Congress Party News,Videos,Photos Full Details Wiki..

Congress Party - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

కాంగ్రెస్ తో టీఆర్ఎస్ మైండ్ గేమ్...కాంగ్రెస్ మేల్కొనేదెప్పుడు?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉన్న పరిస్థితి ఉంది.గమ్యం ఏటో గమనం ఏంటో తెలియక క్షేత్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే నాయకుడు లేక క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితి...

Read More..

పీసీసీ ఎంపికపై కాంగ్రెస్ హై కమాండ్ మల్లగుళ్ళాలు...ఆలస్యమైతే జరగబోయేది ఇదే?

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి నెలకొంది.గమ్యం ఎటు గమనం ఎటు అనేది కూడా కాంగ్రెస్ నాయకులకు కూడా స్పష్టత లేకుండా ఉన్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే అన్ని రకాల ఎన్నికలలో కూడా చతికిల పడ్డ కాంగ్రెస్ ఏ...

Read More..

టీఆర్ఎస్ పై ముప్పేట దాడికి ఇక ప్రతిపక్షాలు సిద్దమైనట్టేనా?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉంది.ఇక త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న పరిస్థితులలో మరల టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే ఈ సామాయంలో ఈటెల లాంటి బలమైన నేత టీఆర్ఎస్ ను వీడటంతో...

Read More..

మరల మొదలైన పీసీసీ చీఫ్ వదంతులు... వ్యూహంలో భాగమేనా?

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయిందని చె ప్పవచ్చు.ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికలో కూడా సత్తా చాటని కాంగ్రెస్ ప్రతి ఎన్నికలో కూడా ఘోరంగా విఫలమవుతూ ఏ మాత్రం పోరాట పటిమ చూపకుండానే ఓడి పోతూ  వస్తోంది.ప్రభుత్వం...

Read More..

వీర్ సావర్కర్ బయోపిక్ తెరపైకి... హిందుత్వ ఎజెండాతోనే

వీర్ సావర్కర్ అంటే ఇండియాలో తెలియని వారు ఉండరు.గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమం పోరాటం సమయంలోనే వీర్ సావర్కర్ ఉన్నారు.గాంధీజీ సిద్దాంతాలకి విరుద్ధంగా హిందుత్వ వాదంతో సావర్కర్ స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం జరిగింది.ఈ కారణంగానే కాంగ్రెస్ వాదులు అతన్ని స్వాతంత్ర్య వ్యతిరేకిగా ముద్ర...

Read More..

ఈటెల కాంగ్రెస్ లో చేరడంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు..

తెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.ఇప్పటికే కేసీఆర్ భర్తరఫ్ ఎపిసోడ్ తర్వాత ఈటెలకు కేసీఆర్ కు మధ్య మాటల తూటాలు పేలడం, అదే విధంగా మంత్రి గంగుల ఈటెల రాజేందర్ నియోజకవర్గమైన హుజురాబాద్ లో మంత్రి గంగుల ఆధిపత్యం...

Read More..

భవిష్యత్తుపై ఆందోళనలో కౌశిక్ రెడ్డి... కాంగ్రెస్ పై నమ్మకం లేకనేనా?

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టం.శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనే వారు ఉండరనే విషయం మనకు తెలిసిందే.అయితే హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈటెల ప్రత్యర్తిగా...

Read More..

ఆ విషయంలో కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యగా మారిన పాడి కౌశిక్ రెడ్డి...

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే విషయం చాలా సార్లు రుజువయింది.ఒకప్పుడు సదరు పార్టీ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పెద్ద పీట వేసిన ఘటనలు చాలా చూసాం.ప్రజలకు కొంత వింతగా అనిపించినా రాజకీయ నాయకులకు...

Read More..

దేశానికి ఊపిరి కావాలి.. ప్రధాని నివాసం కాదు.. కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు..!

ప్రస్తుతం దేశ ప్రజలు అందరు దేవుడు మీద ఆధారపడి బ్రతుకుతున్నారని.కరోనా సెకండ్ వేవ్ ఉదృతి సిటీల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా విస్తరించిందని.ఇలాంటి టైం లో కరోనా నియంత్రణ మీద దృష్టి పెట్టకుండా కేంద్రం ప్రధాని నివాసానికి చెందిన సెంట్రల్ విస్టా పనుల...

Read More..

జానా సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే

దేశంలో అత్యంత గొప్ప అనుభవం, చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు.అయితే అటువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ మనుగడ ఇప్పుడుదేశ వ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారింది.అయితే ఇక...

Read More..

ఇక ఉద్యమాల బాట పట్టనున్న కాంగ్రెస్ నేతలు... మరి ఈ సారైనా?

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో తమ పార్టీకి ఉన్న వాస్తవ పరిస్థితి గురించి ఇప్పుడిప్పుడే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందనతో కొంత మేర నిరాశకు గురయ్యారని సమాచారం.కొన్ని ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలా ప్రజల...

Read More..

బాబు స్నేహ ' హస్తం ' ? జగన్ కు ఇబ్బందా ? 

ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ ఎత్తుగడలతో టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యర్ధులు పైచేయి సాధించాలని చూస్తూ ఉంటారు.ఓటమిని ఒప్పుకోరు , అలా అని ఓటమి ఎదురైతే కుంగిపోతూ కూర్చోరు.ఓటమి కుంగుబాటు నుంచి బయటపడేందుకు , పార్టీని బతికి బట్ట కట్టించేందుకు,  చివరకు...

Read More..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతకు కరోనా పాజిటివ్.. !

తెలంగాణలో వరుసగా నిర్వహిస్తున్న ఎన్నికల వల్లనో ఏమో తెలియదు గానీ, ఈ రాష్ట్రం లో రాజకీయ నేతలు క్యూ కట్టినట్లుగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది.ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులందరు కరోనా బారిన పడగా, కాంగ్రెస్, బిజేపీ నేతలు కూడా ముఖ్యంగా...

Read More..

సీనియర్ నేతల అనుభవాన్ని ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలమవుతోందా?

తెలంగాణలో అత్యధిక ప్రజాపాలన చేసిన అనుభవం కాంగ్రెస్ పార్టీకి సొంతం.వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ మరణం తరువాత తెలంగాణ ఉద్యమం మరింత తీవ్రమవడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఇలా గొప్ప గొప్ప ఘట్టాలు జరిగి చరిత్రలో...

Read More..

జానా గెలుపుపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ వాదులు...గెలిచినిలిచేనా?

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించలేం.ముందు అనుకున్న వ్యూహం ఒకటుంటే ఆ వ్యూహం అమలు చేసిన తరువాత పరిస్థితి వేరే ఉంటుంది.దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ కాంగ్రెస్.తెలంగాణ ఇచ్చిన తరువాత టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందని, తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో సత్తా...

Read More..

సాగర్ సంగమంలో జానారెడ్డి సత్తా చాటేనా... నేడే చివరి తేదీ

తెలంగాణలో ఒకప్పుడు ఒక్క వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అత్యంత బలహీనమైన పార్టీగా మారింది.రోజురోజుకు కాంగ్రెస్ మరింత బలహీనంగా మారుతోంది.దానికి నిదర్శనమే వరుస ఎన్నికల్లో సత్తా చాటుకోలేక పోవడమే.దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలు గ్రేటర్ ఉప ఎన్నిక,...

Read More..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అయ్యేది ఎవరంటే? కోమటిరెడ్డి కామెంట్స్

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.తెలంగాణ ఇచ్చిన పేరున్నా దాన్ని రాజకీయంగా మలుచుకోవడంలో విఫలమయ్యారు.అందుకే ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించలేకపోయారు.ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో నిర్లక్ష్యం ఒక కారణం...

Read More..

మాటల తూటాలకు పదునుపెట్టిన జానా... ప్రజల మనసు గెలిచేనా?

తెలంగాణలో నాగార్జున ఉప ఎన్నిక సమరం రసవత్తరంగా సాగుతోంది.ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.ఇప్పటికే టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను దించి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి మంచి ఊపులో ఉన్న టీఆర్ఎస్ ఈ నాగార్జున...

Read More..

పెద్దలు జానారెడ్డిపై కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ... అదేంటంటే?

తెలంగాణలో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.కేసీఆర్ కు తాకిన రెండు దెబ్బలు కేసీఆర్ ను సమూలంగా మార్చేసాయట.అప్పటి వరకు ఏ ఎన్నికలో గెలిచినా ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగించడం, తన పనిలో తాను నిమగ్నమవడం...

Read More..

కొత్త పార్టీ అవసరమని కొండా కొత్త పలుకులు... అసలు వ్యూహం ఇదే

తెలంగాణలో రాజకీయ పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది.అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యూహ, ప్రతి వ్యూహాలు, మాటల తూటాలతో రాజకీయం రంజుగా మారిందని చెప్పవచ్చు.అయితే తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణలో బలంగా ఉన్నాయి.అయితే ఇప్పుడు కొత్త కొత్త పార్టీలు...

Read More..

జానా విజయం ఫుల్ ధీమాగా కాంగ్రెస్.. మరి ప్రచారం చేయరా?

తెలంగాణలో త్వరలో జరగనున్న రాజకీయ సమరం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక.వరుస ఉప ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఈ స్థానం ఖాళీ అయింది.దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది.అయితే కాంగ్రెస్ ఇప్పటివరకు జరిగిన అన్ని...

Read More..

కాంగ్రెస్ పార్టీ పై ధ్వజం ఎత్తిన జేపీ న‌డ్డా.. ?

అసోంలో జరుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేతల మాటలు యుద్దరంగాన్ని తలపిస్తున్నాయి అంటున్నారు.ఒకరిపై ఒకరు దూషించుకుంటున్న తీరు చూస్తుంటే పదవి కోసం ఎంతకైన దిగజారుతారనేలా వీరి మాటల తూటాలు పేలుతున్నాయట. ఇదిలా ఉండగా అసోం ఎన్నికల్లో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ న‌డ్డా...

Read More..

కాంగ్రెస్ కు నాగార్జున సాగర్ ఎన్నిక అగ్ని పరీక్ష కానుందా?

నాగార్జున సాగర్ నియోజకవర్గ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.ఎందుకంటే నాగార్జున సాగర్ కాంగ్రెస్ కు కంచుకోట.టీఆర్ఎస్ గాలిలో నోముల నర్సింహయ్య గెలిచారని...

Read More..

కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విబేధాలు.. గందరగోళంలో కార్యకర్తలు.. ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా బలహీనం అవుతున్న విషయం తెలిసిందే.ఇలాంటి విభేదాలతో పార్టీ ప్రతిష్ట మసకబారడమే కాదు తన ఉనికిని కూడా కోల్పోతుంది.ఇలాంటి సమయంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తుంది.ఇక్కడి నాయకులైన...

Read More..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గెలుపుకు ఆ పార్టీ మద్దతు కోరిన కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న తీవ్ర ఆధిపత్య పోరుతో రగిలిపోతోంది.ఒకప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది.అయితే బీజేపీ ప్రభుత్వం పై మాటల తూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణం చేపడుతూ కాంగ్రెస్...

Read More..

ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయంపై కాంగ్రెస్ అభిప్రాయం ఎలా ఉందంటే?

తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని గ్రేటర్ ఎన్నికలు, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు, త్వరలో నాగార్జున సాగర్ ఎన్నికలు ఇలా వరుసబెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అయితే ఎవరి స్థాయిలో వారు ఎన్నికలలో గెలవడానికి విశ్వ ప్రయత్నాలు...

Read More..

క్షేత్ర స్థాయి కాంగ్రెస్ నాయకులలో మొదలైన అసంతృప్తి… అసలు కారణం ఇదే.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టిమిట్టాడుతోంది.అయితే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది.అయితే కాంగ్రెస్ లో పై స్థాయి నేతల కుమ్ములాటల నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం కోల్పోయింది.అయితే ఏ పార్టీ అయినా ప్రజల్లో ఉండాలంటే...

Read More..

టీఆర్ఎస్ కు షర్మిల ముప్పు ? చెమటలు పట్టిస్తున్నారుగా ? 

రాజకీయ పార్టీ పెట్టి మెల్లిగా తెలంగాణలో అధికారం సాధించే దిశగా వైస్ షర్మిల వేగం పెంచారు.షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే విషయంలో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు.క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుని తిరుగులేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఏప్రిల్ 9వ తేదీన కొత్త...

Read More..

కోమటిరెడ్డి బ్రదర్స్ తీసుకున్న కీలక నిర్ణయమేంటి ?

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తోనే నడుస్తూ ఆ పార్టీలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పట్టు కోల్పోవడంతో వీరికి క్రమక్రమంగా ప్రాధాన్యత...

Read More..

కాంగ్రెస్ లో మొదలైన లుకలుకలు…అసలు కారణం ఇదే?

గ్రేటర్ ఎన్నికల్లో, దుబ్బాక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.తరువాత పీసీసీ చీఫ్ నియామకం కోసం కాంగ్రెస్ హైకమాండ్ రకరకాల ప్రయత్నాలు చేసినా కొంత మంది నాయకులు అభ్యంతరం...

Read More..

ఊహించని వివాదంలో చిక్కుకున్న అమితాబ్, అక్షయ్ కుమార్..?

దేశంలో గత కొన్ని రోజులుగా అడ్డూఅదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.దేశంలోని మూడు, నాలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరగా భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు...

Read More..

షర్మిల పార్టీలోకి గద్దర్ ? కలిసొచ్చేదేంత ?

వైస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి వేగంగా అడుగులు వేస్తూ, పార్టీ పేరు ప్రకటించిన తర్వాత అన్ని అవకాశాలు తమకు అనుకూలంగా ఉండే విధంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నారు.ఇప్పటికే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన తెలంగాణ నాయకులు అందరితోనూ ఆమె...

Read More..

నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇవ్వనున్న బీజేపీ

త్వరలో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది.అయితే కేసీఆర్ గాలితో జానారెడ్డి...

Read More..

బ్రహ్మచారికి బంపరాఫర్ ప్రకటించిన పార్టీ.. మద్దతిస్తే చాలట.. !

ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వచ్చాయంటే పోటీ చేసే నాయకులకు టెన్షన్ మొదలవుతుంది.ఓటర్లకు మాత్రం పండగ వచ్చినంత ఆనందం కలుగుతుంది.ఎన్నికలు ముగిసే వరకు ఓట్లర్లకు రెస్ట్ ఉండదు.ఎన్నో ప్రలోభాలు.మరెన్నో తాయిలాలు.వీరిని బుట్టలో వేసుకోవడానికి నాయకులు చేసే జిమ్మిక్కులతో సందడి ఉంటుంది.కానీ కర్ణాటకలో...

Read More..

రేవంత్ సరికొత్త యాక్షన్ ప్లాన్ !  మరో రెండు రోజుల్లోనే ?

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు గా పోటీ నెలకొంది.ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రధాన పార్టీలుగా మారడం, కాంగ్రెస్ పూర్తిగా పక్కకు వైదొలిగినట్టుగా పరిస్థితి ఉంది.తెలంగాణాలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగానే...

Read More..

కాంగ్రెస్ పార్టీ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణా రాజకీయాల్లో రోజు రోజుకు మాటల యుద్ధం తీవ్రతరం అవుతుంది.ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు విమర్శించుకుంటున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో రాష్ట్ర‌ మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పాల‌న‌లో‌ తెలంగాణ‌ ప్రజలు...

Read More..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ సత్తా చాటేనా?

తెలంగాణలో వరుస ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల మధ్య మాటల తూటాలతో రాజకీయ వేడి రాజుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాo.దుబ్బాక ఉప ఎన్నిక తరువాత నాగార్జున సాగర్ ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ రానుంది.ఇప్పటికే ఆయా పార్టీలు వారివారి అభ్యర్థులను ఖరారు...

Read More..

రాహుల్ తప్ప ఆ పార్టీ కనిపించదేమి.. వారికి రైతుల సమస్యలు పట్టావా?

గత కొద్ది రోజులుగా దేశ రాజధాని డిల్లీలో రైతులు నిరసనలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని ఈ దీక్ష చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఓ కమిటీని నిర్వహించి రైతులతో చర్చలు జరుపుతున్న...

Read More..

కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చేది వీరితోనే… రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకమైన ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.జంగా రాఘవ రెడ్డి ఘటనపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించినా కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా...

Read More..

కుల లెక్కల్లో చిక్కులు ? రేవంత్ పదవి కి బ్రేకులు ? 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి కొత్త అధ్యక్షుడిని నియమించడం ద్వారా, ఆ పార్టీకి కలిగే ప్రయోజనం ఎంతో తెలియదు కానీ, ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు మొదటి...

Read More..

ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ గడ్డు పరిస్థితులకు దారి తీసిన ముఖ్య కారణాలు ఇవే?

వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్క వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.తెలంగాణ ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావించినప్పటికీ, నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు సరికదా తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్...

Read More..

Viral Video: Chief Minister Shivraj Singh Chouhan Danced On Stage ..!

Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan was seen dancing with his colleagues at an event in the state’s Sehore district on Sunday.Surrounded by BJP leaders and workers, the Chief...

Read More..

బీజేపీ దూకుడుకి ఓరుగ‌ల్లులో బ్రేక్ ప‌డింది‌!

దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విజ‌యాల‌ను‌ సొంతం చేసుకున్న బీజేపీ రాష్ట్రంలో దూకుడు పెంచింది.టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని చెబుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ‌దే అధికార‌మ‌నే ధీమాలో క‌మ‌లనాథులు ముందుకు సాగుతున్నారు.పార్టీని మ‌రింత‌గా ముందుకు తీసుకుపోయేందుకు వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.దీనిక‌నుగుణంగానే...

Read More..