Corona Crisis News,Videos,Photos Full Details Wiki..

Corona Crisis News,Videos,Photos..

మహానుభావుడు: ఏకంగా 16 వేల డాలర్లు టిప్ గా ఇచ్చిన వ్యక్తి..!

కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని ఇండస్ట్రీలో నష్టపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.కరోనా వైరస్ నిబంధనలు, నియమాలతో రెస్టారెంట్లు అసలు ఓపెన్ చేసేందుకు వీలు లేకుండా అయిపోయింది.అయితే క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో చాలా మంది వీధుల్లోకి...

Read More..

కరోనా సెకండ్ వేవ్ తో 2 లక్షల కోట్లు నష్టం..!

కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టిచింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ బులెటిన్ లో ఈ ఆర్ధిక సంవత్సరం సుమారుగా 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది.కరోనా వల్ల పట్టణాలు, గ్రామాలు కూడా ఆర్ధికంగా దెబ్బతిన్నాయని...

Read More..

40 రూపాయలు ఇవ్వమని అడుగుతున్న రాశీఖన్నా.. అసలేమైందంటే..?

ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశీఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆఫర్లు వచ్చాయి.అయితే నటించిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్...

Read More..

లాక్ డౌన్ ఎఫెక్ట్ ఆ మహానగరంలో లక్ష ఉద్యోగాలు ఫటక్..!!

మహమ్మారి కరోనా తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.కరోనా కారణంగా.ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో ఎక్కడికక్కడ ఆర్థిక లావాదేవీలు ఆగిపోవటం మాత్రమే కాక షాపింగ్ మాల్స్ ఇంకా చాలా సంస్థలు క్లోజ్ అయిపోయిన పరిస్థితి.ఇటువంటి తరుణంలో ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలకు వెళ్లలేని.పరిస్థితులు నెలకొని...

Read More..

చంద్రబాబు వీడియో సమావేశంలో పాల్గొన్న సోనూసూద్..!!

ఇటీవల చంద్రబాబు నాయుడు చాలా మంది ప్రముఖులతో కరోనా నేపథ్యంలో సాయం కోసం ఎదురు చూస్తున్న వారి విషయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు అదే రీతిలో మరికొంత మంది నిపుణులు పాల్గొనగా ఇదే...

Read More..

యాక్టింగ్ కు గుడ్ బై చెప్పిన హీరోయిన్ అనిత.. కారణం ఏంటంటే?

ఒకప్పటి తెలుగు సినీ నటి అనిత పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమున్న నటి.నువ్వు నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనిత ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.ఇక...

Read More..

''మానవత్వం మరిచారా'' అంటూ ఫైర్ అవుతున్న రకుల్ !

సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రజలకు సుపరిచితమే.టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ లుక్ తో కనిపించి కుర్రకారును తనవెంట తిప్పుకుంటుంది.సోషల్ మీడియాలో తన ఫిట్ నెస్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు...

Read More..

ఆ దేశ అధ్యక్షుడు పై చెంప దెబ్బ కొట్టిన ఆగంతకుడు.. దాంతో..?!

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌కు ఘోర పరాభావం ఎదురయ్యింది.కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో దేశం నలుమూలా పర్యటిస్తోన్న ఆయన మంగళవారం నుంచే భారీ సడలింపులు ప్రకటించారు.‘ఈరోజు నుంచి జనజీవనం మళ్లీ దారిన పడబోతోంది’ అని ప్రెసిడెంట్ ట్వీట్ కూడా చేశారు.దేశంలోని...

Read More..

అభిమానులకు బాలకృష్ణ విన్నపం.. పుట్టినరోజు వేడుకలకు రావొద్దని సూచన..!

నందమూరి నట సింహం.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిమానులను రిక్వెస్ట్ చేశారు.జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు.ప్రతి ఏటా బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగ అభిమానులు వేడుకలను ఘనంగా జరుపుతారు.ప్రస్తుతం కరోనా సంక్షోభంలో తన పుట్టినరోజు సందర్భంగా అభిమానిలు ఎవరు...

Read More..

కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డ కేజ్రీవాల్..!!

ఢిల్లీలో ఇంటింటికి రేషన్ పథకం అమలు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.ఇంతలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఇంటింటికి రేషన్ ఇవ్వకూడదు అంటూ అడ్డుపడటంతో.కేంద్రం వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం అన్నట్టు ఇప్పుడు పరిస్థితి మారింది.ఢిల్లీలో పిజ్జాలు, బర్గర్లు...

Read More..

వైరల్ వీడియో: ప్రధాని మోడీ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన పిల్ల జాతిరత్నలు..!

క‌రోనా సెకండ్ వేవ్ ఉప్పెన‌లా విజృంభిస్తోంది.ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రిపై ప్ర‌భావం చూపిస్తుంది.ఇలాంటి స‌మ‌యంలో మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం.ఇందుకోసం సామాజిక దూరం పాటిస్తూ వీలైనంత వ‌ర‌కు ఇంట్లోనే ఉండాలి.కానీ అలా ఇంటిప‌ట్టున ఉండ‌టం వ‌ల్ల ఇప్పుడు...

Read More..

వైరల్ వీడియో: ఆ దెబ్బకు బొక్కబోర్లా పడ్డ కోతి..!

కరోనా లాంటి మహమ్మారులు మనుషుల ఆరోగ్యాలపై నేరుగా చూపించే ప్రభావం కంటే యావత్ మానవాళిపై మానసికంగా చూపించే ఎఫెక్ట్ తీవ్రమైనది.అందుకే కొవిడ్ విలయాన్ని ఎదుర్కోడానికి మానసిక బలం ఎంతో అవసరమని డాక్టర్లు చెబుతుంటారు.కాబట్టి నేటి రోజులలో చాలా మంది తమ టైంని...

Read More..

పెళ్లికి వచ్చిన అతిథులకు ఝలక్.. వచ్చిన ఒక్కొక్కరికి రూ.1000 ఫైన్..!

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు.కరోనా కట్టడికై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్, కర్ఫ్యూలు అమలులో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఆంక్షల్లో భాగంగా ఏదైనా...

Read More..

లవ్ సీన్స్ లో ఆమెనే ఊహించుకుంటా.. నిఖిల్ కీలక వ్యాఖ్యలు..?

అర్జున్ సురవరం సినిమాతో హిట్ సాధించిన నిఖిల్ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ హీరో 18 పేజెస్ సినిమాతో పాటు కార్తికేయకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ2 సినిమాపై తెరకెక్కుతుంది.నిన్న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా 18 పేజెస్...

Read More..

పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు అండగా వైయస్ షర్మిల..!!

తెలంగాణ రాష్ట్రంలో మహమ్మారి కరోనా కారణంగా చాలా కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.ముఖ్యంగా కుటుంబ పెద్దదిక్కును అనగా యజమానులను కోల్పోయి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి.ఇలాంటి తరుణంలో ఓ ప్రముఖ వార్తా పత్రిక “కూలుతున్న కుటుంబాలు” అనే వార్త కథనాన్ని వైయస్ షర్మిల...

Read More..

కరోనా కష్టకాలంలో ఆపన్నహస్తం అందిస్తున్న టాప్ హీరోయిన్లు..

కరోనా కష్టకాలంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లు తమ సేవా గుణాన్ని చాటుకుంటున్నారు.కరోనా బాధితులకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు.కోవిడ్‌పై పోరాటానికి మేము సైతం అంటున్నారు.ఎవరికి వారు తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు.కొంత మంది కరోనా ఒత్తిడి ఎలా తట్టుకోవాలో చెబుతుంటే.మరికొంత మంది ఏకంగా...

Read More..

ఏపీ సీఎం జగన్ ని ఫాలో అవుతూ కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనుభవం లేకపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి.ఏపీలో జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులు పనితనాన్ని పరిశీలించి వారి రాష్ట్రాలలో...

Read More..

ఎమోషనల్ అయిన ఝాన్సీ.. మేకప్ మేన్ అలా చేయడంతో..?

కొన్నేళ్ల క్రితం వరకు యాంకర్ గా, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో యాంకర్ ఝాన్సీ బిజీగా ఉండేవారు.ఈ మధ్య కాలంలో ఝాన్సీకి ఆఫర్లు తగ్గినా ఝాన్సీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు పలు వార్తలపై స్పందించడం ద్వారా తరచూ వార్తల్లో...

Read More..

వైరల్ వీడియో.... సోనూసూద్ ఫౌండేషన్ కు వినూత్నంగా యాంకర్ వింధ్యా విరాళం

ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.కరోనా మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతూనే...

Read More..

కరోనా మృతుల కుటుంబాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం.. !

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా అనే ఉగ్రవాదితో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ పోరులో అన్నీ రాష్ట్రాల ప్రజలు తీవ్రమైన కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు.ఎన్నో కుటుంబాలు అయిన వారిని కోల్పోయి అనాధలుగా మారుతున్నారు.ఇంకా కొన్ని సంఘటనలు అయితే అత్యంత హృదయ...

Read More..

సోనూసూద్ దారిలో నడుస్తున్న నిఖిల్ !

సోనూసూద్ పేరు ఈ మధ్య కాలంలో బాగా వినపడింది.ఈయన చాలా సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అని అనిపించుకున్నాడు.కరోనా సమయంలో ప్రజల కష్టాలకు స్పందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.ఎంతో మంది పేద...

Read More..

కరోనా సమయంలో తనవంతు సాయం చేస్తున్న నిఖిల్ ?

హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు నిఖిల్ సిద్దార్థ్.తర్వాత తన నటనతో ఆకట్టుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు.కానీ ఈ మధ్య ప్లాపులు రావడంతో కాస్త వెనుకబడ్డాడు.నిఖిల్ నటించిన కార్తికేయ సినిమాతో టాలీవుడ్ లో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ...

Read More..

2020 నా జీవితంలో ఓ చీకటి అధ్యాయం అంటున్న లక్ష్మి రాయ్...

2020… ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో విషాదాలని మిగిల్చింది.మానసికంగా, ఆర్ధికంగా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా చాలా వేదనని మిగిల్చింది అని చెప్పాలి.కొన్ని కోట్ల మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.లక్షలు జీతాలు సంపాదించిన వారి నుంచి సామాన్యుల వరకు...

Read More..

మలయాళీ స్టార్స్‌ అందరూ ఒకే సినిమాలో… దేనికోసం అంటే

స్టార్ హీరోలు సోషల్ యాక్టివిటీస్ కోసం అప్పుడప్పుడు ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటారు.సినీ కార్మికులని ఆదుకోవడంలో ముందుండే టాలీవుడ్ సెలబ్రెటీలు వారికోసం లాక్ డౌన్ సమయంలో కరోనా రిలీజ్ ఫండ్ స్టార్ట్ చేసి ఆ సమయంలో వారికి నిత్యావసర...

Read More..

రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న హీరోయిన్… నిర్మాతల కోసమే

కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే సినిమా రంగం చాలా కష్టాల్లో కూరుకుపోయింది.ఇక నిర్మాతలు అయితే తీసిన సినిమాలు రిలీజ్ చేసుకోలేక, షూటింగ్ మధ్యలో ఉండిపోయిన వాటిని పూర్తి చేయలేక, చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.సినీ కార్మికుల మీద...

Read More..

క్రిష్ తీసుకున్న డేరింగ్ నిర్ణయం… మిగిలిన చిత్రాలకి రూట్ మ్యాప్

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ అన్ని కూడా బంద్ అయిపోయాయి.మళ్ళీ స్టార్ట్ చేయాలన్న ఎవరికీ కరోనా వచ్చి అది షూటింగ్ మీద ప్రభావం చూపిస్తుందో అని స్టార్ హీరోల నుంచి నిర్మాతల వరకు అందరూ భయపడుతున్నారు.ప్రభుత్వం షూటింగ్ లకి పర్మిషన్...

Read More..

కరోనా ఎఫెక్ట్… చెప్పులు అమ్ముకుంటున్న టీచర్

కరోనా ఎఫెక్ట్ అందరి జీవితాలని మార్చేసింది.ఓడలు బళ్ళు అవుతాయనే సామెతని గుర్తు చేస్తూ గొప్పగా బ్రతికేవారిని కూడా రోడ్డు మీదకి లాగేసింది. లక్షల రూపాయిలు జీతాలు తీసుకునేవారు కూడా ఉద్యోగాలు కోల్పోయి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాల్సి వచ్చింది.కరోనా ఎఫెక్ట్ కి...

Read More..

హీరో సూర్యకి మద్దతుగా వాఖ్యలు చేసిన అశ్వినీదత్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమా ఆకాశం నీ హద్దురా ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా వచ్చే నెల ఆఖరున అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఇదిలా ఉంటే సూర్య సినిమాని ఓటీటీలో రిలీజ్...

Read More..

వలస కూలీల కథతో “వలస” సినిమా పూర్తి చేసిన దర్శకుడు

సామాజిక ఇతి వృత్తాలని కథలుగా చేసుకునే సినిమాలు తీసే దర్శకులు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు.అలాంటి దర్శకులలో సునీల్ కుమార్ రెడ్డిది ఒక పంథా.సామాజిక కోణం ఉన్న కథలలో ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ తో సినిమాలు తీస్తూ...

Read More..

ఇదంతా నీవల్లే…ట్రంప్ ని ఏకి పారేసిన కమలా హారీస్…!!!

అమెరికాలో కరోనా మహమ్మారి ఈ స్థాయిలో విజ్రుమ్భిస్తోందంటే అందుకు కారణం కేవలం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అని డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హారీస్ ప్రకటించారు.బిడెన్ తో కలిసి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఆద్యాంతం...

Read More..

ఏంటి బిడెన్…అమెరికా ప్రజలపై ఇంత ప్రేమ…??

ఎన్నికల దగ్గరపడుతున్నయాంటే రాజకీయ నేతలకి ఎక్కడలేని వల్లమాలిన అభిమానం ప్రేమ ఆవరిస్తాయి.కుటుంభ సభ్యులకంటే కూడా ప్రజలే ముఖ్యం అన్నట్టుగా ఇచ్చే కటింగ్ లు ఓ రేంజ్ లో కళ్ళకి కట్టినట్టుగా కన్పిస్తూ ఉంటాయి.ఓట్లు అడిగే విధానం, ఆ సమయంలో వారు చూపించే...

Read More..

పార్లమెంట్ ను సైతం పక్కన పెట్టి ట్రంప్ డేరింగ్ స్టెప్..!!!

అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆసక్తికమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఏ అధ్యక్షుడు ఇప్పటి వరకూ తీసుకొనటువంటి నిర్ణయాలని ట్రంప్ ఎలాంటి బెరుకు లేకుండా తీసుకుంటున్నారు.కేవలం నవంబర్ లో వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బాహ్య ప్రపంచానికి విస్తు...

Read More..

స్టూడియో అద్దె కట్టలేక రెండు కోట్లు నష్టపోయిన కళ్యాణ్ రామ్ నిర్మాతలు

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఒక్కసారిగా సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి.వారం, పది రోజులు లాక్ డౌన్ ఉంటుంది అనుకుంటే అది కాస్తా ఏకంగా మూడు నెలలు అయ్యింది.ఇక లాక్ డౌన్ సడలించిన, షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చిన...

Read More..

చంద్రబాబు హామీపై స్పందించిన సోనూసూద్… త్వరలో మిమ్మల్ని కలుస్తా

ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సొంతగా ఎద్దులు కొనుక్కోలేక, ట్రాక్టర్ అద్దె చెల్లించలేక కూతుళ్ళ సాయంతో అరక దున్నిన రైతు ఉదాంతం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇక ఈ ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించి వారికి సాయం చేస్తానని...

Read More..

సాఫ్ట్ వేర్ శారదకి సాయం చేయడానికి ముందుకొచ్చిన సోనూసూద్

విలన్ గా తెలుగు, హిందీ ప్రేక్షకులకి చేరువ అయిన నటుడు సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం తన హీరోయిజంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులని గమ్య స్థానాలకి చేర్చడం ద్వారా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీరో...

Read More..

ధోనికి ఇదే చివరి అవకాశం: డీన్

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ గురించి జరిగినంత చర్చ అంత ఇంత కాదు.కానీ ఏ న్యూస్ పై ధోని స్పందించలేదు.గత ఏడాది...

Read More..

షారూక్ కోసం 18 కథలు వెయిటింగ్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్.రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు.అందుకే ఆయనకు దేశా విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.ఆయన సినిమా వస్తుందంటే చాలు పడిగాపులు కాస్తారు.అయితే, గత రెండేళ్లుగా షారూక్ అభిమానులకు నిరాశే మిగులుతుంది.జీరో సినిమా తర్వాత ఆయన...

Read More..

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న తెలుగు సీరియల్ నటి

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్నిటికంటే చిత్ర పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఈ కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడం, సీరియల్స్ కూడా చాలా తక్కువ మంది నటులతో చేయడం వలన జూనియర్ ఆర్టిస్ట్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్...

Read More..

సోనూసూద్ పై విభిన్నంగా అభిమానం చూపించిన ఓడిస్సా వాసి

విలన్ గా తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ నిజ జీవితంలో తాను హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు.సినిమాలలో నటుడుగా ఎలాంటి పాత్ర చేసిన కూడా రియల్ లైఫ్ లో మాత్రం కష్టం అనేవారిని వెంటనే ఆదుకునే తనలోని...

Read More..

నా బయోపిక్ లో నేనే హీరోగా చేస్తా అంటున్న సోనూసూద్

కరోనా కష్టకాలంలో ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులని సొంత రాష్ట్రాలకి పంపించడంలో నటుడు సోనూసూద్ తన గొప్ప మనసు చాటుకున్నాడు.వేల సంఖ్యలో కార్మికులు ఇతని ద్వారా కరోనా సమయంలో సాయం పొందారు.వలస కూలీలని గమ్యానికి చేర్చడానికి ప్రత్యేకంగా సొంత ఖర్చులతో...

Read More..

జగన్ పరిపాలనపై ప్రశంసలు కురిపించిన పవన్ కళ్యాణ్

వైసీపీ మీద, జగన్ పరిపాలన మీద అవకాశం దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ ఉంటాడు.అదే సమయంలో ఆ పార్టీలో కాపు నేతలు అందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ విమర్శలకి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా మాటల దాడి చేస్తూ ఉంటారు.ఏపీ...

Read More..

ఉద్యోగ అవకాశాలపై కరోనా ప్రభావం… తేల్చి చెప్పిన నౌక్రీ

డిగ్రీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువత తరువాత ఉద్యోగాల వేటలో పడతారు.దాని కోసం ఆన్ లైన్ జాబు పోర్టల్ ని ఆశ్రయిస్తూ, వాటి ద్వారా కంపెనీలకి ఉద్యోగాల కోసం హాజరు అవుతారు.అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ రంగంలో పూర్తిగా...

Read More..

టమోటాలు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు

క‌రోనా ప్రభావం కారణంగా దేశం మొత్తం మూడు నెలల పాటు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.ఈ నేపధ్యంలో అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి.ఉపాధి రంగం పూర్తిగా స్తంభిచిపోయింది.ఇక సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.సినీ రంగంపై ఆధారపడి బ్రతుకుతున్న ఎంతో మంది కార్మికులు ఉపాధి...

Read More..