crime News,Videos,Photos Full Details Wiki..

Crime News,Videos,Photos..

రిక్షావాలాకు షాక్ ఇచ్చిన ఆదాయపన్ను శాఖ.. 3 కోట్లు పన్ను కట్టాలంటూ..!

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు బ్రతుకు చాలా కష్టంగా ఉంటుంది.రోజు చెమటోడిస్తే కానీ ముద్ద నోటిదాకా రాదు.అలంటి సామాన్యులకు వేలల్లో, లక్షల్లో డబ్బులు చూడడమే కష్టం.అలాంటిది ఇక కోట్లు గురించి వినడం కూడా వినరు.అలంటి ఒక మధ్య తరగతి పేద వ్యక్తికి...

Read More..

మైన‌ర్‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ఆంటీ.. చివ‌ర‌కు దారుణం..

వివాహేత‌ర సంబంధాలు ఎంత‌లా ప్ర‌జ‌ల జీవితాల‌ను నాశనం చేస్తున్నాయో చూస్తున్నాం.చాలా సంసారాలు కుప్ప కూలిపోతున్నాయి వీటి వ‌ల్ల‌.కుటుంబాల‌కు కుటుంబాలే స‌మాధులు అవుతున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి.వీటిల్లో చాలా ర‌కాలు ఉన్నాయి.కొన్ని సార్లు మ‌హిళ‌లే భ‌ర్త‌ల‌ను క‌డ‌తేర్చుతుంటే మ‌రికొన్ని సార్లు భ‌ర్త‌లు భార్య‌ల‌ను...

Read More..

రెండు వారాల్లో 27 లక్షలు వసూలు చేసిన యువతులు..కానీ చివరకు..!

మాయగాళ్లు.రోజురోజుకూ మోసాలు చేస్తూ వచ్చిన సొమ్ముతో విలాసవంతంగా గడుపుతూ ఉంటారు.పోలీసులు ఎంత అరికడుతున్న రోజురోజుకూ నేరాలు పెరిగి పోతున్నాయి.ఈ మధ్య యువతులు కూడా మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచేస్తున్నారు.ప్రెసెంట్ ఇద్దరు యువతులు చేసిన మోసం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఒకటి...

Read More..

ఇల్లు ఇప్పిస్తామంటూ అమ్మాయిని న‌మ్మించారు.. చివ‌ర‌కు దారుణం

ఈ మ‌ధ్య అమ్మాయిల మీద జ‌రుగుతున్న దారుణాల‌ను నిత్యం చూస్తూనే ఉన్నాం.వావి వ‌ర‌స‌లు మ‌ర్చిపోయి మ‌రీ దారుణాలకు పాల్ప‌డుతున్నారు దుర్మార్గులు.ఎన్ని ఉదంతాలు వెలుగు చూసినా ఎలాంటి శిక్ష‌లు విధిస్తున్నా కూడా దేశంలో ఈ దారుణ‌మైన అత్యాచారాల పర్వం మాత్రం ఇంకా ఆగ‌క‌పోవ‌డం...

Read More..

అయ్యబాబోయ్.. కోతి ఎంత పని చేసింది..ఇలా ఐతే కష్టమే!

ఈ మధ్య చాలా ఊర్లలో కోతుల బెడద ఎక్కువవుతుందని ప్రజలు వాపోతున్నారు.ఇది వరకు పంటలకు మాత్రమే కోతుల వల్ల ఇబ్బందులు వచ్చేవి.కానీ ఇప్పుడు ఇంటి దగ్గర కూడా కోతుల వల్ల ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు.కోతులు రోజురోజుకూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురి...

Read More..

విశాఖ గాజువాక...శనివాడ లో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ కుమార్తె అనుమానాస్పద మృతి...

విశాఖ గాజువాక అగనంపూడి సమీపంలో శనివాడ లో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ మెన్ కుమార్తె రాత్రి 9 గంటల నుంచి కనిపించకపోవడంతో బాలికను వెతుకుతూ తల్లిదండ్రులు వెతికటానికి వెళ్లగా పక్క అపార్ట్ మెంట్ లో పక్క అపార్ట్ మెంట్ లో బాలిక...

Read More..

వామ్మో.. ఈ వీఆర్వో ఎంత తెలివిగా 2320 ఎక‌రాల‌ను కొట్టేశాడో..

రెవెన్యూ వ్య‌వ‌స్థ అంటేనే ప్ర‌జ‌ల్లో చాలా వ్య‌తిరేక‌త ఉంది.ఎందుకంటే భూముల విష‌యంలో వారు చాలా గోల్ మాల్ చేస్తార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్నాయి.ఇప్ప‌టికే ఎంతోమంది రెవెన్యూ ఆఫీస‌ర్లు సాగించిన భూ అక్ర‌మాల‌ను మ‌నం చూశాం.కానీ ఇప్పుడు అంత‌కు మించిన భూ స్కామ్...

Read More..

అబ్బ ఎంతపని చేసింది.. చికెన్ పకోడీ దొంగనోట్ల ముఠాను పట్టించింది!

కొన్ని కొన్ని సార్లు దొంగలు కానీ నేరాలు చేసే ముఠాలు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలని అనుకున్న కూడా ఎక్కడో ఒక చోట దొరికి పోతారు.అసలు అలా దొరికి పోతామని ఆ నేరాలు చేసే వాళ్ళు కూడా అనుకోరు.ఎన్ని నేరాలు చేసి...

Read More..

బాలిక‌పై పెద్ద‌నాన్న కుమారుడి అత్యాచారం.. 6 నెల‌ల త‌ర్వాత ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..?

ఈ మ‌ధ్య చిన్నారుల‌పై జ‌రుగుతున్న దారుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.మ‌నుషులు రాను రాను వావి వ‌ర‌సలు కూడా మ‌ర్చిపోతున్నారు.అన్నా చెల్లెలు అనే తేడా లేకుండా దారుణాలు చేస్తున్నారు.ఈ మాన‌వ మృగాల కార‌ణంగా ఇప్ప‌టి రోర‌జుల్లో అస‌లు ఆడపిల్లల‌కు మ‌రీ ముఖ్యంగా...

Read More..

దారుణం.. డబ్బు కోసం తల్లే దగ్గరుండి కూతురిపై..

ఇటీవల కాలంలో అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటుండటం మనం చూస్తున్నాం.రోజురోజుకూ అవి ఇంకా పెరిగిపోతున్నాయి.కాగా, తాజాగా ఓ దారుణ ఘటన పంజాబ్ బటిండాలో వెలుగు చూసింది.తల్లే కూతురును వ్యభిచార రొంపిలోకి నెట్టి కూతురుపై అత్యాచారానికి పలువురిని ఉసిగొల్పింది.ఈ విషయమై తల్లిపై...

Read More..

కేటుగాళ్లు.. టిక్ టాక్ లో ఫేమస్.. నమ్మించి మోసం చేసారు!

మాయగాళ్లు. రోజురోజుకూ మోసాలు చేస్తూ వచ్చిన సొమ్ముతో విలాసవంతంగా గడుపుతూ ఉంటారు.పోలీసులు ఎంత అరికడుతున్న రోజురోజుకూ నేరాలు పెరిగి పోతున్నాయి.తాజాగా భార్యాభర్తలు ఇద్దరు ఒక వ్యక్తిని మోసం చేసిన ఘటన ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఒకటి కాదు రెండు కాదు...

Read More..

ముంబైలో మరో నిర్భయ ఘటన

ఎన్ని చట్టాలు చేసినా దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటన ముంబైలో వెలుగుచూసింది.నగరంలోని సకినాక ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 34 ఏళ్ల ఓ మహిళ ఆగివున్న టెంపో లో అత్యాచారానికి గురైంది.నిర్భయ...

Read More..

ఒక్కొక్క దేశంలో ఒక్కో భార్యను మైంటైన్ చేసాడు.. కానీ చివరకు..!

కొంతమంది చేదు వ్యసనాలకు బానిసయ్యి జల్సాగా తిరుగుతూ అందుకు కావాల్సిన డబ్బులను నేరాలు చేస్తూ సంపాదిస్తుంటారు.ఆ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.ఒక వ్యక్తి కూడా ఇలానే జల్సాలకు అలవాటు పడి ఒక్కో దేశంలో ఒక్కో పెళ్లి చేసుకుని ఎంజాయ్...

Read More..

పాల వ్యాపారి కిరాతకం.. తాళ్లతో ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్ళిన దారుణం..

మనుషుల్లో మానవత్వం ముచ్చుకైన  కనిపించడం లేదు.మానవత్వం మంటగలిసి పోతుంది.ఓ వ్యక్తి పట్ల పాల వ్యాపారి (గుర్జార్) కిరాతకంగా వ్యవహరించాడ.ఆ వ్యక్తిని తీవ్రంగా చితకబాది తాళ్లతో ట్రక్కు కు కట్టి ఈడ్చుకెళ్ళాడు.ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ప్రస్తుతం ఇదృశ్యాలు సోషల్...

Read More..

మెదక్ జిల్లాలో కలకలం రేపిన వ్యాపారి హత్య.. మిస్టరీ వీడింది.. ఎందుకు చంపారంటే..

మెదక్ జిల్లాలో కలకలం రేపిన వ్యాపారి హత్య. పోలీసులు ఛేదించారు.వివాహేతర సంబంధమా.స్థిరాస్తి వివాదమా.మెదక్ జిల్లాలో కలకలం రేపిన వ్యాపారి హత్యవివాహేతర సంబంధం స్థిరాస్తి గొడవల నేపథ్యంలో ఓ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.కారుతో సహా దహనం చేశారు.ఈ సంఘటన మెదక్ జిల్లా...

Read More..

బాలికపై కామాంధుల దాడి.. హత్య

కరోనా మహమ్మారి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.కామాంధులకు మాత్రం కళ్ళు కనబడట్లేదు.బాలిక సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా సరే అత్యాచారాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.మహిళల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది.వివరాల్లోకి వెళితే...

Read More..

భార్యను.. పిల్లనిచ్చిన మామను వెంటాడిమరీ చంపేశాడు.. అసలు ఏం జరిగింది.?

భార్యను పిల్లనిచ్చిన మామను వెంటాడిమరీ చంపేశాడు అసలు ఏం జరిగింది.? కరీంనగర్ లో దారుణం చోటుచేసుకుంది.కుటుంబ గొడవల నేపథ్యంలో కట్టుకున్న భార్యను పిల్లనిచ్చిన మామను హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్ లో...

Read More..

టీకా పేరిట సెలైన్ వాటర్‌.. ముంబైలో బయటపడిన కుంభకోణం.. !

మనం స్వాతంత్రం తెచ్చుకున్నది అవినీతి పరులను బ్రతికించడానికే అన్నట్లుగా ఉంది.ప్రస్తుతం సమాజ శ్రేయస్సు కంటే వ్యక్తి శ్రేయస్సు ముఖ్యంగా భావించే స్వార్ధపరుల మధ్య కలుపు మొక్కల్లా మారిపోయాయి ప్రజల జీవితాలు.ప్రాణాలు పోతున్నా సరే శవాల మీద కూడా డబ్బు సంపాదించుకునే ఘనులు...

Read More..

పేటీఎం స్క్రాచ్‌ కార్డు అంటూ నయా మోసం.. జర జాగ్రత్త సుమీ..!

ఇటీవల పేటీఎం పేరుతో ఆన్ లైన్ స్కామ్స్ జరుగుతున్నాయి.దీంతో చాలా మంది అమాయకులు మోసపోతున్నారు.డబ్బులు పోగొట్టుకుంటున్నారు.కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.దీంతో బయటకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్ లైన్ లావాదేవీలను చేపడుతున్నారు.ఇటువంటి తరుణంలో అనేక మోసాలు ఆన్ లైన్ వేదికగా...

Read More..

మీ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా గమనించారా..?! అయితే, ఇలా చేసి సేఫ్ అవ్వండి..!

ఒకవైపు ప్రజలంతా కోవిడ్‌–19 మహమ్మారి భయంతో విలవిల్లాడుతున్న సమయంలోనే ఫేస్‌బుక్‌లో డబ్బులు అడిగే దందా మొదలైంది.ఇతరుల ఫేస్‌బుక్‌ పేజీల్లోని కవర్‌ ఫొటోలను నకలు చేసి అవే పేర్లతో కొత్త అకౌంట్లు సృష్టించడం, కాంటాక్ట్స్‌ జాబితాలో ఉన్న వారందరికీ డబ్బు అడుగుతూ పోస్టులు...

Read More..

దేవుడా తమపై దయ చూపించమంటున్న టీమిండియా స్పిన్నర్..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ రెండోసారి ఏవిధంగా విజృంభిస్తోందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.రోజుకి మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో ప్రజలు మరణిస్తున్న సంగతి మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం.ముఖ్యంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో రోజుకి...

Read More..

ఒకవేళ చెక్​ బౌన్స్ అయితే ఎలాంటి శిక్షలు పడతాయంటే..?!

మనలో చాలామంది వారి అవసరాల కోసం బ్యాంకులో నుండి, రుణ సంస్థల నుండో ఎంతో కొంత రుణం తీసుకుని ఉండడం మామూలే.అయితే ఇలా తీసుకున్న రుణాన్ని ప్రతి నెల ఒక నిర్దిష్ట తారీకున కొంత మొత్తాన్ని బ్యాంకులకు కట్టడం మామూలుగా జరిగిపోతూ...

Read More..

దారుణం: నాగదోషం తనకు ఉందని కూతుర్ని నరబలి ఇచ్చిన తల్లి..!

కంప్యూటర్ యుగంలో కూడా కొందరు ప్రజలు మూఢవిశ్వాసాలను బలంగా నమ్ముతూ హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.కొద్ది నెలల క్రితం మదనపల్లెలో బాగా చదువుకున్న వ్యక్తులే మూఢనమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకున్నారు.ఆ ఘటన మరువకముందే దేశవ్యాప్తంగా చాలా మంది మూఢ విశ్వాసాలతో తమ ప్రాణాలను తీసేసుకుంటున్నారు.తాజాగా...

Read More..

ఆ రాష్ట్ర ప్రజలను టెన్షన్ పెట్టేస్తున్న కొత్త తరహా నేరాలు.. ?

దేశంలో వివిధ కారణాలతో జరుగుతున్న హత్యల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయట.మనుషుల్లో నేర ప్రవృత్తి విపరీతంగా పెరుగుతున్న క్రమంలో, ఒక మనిషిని చిత్ర హింసలకు గురిచేయడంలో, హత్య చేయడంలో నేరగాళ్లూ కొత్త పద్దతులను ఆచరిస్తున్నారని వెల్లడవుతుంది. తాజాగా జరుగుతున్న కొన్ని ఘటనలే...

Read More..

మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌లో రచ్చ చేసిన షణ్ముక్..

షణ్ముక్ జశ్వంత్.ఈ పేరు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యింది.ఒక్క వెబ్ సిరీస్ తో యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు.ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే నిముషాల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చేవి.ఎప్పుడు ఏ వీడియో పెట్టిన ట్రెండింగ్ లో ఉండేది.అంత పాపులర్ అయ్యి...

Read More..

ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్ళి చేసుకున్నాడని ఉతికారేసిన భార్యలు..

పరశురామ్ అనే వ్యక్తి భార్య ఉండగానే మరొక పెళ్లి చేసుకున్నాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న ఈ ప్రబుద్దుడి బండారం మొదటి భార్య బట్టబయలు చేసింది.మొదటి భార్య, పిల్లలు ఉండగానే అబద్దం చెప్పి మరొక మహిళను పెళ్లిచేసుకున్నాడు.అసలు విషయం తెలిసిన ఇద్దరు...

Read More..

డేటింగ్ పేరుతో 16 మందిని వలలో వేసుకున్న మాయలేడి..

అమ్మాయిలు అన్ని విషయాల్లో ముందువరసలో ఉంటున్నారంటే ఏమో అనుకున్నాం.కానీ ఇలాంటి విషయాల్లో కూడా ముందు ఉన్నారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే.ఇప్పుడు చెప్పబోయే అమ్మాయి ప్రేమ పేరుతో మగవాళ్ళకు మాయమాటలు చెప్పి తన వలలో వేసుకుంది.ఒకరిద్దరిని కాదు ఏకంగా 16 మంది అబ్బాయిలను...

Read More..

ట్రాఫిక్ పోలీసుల వింత నిబంధన.. ఆ సర్టిఫికెట్ ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారట.. ?

మనిషికి క్యారెక్టర్ ముఖ్యం అంటారు దీని విలువ తెలిసిన వారు.క్యారెక్టర్ లేని వారు కూడా ఈ క్యారెక్టర్ మీద గంటకు గంట క్లాసులు పీకుతారు.అందుకే చెప్పుకోవడానికి తప్పా ఫ్రూఫ్ చేసుకోవడానికి పనికిరాని దానిలా మిగిలిపోయింది ఈ క్యారెక్టర్. ఇక క్యారెక్టర్ అంటే...

Read More..

బి అలర్ట్: ఫేక్ పేటీఎం తో చెల్లింపులు..!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తూ అనేక ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న సంఘటనలను మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం.ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్ లో నకిలీ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుంటే వారి అకౌంట్ లో నుంచి డబ్బులు మొత్తం స్వాహా చేసుకునేందుకు సైబర్...

Read More..

పిల్లర్ నెంబర్ 222 వద్ద శవం.. అసలేం జరిగిందంటే?

సమాజంలో రోజురోజుకూ ప్రతి ఒక్క విషయంలో నేరాలు చేసుకుంటూపోతున్నారు.ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియని వయసు వాళ్ళు కూడా నేరాలకు పాల్పడుతున్నారు.ఇటీవలే హైదరాబాద్ లో ఓ ఘోరం జరిగింది.తనతో కలిసి ఉన్న తన స్నేహితులే తనను హతమార్చారు. హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట...

Read More..

దొంగలను అద్దెకి తెచ్చుకుంటున్న ‘గ్యాంగ్’లు.. ఎక్కడంటే?

సినిమాల త‌ర‌హాలో క్రైమ్ లు జ‌రిగిన ఘ‌ట‌న‌లు చాల‌నే ఉన్నాయి.కానీ ఇప్పుడు మీరు చ‌దువ‌బోయేది అంత‌కు మించిన స్థాయిలో ఉంటుంది.నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయా అనిపిస్తుంది తాజాగా వెలుగు చేసిన ఓ ఘ‌ట‌న గురించి తెలిస్తే.అదే ఢిల్లీ క్రైమ్...

Read More..

28 ఏళ్లుగా కన్నకొడుకుకు నరకం చూపించిన తల్లి!

సాధారణంగా మహిళలు గర్భం ధరించినప్పటి నుంచి తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు.పుట్టిన తర్వాత తన బిడ్డ బాగోగులు చూసుకుంటూ ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండి, వారి ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఎంతో అపురూపంగా చూసుకుంటుంది.కానీ ఇక్కడ...

Read More..

Kidnapping Cases: TG Police Saves Two Children

At various incidents, TG police save a three-year-old girl and five-year-old boy from Kidnappers. Telangana State police have rescued two children from the kidnappers at different places in Telangana.The Hyderabad...

Read More..

Tiger Kills A Youngster, Range Officer Orders For An Enquiry

Forest Range Officer doubts that the youngster might provoke the tiger leading to the attack. A 21-year-old youngster was killed by a tiger in Kumram Bheem Asifabad.According to the reports,...

Read More..

50 శాతం ఆఫర్ అన్నారు.. చివరికి?

ప్రస్తుత కాలంలో నిరుద్యోగులను అవకాశం గా చేసుకుని కొంతమంది మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, అమాయకమైన ప్రజలను టార్గెట్ చేస్తూ, ఎన్నో మోసాలకు తెర తీస్తున్నారు.ఉద్యోగాల కోసం కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి వాటిని ముందుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని...

Read More..

Crime News: Wife Kills Husband With The Help Of Contract Killers

A woman in Nagpur paid Rs 50,000 to murder her husband. A 35-year-old woman has stepped into an illegal path to get rid of her husband from the world.Unable to...

Read More..

సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టిన మహిళ.. చివరకు?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరుగుతోంది.అబ్బాయిలతో పోల్చి చూస్తే అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలే కొన్ని సందర్భాల్లో యువతులు, మహిళలకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి.తాజాగా...

Read More..

పుట్టింది ఆడపిల్ల అని దారుణంగా చంపిన కసాయి తల్లి!

నవమాసాలు మోసి కని పుట్టిన బిడ్డని ఎంతో అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కన్నతల్లి, తనకు ఆడపిల్ల పుట్టిందనే బాధతో కసాయి తల్లి గా మారింది.ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.అన్ని రంగాలలో సమాన హక్కులు కల్పించే ఈ సమాజంలో...

Read More..

ఆ వీడియోల‌తో పైశాచికానంద‌మా… క‌ట‌క‌టాలే..!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా పోర్న్ వీడియోల‌కు ఎంత డిమాండ్ ఉందో.పోర్న్ చూసే వారి సంఖ్య ఎంత‌లా పెరిగిపోతుందో చెప్ప‌క్క‌ర్లేదు.ఈ క్ర‌మంలోనే కొత్త కొత్త పోర్న్ వీడియోల‌కు ఎక్కువుగా డిమాండ్ ఉంటోంది.ఇక చాలా మంది అశ్లీల ఫొటోలు, వీడియోలు సేక‌రించి వాటిని సోష‌ల్...

Read More..

కరోనా రాకుండా తండ్రికి విషమిచ్చిన కొడుకు.. క‌న్నీరు పెట్టిస్తున్న ఘ‌ట‌న‌!

ప్ర‌పంచంలోని అన్ని దేశాల ప్ర‌జ‌ల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.రోజు రోజుకు మ‌రింత వేగంగా విజృంభిస్తూ.మ‌రిన్ని ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది.ఆర్థికంగా సైతం ఎంద‌రినో తుడిచి పెట్టేసిన ఈ క‌రోనా వైర‌స్‌.అంతం కోసం ప్ర‌పంచ‌దేశాలు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.కానీ,...

Read More..

వైరల్ వీడియో: రోడ్డు మధ్యలో పాము, ముంగీసల వైరం…!

ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉన్న ఇండియన్ ఫారెస్ట్ అధికారులు అనేకమంది సోషల్ మీడియా ద్వారా జంతువులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా భారతదేశ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ అబ్దుల్ ఖయ్యుం తన ట్విట్టర్ ఖాతా...

Read More..

Drunk Man Who Chops Off The Hand Of A Two Month Old Baby!

A man allegedly chopped off the right hand of a two-month-old baby girl, purportedly in an inebriated condition in Oupada block of Balasore district. According to sources, one Pankaj Naiki...

Read More..

ఛీ.. వీడు మ‌నిషేనా.. రెండు నెలల ప‌సిపాప చేయి నరికేసిన యువ‌కుడు!

తాగిన మైకంలో కొంద‌రు ఏం చేస్తారో.ఎలా ప్ర‌వ‌రిస్తారో కూడా తెలియ‌దు.అయితే తాజాగా తప్ప తాగిన మైకంలో ఓ యువ‌కుడు ఏం చేస్తున్నానో కూడా తెలియ‌కుండా.రెండు నెల‌ల ప‌సి పాప‌ చేయి న‌రికేశాడు.ఈ దారుణ ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న...

Read More..