cold and cough News,Videos,Photos Full Details Wiki..

Cold And Cough - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

దగ్గు, జలుబు స‌మ‌స్య‌ల‌ను ఈజీగా నివారించే శంఖు పుష్పం..ఎలాగంటే?

ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు త‌ర‌చూ వేధిస్తూనే ఉంటాయి.వీటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు ర‌క‌ర‌కాల మందులు వాడుతూ తెగ విసికిపోతుంటారు.అయితే ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌ను సూప‌ర్ ఫాస్ట్‌గా నివారించ‌డంలో శంఖ పుష్పం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఎన్నో ఔష‌ధ గుణాలు నిండి...

Read More..

పుదీనా టీతో జలుబు, ద‌గ్గుకు చెక్.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

పుదీనా.దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.ఘాటైన సువాసన క‌లిగే ఉండే పుదీనాను వంట‌ల్లో విరివిగా ఉప‌యోగిస్తుంటారు.ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌ల్లో పుదీనా వేస్తే.ఆ రుచే వేరుగా ఉంటుంది.ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగి ఉండే పుదీనా.వంటకు మంచి ఫ్లేవర్ ఇవ్వ‌డంతో పాటు...

Read More..

చిన్నారుల్లో సీజనల్ వ్యాధుల‌ను నివారించే ఎఫెక్టివ్ టిప్స్ ఇవే!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.వ‌ర్షాకాలం అంటే రోగాల క‌లమ‌ని అంటుంటారు.ఎందుకంటే, మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే ఈ సీజ‌న్‌లోనే వ్యాధులు ఎక్కువ‌గా విజృంభిస్తుంటాయి.ముఖ్యంగా చిన్నారులు త‌ర‌చూ దగ్గు, గొంతు నొప్పి, జలుబు వంటి సీజ‌న్ వ్యాధుల‌కు గుర‌వుతూ నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.ఈ...

Read More..

జ‌లుబు, ద‌గ్గు వేధిస్తున్నాయా? అర‌టిపువ్వుతో చెక్ పెట్టండిలా!

వ‌ర్షాకాలం ప్రారంభం అయింది.ఈ సీజ‌న్‌లో వ‌ర్షాలే కాదు.రోగాలు కూడా అధికంగానే ఉంటాయి.ముఖ్యంగా జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఈ కాలంలో త‌ర‌చూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వీటిని నివారించుకునేందుకు అనేక మందులు వాడ‌తారు.అయితే ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా.జ‌లుబు, ద‌గ్గు స‌మ‌స్య‌లు ఓ...

Read More..

శొంఠి పొడి రెగ్యుల‌ర్‌గా తింటే..ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

శొంఠి పురాత‌న కాలం నుంచి దీనిని ఆయుర్వేదంలో విరి విరిగా వాడుతున్నారు.అల్లం ద్వారానే శొంఠిని త‌యారు చేస్తారు.ప‌చ్చి అల్లంను పాల‌లో ఉడ‌క బెట్టి ఆ త‌రువాత ఎండ‌బెడ‌తారు.దాంతో శొంఠి కొమ్ములు త‌యార‌వుతాయి.ఈ శొంఠి కొమ్ముల‌ను పొడిగా చేసి వాడుతుంటారు.శొంఠి పొడిని తీసుకోవ‌డం...

Read More..

దగ్గు, జలుబు స‌మ‌స్య‌ల‌ను నివారించే తాటిబెల్లం.. ఆ బెనిఫిట్స్ కూడా!

చూస్తుండ‌గానే చ‌లి కాలం వ‌చ్చేసింది.వ‌య‌సులో సంబంధం లేకుండా అంద‌రిపై చ‌లి పులి పంజా విసురుతోంది.ముఖ్యంగా రాత్రి స‌మ‌యంలో ఉష్ణోగ్రతలు భారీగా ప‌డిపోవ‌డంతో.ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు.ఇక ఈ వింట‌ర్ సీజ‌న్‌లో ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఇబ్బంది పెడుతుంటాయి.వాతావ‌ర‌ణం మార్పుల కార‌ణంగా ఈ స‌మ‌స్య‌లు...

Read More..

ముల్లంగితో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?

ఆరోగ్య‌క‌ర‌మైన దుంప‌ల్లో `ముల్లంగి` ఒక‌టి.ఘాటైన వాస‌న‌, రుచి క‌లిగి ఉండే ముల్లంగిని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు.చాలా త‌క్కువ శాతం మంది మాత్ర‌మే ముల్లంగితో కూరలు, పచ్చళ్లు లేదా సలాడ్లు చేసుకుంటారు.అయితే ముల్లంగి తిన‌ని వారు ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలుసుకుంటే.ఖ‌చ్చితంగా...

Read More..

క‌రోనా వేళ ఓ క‌ప్పు కాఫీ చేసే మ్యాజిక్ ఏంటో తెలుసా?

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా క‌రోనా వైర‌స్ చాప కింద నీరులా విస్త‌రిస్తోన సంగ‌తి తెలిసిందే.ఈ క‌రోనా భూతం వ‌చ్చి ఎనిమిది నెల‌లు గ‌డుస్తున్నా.ఈ మ‌హ‌మ్మారి వేగంలో జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు.ఇక ఈ క‌రోనా ర‌క్క‌సి నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌జ‌లు...

Read More..

ద‌గ్గు, జ‌లుబుకు చెక్ పెట్టే `స‌బ్జా`.. ఎలా వాడాలంటే??

ప్రస్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి.ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.క‌రోనా మాత్రం వ‌దిలిపెట్ట‌డం లేదు.అయితే ఈ క‌రోనా స‌మ‌యంలో జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయంటే ప్ర‌జ‌లు...

Read More..