brain health News,Videos,Photos Full Details Wiki..

Brain Health - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

మెదడు చుర‌గ్గా మారాలా? అయితే ఎండుకొబ్బ‌రి తినాల్సిందే!

ప‌చ్చి కొబ్బ‌రిని ఎండ బెట్ట‌డం ద్వారా వ‌చ్చేదే ఎండు కొబ్బ‌రి.ఈ ఎండు కొబ్బ‌రిని చాలా మంది వంటల్లో రుచి కోసం వాడుతుంటారు.అయితే ఎండు కొబ్బ‌రి మంచి రుచి క‌లిగి ఉండ‌ట‌మే కాదు.విటమిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, కాల్షియం, కాపర్‌,...

Read More..

మెద‌డు వేగంగా ప‌ని చేయాలా..అయితే ఇవి తీసుకోండి?

ప్ర‌స్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు క్రియేటివ్ గా ఆలోచిస్తూ కోరుకున్న రంగంలో స‌క్సెస్ అవ్వాలంటే ఖ‌చ్చితంగా మెద‌డు వేగంగా ప‌ని చేయాల్సిందే.మ‌రి మెద‌డు వేగంగా ప‌ని చేయాలి అంటే ఏం చేయాలి.? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి.? అన్న విష‌యాలు ఆల‌స్యం చేయ‌కుండా...

Read More..

మీకీ అల‌వాట్లు ఉండే..మెద‌డు డ్యామేజ్ అవ్వ‌యం ఖాయం!

శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మెద‌డు ముందుంటుంది.మిగిలిన అవ‌య‌వాల‌న్నీ బాగానే ఉన్నా మెద‌డు స‌రిగ్గా లేకుండా జీవిత‌మే వేస్ట్ అవుతుంది.అందుకే మెద‌డును ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.కానీ, ఇటీవ‌ల కాలంలో చాలా మంది మెద‌డు సంబంధిత జ‌బ్బుల‌తో బాధ ప‌డుతున్నారు.ముఖ్యంగా...

Read More..

జ్ఞాపక శక్తిని రెట్టింపు చేసే ధ‌నియాలు.. ఎలా తీసుకోవాలంటే?

జ్ఞాప‌క శ‌క్తి లోపించ‌డం.ఇటీవ‌ల కాలంలో చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ పడుతున్నారు.వ‌య‌సు పెరిగే కొద్ది జ్ఞాప‌క శ‌క్తి త‌గ్గ‌డం స‌ర్వ సాధార‌ణం.కానీ, యుక్త వ‌య‌సులోనే ఈ స‌మ‌స్య దాప‌రిస్తే.ఖ‌చ్చితంగా జాగ్ర‌త్త ప‌డాల్సిన విష‌య‌మే.మెద‌డు ప‌ని తీరు మంద‌గించిన‌ప్పుడు.జ్ఞాపక శక్తి కూడా...

Read More..

బీట్‌రూట్‌ను ఇలా తీసుకుంటే..బ్రెయిన్ షార్ప్ అవ్వాల్సిందే!

మెద‌డు ప‌ని తీరు న‌మ్మ‌దించిన‌ప్పుడు. జ్ఞాప‌క శ‌క్తి మంద‌గిస్తుంది.మ‌రియు ఆలోచించే శ‌క్తి కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.కానీ, ప్ర‌స్తుత‌ పోటీ ప్ర‌పంచంలో బ్రెయిన్ షార్ప్‌గా ఉండ‌టం చాలా అవ‌స‌రం.అలా ఉంటేనే ఈ ప్ర‌పంచంతో పోరాడ‌గ‌లం, గెల‌వ‌గ‌లం.అయితే మెద‌డు ప‌ని తీరు మెరుగు...

Read More..

మ‌తిమ‌రుపు బాధిస్తుందా.. ఈ ఆహారాలతో జ‌ర జాగ్ర‌త్త‌!

మ‌తిమ‌రుపు.యాబై, అర‌వై ఏళ్లు దాటిన వారిలో ఈ స‌మ‌స్య క‌నిపించ‌డం స‌ర్వ సాధార‌ణం.కానీ, ఇటీవ‌ల కాలంలో ఇర‌వై, ముప్పై ఏళ్ల వారిలో మ‌తిమ‌రుపు స‌మ‌స్య క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, పోష‌కాల...

Read More..

జ్ఞాపకశక్తి లోపిస్తుందా..అయితే ఈ పండు తినాల్సిందే!

జ్ఞాపకశక్తి లోపించ‌డం.యాబై, అర‌వై ఏళ్లు దాటాక ఈ స‌మ‌స్య క‌నిపించ‌డం చాలా కామ‌న్‌.అయితే నేటి కాలంలో ముప్పై, న‌ల‌బై ఏళ్ల‌కే ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.ఆహార‌పు అల‌వాటు, మారిన జీవ‌న శైలి, మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మెదడు ఇన్‌ఫెక్షన్స్‌, మ‌ద్య‌పానం, ధూమపానం,...

Read More..

బ్రెయిన్ ట్యూమర్‌..ఈ ల‌క్ష‌ణాలు ఉంటె అనుమానించాల్సిందే?

బ్రెయిన్ ట్యూమర్నేటి కాలంలో ఎంద‌రో ఈ వ్యాధి కార‌ణంగా మ‌ర‌ణిస్తున్నారు.మెదడులో కణతులు ఏర్ప‌డ‌ట‌మే బ్రెయిన్ ట్యూమ‌ర్ అంటారు.క‌ణ‌తులు ఏర్ప‌డ‌టం వ‌ల్ల‌ మెద‌డు ప‌ని తీరు దెబ్బ తింటుంది.ఫ‌లితంగా, స‌ద‌రు వ్యక్తి ఆరోగ్యం, కదలికలు, చురుకుదనం వంటి ఎన్నో కీలక అంశాలపై ప్రభావం...

Read More..

క్యాబేజ్ జ్యూస్ తాగితే.. బ్రెయిన్ షార్ప్ అవ్వ‌డం ఖాయం?

ఇటీవ‌ల కాలంలో చాలా మందిలో పాతిక‌, ముప్పై ఏళ్ల‌కే ఆలోచ‌నా శ‌క్తి త‌గ్గిపోతోంది.మెద‌డు ప‌ని తీరు మంద‌గించ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.మెద‌డు ప‌ని తీరు మంద‌గించ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, స్మోకింగ్‌, పోష‌కాల లోపం, అధిక ఉప్పు తీసుకోవ‌డం,...

Read More..

మతిమరుపును నివారించే జాజికాయ‌.. ఎలా తీసుకోవాలంటే?

మ‌తిమ‌రుపు. పూర్వం వృద్ధాప్యంలో వ‌చ్చే ఈ స‌మ‌స్య నేటి కాలంలో ముప్పై ఏళ్ల‌కే ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.అయితే తమకు మతిమరుపు ఉందన్న విషయమే చాలా మంది గ్ర‌హించ‌లేక‌పోతున్నారు.ఫ‌లితంగా జ్ఞాపకశక్తి సన్నగిల్ల‌డం అనేది తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.దాంతో అనేక ఇబ్బందుల‌ను ఎద‌ర్కోవాల్సి వ‌స్తుంది.మెద‌డు ప‌ని...

Read More..