By election News,Videos,Photos Full Details Wiki..

By Election - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

హుజురాబాద్ ఉప ఎన్నికకు ప్రణాళికలు రచిస్తున్న టీఆర్ఎస్.. మంత్రి గంగుల ఇంట్లో సమావేశం.. !

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకీ ఈటల రాజీనామా చేసాక ఆయన ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజక వర్గం పై గులాభి బాస్ చూపు సారించారు.కాగా ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నిక ఒక ఎత్తు ఐతే ఈ హుజురాబాద్ ఉప...

Read More..

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పదో రౌండ్లో టీఆర్ఎస్‌కు షాకిచ్చిన కాంగ్రెస్.. ?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు లో ప్రస్తుతం వరకు టీఆర్ఎస్‌ వైపే దూసుకెళ్లిన విజయ లక్ష్మి ఒక్క సారిగా యూటర్న్ తీసుకుంది.దీని ఫలితంగా ఇప్పటి వరకు గెలుపు తమదే అని సంబర పడుతున్న టీఆర్ఎస్‌ నేతల్లో ఆనందాన్ని మాయం...

Read More..

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్.. ఎవరికి పట్టం కడుతున్నారంటే.. ?

రాష్ట్రంలో కరోనా కాలనాగులా తన విషాన్ని కక్కుతున్న, ఎన్నికలు మాత్రం ఆగలేదు.ప్రజలు చచ్చిపోతున్నా సరే.కోవిడ్ సునామిలో కొట్టుమిట్టాడుతున్న సరే పదవులే ముఖ్యం అని ఈ వైరస్‌ను లెక్క చేయకుండా మొత్తానికి ప్రచారాన్ని, ఎన్నికలను పూర్తి చేసుకున్నారు వివిధ పార్టీ నేతలు. ఇక...

Read More..

సాగర్ పోరులో కారు స్పీడ్‌కు బ్రేక్‌లు పడేనా.. హస్తం ఆశలు చిగురించేనా.. కమళం వికసించేనా.. ?

ఒకప్పుడు ఎన్నికలు అంటే ప్రజలకు గానీ పార్టీలకు గానీ అంతగా పట్టింపు ఉండేది కాదు.కానీ కాలం మారింది, పార్టీలు కూడా అప్‌డేట్ అయ్యాయి.ప్రస్తుతం రాజకీయ నాయకులకు ఎన్నికలే ముఖ్యం ఆయ్యాయి.ఎప్పుడో గానీ రాని ఎన్నికలు ఇప్పుడు మాత్రం నెల నెల గ్యాప్...

Read More..

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక తీరుపై జనసేన కమిటీ చైర్మన్ ఆగ్రహం.. ?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ముగిసింది.కానీ ఈ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు.ఇప్పటికే లోక్‌సభ ఉప ఎన్నిక పై టీడీపీ గరం గరంగా ఉండగా, ఆ పార్టీ నేతలు ఎన్నికల తీరు పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హంగామా చేస్తున్న విషయం...

Read More..

టీడీపీ నేతల వార్.. తిరుపతి ఉప ఎన్నిక నిర్వహణలో విఫలమైన ఈసీ..

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో, తెలంగాణలోని నాగార్జునసాగర్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ పోరు ఈ రోజుతో ముగిసిన విషయం తెలిసిందే.కాగా ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కరోనా కారణంగా సాయంత్రం 7 గంటల వరకూ...

Read More..

రణరంగంగా మారిన నాగార్జున సాగర్ ఉపఎన్నిక.. ?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోరు రణరంగంగా మారింది.పార్టీల నేతల కవ్వింపు ప్రసంగాలతో నియోజకవర్గం నివురు గప్పిన నిప్పులా మారింది.అసలు ఈ ఎన్నిక నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే పోరుగా భావిస్తున్నారట.ఈ క్రమంలో మంగళవారం ఏకంగా అనుముల మండలంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల...

Read More..

నాగర్జున సాగర్‌ ఎన్నికలలో ఊహించని మార్పుకు శ్రీకారం చుడుతున్న ఎర్రజెండా పార్టీలు.. ?

ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి ప్రతి గుండెల్లో నేనున్నాననే అత్మస్దైర్యాన్ని నింపిన పార్టీ ఎర్రజెండా గుర్తు.ఎక్కడ ఏ కష్టమొచ్చినా, ఎవరికి ఏ నష్టమొచ్చినా, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎదురించాలంటే ముందుగా గుర్తొచ్చేది ఎర్రజెండాలే. కానీ ఈ ఎర్రజెండాలు కూడా మసిబారిపోతున్నాయట.ప్రజల పక్షంలో...

Read More..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపధ్యంలో టీఆర్ఎస్‌ పై కాంగ్రెస్ నేత కీలక కామెంట్స్.. ?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ‌ప‌డుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇక్కడ పోటీలో ఉన్న నేతల మాటల్లో పదును పెరుగుతుండగా, ఒకరి పై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్దాయికి చేరుకున్నాయి. కాగా ఈ పోటీ రణరంగాన్ని తలపిస్తుండగా గెలిచే వారెవరో...

Read More..

సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో.. వార్నింగ్ ఇస్తున్న కాంగ్రెస్ ఎంపీ.. ?

సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో వాడిగా వేడిగా మాటల తూటాలు పేలుతున్నాయి.ఇదివరకే టీయార్ఎస్ నేతలు ఇతర పార్టీ నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే బాటలో గులాభి దళాన్ని దడదడలాడిస్తు...

Read More..

సాగర్ ఎన్నికల ప్రచారంలో విచిత్రమైన పరిస్థితి.. !

తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే దుబ్బాక పంచిన ఆక్సిజన్ తో జోష్‌లో ఉన్న బీజేపీ ఇక్కడ కూడా తమదే విజయం అని భావిస్తుండగా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్...

Read More..

తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ప్రచారానికి వెళ్లనున్న తెలంగాణ బీజేపీ చీఫ్.. ?

తిరుపతిలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఈ ఎన్నికలో విజయాన్ని ఆశిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుందట.ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి కొంత ఊపిరిని అందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని తిరుపతి ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక...

Read More..

సాగర్ సమరంలో కీలకంగా మారనున్న ఆ వర్గం ఓట్లు.. !?

ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉపఎన్నికలు తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీస్తున్నా యంటున్నారు విశ్లేషకులు.ఇక్కడ గెలిచే వారు ఎవరో తెలియదు గానీ అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో సాగర్ ఉపఎన్నికల్లో సామాజిక వర్గాల ఓట్ల లెక్కలే కీలకంగా మారాయట.అంటే ఎక్కువగా...

Read More..

సాగర్‌లో బీజేపీకి ఊహించని షాక్.. ?

దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ప్రతాపం చూపించిన బీజేపీ ఇక తెలంగాణలో టీయార్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము తమకు వచ్చిందని భావించింది.ఈ క్రమంలో తమ దూకుడును హై స్పీడ్ లో పెంచింది.కాని ఆ తర్వాత వస్తున్న వరుస ఎన్నికల్లో అంతగా పట్టు...

Read More..

వలస వెళ్తానన్న టీఆర్ఎస్ నేతకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన కేసీఆర్.. ?

అందివచ్చే అవకాశాలను ఉపయోగించుకోవడంలో పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు ముందే ఉంటారు.నిజానికి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తారు గానీ ఇందులో నిస్వార్ధంగా సేవ చేసేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చూ.నేటి రాజకీయాల్లో కొనసాగుతున్న విధానం ఇది. ఇకపోతే నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఎన్నో జిమ్ముక్కులు...

Read More..

సాగర్ అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్.. పోటీలో ఎవరంటే.. ?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ భరితమైన సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది.దీనికి కారణం నాగార్జునసాగర్ లో జరగనున్న ఉపఎన్నిక.కాగా ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంలో ఉన్న టీయార్ఎస్ పార్టీ, సాగర్‌లో కూడా విజయం సాధించి తెలంగాణ ప్రజలు ఇంకా మావైపే...

Read More..

సాగర్ పోరు.. జానారెడ్డి పై బాల్క సుమ‌న్ తీవ్ర ఆరోపణలు.. ?

నాగార్జునసాగర్ ఉపఎన్నికను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టంగా తీసుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన విజయంతో జోష్‌లో ఉన్న తెరాస ప్రస్తుతం ఇక్కడి అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తుంది.సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో వ్యూహా, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది....

Read More..

ఎవరూ ఊహించని విధంగా తెరపైకి సాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి.. ఎవరంటే.. ?

తెలంగాణలో కారు గుర్తుకు ఈ మధ్య కాలంలో చాలానే బ్రేకులు పడుతున్న విషయం తెలిసిందే.ఏమంటే దుబ్బాక ఎలక్షన్లో ఓటమి ఎదురైందో అప్పటి నుండి గులాభి నేతల గుండెల్లో నాటు బాంబులు పేలుతున్నాయట.ఎందుకంటే కేటీయార్ ఒకవైపు, కేసీయార్ ఒకవైపు దూసుకువస్తున్న బిజేపీ హవాను...

Read More..

ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ అయిన భానుప్ర‌కాశ్ ఎవ‌రు…!

రాష్ట్రంలో ఇటీవ‌ల తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఖాళీ అయింది.వైసీపీ ఎంపీ.బ‌ల్లి దుర్గాప్ర‌సాద్.అనారోగ్య కార‌ణంగా ‌మృతి చెందిన నేప‌థ్యంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.అయితే, దీనికి స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ నాయ‌కులు ఈ సీటుపై క‌న్నేశారు.ఈ క్ర‌మంలో ఆది నుంచి...

Read More..