clarity News,Videos,Photos Full Details Wiki..

Clarity - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ష‌ర్మిల‌, జ‌గ‌న్ మ‌న‌స్ప‌ర్థ‌లు.. షాకిచ్చిన డిప్యూటీ సీఎం..!

గ‌త కొద్ది రోజుల నుంచి ఒక ప్రచారం జోరుగా కొన‌సాగుతోంది.అదే ఏపీ సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న సోద‌రి ష‌ర్మిల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయ‌ని.ఇక దీనిపై వారిద్ద‌రూ కూడా మాట్లాడ‌క‌పోవ‌డం, ష‌ర్మిల పార్టీపై జ‌గ‌న్ కూడా ఎలాంటి కామెంట్లు చేయ‌క‌పోవ‌డం, ష‌ర్మిల కూడా...

Read More..

నేను బిగ్ బాస్ లోకి రావడం ఏంటి? పాయల్ ఘాటు రిప్లై!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ అందుకుంది.ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది.ఇక ఆ తర్వాత వరుస సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా...

Read More..

బిగ్ బాస్ షోకు భూమిక.. క్లారిటీ ఇచ్చిన నటి!

టాలీవుడ్ స్టార్ నటి ముంబై బ్యూటీ భూమిక చావ్లా.ఎన్నో సినిమాలో స్టార్ హీరోలతో నటించిన భూమిక టాలీవుడ్ లో తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది.తన నటనతో ఎన్నో అవకాశాలు అందుకుంది.ఇప్పటికీ పలు సినిమాలలో సహాయ...

Read More..

ఆనందయ్య మందు పై క్లారీటి ఇచ్చిన జీజీహెచ్ కోవిడ్ నోడ‌ల్ ఆఫీస‌ర్.. ఆ ప్రచారానికి బ్రేక్ .. !

నలుగురి మేలు కోరేవారికి ఎప్పుడు కష్టాలు పిలవని పేరంటానికి వచ్చిన చుట్టాలుగా వెంటే ఉంటాయంటారు.ఈ సమాజంలో మంచి చేసే వారు ఉండేదే చాలా తక్కువ.అందులో వారినే కష్టాలు జలగల్లా పీడీస్తే, మంచి చేయాలనుకునే వారు కూడా ఇలాంటి ఘటనల వల్ల వెనకడుగు...

Read More..

ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. !

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో పుంఖాలు పుంఖాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకు ఈటల నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈటల కాంగ్రెస్‌లో చేరుతున్నారని, బీజేపీలో చేరుతున్నారని వస్తున్న ఊహాగానాలకు ఎప్పుడు...

Read More..

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.. ఆ ఫోటో వల్ల అనుమానాలు..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించబోతున్నారు.ఈ రెండు సినిమాల తరువాత ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సానా, త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ...

Read More..

ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలపై క్లారిటీ..?

ఈరోజు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షలను మాత్రం వాయిదా వేసింది.సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా పదో...

Read More..

అలాంటి అబ్బాయితోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన శ్రీముఖి..?

బుల్లితెర యాంకర్ల పెళ్లి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.రష్మీ, శ్రీముఖి పెళ్లి గురించి ఈ మధ్య కాలంలో అనేక వార్తలు వస్తున్నాయి.బుల్లితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న శ్రీముఖి వయస్సు ప్రస్తుతం...

Read More..

రవికృష్ణతో పెళ్లిపై నవ్యస్వామి క్లారిటీ.. ఏం చెప్పారంటే..?

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో కొన్ని టీవీ ఛానెళ్లు రీల్ లైఫ్ కపుల్స్ పెళ్లి చేసుకున్నట్టు ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.అయితే ఆ ఈవెంట్లు ప్రేక్షకులను ఆకర్షించినా సెలబ్రిటీలకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి.గతంలో సుధీర్ రష్మీ పెళ్లి చేసుకున్నట్టు ఒక టీవీ...

Read More..

అందుకే సినిమానుంచి తప్పుకున్నా.. క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి.!

ఈ మధ్య కాలంలో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ విజయ్ సేతుపతి నటుడిగా తన స్థాయిని పెంచుకుంటున్నారు.విజయ్ సేతుపతి సినిమాల్లో నటిస్తే ఆ సినిమా రేంజ్ కూడా మారిపోతూ ఉండటంతో డబ్బింగ్, డిజిటల్ రైట్స్ కు డిమాండ్ పెరుగుతూ ఉండటంతో దర్శకనిర్మాతలు...

Read More..

తన బాయ్‌ఫ్రెండ్ ఎవరో  క్లారిటీ ఇచ్చిన తాప్సి..!

తాప్సీ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి .తాప్సి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది తాప్సి.ఈ సినిమా వచ్చి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది.ఈ పది సంవత్సరాలలో...

Read More..

‘రాధేశ్యామ్‌’ ఓటీటీ రిలీజ్ ప్రెస్‌ నోట్‌పై క్లారిటీ.. ప్రభాస్‌ సీరిస్‌

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్నట రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.ఈ సినిమా ను డైరెక్ట్‌ డిజిటల్ రిలీజ్ చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.యూవీ క్రియేషన్స్‌ వారి పేరుతో ఒక ప్రెస్‌ నోట్‌ వచ్చింది.సినిమాను...

Read More..

సాయిపల్లవి పేరు వింటే నిర్మాతలు భయపడుతున్నారా..?

ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేకపోయినా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు సాయిపల్లవి.టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సాయిపల్లవికి వరుస అవకాశాలు వస్తుండగా సాయిపల్లవి దర్శకనిర్మాతలకు అనేక షరతులు విధిస్తోందని.భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని కొన్ని...

Read More..

శాకుంతలంలో దుష్యంతుడు ఎవరో క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్!

టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నటి సమంత గురించి అందరికీ తెలిసిందే.వయసు పెరుగుతున్న కొద్దీ తన అందాన్ని మరింత పెంచుకుంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తన పెళ్లి తర్వాత మరింత ఆఫర్లను దక్కించుకోగా ప్రస్తుతం “శాకుంతలం” లో నటించనుంది. తెలుగు సినీ పరిశ్రమ...

Read More..

గ్రేట‌ర్ పోటీపై వైసీపీ క్లారిటీ… ఆ సీక్రెట్ ఒప్పందం ఇదేనా..!

తెలంగాణ‌లో జ‌రుగుతోన్న గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌రం మామూలుగా లేదు.ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌చార పర్వంలో దూసుకుపోతున్నాయి.ఇక తెలుగుదేశం కూడా త‌మ‌కు ప‌ట్టున్న ప్రాంతాల్లో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతోంది.ఇదిలా ఉంటే వైసీపీ, క‌మ్యూనిస్టు...

Read More..

తాను రాస్తున్న పుస్తకం పేరు అనౌన్స్ చేసిన సోనుసూద్..!

కరోనా మహమ్మారి విజృంభన సమయంలో లాక్ డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ వలస కార్మికులు పనులు లేక జీవనోపాధి కొనసాగించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వీరందరినీ చూసి మనసు చెలించి భారతదేశ చలనచిత్ర రంగాలలో విలన్ పాత్రలు పోషించే సోనుసూద్ రియల్ లైఫ్ లో...

Read More..

ఐపీఎల్‌కు రిటైర్మెంట్: స్పందించిన ధోనీ

ఐపీఎల్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు ఊపందుకున్నాయి.ఈ ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పట్టికలో చివరి స్థానంలో ఉండటం.ప్లే ఆప్స్‌కు కూడా క్వాలిపై సాధించకుండా తప్పుకోనుండటంతో ధోనీ ఇక చెన్నై...

Read More..

Google Maps Uses DeepMind’s AI Tools To Predict Your Arrival

Google Maps is one of the company’s most widely-used products, and its ability to predict upcoming traffic jams makes it indispensable for many drivers.Each day, says Google, more than 1...

Read More..

గూగుల్ మ్యాప్స్ లో ఈ కొత్త టెక్నాలజీ తో మరింత మెరుగైన ఫలితాలు…!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ లేకుండా ఏ పని ముందుకు సాగడం లేదు.అంతలా టెక్నాలజీ మానవ ప్రపంచం లో కలిసి పోయింది.ఇక ఎవరైనా ఎప్పుడైనా తెలియని లేదా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మనం ఎక్కడికి వెళ్లాలో...

Read More..