@CM_KCR News,Videos,Photos Full Details Wiki..

@CM_KCR - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

అసంతృప్తి టీఆర్ఎస్ నేతలు ఈటెల వైపు ఆకర్శితులవుతున్నారా?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని రకాల వ్యూహాలు వేసినా అందులో ఎన్నో కొన్ని వ్యూహాలు మాత్రం ఖచ్చితంగా సఫలమవుతాయి.కాని కొన్ని మాత్రం తీవ్రంగా బెడిసి కొడతాయి.అందుకు ఉదాహరణే ఈటెల ఎపిసోడ్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.అయితే కేటీఆర్ ను సీఎంగా చేయడానికి...

Read More..

కేసీఆర్ లాక్ డౌన్ విధించకపోవడానికి అసలు కారణం ఇదే?

రాష్ట్రంలో కరోనా విలయంతాండవం చేస్తోంది.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే కేసులు అన్ని జిల్లాల్లో పెరిగిపోతున్న పరిస్థితి ఉంది.అయితే అదే విధంగా కేసులతో పాటు మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి.అయితే పెరుగుతున్న కేసులు, మరణాల...

Read More..

మంత్రుల భూదందాల వెలికితీతపై రేవంత్ పకడ్బందీ వ్యూహం... అదేంటంటే?

ఈటెల రాజేందర్ కు కేసీఆర్ కు మధ్య రాజకీయ యుద్ధం అనేది నడుస్తూ ఉంది.మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ తమ భూమి కబ్జా చేసాడని తెలిపిన విషయం తెలిసిందే.అయితే రైతుల లేఖకు స్పందించిన కేసీఆర్...

Read More..

ఉలుకుపలుకు లేకుండా టీఆర్ఎస్ నేతలు... అసలు కారణమిదే?

ఈటెల రాజేందర్ అంశం తెరాసలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పార్టీలో గంభీర వాతావరణం నెలకొంది.ఈటెల భూములను ఆక్రమించాడనే పేరుతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊబిలో కేసీఆర్ ఇరుక్కునేలా కనిపిస్తోంది.దేవరయాంజల్ భూముల కొనుగోళ్ళ విషయంలో ఈటెల భూములపై...

Read More..

తనకు అడ్డొచ్చిన వారిని టార్గెట్ చేస్తున్న కేసీఆర్... వచ్చే ఎన్నికలే టార్గెట్టేనా?

తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్ కు మించిన రాజకీయ దురంధరుడు లేడనే చెప్పవచ్చు.రాజకీయ వ్యూహాలు వేయడంలో కేసీఆర్ ను మించిన రాజకీయ నేత లేదనడం అందరూ అంగీకరించాల్సిన విషయమే.అయితే ఒక్కొక్క రాజకీయ నాయకునికి ఒక్కో రాజకీయ విధానం, ఒక్కో పరిపాలన శైలి ఉంటుంది.అయితే...

Read More..

ఆ పని చేయకుండా ఉండాల్సిందంటూ అంతర్మధనం చెందుతున్న ఈటెల

కేసీఆర్ ఈటెలను భర్తరఫ్ చేసిన నాటి నుండి ఇక నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఈటెల – కేసీఆర్ రాజకీయ యుద్ధం నడుస్తోంది.ఇక కేసీఆర్- టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాడు.తాజాగా ముదిరాజులందరిని ఏకం చేస్తూ కుల...

Read More..

తొందరపడ్డ ఈటెల... తన సొంత నియోజకవర్గంలో ఇక ఒంటరిగా మిగలనున్నాడా?

తెలంగాణలో ఈటెల వ్యవహారం పెద్ద రచ్చకే దారి తీస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈటెల కేసీఆర్ పై గత కొద్ది కాలంగా పరోక్ష విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈటెల రాజేందర్ పై కేసీఆర్ ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు.అయితే ఈటెలపై విచారణ ప్రారంభించిన...

Read More..

రేవంత్ ఎంట్రీతో సైడ్ ట్రాక్ అవుతున్న ఈటెల ఇష్యూ...

మాజీ మంత్రి ఈటెల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతుల లేఖతో వెలుగులోకి వచ్చిన ఈటెల వ్యవహారం కేసు విచారణ పూర్తి కాకముందే దేవరయాంజల్ దేవాలయాల భూముల కొనుగోళ్ళ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చాడు కేసీఆర్.అయితే...

Read More..

ఈటెల వ్యవహారంలో మౌనం వహిస్తున్న కేటీఆర్... ఎందుకంటే?

తెలంగాణలో మాజీ మంత్రి ఈటెల వ్యవహారం రాజకీయంగా రచ్చగా మారింది.అయితే కేసీఆర్ పై మాటల తూటాలు పేలుస్తూ రాజకీయాలను హీటేక్కిస్తున్నాడు ఈటెల రాజేందర్.అయితే కేసీఆర్ రకరకాల వ్యూహాలతో ఈటెలను టార్గెట్ చేస్తున్నా, ఈటెల కేసీఆర్ వ్యూహానికి ప్రతివ్యూహం వేస్తున్న తెలంగాణ ఐటీ...

Read More..

హుజురాబాద్ లో ఆ కీలక నేతను దింపేందుకు కేసీఆర్ యత్నం

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హుజురాబాద్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.హుజురాబాద్ అంటే ఈటెల.ఈటెల అంటే హుజురాబాద్ అన్నట్లుగా రాజకీయాల్లో, ప్రజల్లో ఒక ముఖచిత్రం ఏర్పడింది.ఇప్పటికే కేసీఆర్ కు ఈటెలకు మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా...

Read More..

ఈటెల రూపంలో కేసీఆర్ కు భంగపాటు తప్పదా?

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు కేసీఆర్ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది.ఈ రాజకీయ క్రీడలో ఎవరు నెగ్గుతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.కేసీఆర్ కు ఈటెలకు ఎక్కడ చెడిందో ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉన్నా త్వరలో ఆ విషయం బయటపడుతుందని ఎదురుచూస్తున్నారు.అయితే మెదక్...

Read More..

కేసీఆర్ వ్యతిరేకులకు ఈటెల రూపంలో మరో అస్త్రం దొరికినట్టయిందా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ఎటువంటి గందరగోళం లేకుండా కొనసాగుతోంది.ప్రస్తుతం తెలంగాణలో ఉన్నవి కేసీఆర్ అనుకూల వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గం.మొదటి దఫా ప్రభుత్వంలో ఇంతలా లేకున్నా రెండో దఫా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ వ్యతిరేక వర్గం అనేది ఒకటి...

Read More..

త్రిముఖ వ్యూహంతో ఈటెలను అష్టదిగ్భందనం చేస్తున్న కేసీఆర్...ఎలాగంటే?

తెలంగాణలో ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.అవకాశం దొరికిన ప్పుడల్లా ప్రభుత్వంపై బహిరంగ సభల్లో పరోక్ష విమర్శలు చేస్తూ అసలు మర్మం ఏంటో తెలియకుండా జాగ్రత్తపడుతూ కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం...

Read More..

ఈటెల భర్తరఫ్ తో మిగతా నేతలకు కేసీఆర్ ఇచ్చిన సందేశం ఇదే

కేసీఆర్ అపారమైన రాజకీయ అనుభవం కలిగిన అపర చాణక్యుడు అనే విషయం మనకు తెలిసిందే.అయితే కేసీఆర్ తీసుకునే నిర్ణయం వెనుక ఏదో ఒక వ్యూహం దాగి ఉంటుంది.ఏవైతే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నింటిని ఒక్క గూటికి చేర్చి ఒకే ఒక...

Read More..

ఈటెలపై విమర్శలు ఎక్కుపెడుతున్న బీజేపీ నాయకులు...ఎందుకంటే?

తెలంగాణలో కోవిడ్ తీవ్ర స్థాయిలో విజ్రుంభిస్తోంది.కోవిడ్ విజృంభణతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.అయితే కరోనాతో క్షీణిo చడం కంటే కరోనా వచ్చిందనే భయాందోళనతోనే ఎక్కువగా కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయని, వైద్యాధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది.అయితే దేశ వ్యాప్తంగా కరోనాతో చాలా...

Read More..

షర్మిలకు గురి పెట్టిన కేసీఆర్...ఇక గడ్డు కాలమేనా?

తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సడెన్ గా తెలంగాణ రాజకీయ వర్గాలలో షర్మిల కలకలం రేపిన విషయం తెలిసిందే.అసలు ఎవరు ఊహించకుండా ఓ పత్రిక కథనంతో వెలుగులోకి వచ్చిన షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంశాన్ని మొదట ఆ పత్రిక కథనాన్ని...

Read More..

పుర ఎన్నికల్లో సత్తా చాటితే టీఆర్ఎస్ జోరు ఆపడం కష్టమేనా?

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి టీఆర్ఎస్ అన్ని రకాల ఎన్నికలలో ప్రజల మద్దతు పొందుతూ ఒక దుబ్బాక, గ్రేటర్ లో కొన్ని సీట్లు తగ్గడం తప్ప అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించిందనే చెప్పవచ్చు.అయితే అప్పటి నుండి ఇక టీఆర్ఎస్ ను...

Read More..

కేసీఆర్ గుట్టు రట్టు చేసిన కిషన్ రెడ్డి.. అదేంటంటే?

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది.మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ ఉధ్రుతంగా కొనసాగుతూ జనాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.అయితే కరోనా వేవ్ మొదలైన మొదటి దశ నుండి ప్రభుత్వం మీద ఒక అపవాదు అంతటా చర్చనీయాంశంగా మారింది.అయితే...

Read More..

విమర్శలలో ప్రత్యేక కోణం ఆవిష్కరిస్తున్న బీజేపీ... అందుకేనా?

రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే.అలాగే రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం చాలా సార్లు రుజువయింది.అయితే కార్యకర్తలు మాత్రం పార్టీల భావజాలాలను సీరియస్ గా తీసుకొని ప్రాణాలు కోల్పోయిన వారున్నారు.రాజకీయాలు, రాజకీయ నాయకుల మాటలు, విమర్శలు పరిస్థితులకు...

Read More..

బట్ట బయలైన కాంగ్రెస్ -టీఆర్ఎస్ మైత్రి.. అదేంటంటే?

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం తెలిసిందే.అయితే ఈ విషయం చాలా సార్లు రుజువయింది.ఈ విషయం మనకు ఎన్నికల సమయంలోనే ఎక్కువగా బయటపడుతుంది.ఎన్నికల ముందు వరకు బీభత్సంగా విమర్శించుకున్న పార్టీలు ఎన్నికలలో గెలుపు కోసం సీట్ల సర్దుబాటు చేసుకొని...

Read More..

రూటు మార్చిన బండి... కేసీఆర్ పై సరికొత్త విమర్శలు

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి.ఇక అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉంటాయి.ఇక ఇప్పటి వరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ కాస్త ప్రజల్లో ప్రభావం కోల్పోవడంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ తయారయింది.అసలు...

Read More..

తన వ్యూహాలతో ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్న కేసీఆర్

కేసీఆర్ అంటే రాజకీయ వ్యూహాలలో దిట్ట అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర లేదు.ఎంత పెద్ద అవాంతరాన్నైనా చాలా చాకచక్యంగా ఎదుర్కొంటాడనే విషయం మనకు తెలిసిందే.అయితే ఇప్పటికే తనదైన వ్యూహాలతో ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే ఎప్పుడు...

Read More..

టీఆర్ ఎస్ వేసిన ఈ వ్యూహంతో తెరాసకు మద్దతుగా నిరుద్యోగులు..

ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షాల నుండి విమర్శలు తప్పవు.అది రాజకీయాలలో చాలా సహజం.కాని ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చే కొన్ని విపత్కర పరిస్థితులను మాత్రం చాలా జాగ్రత్తగా స్పందించాలి, చాకచక్యంగా పరిష్కరించాలి.లేకపోతే ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా...

Read More..

ఎవరి వైపో అర్థం కాకుండా పేలుతున్న ఈటెల మాటల తూటాలు.. దెబ్బ ఎవరికి?

తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురవుతున్నాయంటే పెద్దగా ఆశ్చర్యపడే విషయం ఏమీ లేదు.ఎందుకంటే రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే.కాని సొంత పార్టీ నేతలే సూటిగా విమర్శించకుండా ఏదో నీతి వాక్యాలు బోధించినట్టుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా లేక వేరే వారిని విమర్శిస్తున్నారా...

Read More..

ఓ వైపు ఉధ్రుతంగా కరోనా సెకండ్ వేవ్.. ఓ వైపు పురపాలిక ఎన్నికలు... ఎన్నికలు జరిగేనా?

ఇటీవలే తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసిన సంగతి తెలిసిందే.ఆ వెంటనే కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని భావించినా కరోనా విజ్రుంభించడంతో ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సందిగ్ధంగా మారింది.ఎందుకంటే కరోనా విజృంభణతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు.దీంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన...

Read More..

కేటీఆర్ పెట్టిన ఈ చిచ్చుతో బీజేపీలో ముసలం

రాజకీయాలు అంటే ఎన్నో వ్యూహ ప్రతి వ్యూహాల సమాహారం అని తెలిసిన విషయమే.అయితే రాజకీయ నాయకులు వేసే కొన్ని వ్యూహాలు ఇతర పార్టీలను సంకటం లోకి నెట్టేస్తాయి.అయితే తాజాగా కేటీఆర్ వేసిన ఈ వ్యూహం బీజేపీలో పెద్ద ముసలాన్నే రాజేసిందనే చెప్పవచ్చు.తాజాగా...

Read More..

అన్నీ దాటినా కేసీఆర్ కు దడ పుట్టిస్తున్న అంశం ఇదే?

కేసీఆర్ ఒక వ్యూహం పన్నాడంటే దాని వెనుక చాలా పెద్ద రాజకీయ సంచలనం దాగి ఉంటుంది.ఇది ఎవరైనా ఒప్పుకోవలసిన విషయమే.ఈ విషయం కేసీఆర్ రాజకీయ శత్రువులు కూడా ఆఫ్ ది రికార్డ్ అంగీకరించే విషయమే.ఈ మాత్రం వ్యూహ కర్త కాకపోతే తెలంగాణ...

Read More..

నాగార్జున సాగర్ గెలుపు తరువాత టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఇదే?

తెలంగాణలో టీఆర్ఎస్ వరుస ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయనే చెప్పవచ్చు.దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని నేటి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు ఎన్నికల పరీక్షలను ఎదుర్కొంటూనే ఉంది.వీటిలో ఏ ఎన్నికలను నామమాత్రంగా తీసుకుందామనుకున్నా అన్ని కీలకమైన నియోజకవర్గాలే అని...

Read More..

కేసీఆర్ పై గర్జించిన విజయశాంతి... దమ్ముంటే ఆ పని చేయి అంటూ..

తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ విజయశాంతి ప్రస్తుతం అంతగా యాక్టివ్ గా లేకున్నా అప్పుడప్పుడు బయటికి వచ్చి తానూ రాజకీయాలలో ఉన్నానని చూపించుకుంటున్నట్లు చేస్తొందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తల్లి తెలంగాణ పార్టీని తెరాసలో విలీనం చేసిన తరువాత టీఆర్ఎస్ లో చేరిన తరువాత...

Read More..

బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం... సాక్ష్యాలు బయటపెట్టిన ఉత్తమ్

తెలంగాణలో ఒకప్పుడు ఒక్క వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ తన స్వంత తప్పిదాలతో ప్రజల్లో పలుచబడిందని చెప్పుకోవచ్చు.ప్రజల సమస్యలపై పోరాడడం మానేసి పార్టీ ప్రతిష్టను తాకట్టు పెడుతూ స్వంత ప్రయోజనాలకు కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యం ఇస్తుండడంతో కాంగ్రెస్ ప్రజలు తమను పట్టించుకోకపోతే...

Read More..

ప్రతిపక్షాలకు పని లేకుండా చేస్తున్న కేసీఆర్... ఎలాగంటే?

రాజకీయ అపరచాణక్యుడిగా కేసీఆర్ కు రాజకీయ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉంది.తన రాజకీయ పరిణతితో అసాధ్యమనుకున్న తెలంగాణను తన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో అన్ని రకాల వర్గాలను ఏకం చేసి సాధించి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఓ ఉద్యమకారుడిగా విజయం...

Read More..

నెరవేరిన ఎన్నో ఏళ్ల సీఎం కేసీఆర్ కల....అదేంటంటే?

కేసీఆర్ రాజకీయ చాణక్యం ఎంతటిదో మనకు తెలిసిందే.అందుకే కదా ఎన్నో ఏళ్లుగా రకరకాల సందర్బంలో ఉద్యమాలు చేసినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోలేక పోయారు.కాని కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రకాల వర్గాలను ఏకం చేసి నడిపిన చరిత్ర కేసీఆర్ కు సొంతం.తన...

Read More..

పెద్దలు జానారెడ్డిపై కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ... అదేంటంటే?

తెలంగాణలో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.కేసీఆర్ కు తాకిన రెండు దెబ్బలు కేసీఆర్ ను సమూలంగా మార్చేసాయట.అప్పటి వరకు ఏ ఎన్నికలో గెలిచినా ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగించడం, తన పనిలో తాను నిమగ్నమవడం...

Read More..

ప్రతిపక్షాలను ఖాతరు చేయడం లేని కేసీఆర్.. అసలు వ్యూహం ఇదే

కేసీఆర్ రాజకీయ అపర చాణక్యుడనే విషయం రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.ఎంతటి ఎవరోధాన్నైనా చక్కటి అవకాశంగా మల్చుకోగల సమర్తుడు కేసీఆర్.అందుకు ఆర్టీసీ సమ్మె ప్రత్యక్ష ఉదాహరణ.దాదాపు నెలరోజుల నుండి ఉద్యమం జరుగుతున్నా కేసీఆర్ స్పందించిన పరిస్థితి లేదు.కనీసం...

Read More..

కేసీఆర్ సంచలనం నిర్ణయం... ఇక కారు జోరు ఆపడం కష్టమేనా?

కేసీఆర్ రాజకీయ అపర చాణక్యుడు అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.ప్రతిపక్షాలకు అందకుండా వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తూ ప్రతిపక్షాలను బొక్క బోర్లా పడేయడంలో కేసీఆర్ ను మించిన వారు లేరని చెప్పవచ్చు.అయితే అలాంటి రాజకీయ అపరచాణక్యుడు...

Read More..

రైతు ఉద్యమంపై ఈటెల కీలక వ్యాఖ్యలు... అసలు మతలబేoటి?

తెలంగాణ ప్రభుత్వంలో రెబల్ మంత్రిగా ఈటెల తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతూ కేసీఆర్ ను ఇరుకున పెడుతున్న పరిస్థితి ఉంది.తనకు సరైన ప్రాధాన్యత ఉండడం లేదని టీఆర్ఎస్ పై మంత్రి ఈటెల అలకబూనిన...

Read More..

రైతులకు శుభ వార్త చెప్పిన కేసీఆర్...అదేంటంటే?

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ వస్తోంది.ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ఏర్పడడానికి ఆ మచ్చ పోవడానికి చాలా కృషి చేయవలసి వచ్చిందని చెప్పవచ్చు.తెలంగాణ ఏర్పడ్డ...

Read More..

కేసీఆర్ కు తాకిన నిరుద్యోగుల నిరసన సెగ...అందుకే ఆ ప్రకటన

టీఆర్ఎస్ ప్రభత్వానికి గత కొద్ది కాలంగా గడ్డు కాలం నడుస్తోంది.దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ ఎన్నికలో స్థానాలు కోల్పోవడం శాంతి భద్రతల అంశం ఇలా అన్ని సంఘటనలు టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఉన్నాయి.అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అత్యంత...

Read More..

టీఆర్ఎస్ ఇక మళ్ళీ ఎదురుదాడి అస్త్రాన్ని ప్రయోగించనుందా?

టీఆర్ఎస్ పార్టీకి ఇది రెండో దఫా ప్రభుత్వం.రెండు ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది.ప్రతిపక్షాలకు విమర్శల విషయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మాటకు ప్రతి మాట ఇస్తూ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడంలో టీఆర్ఎస్ సఫలమైందనే చెప్పవచ్చు.అయితే ఎప్పుడూ మనకు అనుకూల...

Read More..

అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచిందా?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణాన్ని చేపడుతూ వచ్చారు.అయితే ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను కలిగించడంలో కొంత మేర విజయవంతమయ్యారని చెప్పవచ్చు.దానికి నిదర్శనమే దుబ్బాకలో గెలుపొందడం, గ్రేటర్ ఎన్నికల్లో...

Read More..

విద్యాసంస్థల మూసివేత నిర్ణయంతో కేసీఆర్ తప్పటడుగేసాడా?

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది.సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజ్రుంభిస్తోంది.అయితే లాక్ డౌన్ అనంతరం ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఆర్థిక లోటు నుండి కోలుకుంటోంది.అయితే మొదటి లాక్ డౌన్ లో విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో బంద్ చేయటం వల్ల విద్యార్థులు కరోనా బారిన పడే...

Read More..

తెలంగాణలో కోవిడ్ విజృంభణ... కేసీఆర్ మదిలో ఏముందంటే?

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో మనం చూసాం.కొన్ని అదృష్యంగా మారిన ఈ వైరస్ కొన్ని కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది.ఇక వరుసగా కేసులు పెరుగుతున్న పరిస్థితులలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అయితే...

Read More..

కేసీఆర్ కు జై కొడుతున్న జనం... మరో సాకు కోసం వెతుకుతున్న బీజేపీ

ప్రస్తుతం ఉన్న అనుభవం గల రాజకీయనాయకులలో కేసీఆర్ ఒకరు.అపర చాణక్యుడిగా, ఎంత తలపండిన రాజకీయ నాయకులకైనా అర్థం కాని వ్యూహాలను ప్రయోగించడంలో కేసీఆర్ దిట్ట అనే విషయం చాలా సార్లు రుజువైంది.అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు...

Read More..