Chiranjivi News,Videos,Photos Full Details Wiki..

Chiranjivi - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

కూల్ కూల్ క్లైమేట్ ! స్పీడ్ పెంచేయ్ పవన్ 

ఏపీలో రాజకీయంగా బలం పెంచుకుని అధికారంలోకి రావాలని పవన్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.దీనికి తగ్గట్టుగానే పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా, అందుకు అనువైన వాతావరణం ఏర్పడడం లేదు.పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఇదే విధంగా ప్రజల్లో...

Read More..

‘ అన్నయ్య’ రాజకీయం ‘తమ్ముడు ‘ ఇబ్బందులు ?

రాజకీయాలకు దూరం అన్నట్లు వ్యవహరిస్తూ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.అసలు రాజకీయాలకు ఎంత దూరంగా ఉందామని చిరు ప్రయత్నించినా, ఏదో ఒక సందర్భంలో రాజకీయ వ్యవహారాలపై స్పందిస్తూ సంచలనం రేపుతూనే ఉన్నారు.తన తమ్ముడు పవన్ కళ్యాణ్...

Read More..

పవన్ ‘కాపు ‘ జపం వెనక ‘మెగా ‘ ప్లాన్  ?

కులాలకు, మతాలకు అతీతంగా రాజకీయం చేస్తానని , జనసేన సిద్ధాంతం కూడా అదే అంటూ పార్టీ పెట్టినప్పటి నుంచి చెప్పుకుంటూ పోస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.దానికి తగ్గట్టుగానే రాజకీయం చేసుకుంటూ వచ్చారు.తన సొంత నియోజకవర్గమైన కాపుల విషయంలో అంటీ ముట్టనట్లు...

Read More..

జగన్ కు దూరమైన గ్లామర్ ? 

ఏపీ సీఎం జగన్ అందరివాడు గానే ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు.అన్ని సామాజిక వర్గాల అండదండలు పుష్కలంగా ఉండాలని ఆయన భావిస్తూ, దానికి అనుగుణంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పరిస్థితులను కల్పిస్తూ వస్తున్నారు.ఇక ఏపీలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగానే సినీ...

Read More..

పవన్ కు ‘ మెగా ‘ బ్రేకులు ?

మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.గతంలో ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.ఇక ఆ తరువాత నడిపించే సత్తా లేకుండా, కాంగ్రెస్ లో విలీనం...

Read More..

అమ్మ కోసం ‘ చిన్న చేపల వేపుడు’ : చిరంజీవి

లాక్ డౌన్ కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి.ఈ ఖాళీ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు.ఇంట్లో గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవడం, టెర్రస్ పై...

Read More..

మెగాస్టార్ బర్త్ డేకి స్పెషన్ సాంగ్ విడుదల.. అభిమానులే !

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు స్పెషన్ సాంగ్ ను విడుదల చేయనున్నారు.ఈ నెల 22వ తేదీతో 65 ఏళ్లు పూర్తి చేసుకుంటారు చిరంజీవి.ఈ మేరకు రామ్ చరణ్ యువశక్తి ఓ స్పెషల్ సాంగ్ ను విడుదల చేయబోతుంది.‘మెగాస్టార్ స్ మెగా...

Read More..

టచ్ లోనే ఉన్నాం: జగన్ తో భేటీ పై చిరు సంచలన వ్యాఖ్యలు

మెగా స్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ లు ఇద్దరూ సతీ సమేతంగా భేటీ అవ్వడం, అనేక అంశాలను గురించి చర్చించుకోవడం ఇప్పుడు ఏపీలో హాట్ న్యూస్ గా మారింది.అసలు వీరిద్దరి భేటీ ఉంటుంది అనే వార్త బయటకి వచ్చినప్పటి నుంచే...

Read More..

జగన్ ను కలవనున్న చిరంజీవి... చరణ్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి.ఈ చిత్రం ఉయ్యాలవాడ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ చరణ్ నిర్మించాడు.ఈ చిత్రం ఇటివల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఈ సంధర్బంగా మెగా స్టార్ చిరంజీవి రాజకీయ,సినిమా...

Read More..