దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.గతంలో రెండుసార్లు రిలీజ్ డేట్లు ప్రకటించి వేర్వేరు కారణాల వల్ల రిలీజ్ డేట్లను మార్చిన రాజమౌళి అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ కచ్చితంగా విడుదలయ్యే విధంగా షెడ్యూల్స్ ను...
Read More..