Cloves News,Videos,Photos Full Details Wiki..

Cloves - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

ఇంట్లో ఎలుకలు ఎక్కువైపోయాయా..?అయితే ఇలా త‌రిమికొట్టండి!

ఎలుక‌ల బెడ‌ద‌. దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ ఉంటుంది.ముఖ్యంగా ఈ వ‌ర్షాకాలంలో ఎక్క‌డ లేని ఎలుక‌లు ఇంట్లోకి వ‌చ్చి చేర‌తాయి.ఈ ఎలుక‌లు బ‌ట్ట‌లు కొరికేయ‌డం, ధాన్యాన్ని నాశ‌నం చేయ‌డం ఇలా ఇంట్లోని వ‌స్తువుల‌న్నీ నాశ‌నం చేసేస్తుంటాయి.ఇళ్లు గుల్ల చేసే ఎలుక‌ల‌ను ఎలా...

Read More..

వాచిన చిగుళ్ళ‌ను నివారించే బెస్ట్ టిప్స్ మీకోసం!

సాధార‌ణంగా ఒక్కో సారి పంటి చిగుళ్ళు వాపుకు గుర‌వుతూ ఉంటాయి.దాంతో తీవ్ర‌మైన నొప్పి పుట్ట‌డంతో పాటు ర‌క్త‌స్ర‌వం కూడా అవుతుంటుంది.నోటి శుభ్ర‌త లేక‌పోవ‌డం, పోషకాల లోపం, ఆహార‌పు అల‌వాట్లు, స్మోకింగ్, పొగాకు న‌మ‌ల‌డం, ఒత్తిడి, చిగుళ్ళ మధ్యన పాచి పేరుకుపోవడం, హార్మోన్ల...

Read More..

నిద్రించే ముందు ల‌వంగాలు తింటే ఆ జ‌బ్బులు దూరం?

ఘాటైన రుచి, వాస‌న క‌లిగి ఉండే ల‌వంగాలు మసాలా దినుసుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నాయి.అందుకే మటన్, చికెన్, ఫిష్‌, బిర్యానీ ఇలాంటివి చేసినప్పుడు వాటిలో ఖ‌చ్చితంగా ల‌వంగాలు పాడాల్సిందే.వంట‌ల‌కు చ‌క్క‌ని రుచిని ఇచ్చే ల‌వంగాల్లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.విట‌మిన్ ఎ,...

Read More..

జిడ్డు చ‌ర్మానికి ల‌వంగం నూనెతో చెక్‌.. ఎలా ఉప‌యోగించాలంటే?

జిడ్డు చ‌ర్మం లేదా ఆయిలీ స్కిన్.కాలంతో సంబంధం లేకుండా అన్ని సీజ‌న్స్‌లోనూ కొంద‌రిని ఈ స‌మ‌స్య తెగ ఇబ్బంది పెడుతుంటుంది.ఫేస్‌ క్రీములు, పౌడర్స్‌ ఇలా ఏదైనా ముఖానికి రాసినప్పుడు.వెంట‌నే ‌జిడ్డులా కారిపోతూ ఉంటుంది.ఇక ముఖాన్ని వాట‌ర్‌తో క్లీన్ చేసుకున్నా.కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే...

Read More..

ఇమ్యూనిటీ పెర‌గాలా.. అయితే ల‌వంగం టీ తాగాల్సిందే!

ప్ర‌స్తుతం కంటికి క‌నిపించ‌కుండా చాప కింద నీరులా ప్ర‌పంచ‌దేశాల్లోనూ విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌.ఎప్ప‌డు నాశ‌నం అవుతుందో ఊహించ‌లేక‌పోతున్నారు.ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.ప్ర‌జ‌లు క‌రోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఇక ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించుకోవాలంటే.శ‌రీర రోగ నిరోధ‌క...

Read More..

క‌రోనా నుంచి ర‌క్షించే ల‌వంగాలు.. ఎలాగో తెలుసా??

చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.ఎటు నుంచి వచ్చి ఈ మ‌హ‌మ్మారి ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు అయోమ‌యంలో ప‌డిపోయారు.ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల హ‌రించిన ఈ క‌రోనా భూతం.ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వ‌రికీ అంతుచిక్క‌డం లేదు.అయితే...

Read More..

డెటాల్ సోప్ తో బల్లులు పరార్.. ఇలా చేస్తే చాలు..

మామూలుగా ప్రతి ఇంట్లో బల్లులు బెడద ఉంటుంది అన్న విషయం తెలిసిందే.గోడలకు అతుక్కొని ఉండే బల్లులు కొన్ని కొన్ని సార్లు భయపడుతుంటాయి కూడా.అయితే ఇంట్లో ఎప్పుడూ చిరాకు తెప్పించే దోమలు బొద్దింకల బెడద ను పోగొట్టేందుకు పలు రకాల ప్రొడక్టులు ప్రస్తుతం...

Read More..