Cough News,Videos,Photos Full Details Wiki..

Cough - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

క‌రోనా పేషెంట్లు రాత్రివేళ పెరుగు తింటే ఏం అవుతుందో తెలుసా?

క‌రోనా వైర‌స్‌.ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఈ పేరే వినిపిస్తోంది.కంటికి క‌నిపించ‌ని ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.ఈ మాయ‌దారి వైర‌స్‌ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ పంపినీ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతోంది.అయిన‌ప్ప‌టికీ క‌రోనా విజృంభిస్తూనే ఉంది.ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌కు కొన్ని ల‌క్ష‌ల...

Read More..

ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

ఒక్కో సారి ద‌గ్గు ప‌ట్టుకుందంటే అస్స‌లు వ‌దిలి పెట్ట‌దు.దాంతో ద‌గ్గు ద‌గ్గ‌లేక నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.అలాగే ద‌గ్గును ఎలా నివారించుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మైపోతుంటారు.అయితే ఇంట్లోనే స‌రైన ప‌ద్ధ‌తులు పాటిస్తే.చాలా త్వ‌ర‌గా ద‌గ్గును త‌గ్గించుకోవ‌చ్చు.ముఖ్యంగా ద‌గ్గుకు చెక్ పెట్ట‌డంలో వెల్లుల్లి టీ...

Read More..

ద‌గ్గు వేధిస్తుందా..? అయితే ప‌టిక బెల్లంతో సుల‌భంగా చెక్ పెట్టండిలా!

ద‌గ్గు.దాదాపు ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేసే ఉంటారు.మ‌నిషిని పిల్చి పిప్పి చేసేసే ద‌గ్గు.ఒక్క సారి ప‌ట్టుకుందంటే అస్స‌లు వ‌దిలి పెట్ట‌దు.అందుకే ద‌గ్గు పేరు చెబితేనే భ‌యప‌డుతుంటారు.ఆస్త‌మా, ధూమ‌పానం, అల‌ర్టీ, ఊపిరితిత్తుల్లో స‌మ‌స్య‌లు ఇలా ర‌క‌ర‌కాల...

Read More..

వ్యాక్సిన్ వేసుకున్న త‌ర్వాత క‌రోనా వ‌స్తే ల‌క్ష‌ణాలు ఇలాగే ఉంటాయ‌ట‌!

ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.జనం పిట్టల్లా రాలిపోయారు.ఫస్ట్, సెకండ్ వేవ్స్ పూర్తి కాగా, థర్డ్ వేవ్ రాబోతుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ క్రమంలోనే స్పెయిన్ దేశంలో ఐదో వేవ్ వచ్చిందనే వార్తలు ప్రజలను ఇంకా భయాందోళనకు గురి...

Read More..

కర్పూరం వాడితే ఎన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చో తెలుసా..?!

నాడీ వ్యవస్థ మొత్తం శరీరంలో వ్యాపించి ఉన్నందున, శరీర భాగాలకు ఏదైనా గాయం లేదా ఒత్తిడి ఎదురైనప్పుడు నరాలు బలహీనపడటానికి దారితీయవచ్చు.క్షీణించిన నరాలు, అనారోగ్యకరమైన ఆహారం, మందులు, అంటువ్యాధులు, జన్యుశాస్త్రం మరియు పోషక లోపం కూడా నరాల బలహీనతలకు ఇతర కారణాలు.నరాల...

Read More..

తీవ్ర‌మైన ద‌గ్గు వేధిస్తుందా..?క్యాబేజీతో నివారించుకోండిలా!

ద‌గ్గు.ఒక్క సారి ప‌ట్టుకుందంటే ఓ ప‌ట్టాన వ‌దిలి పెట్ట‌దు.ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణంలో మార్పులు, ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు, క‌ఫం, స్మోకింగ్‌, ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌ వ‌ల్ల‌ ద‌గ్గు ఇబ్బంది పెడుతుంది.అయితే కొంద‌రు ఎడతెరిపే లేకుండా ద‌గ్గుతూ నానా తిప్ప‌లు...

Read More..

కరోనా లక్షణాలలో చెస్ట్‌ పెయిన్‌ కూడా ఒక్కటా..?

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.కరోనా సెకండ వేవ్ వల్ల చాలా మంది ప్రాణాలను పోగొట్టుకోవడం భయాందోళనకు గురిచేస్తోంది.ఇటువంటి సమయంలో ఏ జబ్బు చేసినా కరోనా లక్షణమేనని చాలా మంది బాధపడుతున్నారు.కరోనా లక్షణాల వల్ల చాలా మందిలో అలజడి కలుగుతోంది.​ప్రతిరోజూ వివిధ...

Read More..

ద‌గ్గుకు చెక్ పెట్టే పటిక బెల్లం..ఎలా వాడాలంటే?

ద‌గ్గు మొద‌లైందంటే ఓ ప‌ట్టాన పోదు.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న‌శైలి, వాతావ‌ర‌ణం మార్పులు, ఊపిరితిత్తుల్లో ఏదైనా స‌మ‌స్య ఏర్ప‌డ‌టం, దుమ్ము, ధూళి, సిగరెట్‌ పొగ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల దుగ్గు ఏర్ప‌డుతుంది.ఇక ఈ ద‌గ్గును త‌గ్గించుకునేందుకు ఎన్నో మందులు వాడ‌తారు.ర‌క‌ర‌కాల...

Read More..

ఈ ల‌క్ష‌ణాలు ఉంటే మీకు ఆస్త‌మా ఉన్న‌ట్టే..జాగ్ర‌త్త‌!

ఆస్త‌మా.దీనినే ఉబ్బ‌సం అని కూడా అంటారు.ఇదో శ్వాససంబంధ రుగ్మత.పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిలో ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంది.ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణం మార్పులు, ధూమపానం, మద్యపానం, వాయు కాలుష్యం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆస్త‌మా వ్యాధి బారిన...

Read More..

పొడి ద‌గ్గు వేధిస్తుందా.. అయితే ఈ టీ తాగాల్సిందే!

పొడి ద‌గ్గు.దాదాపు అంద‌రినీ ఎదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.ఎలాంటి క‌ఫం లేక‌పోయినా వ‌చ్చే ద‌గ్గునే పొడి ద‌గ్గు అంటారు.ఈ పొడి ద‌గ్గు వ‌ల్ల వ‌చ్చే విసుకు, చికాకు అంతా ఇంతా కాదు.వాతావ‌రణం మార్పులు, ఆస్త‌మా, జ‌లుబు,...

Read More..

ఉల్లిపాయ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని లాభాలో తెలుసా?

ప్రస్తుతం వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల అనేక రకాల అంటువ్యాధులు మనల్ని వెంటాడుతుంటాయి.చలికాలం మొదలవడంతో ఎక్కువగా జలుబు, దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యలు ఎంతో చిరాకు పెడుతుంటాయి.కానీ ఎన్ని మందులు వాడినప్పటికీ కొన్నిసార్లు ఈ వ్యాధులు ఎంతో వేధిస్తుంటాయి.అయితే ఇలాంటి...

Read More..

దగ్గు, జలుబు స‌మ‌స్య‌ల‌ను నివారించే తాటిబెల్లం.. ఆ బెనిఫిట్స్ కూడా!

చూస్తుండ‌గానే చ‌లి కాలం వ‌చ్చేసింది.వ‌య‌సులో సంబంధం లేకుండా అంద‌రిపై చ‌లి పులి పంజా విసురుతోంది.ముఖ్యంగా రాత్రి స‌మ‌యంలో ఉష్ణోగ్రతలు భారీగా ప‌డిపోవ‌డంతో.ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు.ఇక ఈ వింట‌ర్ సీజ‌న్‌లో ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఇబ్బంది పెడుతుంటాయి.వాతావ‌ర‌ణం మార్పుల కార‌ణంగా ఈ స‌మ‌స్య‌లు...

Read More..

వాము ఆకుల‌తో జ‌లుబు, ద‌గ్గుకు చెక్ పెట్టేయండిలా?

ఈ వింట‌ర్ సీజ‌న్‌లో చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ పడుతుంటారు.వాతావరణంలో మార్పులు, చల్లటి గాలులు, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం, ఆహారంలో మార్పులు ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల‌...

Read More..

తేనెతో ఇలా చేస్తే.. ఎలాంటి ద‌గ్గు, జ‌లుబు అయినా పోవాల్సిందే?

అస‌లే చ‌లి కాలం.ఈ సీజ‌న్‌లో గాలిలో తేమ పెర‌గ‌డం.ప్ర‌తి ఒక్క‌రి శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల బారిన ఎక్కువ‌గా ప‌డుతుంటారు.అయితే ఇలాంటి వారికి తేనె ఒక ఔష‌ధంలా ప‌ని చేస్తుంది.తేనెలో తియ్యదనం...

Read More..

కరోనా మళ్లీమళ్లీ సోకుతుందంటున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు..!

2019 డిసెంబర్ నెలలో చైనా దేశంలోని వుహాన్ లో విజృంభించిన కరోనా మహమ్మారి ఆ దేశం నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది.ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ పై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడింది.కేసుల సంఖ్య తగ్గుతున్నా మరికొన్ని...

Read More..

ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌కు న‌ల్ల మిరియాల‌తో చెక్ పెట్టండిలా!

గ‌త ఏడాది ఎక్క‌డో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో జీవం పోసుకున్న అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను చుట్టు ముట్టేసిన సంగ‌తి తెలిసిందే.ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునే వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ప్ర‌తి రోజు ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన...

Read More..

జామపండు తింటే ఆ సమస్య అసలు రాదట!

అన్ని పండ్ల మాదిరిగా జామపండులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.ప్రతి రోజు ఒక జామపండు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.అయితే కొందరు దగ్గు ,జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, జామ పండు తినడం వల్ల మరింత...

Read More..

తుమ్ములు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!

సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల కొందరిలో తుమ్ములు పదేపదే వస్తుంటాయ్.ఇలా మాటిమాటికి తుమ్ములు రావడం వల్ల చికాకు కలిగిస్తుంది.ఇతరులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది.అసలే కరోనా సమయంలో ఇలా తుమ్ములు రావడం వల్ల ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు.మరి ఇలా తుమ్ములు రాకుండా...

Read More..

కరోనా వైరస్ ని తరిమికొట్టే నేల వేము ఆకు.. మీకు తెలుసా?

మిరప చెట్టును పోలి ఉండే నేల వేము ఆకు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.ఇది మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా పెరుగుతుంది.కానీ ఈ నేల వేము వల్ల ఎన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు.ఈ నేల వేము ఆకు...

Read More..

ఇలా చేస్తే తలనొప్పి మటు మాయం !

ఉరుకుల పరుగుల జీవితంగా మనిషి అలసటతో పాటు వర్క్ ప్రెషర్ తో తలనొప్పికి కూడా గురవుతున్నాడు.వర్క్ ప్రెషర్ ఎక్కువ అనిపించి తలనొప్పితో చిరాకుపడే వాళ్లను చాలానే చూస్తుంటాం.దీని ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది.తలనొప్పిని తగ్గించుకోవడాని ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు.మందులు వాడటం,...

Read More..

తెలంగాణలో లక్షణాలు లేకుండానే కరోనా కేసుల నమోదు !

కరోనా వైరస్ పై ఇప్పటికే పలు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు కీలక సమాచారాన్ని తెలియజేశారు.కరోనా వ్యాప్తిపై, కరోనా లక్షణాల గురించి, అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందుగానే హెచ్చరించింది.ఇందులో కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం, చలి, వణకడం, ఒళ్ల నొప్పులు వంటివి...

Read More..

శాస్త్రవేత్తల హెచ్చరిక: కరోనాలో మరో కొత్త లక్షణం!

గత కొన్ని నెలల నుంచి దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేశంలో ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.అదే సమయంలో కరోనా...

Read More..

మీలో రోగనిరోధక శక్తి ఉందో లేదో ఇలా తెలుసుకోండి!

ప్రపంచాన్ని ఏదైనా వణికించింది అంటే అది కరోనా వైరసే.ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మనం ఇప్పుడు తరచు వింటున్న పదం రోగనిరోధక శక్తి.ఈ రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.రోగనిరోధక...

Read More..

ఆరోగ్యానికి యాలకులు ఎలా పనిచేస్తాయంటే…?!

మనం వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాల్లో చాలా ముఖ్యమైనవి యాలకలు.మన ఇంట్లో వండే పలు రకాల్లో స్వీట్లలో వీటిని ఉపయోగిస్తుంటాం.అన్ని వంటకాలకు ఇవి మంచి సువాసనను, రుచిని అందిస్తాయి.చూడడానికి యాలకులు చాలా చిన్నగా కనిపిస్తాయి.కానీ వీటి ఖరీదు మాత్రం చాలా ఎక్కువ....

Read More..

జ్వరం, దగ్గు లేకపోయినా కరోనా పాజిటివ్.. కారణం ఏంటంటే?

కరోనా వైరస్.ప్రపంచ ప్రజలను ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పటి వరకు రెండు కోట్ల 35 లక్షలమందికిపైగా వ్యాపించింది.ఇక అందులో 8 లక్షలమంది ప్రజలకుపైగా కరోనా వైరస్ కు బలయ్యారు.అయితే...

Read More..

దగ్గు, జలుబు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే మీ ఆహారం లో ఇవి చేర్చుకోండి…!

ప్రస్తుతం వర్షాకాలం, రాబోయేది చలికాలం.ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వైరస్ కారణంగా జలుబు, దగ్గు జ్వరం లాంటి వాటితో బాధపడుతున్నారు.ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఈ జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు పరిపాటిగా మారి పోతున్నాయి.ఈ...

Read More..

ద‌గ్గు, జ‌లుబుకు చెక్ పెట్టే `స‌బ్జా`.. ఎలా వాడాలంటే??

ప్రస్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి.ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.క‌రోనా మాత్రం వ‌దిలిపెట్ట‌డం లేదు.అయితే ఈ క‌రోనా స‌మ‌యంలో జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయంటే ప్ర‌జ‌లు...

Read More..

ఆ ఒక్క లక్షణం తో కరోనా ను ఇట్టే కనిపెట్టేయొచ్చట!

ఇటీవల కరోనా వైరస్ అనేది ఎలాంటి లక్షణాలు లేకుండా కొందరిలో కనిపిస్తుంది అని అంటున్న విషయం విదితమే.అయితే ఎలాంటి లక్షణాలు కనిపించినా కనిపించక పోయినా ఆ ఒక్క లక్షణం తో ఆ వ్యక్తి కి కరోనా సోకిందా లేదా అన్న విషయం...

Read More..

దగ్గు,జలుబు తక్షణ ఉపశమనం పొందాలంటే....ఇంటి చిట్కాలు

వానాకాలం వచ్చిందంటే దగ్గు,జలుబు రావటం సర్వ సాధారణమే.ఇవి వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు.వీటి బారి నుండి సులభంగా బయట పడాలంటే…మనకు వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో ఈజీగా బయట పడవచ్చు. పసుపు పసుపులో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు అనేక...

Read More..

ఇంట్లోనే ఉంటూ కరోనాని జయించిన తెలుగు ఎన్నారై దంపతులు..!!!

ప్రపంచ వ్యాప్తంగా కరోన భాదితులు రోజు రోజుకి ఎక్కువై పోతున్నారు.ఇప్పటి వరకూ కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య లక్ష పైమాటే.ఇక పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లోనే ఉంది.ఏ వ్యక్తికైనా కరోనా సోకిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన...

Read More..

కరోనా మాయ,దగ్గుతున్నాడని ఏకంగా స్నేహితుడినే….

కరోనా వైరస్ కన్నా జనాల్లో పెరుగుతున్న భయాలతో మరిన్ని మరణాలు చోటుచేసుకుంటున్నాయి.మనం ఎలా ఉన్నాము అనడం కన్నా మన పక్క వారిని చూసి భయపడే రోజులు ఈ కరోనా వల్ల దాపురించాయి.ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో మన సమీపంలో ఎవరైనా తుమ్మినా,దగ్గినా...

Read More..

నమ్మలేని నిజం: ఇక కరోనా తో మాటల్లేవ్, మాట్లాడినా..

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి కి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా పాజిటివ్ రాగా,50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటివరకూ ఈ వైరస్ అనేది కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా,దగ్గినా ఇతరులకు...

Read More..