ స‌మ‌స్య‌‌తో బాధ‌ప‌డుతున్నారు.శరీరంలో ఇన్సులిన్ శాతం త‌గ్గ‌డం వ‌ల్ల మ‌ధుమేహం బారిన ప‌డ‌తారు.మ‌ధుమేహం రావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. ఒత్తిడి, శారీరక శ్రమ లేక‌పోవ‌డం, అధిక బ‌రువు, హార్మోన్ల లోపం ఇలా...

Read More..

Green Tea Compounds Can Treat Covid, Diabetes, Ageing: IISER Bhopal – National,Health/Medicine,DEEP DIVE

Bhopal, Oct 11 : A team of scientists at the Indian Institute of Science Education and Research (IISER) Bhopal have in a review identified the biomolecular relationships between Covid-19, ageing,...

Read More..

మధుమేహం ఉన్న‌వారు కొత్తి‌మీర తింటే ఏం అవుతుందో తెలుసా?

ఏ కూర‌లో వేసినా.చ‌క్క‌టి రుచి, వాస‌‌న అందించే కొత్తి‌మీర అంటే అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు.ముఖ్యంగా నాన్ వెజ్ క‌ర్రీస్‌లో కొత్తిమీర లేకపోతే.ఏదో వెలితిగానే ఉంటుంది.రుచిలోనే కాదు.ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ కొత్తిమీర గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా మ‌ధుమేహంతో బాధ‌ప‌డేవారికి కొత్తిమీర దివ్య ఔష‌దంలా ప‌ని చేస్తుంద‌ని...

Read More..

మన దేశంలో డయాబెటిస్ అత్యంత ఎక్కువగా పెరగడానికి అసలు కారణం అదే అంట.!

గాలి కాలుష్యం వల్ల డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం అధికమని, ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరగడానికి గాలి కలుషితం కావడమేనని పరిశోధకులు పేర్కొన్నారు.మధుమేహం రావడానికి గల కారణాల్లో గాలి కాలుష్యం కూడా ఒకటని వెల్లడించారు.దీన్ని బట్టి చూస్తే భారత్‌ పెనుప్రమాదంలో ఉన్నట్లు...

Read More..

నోట్లో క‌నిపించే ఈ ల‌క్ష‌ణాలు డ‌యాబెటిస్‌కి సంకేత‌మ‌ని మీకు తెలుసా?

డ‌యాబెటిస్ లేదా మ‌ధుమేహం. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వ్యాధి బాధితులు కోట్ల సంఖ్య‌లో ఉన్నారు.ముఖ్యంగా చిన్న వ‌య‌సు వారు సైతం డ‌యాబెటిస్ బారిన ప‌డుతుండ‌డం భారీగా పెరిగిపోతోంది.గంటల తరబడి కూర్చోని ఉండటం, శారీరక శ్రమ లేక పోవ‌డం, పోష‌కాల...

Read More..

మ‌ధుమేహం రోగులు ఈ పండ్లు తింటే చాలా డేంజ‌ర్‌.. తెలుసా?

మ‌ధుమేహం లేదా షుగ‌ర్ వ్యాధి.నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.మ‌ధుమేహం వ్యాధి ఒక్క సారి వ‌చ్చిందంటే జీవిత‌కాలం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.మ‌ధుమేహం వ్యాధి నివార‌ణ‌కు ఎలాంటి చికిత్స లేదు.కేవ‌లం చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేసే మందులు మాత్ర‌మే అంద‌బాటులో...

Read More..

Covid Lockdowns Had Major Impact On Diabetes Control: Study – Science/Technology,Health/Medicine

London, Sep 30 : The effects of the Covid-19 pandemic on people with Type 1 Diabetes (T1D) and Type 2 Diabetes (T2D) were very different, according to a research. A...

Read More..

Why Covid-19 Is More Deadly For Some With Diabetes – Science/Technology,Science,Health/Medicine

London, Sep 29 : While people with Diabetes are no more likely to contract Covid-19 than others, they are more likely to become severely ill if they do catch it....

Read More..

మ‌ధుమేహం ఉన్న‌వారు చిక్కుడు తింటే ఏం అవుతుందో తెలుసా?

మ‌ధుమేహం లేదా డ‌యాబెటిస్‌.అర‌వై ఏళ్ల‌కు వ‌చ్చే ఈ స‌మ‌స్య నేటి కాలంలో ముప్పై ఏళ్ల‌కే వ‌స్తోంది.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది మ‌ధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు.మ‌ధుమేహం ఒక సారి వ‌చ్చిందంటే జీవిత కాలం మ‌న‌తోనే ఉంటుంది.జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది.మ‌రియు స్వీట్స్‌కు దూరంగా...

Read More..

కరోనా రోగులపై అమెరికా తాజా అధ్యయనం...షాకింగ్ న్యూస్ ఏంటంటే..!!

కరోన మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అలజడి సృష్టించిందో అందరికి తెలిసిందే.ఎంతో మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.మరెంతో మంది సకాలంలో సరైన వైద్యం అందడంతో ప్రాణాపాయ స్థితి నుంచీ తప్పించుకున్నారు.మరి కొంత మంది నెలల తరబడి మంచానికే పరిమితమై...

Read More..

మ‌ధుమేహాన్ని కంట్రోల్ చేసే మారేడు ఆకులు..ఎలా తీసుకోవాలంటే?

మారేడు ఆకులు.వీటినే బిల్వ పత్రాలు అని కూడా పిలుస్తుంటారు.మూడు ఆకులతో క‌లిగి ఉండే ఈ మారేడు ద‌ళాలు అంటే ఆ బోళా శంకరుడికి మ‌హా ఇష్టం.అందుకే శివ పూజ‌లో పూలు ఉన్నా లేక‌పోయినా ఖ‌చ్చిత‌గా మారేడు ఆకులు ఉంటాయి.మారేడు దళాలతో పూజిస్తే...

Read More..

తరచూ గొంతు డ్రై అవుతోందా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

తడారిపోయి గొంతు డ్రైగా మార‌డం దీనిని దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఫేస్ చేసే ఉంటారు.అప్పుడ‌ప్పుడు ఇలా జ‌రిగితే పెద్ద ఇబ్బందేమి ఉండ‌దు.కానీ, కొంద‌రిలో ఈ ప‌రిస్థితి మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది.వాట‌ర్ ఎంత తాగినా మ‌ళ్లీ కొద్ది సేప‌టికి గొంతు...

Read More..

ఆమెను కలిసిన వారికీ డయాబెటీస్ వస్తుంది.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినిమా దర్శకులలో వివాదాస్పద డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషనల్ అవుతుంది.ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ తనకు తోచింది మాట్లాడటంతో ఎన్నోసార్లు వివాదాలకు కారణం అవుతుంటాడు.తాజాగా రామ్ గోపాల్...

Read More..

భోజనం విషయంలో లక్ష్మీపార్వతిపై మండిపడ్డ ఎన్టీఆర్..

ఎన్టీఆర్.తెలుగు సినిమా పరిశ్రమ అభ్యున్నతిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.తెలుగు సినిమా పరిశ్రమ ఈ రోజులు ఇలా కొనసాగుతుందంటే దానికి ప్రధాన కారణం కూడా ఆయనే అని చెప్పుకోవచ్చు.సినిమాలే కాదు.రాజకీయాల్లో ఎనలేని గుర్తింపు పొందిన నాయకుడు నందమూరి తారక రామారావు.అప్పట్లో ఆయన...

Read More..

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లుంటే ఆలుగ‌డ్డ‌ల‌ను దూరం పెట్టాల్సిందే!

ఆలు గ‌డ్డ‌లువీటినే బంగాళ‌దుంపలు అని కూడా పిలుస్తారు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా విరి విరిగా ఉప‌యోగించే దుంప కూర‌గాయ‌ల్లో ఆలు గ‌డ్డ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.దీనితో ఏ వంట‌కం చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది ఆలు...

Read More..

మ‌ధుమేహం కంట్రోల్‌లో ఉండాలా? అయితే ఎర్ర‌బెండ తినాల్సిందే!

మ‌ధుమేహం.గ‌తంలో యాబై, అర‌వై ఏళ్లు దాటిన వారిలోనే ఈ స‌మ‌స్య క‌నిపించేది.కానీ, నేటి ఆధునిక కాలంలో మాత్రం పాతిక‌, ముప్పై ఏళ్ల వారు కూడా షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్నారు.ఇక ఒక్క సారి మ‌ధుమేహం వ‌చ్చిందంటే.జీవిత కాలంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి.నోరును...

Read More..

షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు బాదం ప‌ప్పు తినొచ్చా..తెలుసుకోండి!

షుగ‌ర్ వ్యాధి(మ‌ధుమేహం).ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీని బాధితులు కోట్ల సంఖ్య‌లో ఉన్నారు.ఈ సైలెంట్ కిల్ల‌ర్ ఒక్క సారి ఎటాక్ చేసిందంటే.దీర్ఘకాలంగా వేధిస్తూనే ఉంటుంది.ఇక పొర‌పాటున షుగర్ విషయంలో నిర్లక్ష్యం చేశామో.ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది.ముఖ్యంగా హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే...

Read More..

షుగ‌ర్ వ్యాధికి దూరంగా ఉండాలా? అయితే ఈ ఆహారాలు త‌ప్ప‌నిస‌రి!

షుగ‌ర్ వ్యాధి. దీనినే మ‌ధుమేహం అని కూడా పిలుస్తుంటారు.దీర్ఘ‌కాలిక వ్యాధి అయిన మ‌ధుమేహం చాప కింద నీరులా విస్త‌రిస్తూ.ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్ల మందిని ముప్ప తిప్ప‌ల‌కు గురి చేస్తోంది.ఇక ఈ మ‌ధ్య కాలంలో వ‌య‌సు పైబ‌డిన వారినే కాదు.వ‌య‌సులో ఉన్న వారిని...

Read More..

మ‌ధుమేహాన్ని అదుపు చేసే నిమ్మ తొక్క‌లు..ఎలా తీసుకోవాలంటే?

మ‌ధుమేహం.దీనినే చాలా మంది షుగ‌ర్ వ్యాధి అని కూడా పిలుస్తుంటారు.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ‌గా పెరిగిన‌ప్పుడు మ‌ధుమేహం బారిన ప‌డ‌తారు.దీర్ఘ‌కాలిక వ్యాధి అయిన ఈ మ‌ధుమేహాన్ని సంపూర్ణంగా నివారించే చికిత్స లేక‌పోయినా.అదుపు చేసే మందులు మాత్రం ఉన్నాయి.అలాగే...

Read More..

మ‌ధుమేహాన్ని అదుపు చేసే మల్లెపూలు..ఎలాగంటే?

మ‌ధుమేహం లేదా షుగ‌ర్ వ్యాధి .ఎప్పుడు, ఎవ‌ర్ని ఎటాక్ చేస్తుందో ఎవ‌రూ ఊహించ లేరు.సెలెంట్‌గా దాడి చేసే ఈ షుగ‌ర్ వ్యాధి.ఒక్క సారి వ‌చ్చిందంటే జీవిత కాలం ముప్ప తిప్ప‌లు పెడుతూనే ఉంటుంది.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ‌గా ఉండ‌ట‌మే...

Read More..

అటుకులు తింటే షుగర్ వ్యాధి వ‌స్తుందా..తెలుసుకోండి?

అటుకులు.వీటినే పోహా అని కూడా పిలుస్తుంటారు.వరి ధాన్యం నుంచి అటుకుల‌తో మన భార‌తీయులు ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తారు.ముఖ్యంగా అటుకుల పులిహోర‌, అటుకుల ఉప్మా, అటుకుల పొంగ‌లి, అటుకుల క‌ట్ లైట్, అటుకుల పాయ‌సం, అటుకుల దోసె, మసాలా అటుకులు ఇలా...

Read More..

డ‌యాబెటిస్ ఉందా..అయితే ఈ పండు తినాల్సిందే?

డ‌యాబెటిస్‌.దీనినే కొంద‌రు మ‌ధుమేహం అని, మ‌రికొంద‌రు షుగ‌ర్ వ్యాధి అని కూడా పిలుస్తారు.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంటే.మ‌ధుమేహం బారిన ప‌డ‌తారు.ఇక మ‌ధుమేహం వ‌చ్చిందంటే.ఆయిలీ ఫుడ్స్‌, సాల్ట్ ఎక్కువగా ఉండే చిరుతిళ్లు, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవ‌డం...

Read More..