COVID 19 Crisis News,Videos,Photos Full Details Wiki..

COVID 19 Crisis - Telugu NRI America/Canada/Dubai/UAE Latest Daily News/Associations Updates..

7 దశాబ్ధాల ఆరోగ్య బంధం: భారత్‌కు కోవిడ్ సాయాన్ని ఇంకా పెంచండి.. యూఎస్ కాంగ్రెస్‌లో తీర్మానం

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడిపోతోంది.లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రభుత్వాలు తల పట్టుకుంటున్నాయి.పెరుగుతున్న కేసులకు సరిపడా ఆక్సిజన్, బెడ్లు, మందులు, వ్యాక్సిన్‌లు అందుబాటులో లేకపోవడంతో దేశంలో మరణాల రేటు పెరిగిపోతోంది.ఈ స్థాయిలో సెకండ్...

Read More..

ఒక్క పిలుపు.. 10 రోజుల్లో రూ.51 కోట్ల విరాళాలు: భారత్‌కు సేవా ఇంటర్నేషనల్ చేయూత

కరోనా విలయతాండవానికి భారతదేశం అల్లాడిపోతోంది.ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో అంతులేని విషాదం నెలకొంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,01,078 లక్షల మందికి పాజిటివ్‌గా తేలగా, ఎప్పుడూ లేని విధంగా...

Read More..

కరోనాతో ఉద్యోగం గోవిందా: ఆన్‌లైన్‌లో కలువ పూల బిజినెస్.. ‘‘ ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ ’’

కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్ధలు కుప్పకూలిపోయి లక్షలాది మంది రోడ్డున పడ్డారు.ముఖ్యంగా వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయుల పరిస్ధితి ఇంకా దారుణంగా తయారైంది.వైరస్ భయానికి తోడు ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో వారి పరిస్థితి అడకత్తెరలో పడిన పొక చెక్కలా తయారైంది.దీంతో...

Read More..

Sonu Sood Adopted Two Children And Offered 3 Lakh Jobs To Migrant Workers

Responding to a tweet, Sonu Sood adopted two children from Telangana and collaborated with MNCs to offer 3 lakh jobs to migrant workers. Actor Sonu Sood once again showed his...

Read More..

చేతిలో చిల్లిగవ్వ లేదు… అద్దె కట్టలేం: టైమ్ స్క్వేర్ వీధుల్లో న్యూయార్క్ వాసుల నిరసనలు

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది.రోజుకు వెయ్యికి పైగా మరణాలు సంభవిస్తూ, మరణ మృదంగాన్ని మోగిస్తోంది.అక్కడ కోవిడ్ 19 కారణంగా ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం న్యూయార్క్.ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ స్థిరపడాలని భావించే నగరం న్యూయార్క్.అందుకే ఇక్కడ కొలువుల కోసం రెక్కలు కట్టుకుని...

Read More..

భారతీయుల కోసం రంగంలోకి ఇండియన్- అమెరికన్ సంఘాలు: హెల్ప్‌లైన్, భారీగా విరాళాలు

కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే.రానున్న రెండు వారాల్లో కోవిడ్ 19 మరణాల్లో, కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీంతో వివిధ దేశాల నుంచి విద్య, ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన...

Read More..