Cricket News,Videos,Photos Full Details Wiki..

Cricket News,Videos,Photos..

6 బంతుల్లో 36 ప‌రుగులు.. వ‌ర‌ల్డ్ రికార్డు క్రియేట్ చేసిన బుడ్డోడు..!

క్రికెట్ ప్ర‌పంచంలో అద్భుతాల‌కు, సంచలనాల‌కు కొదువే ఉండ‌ద‌ని అంద‌రికీ తెలిసిందే.ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహ‌కు కూడా అంద‌దు.అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ సంచ‌ల‌నాలు నమోదు కావడం సర్వసాధారణమే.ఓడిపోయే జట్టు అనూహ్యంగా ప‌రుగులు సాధించి సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేయొచ్చు.ఇక ఓటమి అంచుల్లో ఉన్న...

Read More..

మరోసారి దాయాదుల పోరు.. ఓకే గ్రూప్ లో ఇండియా, పాక్..!

మనదేశంలో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.కొందరికైతే ప్రాణం.సినిమా హీరోల కంటే ఎక్కువగా క్రికెట్ ఆడేవారికే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.క్రికెటర్లు చూపించే అతి అసాధారణమైన ప్రతిభ చాలా మందిని ఉర్రూతలూగిస్తుంటుంది.క్రికెట్ లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన జట్ల మధ్య మ్యాచ్...

Read More..

మ్యాచ్ ఆడుతూనే కుప్పకూలిన ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లు..!

తాజాగా జరిగిన పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ లో ఇరువురు మహిళా క్రికెటర్లు ఆకస్మాత్తుగా క్రీజులో ఉండగానే కుప్పకూలిపోయారు.వెస్టిండీస్‌ మహిళా ఆటగాళ్లు చెడీన్ నేషన్, చిన్నెల్లీ హెన్రీ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే వారు క్రీజులో ఉన్న సమయంలోనే పడిపోవడంతో...

Read More..

టీమిండియా పేసర్ పై నెటిజన్లు ఫైర్..! అసలు మ్యటర్ ఏంటంటే..?!

ప్రస్తుతం భారత జట్టు క్రికెట్ ఆటగాళ్లు అందరూ కూడా సిరీస్ లలో భాగంగా విదేశాలలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ కు చాలా సమయం ఉన్నందుకు బీసీసీఐ టీమిండియా...

Read More..

సెంచరీ కొడితే క్రికెటర్లకు బీసీసీఐ ప్రకటించే బోనస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ప్రపంచంలో క్రికెట్ కు ఉన్నంత మంది అభిమానులు మరే క్రీడకు లేరని చెప్పుకోవచ్చు.ఈ క్రీడ తొలుత ఇంగ్లాండ్ లో పుట్టినా.ప్రస్తుతం భారత్ లో ఓ రేంజిలో వర్ధిల్లుతోంది.క్రికెట్ అంటేనే ఇండియన్స్ పండగలా ఫీలవుతారు.ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఇక క్రికెట్ ఫ్యాన్స్...

Read More..

క్రికెట్ చరిత్రలో ఐదు వింతలు మీకోసం..

ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి.అంతేకాదు.పలు అరుదైన రికార్డులు మోగుతుంటాయి.తాజాగా మనం క్రికెట్ చరిత్రలో జరిగిన 5 వింతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షార్టెస్ట్ సిక్స్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ బౌండరీ శ్రీలంకపై జరుగుతున్న మ్యాచ్...

Read More..

వరల్డ్ నం. 1 క్రికెటర్స్..కానీ హత్యలు, దొంగతనాలు చేసి జైలు పాలయ్యారు

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఎంతో క్రేజ్ ఉంది.ఒక్కసారి జట్టుకు ఎంపిక అయితే.డబ్బుకు డబ్బు పేరుకు పేరు వస్తుంది.అయితే కొందరు క్రికెటర్లు మాత్రం ఆటకంటే నేరాలు చేసి ఫేమస్ అయ్యారు.అడ్డదారుల్లో డబ్బుకోసం ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు.క్రికెట్ కు మచ్చ తేవడంతో పాటు...

Read More..

డబ్బులు లేక షూ కొనుక్కోలేక పోతున్నానంటున్న ఆ క్రికెటర్... ఎవరంటే?

క్రికెట్ అనేది చాలా పాపులర్ అయిన అట.చాలా వరకు దేశాల్లో క్రికెట్ ఆడతారు.అయితే కాని అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ధనిక బోర్డులు ఉండవు, కొంత మంది క్రీడాకారులు ఆర్థికంగా పటిష్టంగా ఉండరు.ఇది వినడానికి కొంత ఆశ్చర్యం కలిగించినా మనం అంగీకరించక...

Read More..

ఆ సమయంలో ఐపీఎల్ రద్దు సరైన నిర్ణయమే: కేన్ విలియమ్సన్‌

ఈ సంవత్సరం ఐపీఎల్ సగం షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత నిరవధిక వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ నిర్ణయాన్ని మంచి నిర్ణయమే అని తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు.అయితే ఇలా జరగడానికి ప్రధాన కారణం.బయో బబుల్...

Read More..

వైరల్ వీడియో: ఈ ఏనుగు క్రికెట్​ ఎంతబాగ ఆడుతుందో కదా..?!

ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన సోషల్ మీడియా వేదికగా ఆ వార్త ఇట్లే ప్రజలందరికీ తెలిసిపోతోంది.ఇందులో భాగంగా ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు...

Read More..

ఐపీఎల్‌ క్రికెటర్లకు కరోనా అందుకే వచ్చిందంటున్న గంగూలీ..!

కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 14 సీజన్ అర్థంతరంగా వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఇంతవరకు సజావుగా సాగుతున్న ఐపీఎల్ లో ఆటగాళ్లకు కరోనా రావడంతో ఒక్కసారిగా పూర్తిగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఐపీఎల్ యాజమాన్యం కట్టుదిట్టమైన ప్రోటో కాల్స్...

Read More..

అనుష్క కోసం పాట పాడిన విరాట్... వీడియో వైరల్

మన ఇండియన్ క్రికెటర్స్, బాలీవుడ్ అందాల భామ బంధం విడదీయరానిది.పటౌడీ నుంచి ప్రస్తుతం కోహ్లి వరకు చాలా మంది క్రికెట్ అండ్ బాలీవుడ్ జంటలు ఉన్నారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటలలో చాలా మంది అందరికి ఆదర్శంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం తరంలో...

Read More..

ఒకే ఓవర్ లో 6 సిక్స్ లు కొట్టిన డేంజరస్ బ్యాట్స్ మె‌న్స్ ఎంత మంది ఉన్నారో తెలుసా..?

క్రికెట్ అంటేనే ఉత్సాహం.ప‌రుగుల వ‌ర‌ద‌ల పారినా వికెట్ల వేట కొన‌సాగినా ప్రేక్ష‌కుల ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండ‌దు.అయితే సెంచ‌రీలు, డ‌బుల్ సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్లు చాలా మంది ఉన్నారు.ప‌దికి ప‌ది వికెట్లు తీసిన బౌల‌ర్లనూ చూశాం.ఒకే మ్యాచ్ లో ఆరు సిక్సులు...

Read More..

ఆడ వారి క్రికెట్ కు మగవారి క్రికెట్ కు మ‌ధ్య ‌ ఉండే ముఖ్యమైన 5 తేడాలు!

క్రికెట్యువతను ఉర్రూతలు ఊగిస్తున్న క్రీడ.ప్రపంచంలో ఫుట్ బాల్ తర్వాత ఎక్కువ అభిమానులున్న ఆట.ఇండియాలో మాత్రం మరే క్రీడకూ లేని ఆదరణ క్రికెట్ కు ఉంది.దేశంలోని పిల్లలంతా చేతిలో బ్యాట్ పట్టుకుని గల్లీల్లోకి వస్తున్నారంటే ఆ క్రీడ మీద ఏ రేంజ్ క్రేజ్...

Read More..

నేడు ఇంగ్లాండ్ ను నిలువరించి భారత్ సిరీస్ గెలిచేనా..??

ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యుత్తమైన ఆట కనబరుస్తూ టీమ్ ఇండియాను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది.టెస్ట్ మ్యాచులలో ప్రతికూలమైన పిచ్ కారణంగా టీమిండియా ఇంగ్లాండ్ పై గెలిచింది కానీ టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ పై గెలవడానికి టీమిండియా చాలా...

Read More..

ఐపీఎల్ పై బౌలర్ డెయిల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు

మన భారతదేశంలో అత్యంత అదరణీయమైన క్రీడ ఏదైనా ఉంది ఏది అంటే క్రికెట్.ఇలా అత్యంత ఆదరణ గల క్రికెట్ లో ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు పిచ్చి.ఎందుకంటే క్రికెటర్లను దేవుళ్ళుగా పూజించే అభిమానులు ఉన్న మనదేశంలో ఐపీఎల్ ను ఎంత గొప్పగా...

Read More..

కొత్త స్టేడియంలో వీరి పేర్లు ఎందుకబ్బా..?!

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మొతేరా లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గా పేరుగాంచింది.అయితే ఈ వరల్డ్స్ లార్జెస్ట్ స్టేడియానికి తాజాగా నరేంద్ర మోడీ స్టేడియం అని నామకరణం చేశారు.సాధారణంగా రాజకీయ నేతలు పదవి నుంచి...

Read More..

బయోపిక్ గా రానున్న హర్భజన్ జీవిత కథ..

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట బయోపిక్.ఇప్పుడు అంతా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది.ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీల బయోపిక్స్ రూపొందించబడ్డాయి.సినీ, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు వంటి వారి బయోపిక్స్ రూపొందించారు.సెలెబ్రిటీల జీవితాల్లో జరిగిన సంఘటనలను.వారు ఎదుర్కొన్న తీరును, వారి...

Read More..

మళ్లీ బ్యాట్ తో మైదానంలో కనిపించనున్న అలనాటి క్రికెట్ దిగ్గజాలు..!

సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వీరేంద్ర సెహ్వాగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు మళ్లీ మైదానం లో అడుగు పెట్టనున్నారు.దీంతో వారి ఆటను వీక్షించడానికి క్రికెట్ ప్రియులంతా ఎంతో ఆసక్తి తో వెయిట్ చేస్తున్నారు.రాంచీలో మార్చి 2 నుంచి 21 వరకు జరగనున్న ...

Read More..

వన్డేల్లో త్రిబుల్ సెంచరీ చేసిన యువ బ్యాట్స్మెన్..!

సాధారణంగా వన్డే సిరీస్ లలో సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ ను అందరూ ప్రశంసించడం సర్వసాధారణం.అదే డబుల్ సెంచరీ, త్రిపుల్ సెంచరీ చేస్తే ఆ బ్యాట్స్మెన్ కి వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా ఒక యువ బ్యాట్స్మెన్ వన్డే...

Read More..

వామ్మో.. ఓ రేంజ్ లో క్రికెట్ ఆడుతున్న సన్నీ లియోన్.. ఒక్క దెబ్బతో బాల్ అక్కడికి?

బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ నటి సన్నీ లియోన్ గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో యువతను నిద్ర లేకుండా చేస్తుంది.ఇప్పటికీ తన గ్లామర్ ను తగ్గించకుండా అదే స్థాయిలో సినీ రంగంలో దూసుకుపోతోంది.ఆమె నటన గురించి, నటించే ఇతర చిత్రాల గురించి...

Read More..

ప్రొఫెషనల్ క్రికెటర్ ని తలపించిన మంత్రి హరీష్ రావు..!!

రాజకీయాలలో ప్రత్యర్థులను తన పంచ్ డైలాగులతో ముప్పు తిప్పలు పెట్టే టిఆర్ఎస్ ఆర్థిక మంత్రి హరీష్ రావు క్రికెట్ లో కూడా అదే రీతిలో తాజాగా ఆడారు.ఇటీవల జహీరాబాద్ లో జరిగిన క్రికెట్ పోటీలలో హరీష్ రావు పాల్గొని బౌలర్లకు చుక్కలు...

Read More..

వైరల్ వీడియో: ఒకే బంతికి రెండు సార్లు ఔట్ అయిన బ్యాట్స్మెన్..!

క్రికెట్ మ్యాచ్ చూస్తున్నంతసేపు ఆటగాళ్ళు వారి అభిమానులను అలరించేందుకు వారి దగ్గర స్థాయిని నిరూపించుకుంటూ ఉంటారు.అయితే ఇందులో భాగంగానే అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ లలో కొన్ని అనుకోని, వింత సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.అప్పుడప్పుడు కొందరు బ్యాట్స్మెన్లు...

Read More..

Shahid Kapoor’s ‘Jersey’ Remake Gets A Release Date

Tollywood’s super hit film ‘Jersey‘ is all set to be remade in Hindi and Shahid Kapoor has been roped in to reprise the role done by Nani in the original...

Read More..

పురుషుల క్రికెట్ లో అంపైర్ గా మహిళ..!

సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం అయ్యింది.మొదటి రోజే ఆస్ట్రేలియా జట్టు ఇండియా పై ఆధిపత్యం చెలాయించింది.మొదటి రోజు ఆట ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా టీం రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.మార్నస్‌ లబుషేన్(67;...

Read More..

సచిన్ 100వ సెంచరీ సాధించినప్పుడు రైనాతో సచిన్ ఏమన్నాడంటే?

క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ లో ఎంత గొప్ప ఆటగాడో మనకు తెలుసు.సచిన్ ఆట తీరు, సెంచరీలు మనం ఎన్నటికీ మర్చిపోము.ఒక గొప్ప ఆటగాడిగా, గొప్ప మనిషిగా కోట్లాది ప్రేక్షకులను అలరించి ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.కాని...

Read More..

వైరలవుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లపై న్యూజిలాండ్ ఫ్యాన్ కామెంట్స్

క్రికెట్ అంటే అభిమానులకు ఎంతగా ఆరాధిస్తారో కొత్తగా చెప్పనక్కరలేదు.తమ ఆరాధ్య క్రికెటర్లను కాని దేశాన్ని కాని ఎవరైనా విమర్శిస్తే ఎవరైతే విమర్శించారో ఇక వారిపై అభిమానుల కామెంట్స్ ఎలా ఉంటాయో మనం చాలా సంఘటనలు చూశాం.క్రికెట్ మ్యాచ్ లకు హాజరైన అభిమానులు...

Read More..

వామ్మో.. ఏకంగా 422 జట్లతో వైయస్సార్ మెగా క్రికెట్ టోర్నీ..!

ఆటలు అనేవి ఈ కాలం యువతకు చాలా అవసరం.ఇప్పుడు అంతా ఆధునిక టెక్నాలజీ వచ్చేసింది.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా మొబైల్ ఫోన్ లలో గేమ్స్ ఆడడం, వీడియోస్ చూడడం లాంటివి ఎక్కువగా చేస్తున్నారు.కొంతమంది యువత అయితే ఫోన్ లో ఆడే...

Read More..

వైరల్ వీడియో: అది నా క్యాచ్.. మధ్యలో ఎందుకొచ్చావ్..?

తాజాగా క్రికెట్ కు సంబంధించిన ఓ కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.బంగ్లాదేశ్ క్రికెట్ టీం వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం తన తోటి ఆటగాడు పై సహనం కోల్పోయి చేయి ఎత్తాడు.తన...

Read More..

టీమిండియా విరాట్ కోహ్లీ సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడంటే…?!

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో సమకాలీన క్రికెటర్ ఎవరు అంటే మొదటి వరుసలో నిలిచే క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నిలుస్తాడు.తన బ్యాటింగ్ తో రోజు రోజుకి ఎన్నో రికార్డులను దాటుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు...

Read More..

వైరల్ వీడియో: తాను ధోని అంత స్పీడ్ వికెట్ కీపింగ్ చేయలేకపోయా అంటున్న వేడ్..!

తాజాగా టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టి20 సిరీస్ ను కైవసం చేసుకుంది.తాజాగా జరిగిన మ్యాచ్ లో భాగంగా మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా.దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 194 పరుగులు...

Read More..

వైరల్ వీడియో: ఇలా కూడా క్యాచ్ పడతారా..?!

ప్రస్తుతం క్రికెట్‌ లో ఎన్నో ఊహకు అందని అబ్బుర పరిచే విన్యాసాలకు కొదవే లేదు.క్రికెట్ లో కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.ఫీల్డింగ్ కూడా అంతే అవసరం.ఫీల్డింగ్ లో ముఖ్యంగా ఫీల్డర్స్ బంతి పట్టే క్రమంలో చేసే ప్రయాత్నాలు అభిమానులను వావ్...

Read More..

తన కలలకు గుడ్ బై చెప్పిన సుదీప్ త్యాగి..!

టీమిండియా బౌలర్ సుదీప్ త్యాగి టీమిండియా నుంచి తప్పుకున్నాడు.అన్ని రకాల ఫార్మేట్ లకు తాను వీడ్కోలు పలికాడు.ఇందులో భాగంగానే తాను కన్న కలలకు వీడ్కోలు అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు.ఈ 33 సంవత్సరాల వ్యక్తి తన రిటైర్మెంట్...

Read More..

అయ్యోయో.. ఫుట్ బాల్ కు, బట్టతలకు తేడా గుర్తుపట్టలేకపోయిన కెమెరా..!

మన భారతదేశంలో ఎక్కువగా క్రికెట్ ను క్రీడాభిమానులు ఆదరిస్తారు.అదే అమెరికా యూరప్ లాంటి దేశాలలో ఎక్కువగా ఫుట్బాల్ పోటీలు జరుగుతుండడం గమనిస్తూనే ఉంటాం.అందులోనూ యూరప్ దేశాలలో క్లబ్ సంస్కృతి చాలా ఎక్కువగా ఉంటుంది.ఆ దేశ ప్రజలకు ఫుట్బాల్ అంటే విపరీతమైన క్రేజ్.అందుకే...

Read More..

పెళ్లి వేడుకల్లో కూడా బ్యాట్ చేతపట్టి ఫోటోలకు పోజులిచ్చిన మహిళ క్రికెటర్..!

మన భారతదేశంలో క్రికెట్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.భారతదేశంలో ప్రజలు ఎక్కువగా మాట్లాడుకునే విషయాలలో రాజకీయాలు సినిమాలు ఆ తర్వాత క్రికెట్.అంతలా భారత దేశ ప్రజలలో క్రికెట్ ఇమిడిపోయింది.క్రికెట్ చూసేవారికి అంత అభిమానం ఉంటే మరి ప్రపంచ స్థాయిలో...

Read More..

తన బయోపిక్ రాద్ధాంతంపై రియాక్ట్ అయిన మురళీధరన్

ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో మురళీధరన్ బయోపిక్ సెగ రేగిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.ఈ సినిమాపై తమిళ సంఘాలు చేస్తున్న రచ్చ విజయ్ సేతుపతిని బెదిరించే వరకు వెళ్లిపోయాయి.ఇండస్ట్రీలో ఒక వర్గం ఈ బయోపిక్ ని...

Read More..

కోలీవుడ్ లో అగ్గిరాజేసిన మురళీధరన్ బయోపిక్… సీనియర్ దర్శకుడు హితవు

శ్రీలంక స్విన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ని పాన్ ఇండియా రేంజ్ లో కోలీవుడ్ లో శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.800 టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు.తాజాగా విజయ్ సేతుపతికి...

Read More..

South African Cricket Might Be Banned By ICC.

The turmoil surrounding South African cricket doesn’t seem to come to a halt.South Africa has now put itself in danger of being banned from international cricket after it reportedly went...

Read More..

దక్షిణాఫ్రికా క్రికెట్ ‌పై నిషేధం .. ఐసీసీ సంచలన నిర్ణయం !

బోర్డు అవకతవకలు, అనుచిత కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలతో ఇప్పటికే కుదేలైన దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ ఏ) తాజాగా మరో ప్రమాదంలో పడనుంది.అక్కడి ప్రభుత్వం దక్షిణాఫ్రికా జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ లో పాల్గొనకుండా దక్షిణాఫ్రికా క్రికెట్‌ పై నిషేధం విధించింది.తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్...

Read More..

KXIP Vs KKR, IPL 2020: Kings Have Got Last Ball Shocker From The Riders

KL Rahul’s decision of sending Maxwell at the lower order has cost KXIP the 2-run defeat. After a series of four loses in a row, Kings XI Punjab looked confident...

Read More..

In 13th Straight Season For RCB, Kohli Completes 6,000 Runs

Abu Dhabi, Oct 10 (IANS) : Royal Challengers Bangalore (RCB) captain on Saturday finished 6,000 runs for his team– in the Indian Premier League (IPL) and also the now obsolete...

Read More..

RCB Vs DC IPL 2020: Amit Mishra Out Of The Tournament; DC In Big Trouble

The second rank Delhi Capitals take on the third rank Royal Challengers Bangalore on Monday. With an emphatic win against Rajasthan Royals, RCB is in full confidence to take on...

Read More..

MI Vs SRH, IPL 2020: SRH Fell From Top-4 To Last-2 In The IPL Points Table

Inconsistency has been the problem for Sunrisers Hyderabad. Considering the Sharjah pitch, most cricket fans thought SRH vs MI would be another run feast of an above 200-run chase on...

Read More..