carona positive News,Videos,Photos Full Details Wiki..

Carona Positive News,Videos,Photos..

కోవిడ్ పేషంట్ వింత నిర్ణయం.. బాత్ రూం లోనే..?!

కరోనా వైరస్ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతోంది.కరోనా బారిన పడిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు.కార్పోరేట్ వైద్యం చేయించుకునే స్తోమత లేక పేద, మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారు.హోం ఐసోలేషన్‌ లో ఉందామన్నా ఇంట్లో ప్రత్యేక గదులు లేక ఇబ్బందులు...

Read More..

వైరల్ : కరోనా సోకడంతో ఆ అబ్బాయి చేసిన ఆలోచన సూపర్..!

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగా వైద్యం దొరక్కపోవడం.అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు డబ్బులు పోసిన కొన్నిసార్లు చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల నడుమ ప్రజలు జీవనం...

Read More..

టీమిండియా స్పిన్నర్ ఇంట్లో కరోనా తాండవం.. ఏకంగా ఇంట్లో పది మందికి కరోనా..!

టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందికి కరోనా వైరస్ సోకింది.ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు...

Read More..

కరోనా నిర్మూలనలో భాగంగా రెండు మాస్క్ లను ఎందుకు వాడాలంటే..?!

క‌రోనా క‌ట్ట‌డికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ల‌క్ష‌ల్లో కేసులు వ‌స్తున్నాయి.గాలి ద్వారా కూడా ఇప్పుడు క‌రోనా వ్యాప్తి చెందుతోంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా రాకుండా ఉండాలంటే కేవ‌లం ఒక్క మాస్క్ పెట్టుకుంటే స‌రిపోదా.? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాల్సిందేనా ?...

Read More..

వైరల్ వీడియో: కరోనాకు వీడ్కోలు చివరకు ఇలానే ఉంటుంది కాబోలు..!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భూతంలా పట్టిపీడిస్తోంది.అయితే భారత్‌ లో మాత్రం పరిస్తితి అందుకు భిన్నంగా ఉంది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను ఉతికారేస్తున్నారు.అదేనండీ కరోనా వైరస్ కేసులు ఓ వైపు నమోదువుతుంటే మరోవైపు కరోనా లేదు గిరోనా లేదంటూ...

Read More..

కోహ్లీసేనకు ఎదురుదెబ్బ..!

ఈ సంవత్సరం ఐపిఎల్ సీజన్ ప్రారంభం అవ్వక ముందు కరోనా వైరస్ ప్రభావం టోర్నమెంట్ పై పడుతుంది.ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడినట్లుగా అర్థమవుతుంది.తాజాగా  బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చెందిన ఆటగాడు డేనియల్ సామ్స్‌ కు కూడా కరోనా పాజిటివ్...

Read More..

ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ప్రజలతో సహా పార్టీ నాయకుల్లో కరోనా భయం పట్టుకొచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కరోనా బారిన పడుతున్నాయి.నిన్న ఒకేరోజు ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది....

Read More..