dalitha bandhu News,Videos,Photos Full Details Wiki..

Dalitha Bandhu - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన ' దళిత బంధు ' ?

హుజూరాబాద్ నియోజకవర్గం లో గెలిచేందుకు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నో వ్యూహాలను అమలు చేసింది.చివరకు ఈ నియోజకవర్గంలో దళిత ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని గుర్తించి,  ఆ వర్గానికి మేలు జరిగేలా చేయగలిగితే తప్పకుండా విజయం తమకే దక్కుతుందని అంచనా...

Read More..

సర్వే ఫలితాలతో ఖుషీగా టీఆర్ఎస్... కేసీఆర్ వ్యూహాలు ఫలించినట్టేనా?

హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.అయితే ఇక త్వరలో పోలింగ్ జరగనున్న తరుణంలో ఇక పూర్తి స్థాయిలో ఎలక్షనీరింగ్ పై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది.అయితే పలు సర్వేలు టీఆర్ఎస్ గెలుస్తుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న తరుణంలో ఇక...

Read More..

హుజూరాబాద్‌లో అలాంటి రాజ‌కీయాలు చేస్తున్న హ‌రీశ్‌.. కార‌ణం ఇదేనా..?

హుజురాబాద్ పోరులో గెలుస్తామో? లేదో అనే అనుమానం టీఆర్ఎస్ పార్టీకి మొదలైందా అంటే అవుననే అంటున్నారు కొందరు నేతలు.గెలుపు మీద అనుమానం కలిగింది కనుకనే ట్రబుల్ షూటర్ గా పిలిచే హరీశ్ రావు అనేక రకాలుగా ఆచరణ సాధ్యం కానీ హామీలను...

Read More..

ఏపీ లో టీఆర్ఎస్ ! జగన్ కోసమేనా ?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలతోనే టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఒకవైపు కాంగ్రెస్ , బీజేపీలు పుంజుకుంటూ  వస్తుండడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పరిణామాలు ఇబ్బంది కలిగిస్తాయి అన్న టెన్షన్ కెసిఆర్ లో నెలకొంది.ఇక టిఆర్ఎస్ శ్రేణులు ఇదే రకమైన...

Read More..

హుజూరాబాద్ పాలిటిక్స్ : రాజకీయ వేడి పుట్టిస్తున్న సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గం లో జరగబోయే ఉప ఎన్నికలలో పైచేయి సాధించేందుకు బిజెపి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే అధికార పార్టీ టిఆర్ఎస్ దళిత బంధు పథకం ద్వారా నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.కేవలం దళిత బంధు వల్ల మిగతా సామాజిక వర్గంలో...

Read More..

ఆ భయంతోనే ముందస్తుకు కేసీఆర్ వెనకడుగు ?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల కు సంబంధించి గత కొంత కాలంగా అనేక ప్రచారాలు వినిపిస్తున్నా, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని, టిఆర్ఎస్ నాయకులే స్వయంగా వ్యాఖ్యానించేవారు.దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ వ్యవహారాలు ఉండేవి ఎప్పుడూ లేని హడావుడి...

Read More..

సర్వేల మీద సర్వే ! ఇప్పుడు మరో సర్వే ? 

తమ పార్టీ పరిస్థితి, తమ నాయకత్వం పై ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏమిటి ? ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయా లేదా ? ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? ఇలా అనేక అంశాలపై రాజకీయ పార్టీలు సర్వే చేయించడం ఆనవాయితీగా...

Read More..

హుజురాబాద్ లో గెలుపు పై ఈటెలలో టెన్షన్...ఎందుకంటే

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హుజూరాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ ఉప ఎన్నిక  గెలుపు భవిష్యత్తులో వారి పార్టీ అభివృద్ధిపై మరియు గెలుపుపై ప్రభావం చూపిస్తుంది.అంతేకాక దుబ్బాక ఉప ఎన్నిక ఎలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా...

Read More..

ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్లు వేస్తున్న కేసీఆర్.. కానీ వర్కౌట్ అవుతుందా..?

తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడైతే తెరమీదకు వచ్చిందో అప్పటి నుంచి ఓ విషయం మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది.అదే సామాజిక న్యాయం.తెలంగాణలో దళితులకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలోనే కేసీఆర్ ఈ విమర్శలను తిప్పి కొట్టేందుకు, ఇంకోవైపు హుజూరాబాద్...

Read More..

రాజేందర్ గెలుపు అషామాషి కాదు ! ఇవన్నీ ఇబ్బందులే ? 

హుజూరాబాద్ నియోజకవర్గం లో రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి.టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత, ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సానుభూతి జనాల్లో కనిపించింది.వెంటనే ఎన్నికలు జరిగితే అఖండ మెజారిటీతో రాజేందర్ హుజురాబాద్ లో గెలిచి...

Read More..

ఈట‌ల‌కు మ‌ద్ద‌తిస్తున్న ఆర్.ఎస్‌.పీ.. ఎవ‌రికి లాభం..?

తెలంగాణ‌లో ఈట‌ల రాజేంద‌ర్ పేరు ఇప్పుడు ఎంత‌లా వినిపిస్తుందో అంద‌రికీ తెలిసిందే.కాగా ఆయ‌నకు మొద‌టి నుంచి పార్టీల‌కు అతీతంగా మద్ద‌తు వ‌స్తుంద‌ని అందరికీ తెలిసిందే.అయితే ఆయ‌న బీజేపీలో చేరిన త‌ర్వాత మాత్రం కొంత గ్యాప్ పెరిగింది ఆయ‌న‌కు ప్ర‌జ‌ల‌కు.అలాగే టీఆర్ఎస్ కూడా...

Read More..

బీజేపీకి షాక్ ఇస్తున్న ఈట‌ల‌.. ఆ వ‌ర్గం కోసం ఏకంగా రంగునే మార్చేశారే..

పంతానికి పోయి ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన సంగ‌తి విదిత‌మే.కాగా ఆయ‌న‌కు మొద‌టి నుంచి వ్య‌క్తి గ‌తంగానే ఆయ‌న‌కు ఇమేజ్ వ‌స్తుందే త‌ప్ప బీజేపీ కార‌ణంగా ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ఎలాంటి ఇమేజ్ పెర‌గ‌ల‌దేని ఆయ‌న స‌న్నిహితులు ఆయ‌న‌కు...

Read More..

రేవంత్ కోసం కేసీఆర్ కొత్త పథకం ? అమలు ఎక్కడంటే ? 

ప్రస్తుతానికి తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రధాన రాజకీయ శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే అది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం లేదు అనుకుంటున్న సమయంలో రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి దక్కడం ,...

Read More..

ఈటెలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కేసీఆర్ వ్యూహాలు ? 

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు బిజెపి నేత ఈటెల రాజేందర్ కు తెలియనివి కావు.రాజేందర్ టిఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా  మెలిగిన వ్యక్తి కావడంతో, కెసిఆర్ రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో ఆయనకు...

Read More..

'దళిత బంధు ' ఒక్కటే కాదు... అంతకు మించి ...?

హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద హడావుడి చేస్తున్నారు.ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి గెలవకపోతే తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి అనేది కెసిఆర్ లో కలుగుతున్న భయం.ఇక్కడ బిజెపి...

Read More..

నోరు జారారో ...? సొంత నేతలకు కేసీఆర్ వార్నింగ్ ?

టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు సొంత పార్టీ నేతల వ్యవహారం చికాకు తెప్పిస్తోంది.ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు విషయంలో సొంత పార్టీ నేతలు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించడంతో పాటు, పార్టీ ఇమేజ్ దెబ్బతినే విధంగా...

Read More..

రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలి..!

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం కేసిఆర్ దళితబంధు సోమవారం మొదలు పెట్టారు.అయితే దళితబంధు పథకాన్ని తెలంగాణా రాష్ట్రమంతా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ డిమాండ్ చేస్తున్నారు.ఆత్మకూరు మండలంలోని రేచింతల...

Read More..

నేడు కేసీఆర్ సభ ! ఒక పక్క ఏర్పాట్లు మరో పక్క ఆందోళన

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ వేదికగా ప్రకటించబోతున్నారు.ఈ దళిత బంధు పథకాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఒక దళిత కుటుంబానికి 10 లక్షలు అందించడం ద్వారా,...

Read More..

నేడు హుజురాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభం..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ప్రారంభించనున్నారు.ప్రతి దళిత కుటుంబాని కచ్చితంగా దళిత బంధు పథకం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా పైకి తీసుకు వస్తుందని టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా అమలు...

Read More..

హుజురాబాద్ ఎన్నికలు ఆలస్యం ? నష్టపోయేది ఎవరు ?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ హుజురాబాద్ ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి.ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ వెలువడకపోయినా, అన్ని ప్రధాన పార్టీలు ఇప్పుడే ఎన్నికలు వచ్చినా అంత హడావుడి చేస్తున్నాయి.మొత్తం దృష్టి అంత హుజూరాబాద్ నియోజకవర్గం పైన పెట్టి, ప్రజల్లో తమ తమ పార్టీలకు ఆదరణ...

Read More..

వారందరినీ ఒకే స్టేజి మీదికి తెచ్చేందుకు కేసీఆర్ న‌యా రూట్

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆసక్తికరంగా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నారు.ఇందుకు సంబంధించిన ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు.కానీ, నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకూ మరింత హీటెక్కుతోంది.తాజాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఈ క్రమంలోనే గులాబీ పార్టీ అభ్యర్థి...

Read More..

దళిత బంధు లానే బీసీ బంధు ఇవ్వండి..!

హుజూరాబాద్ ఉప ఎన్నికల టైంలో దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం.సీఎం కే.సి.ఆర్ దత్తత గ్రామ అయిన వాసాలమర్రిలో ఈ పథకాని ప్రారంభించారు.ఇప్పటికే దళిత బంధు నిధులు రిలీజ్ చేశారు.దళిత బంధు ప్రకటించిన తర్వాత రకరకాల బంధులు తెర...

Read More..

కాంగ్రెస్ ముందు చూపు ! ఆ పదవుల భర్తీ ఎప్పుడంటే ?

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గతంతో పోలిస్తే బాగా యాక్టివ్ అయింది.ప్రధాన పార్టీలుగా ఇప్పటి వరకు తెలంగాణలో ప్రాబల్యం చూపించిన బిజెపి, టిఆర్ఎస్ పార్టీ లకు ధీటుగా కాంగ్రెస్ సైతం పోటీ లోకి వచ్చింది.కొత్త పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన...

Read More..

' ఇస్తవా... చస్తవా ' ! రేవంత్ సరికొత్త ఉద్యమం

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం సక్సెస్ అయితే తమకు ఇబ్బంది తలెత్తుతుందనే భయం తెలంగాణలోని అన్ని పార్టీల్లోనూ ఉంది.అయితే కేసీఆర్ కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఆ హామీని అమలు చేస్తారని, ఆ తర్వాత అది అమలు...

Read More..

కొత్తగా వారిని తెరపైకి తెస్తున్న‌ కేసీఆర్.. ఇది మామూలు వాడకం కాదు

రాజకీయాల్లో వ్యూహం అనేది చాలా కీల‌కం.రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు వ్యూహం పైనే ఆధార‌ప‌డి ఉంటాయి.అయితే ఆ వ్యూహం ర‌చించ‌డంలో కేసీఆర్ దిట్ట‌.కేసీఆర్‌కు రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా పేరుంది.ఏ టైమ్‌లో దేన్ని ఉప‌యోగించాలి, ఎవరి వాడుకోవాలి అనేది కేసీఆర్ కు తెలిసినంత ఎవ‌రికీ...

Read More..

కేసీఆర్ షాకింగ్ నిర్ణయం.. విపక్షాల విమర్శలకు ఇలా చెక్!

రాజకీయాల్లో వ్యూహచతురత చాలా ముఖ్యమని రాజకీయవేత్తలు, పెద్దలు చెప్తుంటారు.కాగా, వ్యూహరచనలో సీఎం కేసీఆర్ దిట్ట అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఒప్పుకుంటారు.ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కొత్త చర్చలకు తెరలేపింది.దళిత బంధుపేరటి కొత్త స్కీమ్‌ను సీఎం కేసీఆర్...

Read More..

కేసీఆర్‌కు మరో షాక్.. దళిత బంధు ప్లాన్ రివర్స్ అయ్యిందే..!

హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రెస్టీజియస్‌గా తీసుకున్న సీఎం కేసీఆర్ అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుపును కాంక్షిస్తూనే ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టును అక్కడికి తరలించారన్న విషయం ప్రతీ ఒక్కరికి అర్థమయింది.అయితే, ఈ పథకం కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక రకంగా...

Read More..

మాకూ ఉప ఎన్నికలు వస్తే బాగుండు ! 

మా నియోజకవర్గంలోనూ ఉపఎన్నికలు వస్తే బాగుండేది.ప్రభుత్వం మా నియోజకవర్గాలకు వరాల జల్లు కురిపించి, మా జేబులు నింపేవారు అనే అభిప్రాయం ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంని దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ ఆ నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులను...

Read More..

ఆ సర్వేతో దడ ... 'దళిత బంధు ' వెనుక పరమార్థం ఇదే ?

‘ దళిత బంధు ‘ అంటూ తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ సంచలన , భారీ బడ్జెట్ పథకం తెలంగాణ లోనే కాదు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే అయింది.ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందించే ఈ భారీ...

Read More..

కేసీఆర్ ఎత్తులు .. రేవంత్ పై ఎత్తులు ! తెరపైకి దామోదర రాజనరసింహ ?

తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పై ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నరో ఆయన నిర్ణయాలు చూస్తేనే అర్థమవుతుంది.ఈటెల రాజేందర్ తో పాటు , కాంగ్రెస్ ప్రభావం లేకుండా చేసి టిఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికను వాటిని అమలు...

Read More..